Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

konya escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

casibom

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

meritking

marsbahis

matbet

grandpashabet

1xbet

vdcasino

restbet

jojobet güncel giriş

betasus

jojobet

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

padişahbet

padişahbet giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

Holiganbet Giriş

pusulabet

jojobet

izmir escort

restbet

Big Bass Bonanza

Big Bass

imajbet

grandpashabet

kingroyal

bets10

enbet

madridbet

madridbet

vegabet

meritking

madridbet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

Holiganbet giriş

betebet

sekabet

kralbet

jojobet giriş

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి కారు అదుపుతప్పి బోల్తాపడింది. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టి బోల్తాపడింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సీట్లులో కూర్చున్న యువతి స్వల్పగాయాలతో బయటపడింది. వెంటనే స్థానికులు స్పందించి కారు అద్ధం పగులగొట్టి ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో యువతి కారు నడిపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

‘మాస్టర్ సంకల్ప్’ ట్రైలర్ విడుదల

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్‌పై ఆరవ చిత్రం గా డా. భీమగాని సుధాకర్ గౌడ్ ‘మాస్టర్ సంకల్ప్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటులు శివాజీ రాజా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత డా. భీమగాని సుధాకర్ గౌడ్, శ్రీ మిత్ర చౌదరి, పెంచల్ రెడ్డి పాల్గొన్నారు. 

భర్త పెగ్గేస్తే, భార్య ఐస్‌క్రీమ్ తినే స్వేచ్చ ఇవ్వాలి: స్పీకర్

అమరావతి: కొందరు డెవలపర్లు చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఎపి శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. అక్రమ లేఔట్లను అరికట్టాలని లేకుండా తనే రంగంలోకి దిగుతానని హెచ్చిరంచారు. గత ఐదు సంవత్సరాలు ఎపిలో చీకటి యుగంగా ఉందని, రియల్ ఎస్టేట్ రంగం ఆగమైందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎపికి మంచి రోజులు వచ్చాయని ప్రశంసించారు. విశాఖలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో షాలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. పర్యాటకులు కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వస్తారని, పది గంటలు దాటి వారిపై కేసులు పెడితే ఎలా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ఫ్రీజోన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఎపి ప్రజలు సరదా కోసం శ్రీలంక, గోవాలాంటి ప్రాంతాల వెళ్తున్నారని, అక్కడ ఉండే వాతావరణం ఇక్కడే కల్పిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. భర్త సరదాగా రెండు పెగ్గులు వేస్తే భార్య ఐస్‌క్రీమ్ తినేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తే బాగుంటుందని అయ్యన్న పాత్రుడు చమత్కరించారు. 

నిరాశపర్చిన ‘కాంత’

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కొత్త దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ రూపొందించిన ‘కాంత’ శుక్ర వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లే ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ : అయ్య (సముద్రఖని) ఓ సినిమా డైరెక్టర్. అనాథ అయిన మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని తీసుకొచ్చి హీరోని చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మహదేవన్ పెద్ద స్టార్ అవుతాడు. దీంతో, తనకు తాను గొప్ప స్టార్ ను అయ్యాను అనే అహంకారం వస్తుంది. దీనికి తోడు కథ కంటే కూడా.. అభిమానులు తనకు కొట్టే చప్పట్లే తనకు ఎక్కువ అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అయ్య (సముద్రఖని) ఇష్టపడి రాసుకున్న శాంత కథతో సినిమా షూటింగ్ మొదలు అవుతుంది. ఇద్దరి మధ్య విభేధాల కారణంగా ఆ సినిమా అనుకోకుండా ఆగిపోతుంది. మళ్లీ కొన్నేళ్లకు శాంత సినిమా, కాంత సినిమాగా మళ్ళీ మొదలవుతుంది. ఈ సారి కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ భోర్సే) హీరోయిన్‌గా నటిస్తుంది. మరి ఈ సినిమా కథ ఎలాంటి మలుపులు తిరిగింది?, చివరకు కుమారి కథ ఏమైంది?, రానా పాత్ర ఏమిటి?, అసలు కాంత సినిమా బయటకు వచ్చిందా? లేదా? అనేది మిగిలిన కథ.

కథనం, విశ్లేషణ: సినిమా ఎంతమేరకు ప్రే క్షకులకు వినోదాన్నిచ్చిందన్నదే బాక్సాఫీస్ ఫలితానికి గీటురాయి. ‘కాంత’ ఈ విషయంలో నిరాశకే గురి చేస్తుంది. ఇది జనరంజకమైన సినిమా కాదు. కొత్త కాన్సెప్టుతో దర్శకుడు సెల్వమణి వెరైటీ సినిమానే తీశాడు. కానీ.. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే కథనం లేకపోవడం వల్ల ‘కాంత’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దుల్కర్ సల్మాన్ తన నటనతో మెప్పించాడు. మిగతా ప్రధాన నటులు తమ నటనతో పర్వాలేదనిపించారు. మొత్తానికి ‘కాంత’ ప్రేక్షకులను అలరించలేకపోయింది.

పులివెందులలో వేటకోడవళ్లతో నరికి దారుణ హత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో దారుణ హత్య చోటుచేసుకుంది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. గ్రామ సమీపంలో వంశీకృష్ణ యాదవ్ ను గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరకడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సిఐ సతీష్ ను గొడ్డలితో నరికి హత్య… కీలక విషయాలు వెలుగులోకి

అమరావతి: టిటిడి మాజీ ఎవిఎస్ఒ సతీష్‌కుమార్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై చంపి పడేశారని శవ పరీక్షలో తేలింది. సిఐ సతీష్ తలపై నరకడంతో పాటు శరీరంలో పలు చోట్లు ఎముకలు విరిగిపోయాయని పోలీసులు వెల్లడించారు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై టిటిడి మాజీ ఎవిఎస్ వి సతీష్‌కుమార్ మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని డిఐజి షిమోషి, ఎస్ పి జగదీష్ పరిశీలించారు. తిరుమల పరకామణి అక్రమాల కేసులో సిఐ సతీష్ కుమార్ ఫిర్యాదు దారుడిగా ఉన్నారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా సతీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టిటిడి పరకామణి కేసులో కీలక వ్యక్తి మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవారని సతీష్ కుమార్ స్నేహితుడు రామాంజనేయులు తెలిపాడు. పరకామణి కేసు వల్లే సతీష్ ప్రాణం పోయిందిని ఆరోపణలు చేశారు. సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదు అని, పైఅధికారుల నుంచి భారీ ఒత్తిడి ఉందని తమకు పలుమార్లు చెప్పేవారని స్నేహితుడు రామాంజనేయులు ఆరోపణలు చేశాడు. 

2003లో ఏప్రిల్‌లో టిటిడి ఉద్యోగి రవికుమార్ శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ఎవిఎస్‌ఒ హోదాలో రవికుమార్‌పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు రవికుమార్, సతీష్ కుమార్ ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఆస్తులను కొంతమేర టిటిడికి ఇవ్వగా మరికొన్ని ఆస్తులు సతీష్ పేరుపై రాయించుకొని కేసు మాఫీ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సతీష్ చాలా రోజులు రిజర్వ్ పోలీస్ విభాగంలో పని చేశాడు. డిప్యుటేషన్‌పై టిటిడిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. 2022లో ఎవిఎస్‌హోగా పదోన్నతి లభించడంతో టి టిడి ఆలయంలో సతీస్ విధులు నిర్వహించిన విషయం విధితమే

– 

జమ్మూ కశ్మీర్ లో పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు: 9 మంది మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం నౌగామ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్‌ సిబ్బంది ఉన్నారు. సీజ్‌ చేసిన పేలుడు పదార్థాలు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి పోలీస్‌ స్టేషన్‌ ధ్వంసమైంది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించిన పేలుడు పదార్థాలను శనివారం రాత్రి 11 గంటలకు ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. భారీ పేలుడు సంభవించడంతో శరీర భాగాలు మూడు వందల మీటర్ల దూరంలో పడిపోయాయి. పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న వాహనాలు కాలిబూడిదగా మారాయి.  పేలుడు పదార్థాలు 360 కిలోలు ఉన్నట్టు సమాచారం. 

నేటి నుంచి టెట్ దరఖాస్తులు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ -2025) రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు శనివారం(నవంబర్ 15) నుంచి ఈనెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్షను జూన్‌లో నిర్వహించగా, తాజాగా రెండో ఈ ఏడాది నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రభుత్వ టీచర్లుగా పని చేస్తున్న వారు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1వ తేదీన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు సైతం ఈసారి టెట్‌కు పోటీ పడనున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. టెట్ పేపర్-1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

రెండేళ్ళ పాలనపై పాజిటివ్ ఓటు

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రెండేళ్ళ తమ పాలనపై ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు (రెఫరెండం) ఇచ్చారని, దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఇకనైనా బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు రాబోయే రెండేళ్ళూ ప్రభుత్వానికి సహకరించాలని, చివరి నంవత్సరంలో రాజకీయాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ళ పాలనపై ప్రజలు తమను ఆశీర్వదించారని అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుర్చీ లాక్కోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే బి. హరీష్ రావు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనక పోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కెసిఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు. హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలని, కెటిఆర్ అహంకారం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో హరీష్ రావు చూసే చూపులకు తమవైపు కుర్చీలు కాలిపోతాయేలా ఉంటాయని ఆయన విమర్శించారు.

సచివాలయానికి

కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా..

భూకంపానికి ముందు చిన్న ప్రకంపనలు వచ్చినట్లు బిజెపికి చిన్నపాటి ప్రకంపన వచ్చిందని ఆ పార్టీ నేతలు విశ్లేషించుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర మంత్రు లు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని ఆ యన కోరారు. ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన అ నేక అంశాలు ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి వాటిపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సచివాలయానికి ఆహ్వానిస్తున్నానని అన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వాటిపై రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో చర్చించి నివేదిక రూపొందించాలని ఆయ న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పు డు 65 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, ఈ దఫా జూబ్లీహిల్స్ అభ్యర్థి తానే అన్నట్లు విస్తృతంగా ప్ర చారం చేసినా 17 వేల ఓట్లు వచ్చాయని, చివరకు డిపాజిట్ గల్లంతు అయ్యిందని అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లలో బిజెపి గెలుపొందినా, ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి తమ ప్రభుత్వ పని తీరుతో సంతోషంగా ఉన్నామ ని తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి రెండే ళ్ళ పాటు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేసుకోవచ్చన్నారు.

నేను చెప్పిందే నిజమైంది..

ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందు తాను మీడియా సమావేశంలో నిజమైందని ముఖ్యమంత్రి అన్నా రు. బిజెపికి డిపాజిట్ రాదని, బిఆర్‌ఎస్ ఓడిపోతుందని చెప్పినట్లే జరిగిందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కెసిఆర్ కాలుకు బలపం కట్టుకుని తిరిగినా, ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి తమకు పట్టం కట్టారని ఆయన చెప్పారు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ చరిత్రలో లేదన్నారు.

ఫేక్ సర్వేలతో భ్రమల్లో బిఆర్‌ఎస్

బిఆర్‌ఎస్ నాయకులు ఫేక్ సర్వేలతో భ్రమల్లో ము నిగిపోయారని ఆయన విమర్శించారు. డబ్బులిచ్చి సర్వే చేయించుకుంటే ఆ సర్వే చేసే వారు వారికి అనుకూలంగానే సర్వే రిపోర్టు ఇస్తారని ఆయన చెప్పారు. ఆ సంస్థలకు ఎన్నికల సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఓ అవకాశమని ఆయన తెలిపారు. గత ఎన్నిక ఫలితంతో పోల్చి చూస్తే ఈ దఫా ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ దఫా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయని ఆయన వివరించారు.

కర్మ ఎవరినీ వదిలి పెట్టదు..

జూబ్లీహిల్స్ ఫలితంపై కెసిఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కర్మ ఎవరినీ వదిలి పెట్టదని చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా, దీనిపై తాను స్పందించనని, కెటిఆర్ సమాధానం చెబితే బాగుంటుందన్నారు. మజ్లిస్ పార్టీ వల్ల ఇక్కడ మేలు జరిగింది కానీ బీహార్‌లో జరగలేదు కదా అని ప్రశ్నించగా, పరిస్థితులు ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉంటాయని అన్నారు. అందుకే వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక విధమైన పంటలు ఉంటాయని అన్నారు.

విజన్ డాక్యుమెంట్‌తో..

2047 సంవత్సరం వరకూ విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ ఏడున విడుదల చేయనున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అభివృద్ధిపై దృష్టి పెడతామని, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆ యన కోరారు. జూబ్లీ ఫలితంతో స్థానిక సంస్థల ఎన్నికలకూ వెళతారా? అని ప్రశ్నించగా, ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ని ర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల అంశం స్పీకర్ పరిథిలో ఉందని, విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో వందకు పైగా

సీట్లు: పిసిసి చీఫ్

పిసిసి చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడు తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్పారు. జిహెచ్‌ఎంసి, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని అన్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్‌లో విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు.

బీహార్ ఫలితాలపై దృష్టి పెట్టలేదు

‘మన తెలంగాణ’ దిన పత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను బీహార్ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించలేదన్నారు. బీహార్ ఫలితంపై తాను అధ్యయనం చేసి తప్పకుండా స్పందిస్తానని చెప్పారు.

జూబ్లీహిల్స్‌లో నవిన్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. నవీన్ యాదవ్‌కు 98,988(51%) ఓట్లు వచ్చాయి. మాగంటి సునీతకు 74,259 (38%) ఓట్లు రాగా బీజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061(9%) ఓట్లు పోలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీ రావడం, అది కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం సంచలనంగా మారింది. దీంతో బీఆర్‌ఎస్ సిట్టిం గ్ సీటును కోల్పోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉ.8గం.లకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యత కొనసాగించింది. ఇక బీ జెపి అభ్యర్థి డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయారు. పోటీ లో ఉన్న 58మంది అభ్యర్థులలో 55 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్లకన్నా తక్కువగా రావడం విశేషం. ఈ ఎన్నికలో విజయం సాధించిన నవీన్‌యాదవ్‌కు రిటర్నింగ్ అధికారి సాయిరాం దృవీకరణ పత్రం అందేజేశారు.

ఫలించిన సిఎం రేవంత్‌రెడ్డి వ్యూహం

రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్న పాలనకు రెఫరెండంగా ఈ ఉప ఎన్నిక అంటూ ప్రచా రం జోరుగా సాగిన నేపథ్యంలో ఇక్కడ గెలుపు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం కొత్త ఎ త్తు లు ప్రయోగించి సక్సెస్ అయ్యారు. ముందుగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టా రు. అనంతరం నియోజకవర్గానికి ఇన్‌చార్జీని నియమించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత మునిసిపల్ డివిజన్‌ల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. స్టార్ కాంపేయిన్‌లను ప్రకటించారు. 4సార్లు సిఎం స్వ యంగా రోడ్ షోలు నిర్వహించారు. మునుపెన్నడు లేని విధంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాలను తమకు మద్దతునిచ్చేలా దళిత, బీసీ, ఓసీ, సెటిలర్స్, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులకు డివిజన్‌ల వారీగా ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించారు. పిజెఆర్ పేరును ప్రస్తావించడం, అజహార్‌కు మంత్రి పదవిని కేటాయించడం వంటివి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పట్టం కట్టేలా చేశాయనేది టాక్. అభ్యర్థి బీసి కావడం, స్థానికుడై ఉండటం, గతంలోనూ రెండు మార్లు పోటీచేసిన అనుభవం, రాజకీయాలు తెలియడం ఆయన ఈ విజయానికి ప్లస్‌పాయింట్స్‌గా మారినట్టు రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం.

కెసిఆర్ దూరం

అధికార పక్షానికి ప్రధాన పోటీదాడు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పక్షాన ప్రచారానికి గులాబీ దళం అధినేత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దూరంగా ఉన్నారు. కనీసం పా ర్టీకి ఓటెయ్యండి, సునీతను గెలిపించండి అం టూ ఒక ప్రకటనను కూడా చేయలేదు. పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు విస్తృత ప్రచా రం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా ప్రచారం చేసి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు, అధికార పక్షంపై విమర్శలు, ఆరోపణలు సంధించినా.. రోడ్ షోలు నిర్వహించి నా.. సీటును నిలుపుకోలేకపోయారు. స్థానికం గా పార్టీ బలంగా ఉన్నా.. కార్పోరేటర్లు బీఆర్‌ఎస్‌ను వీడటాన్ని ఆపలేకపోవడం, బలమైన నా యకులు లోకల్‌గా లేకపోవడం లోపంగా కనిపించిందనీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పదేపదే ప్రస్తావించినా ఓటర్లను తమవైపునకు తిప్పుకోలేకపోయారేది రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి షాక్

ఈ ఉపఎన్నికల ఫలితంలో డిపాజిట్ లేకుండా స్థానిక ఓటర్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి షాక్ ఇచ్చారు. బీజెపికి కేవలం 17,061ఓట్లు మాత్రమే వేసి పార్టీ వర్గాలను, నగర వాసులను ఆశ్చర్యానికి గురిచేశారు. కేంద్ర మంత్రులు కిషనర్ రెడ్డి, బండిసంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావులు, ఎంపీ డికె ఆరుణలు ప్రచారం చేసి నా కనీసం గత ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకోలేక చివరికి డిపాజిట్‌ను కోల్పోవడం గమనార్హం.