Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

holiganbet giriş güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

holiganbet giriş güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

milosbet

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

casibom

Holiganbet

Holiganbet Giriş

Holganbet - Holiganbet Giriş

Holiganbet Güncel Giriş

casibom gerçek giriş

meritking

marsbahis

vdcasino

grandpashabet

casibom

restbet

jojobet güncel giriş

betasus

jojobet

bets10

1xbet

dinamobet giriş

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet

izmir escort

jojobet

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

Holiganbet giriş

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

padişahbet

restbet

perabet

elexbet

madridbet

kingroyal

kingroyal

marsbahis

meritking

kingroyal

madridbet

madridbet

meritking

kingroyal

meritking giriş

teosbet

kingroyal

పైరసీ చేసి కోట్లు సంపాదించిన ఐబొమ్మ ఇమ్మడి రవి

హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడి నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ వెబ్‌సైట్, సర్వర్ నుంచి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఇమ్మడి రవి విశాఖపట్నంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కూకట్‌పల్లిలోని అతడి అపార్ట్‌మెంట్‌ నుంచి కంప్యూటర్లు, వందల హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వాడిన సర్వర్లను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి ఇమ్మడి రవి కోట్ల రూపాయిలు సంపాదించినట్లు తెలిసింది. 

సైబర్ వలకు చిక్కిన ఆదాయపు పన్ను అధికారి

ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ద్వారానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఏమి కావాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు చేయడం, వాటి చెల్లింపులన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేని స్థితి నెలకొంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ సమస్య, బిజి లైఫ్‌తో పూర్తిగా ఆన్‌లైన్ మీదనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు సిద్దంగా ఉంటున్నారు. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఏకంగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌నే బురిడీ కొట్టించారు. Jubliehillswinespot.in వెబ్‌సైట్ నుంచి ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ వైన్ ఆర్డర్ చేశారు.

గూగుల్ పే ద్వారా మొదట రూ. 2,320 చెల్లింపు చేశారు. అనంతరం హోమ్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందని, డెలివరీ డబ్బులు చెల్లిస్తే ఇంటికే డెలివరీ చేస్తామని వెబ్‌సైట్ నుండి మరో స్కానర్ పంపారు. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆ స్కానర్‌ను స్కాన్ చేయగా, వెంటనే అతడి ఖాతా నుంచి రూ.40 వేలు కట్ అయ్యాయి. ఈ సంఘటనకు ఆ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ షాకయ్యారు. తేరుకుని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను పరిశీలించిన ప్రధాని మోడీ

 ప్రధాని నరేంద్రమోడీ శనివారం గుజరాత్ రాష్ట్రం లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను సందర్శించి ముంబైఅహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ (ఎంఎహెచ్‌ఎస్‌ఆర్ ) పనుల పురోగతిని సమీక్షించారు. శనివారం ఉదయం సూరత్ విమానాశ్రయంలో దిగిన వెంటనే బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మాణం అవుతున్న అంట్రోలి ఏరియాకు వెళ్లారు. దేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఈ కారిడార్ ఒకటి. దీని పొడవు సుమారు 508 కిమీ. ఇందులో 352 కిమీ లైను గుజరాత్ , దాద్రా, నగర్‌హవేలీ మీదుగా నిర్మాణమవుతోంది.

మరో 156 కిమీ లైను నిర్మాణం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదరా, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయినర్, విరార్,థానే, ముంబై వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఆ తరువాత గిరిజన ప్రాంతమైన నర్మదా జిల్లా లోని డెడియాపడ పట్టణంలో గిరిజన పోరాట యోధుడు బిర్సాముండా జయంతి వేడుకలకు హాజరయ్యారు. అక్కడ రూ.9700 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకు ముందు సగ్‌బర తాలూకా దేవ్‌మోగ్రా ఆలయంలో పండోరి మాత కు పూజలు చేశారు. 

ధరలపై పెను ప్రభావం.. బీఫ్, కాఫీ, పండ్లపై ట్రంప్ టారీఫ్ ఎత్తివేత

వాషింగ్టన్ : విధించిన టారీఫ్‌లపై జనం నుంచి తీవ్ర స్థాయి నిరసన వ్యక్తం కావడంతో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెనకకు తగ్గారు. వెంటనే బీఫ్, కాఫీ, పండ్లపై విధించిన సుంకాలను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు శనివారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. నిత్యావసర సరుకులపై సుంకాలతో వినియోగదారులపై ధరల భారం పడుతూ ఉండటంతో, తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అయింది. దీనితో ట్రంప్ దూకుడుకు బ్రేక్ వేసుకోవల్సి వచ్చింది. ఇటీవలి పలు ఎన్నికలలో ఆర్థిక అంశాలే ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. వర్జీనియా, న్యూజెర్సీ ఇతర ప్రాంతాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. అయితే టారీఫ్‌లతో ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం పడదని ట్రంప్ అధికార యంత్రాంగం చెపుతూ వచ్చింది.

కానీ పౌరులకు దైనందిన అవసరాలలో కీలఅం అయిన బీఫ్, కాఫీల ధరలపై టారీఫ్‌ల ప్రభావం పడుతూ వచ్చింది. బ్రెజిల్ ఇతర దేశాల నుంచి అమెరికాకు ఎక్కువగా బీఫ్, ఇతరత్రా సీజనల్ పండ్లు కూరగాయలు వస్తుంటాయి. ఇతర దేశాల నుంచి వచ్చే మామిడి పండ్లు, ఆపిల్స్ వంటివి అమెరికన్లు ఎక్కువగా తీసుకుంటారు. అయితే తన సార్వత్రిక టారీఫ్ విధానంలో భాగంగా ట్రంప్ ఆయా దేశాలపై భారీ సుంకాల విధింపుతో ఈ పండ్లు కూరగాయలపై కూడా పన్నుల భారం పడింది. దీనితో అమెరికా మాల్స్ , మార్కెట్‌కు ఈ సరుకు తగ్గిపోవడం, లేదా ఎక్కువ ధరలకు కొనుక్కోవల్సి రావడంతో జనం ఆందోళనకు గురి అయ్యారు. దీనితో ఈ టారీఫ్‌లను వెనకకు తీసుకోవల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

 కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామ స్టేజ్ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొనడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ 1వ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుండి వరంగల్ వైపు వెళుతూ ముందు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీని ఢీకొంది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 15 మంది ప్రయాణీకులు గాయపడినట్లు తెలిపారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న మానకొండూర్ సిఐ సంజీవ్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా: మంత్రి సీతక్క

స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రజా భవన్‌లో శనివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో, ఆదివాసుల స్వేచ్ఛా పోరాటంలో బిర్సా ముండా సేవలను మంత్రి సీతక్క గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్‌లో ఇండియన్ ఫోటో ఫెస్టివల్

భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 11వ ఎడిషన్ నవంబర్ 20 నుండి జనవరి 4 వరకు మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఫోటో జర్నలిజం నుండి లలిత కళ వరకు, డాక్యుమెంటరీ నుండి ల్యాండ్‌స్కేప్ వరకు కేవలం ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఫోటో, డాక్యుమెంటరీ దృశ్యాలను ఈ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించే ఐపిఎఫ్ ఎడిషన్‌లో సోలో ఎగ్జిబిషన్‌లు, గ్రూప్ షోకేస్‌లు, ఆర్టిస్ట్ టాక్స్, వర్క్‌షాప్‌లు, డాక్యుమెంటరీ ఫిల్మ్ స్క్రీనింగ్‌లు ఉంటాయి. ఈ ఫోటో ఫెస్టివల్ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుండి 820 ఎంట్రీలు వచ్చాయి. వీటిని నిష్టాతులైన జ్యూరీ సభ్యులు నికోల్ తుంగ్ (ఫోటో జర్నలిస్ట్, 7 ఫోటో), గురిందర్ ఒసాన్ (ఫోటో ఎడిటర్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా), సుకృతి అనా స్టానెలీ (క్రియేటివ్ డైరెక్టర్, ది కారవాన్), మాధవన్ పిళ్లై (ఫోటోగ్రాఫర్ అండ్ క్యూరేటర్) ఫైనలిస్టులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగే ప్రధాన ఫోటో ఎగ్జిబిషన్లలో శాశ్వత ముసుగులు -అలెశాండ్రో సెలాంటే (బ్రెజిల్), రెయిన్ డాగ్స్ – రోహిత్ చావ్లా (భారతదేశం), బెటర్ డేస్ – సెంగు కిమ్ (దక్షిణ కొరియా) : స్లో ఫోటోగ్రఫీ, ముర్కీ వాటర్స్ -ది కారవాన్ ఎక్స్ ఎం. పళని కుమార్ (భారతదేశం),

సూడాన్: యుద్ధ సమయంలో – గైల్స్ క్లార్క్ (యుకె) : సూడాన్, లింగరింగ్ షాడోస్- నజానిన్ అలిపూర్ జెడ్డీ (ఇరాన్), స్లాష్ అండ్ బర్న్ – గ్లోరియానా జిమెండాజ్ (కోస్టా రికా), ఫ్రంట్‌లైన్స్ ఆఫ్ డిగ్నిటీ, ష్రెడెడ్ స్కైస్, ఇతర ప్రేమ కథలు మేరీలిస్ విగ్నేయు (ఫ్రాన్స్), నో మ్యాన్స్ ల్యాండ్ – ఎల్కే స్కోలియర్స్ (బెల్జియం), టాబూతో వంట – హృదయ సదానంద్ (భారతదేశం) లచే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. జెన్నిఫర్ ఆల్ఫోన్స్ దర్శకత్వం వహించిన నాగోబా జాతరతో పాటు అనేక అంశాలపై డాక్యుమెంటరీలు ప్రదర్శన ఉంటుంది. నవంబర్ 20న సాయంత్రం 5:30 గంటలకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఐపిఎఫ్ 2025 – ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమమే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఇండియన్ ఫోటో ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు www.indianphotofest.com వెబ్ సైట్‌ను సందర్శించాలని జయేష్ రంజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

నాగారం బంగ్లా వద్ద కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

సూర్యాపేట: నాగారం బంగ్లా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను కారు ఢీకొట్టింది. అతి వేగంగా వెళ్తూ.. కానిస్టేబుల్‌ను, మరో బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సహా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిలో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నాట్లు తెలుస్తోంది. సూర్యాపేట-జనగామ హైవేపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. 

ఐపిఎల్-2026.. ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 19వ సీజన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో ఐపిఎల్-2026 కోసం వేలం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను శనివారం వెల్లడించాయి. ఆ వివరాలు చూద్దాం..

చెన్నై సూపర్ కింగ్స్:

అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, ఎంఎస్ ధోనీ, జెమీ ఓవర్‌టన్, ముఖేశ్ చౌదరీ, నాథన్ ఎల్లీస్, నూర్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, సంజూ శాంసన్ (ట్రేడ్), రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.

ఢిల్లీ క్యాపిటల్స్:

అభిషేక్ పొరెల్, అజేయ్ మండల్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, దశుమంత ఛమీరా, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, ముఖేశ్ కుమార్, నితీశ్ రాణా (ట్రేడ్), సమీర్ రిజ్వీ, టి.నటరాజన్, త్రిపురానా విజయ్, త్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్.

గుజరాత్ టైటాన్స్:

శుబ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, జోస్‌ బట్లర్‌, షారుఖ్‌ ఖాన్‌, కుమార్‌ కుశాగ్రా, అనూజ్‌ రావత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాటియా, నిషాంత్‌ సింధు, గ్లెన్‌ ఫిలిప్స్‌, అర్షద్‌ ఖాన్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, సాయి కిశోర్‌, కగిసో రబడ, ఇషాంత్‌ శర్మ, జయంత్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌, మానవ్‌ సుతార్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్:

అజింక్యా రహానే, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీశ్ పాండే, రమన్‌దీప్ సింగ్, రింకు సింగ్, రోవ్మెన్ పోవెల్, సునీల్ నరైన్, ఉమ్రన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

లక్నో సూపర్‌జెయింట్స్:

అబ్దుల్ సమాద్, అయిడెన్ మార్క్‌రమ్, ఆకాశ్ సింగ్, అర్జున్ టెండూల్కర్ (ట్రేడ్), అర్షిన్ కులకర్ణి, ఆవేష్ ఖాన్, ఆయుశ్ బదోని, దిగ్వేష్ రాఠీ, హిమ్మత్ సింగ్, మనిమరన్ సిద్ధార్త్, మాథ్యూ బ్రిట్జ్జ్కే, మయాంక్ యాదవ్, మహ్మద్ షమీ (ట్రేడ్), మిచెల్ మార్ష్, మోసిన్ ఖాన్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, షెహబాజ్ అహ్మద్.

ముంబై ఇండియన్స్:

అల్లా గజన్‌ఫర్, అశ్వని కుమార్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్ఖండే (ట్రేడ్), మిచెల్ శాంట్నర్, నమన్ ధిర్, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, రాబిన్ మింజ్, రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, శార్ధూల్ ఠాకూర్ (ట్రేడ్), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (ట్రేడ్), సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్.

పంజాబ్ కింగ్స్:

అర్షదీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, హర్నూర్‌ పన్నూ, హర్‌ప్రీత్‌ బ్రార్‌, లాకీ ఫెర్గూసన్‌, మార్కో యాన్సెన్‌, మార్కస్‌ స్టొయినిస్‌, మిచెల్‌ ఓవెన్‌, ముషీర్ ఖాన్, నేహాల్ వదీరా, ప్రభుసిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, పైలా అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, వైశాఖ్ విజయ్ కుమార్, జేవియర్‌ బార్ట్‌లెట్‌, యశ్ ఠాకూర్, యుజవేంద్ర చాహల్.

రాజస్థాన్ రాయల్స్:

ధృవ్ జురేల్, దానోవాన్ ఫెరేరా (ట్రేడ్), జోఫ్రా ఆర్చర్, క్వెనా మఫాక, లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌, నాన్‌డ్రే బర్గర్, రవీంద్ర జడేజా (ట్రేడ్), రియాన్ పరాగ్, శామ్ కర్రన్ (ట్రేడ్), సందీప్ శర్మ, షిమ్రన్ హెట్మెయర్, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్, యుద్వీర్ చరాక్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెతెల్, జితేశ్ శర్మ, జోష్ హెజెల్‌వుడ్, కృనాల్ పాండ్యా, నువాన్ తుషారా, ఫిల్ సాల్ట్, రాజత్ పటిదార్, రసిక్ ధార్, రొమారియో షెపర్డ్, సుయాశ్ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, యశ్ దయాల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్‌​ కార్స్‌, ఇషాన్ మలింగా, హర్ష్ దూబే, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ జయదేవ్ ఉనద్కట్, కమిందు మెండీస్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమ్మిన్స్, స్మరణ్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జీషాన్ అన్సారీ.

ఉప ఎన్నిక గెలుపు.. ఖర్గేతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ

ఢిల్లీ: ప్రజల్లో వ్యతిరేకతల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ నెలకొంది. ఈ విజయం అనంతరం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. సిఎం రేవంత్ తోపాటు ఏఐసిసి ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పిసిసి చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ లు ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే.. నవీన్ యాదవ్ ను అభినందించారు. అనంతరం తెలంగాణలో తాజా పరిస్థితులు, బిసి రిజర్వేషన్ అంశం, స్థానిక సంస్థల ఎన్నికలపై ఖర్గే చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు రాహుల్ గాంధీతోనూ వీరు భేటీ అయ్యారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ ప్రత్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలుపొందారు.