Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

konya escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

süratbet

casibom

casibom

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

grandpashabet

jojobet güncel giriş

betasus

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

artemisbet

asyabahis

padişahbet

padişahbet giriş

Gates of Olympus

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

Holiganbet Giriş

pusulabet

jojobet

Holiganbet

izmir escort

restbet

Big Bass Bonanza

జూబ్లీహిల్స్ రిజల్ట్.. కవిత ఆసక్తికర పోస్ట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ ఫలితాల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోల్ అయ్యాయి. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చి.. డిపాజిట్ గల్లంతు అయింది. 

ముగిసిన తొలి రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బుమ్రా ఐదు వికెట్ల పడగొట్టి సఫారీలను చిత్తు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. నిదానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అయితే జెన్సన్ బౌలింగ్‌లో ఓపెనర్ జైస్వాల్(12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బ్యాటర్‌గా వాషింగ్టన్ సుందర్‌ని బరిలోకి దింపారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి 122 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో రాహుల్(13), సుందర్(6) ఉన్నారు.

బెదిరిస్తే ఓటు వేసే రోజులు పోయాయి: నవీన్ యాదవ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనని నమ్మి ఓటు వేసిన అందరికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో ఆయన బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 24వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి, నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ నేతలు తనపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారని అన్నారు. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తానని.. పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదని తెలిపారు. కేవలం తనపై దుష్ప్రచారం చేసి గెలవాలని బిఆర్ఎస్ చూసిందని.. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని స్పష్టం చేశారు. 

ఈ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చింది : కెటిఆర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మాగంటి సునీత పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటాం అని.. బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు అని.. నిర్విరామంగా కష్టపడిన కెసిఆర్ బృందానికి ధన్యవాదాలు అని.. కెటిఆర్ తెలియజేశారు. ప్రజల వాదన, వేదనను ప్రభుత్వం ముందు పెట్టడంలో బిఆర్ఎస్ తీవ్రంగా పనిచేస్తోందని, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారని అన్నారు. ఈ ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చిందని, ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ అని ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఎలా పనిచేసిందో తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఏడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం అని.. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమయ్యామని, నిరాశ పడాల్పిన అవసరం లేదని ఇంకా ముందుకెళ్దాం అని.. కెటిఆర్ సూచించారు.  

బుమ్రా ది గ్రేట్.. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా చిత్తు..

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి మరోసారి తనకు తానే సాటి అని నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అయితే భారత బౌలర్లు సఫారీ బ్యాటర్లకు క్రీజ్‌లో కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. రెండో సెషన్ ముగిసే సమయానికే సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే మూడో సెషన్‌లో 55వ ఓవర్ వేసిన బుమ్రా అదే ఓవర్‌లో 3 బంతికి హార్మర్‌(5)ని క్లీన్ బౌల్డ్ చేయగా.. చివరి బంతికి మహరాజ్(0) ఎల్‌బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరి 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. బుమ్రా కెరీర్‌లో ఇది 16వ ఐదు వికెట్ల హౌల్ కావడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యం : మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ గెలుపు కష్టపడిన ప్రతి కార్యకర్తకు అంకితం అని.. అన్నారు. నిజామాబాద్ లో ఆయన మీడియా సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు బిఆర్ఎస్ కు సెలవు చెప్పారని, రాష్ట్రంలో బిఆర్ఎస్ కు చోటు లేదని మరోసారి రుజువైందని తెలియజేశారు. రానున్న రోజుల్లోనూ ప్రజల ఆంక్షాలకు అనుగుణంగా ప్రజాపాలన జరుగుతుందని, నవీన్ యాదవ్ ను గెలిపించిన ఘనత.. సిఎం, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది అని..కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు సాధించడం ఖయామని, కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యం అని మహేష్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ విజయం జిహెచ్ఎంసి ఎన్నికలకు నాంది అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.   

జూబ్లీహిల్స్ లో కమలం పార్టీ కనుమరుగై పోయింది : వివేక్

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిహెచ్ఎంసి లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా అవుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో జూబ్లీహిల్స్ ను బిఆర్ఎస్ పట్టించుకోలేదని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పదేళ్లు జూబ్లీహిల్స్ ను భ్రష్టు పట్టించాడని విమర్శించారు. కెటిఆర్ నాయకత్వంలో పని చేయాలో లేదో బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రచారం చేయడంపై బిఆర్ఎస్ వైఫల్యాలను ప్రధానంగా వివరించామని అన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని వివేక్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో కమలం పార్టీ కనుమరుగైపోయిందని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎదురీదుతున్నారని, బిజెపి అయితే కనీసం పోటీలో కూడా లేదని అన్నారు. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకు పోతుందని, 7 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 19 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 

బుమ్రా అదరహో.. అరుదైన ప్రపంచరికార్డు సొంతం

కోల్‌కతా: ప్రస్తుత తరం బౌలర్లలో టాప్ బౌలర్ ఎవరంటే.. అందరు చెప్పే పేరు జస్ప్రీత్ బుమ్రా. తనదైన శైలీ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో బుమ్రా ముందుంటాడు. అతడు బౌలింగ్ వస్తున్నడంటే.. ప్రత్యర్థ బ్యాటర్ల కాస్త జంకుతారు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనూ బుమ్రా మరోసారి సూపర్ స్పెల్ బౌలింగ్ చేశాడు. మూడు కీలక వికెట్లు తీసి.. తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు.

ఈ నేపథ్యంలో బుమ్రా ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో కనీసం 200 వికెట్లు తీసుకున్న బౌలర్లలో అతి తక్కువ యావరేజ్ నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 51 టెస్టుల్లో 19.70 యావరేజ్‌తో 228 వికెట్లు తీశాడు. దీంతో టెస్టుల్లో 200లకు పైగా వికెట్లు తీసి 20 కన్న తక్కువ యావరేజ్ ఉన్న బౌలర్ కేవలం బుమ్రా మాత్రమే కావడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్ 20.9 యావరేజ్‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో రబడా (22), కమ్మిన్స్ (22.1) ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.

ఇక తొలి టెస్ట్‌లో బుమ్రా మూడు, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. దీంతో 43 ఓవర్లలో సౌతాఫ్రికా 144 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో వెర్రెయిన్(15), స్టబ్స్ (10) ఉన్నారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్…

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. వరసగా తొమ్మిది రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తొమ్మిదో రౌండ్‌లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. తొమ్మిదో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2117 ఓట్ల ముందంజలో ఉన్నారు. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి 23612  ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంది. పదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

తొలి రౌండ్:

కాంగ్రెస్: 8926

బిఆర్‌ఎస్: 8864

రెండో రౌండ్:

కాంగ్రెస్: 9691

బిఆర్‌ఎస్: 8609

మూడో రౌండ్:

కాంగ్రెస్: 11082

బిఆర్‌ఎస్:8083

బిజెపి: 1866

ఈడెన్‌లో బుమ్రా మ్యాజిక్.. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కి దిగింది. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టు 105 పరుగులు చేసింది. ఆ తర్వాత కొంత సమయానికే కుల్దీప్ వేసిన 30వ ఓవర్ ఐదో బంతికి ముల్డర్ (24) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన 33వ ఓవర్ 3వ బంతికి క్రీజ్‌లో స్థిరపడుతున్న డి జోర్జి (24) కూడా ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాప్రికా 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టబ్స్ (5), వెర్రెయిన్ (5) ఉన్నారు.