Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

milosbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Betpuan

Hiltonbet

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

betasus

jojobet

bets10

jojobet

kingbetting

casibom güncel giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet

izmir escort

jojobet

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

padişahbet

restbet

perabet

elexbet

madridbet

kingroyal

marsbahis

meritking

kingroyal

madridbet

madridbet

meritking

kingroyal

meritking giriş

teosbet

kingroyal

1xbet

madridbet

madridbet giriş

cratosroyalbet

Pusulabet Giriş

lunabet

meritking

dinamobet

marsbahis

అది చట్టబద్ధమైన యాప్.. అందుకే ప్రమోట్ చేశా

మన తెలంగాణ/హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమిం గ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సిఐడి సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియలు శనివారం సిఐ డి సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు అధికారులు వారిని విచారించి స్టేట్‌మెంట్లను రికా ర్డు చేశారు. విష్ణుప్రియ బ్యాంక్ అకౌంట్ వివరాలతోపా టు బ్యాంక్ స్టేట్‌మెంట్ వివరాలను సిట్ అధికారులకు అందజేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన పారితోషికాలపైనా అధికారులు విచారణ చేశారు. తాజ్ 777, బుక్ డాట్ కామ్ సహా మరో రెండు బెట్టింగ్ యాప్స్‌ను విష్ణు ప్రియ ప్రమోట్ చేశారు.

సినీ నటుడు దగ్గుబాటి రానా సైతం సిఐడి సిట్ విచారణకు హాజరయ్యారు. రానా తన బ్యాంక్ ఖాతా వివరాలు, స్టెట్‌మెంట్‌లతో విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమా న్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రా నాను అధికారులు ప్రశ్నించారు. కాగా, రానా 2017లో బెట్టింగ్ అండ్ గే మింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సిఐడికి రానా వాం గ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

విచారణ అనంతరం రానా మీడియాతో మాట్లాడుతూ ఒప్పందం చేసుకునే సమయంలో తన నాయ్యబృందం అన్ని పరిశీలించాకే ఒప్పం దం చేసుకున్నట్లు తెలిపారు. చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతోనూ తాను ఒ ప్పందం చేసుకోలేదని రానా స్పష్టంచేశారు. తన న్యాయ బృందం పూర్తిగా పరిశీలించిందని రానా వెల్లడించా రు. దీనికి సంబంధించి వివరాలన్నీ సిట్ అధికారులకు ఇచ్చానని, విచారణకు సహకరించినట్లు రానా పేర్కొన్నారు.

వదిలేది లేదు…బిబిసిపై 5 బిలియన్ డాలర్ల కేసు పెడుతా: ట్రంప్

వదిలేది లేదు…బిబిసిపై 5 బిలియన్ డాలర్ల కేసు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి..ప్రకంపనలు

డాక్యుమెంటరీపై క్షమాపణలు తెలిపిన వార్తాసంస్థ

సరిపోదని, పరువు నష్టం భర్తీ కష్టమన్న లాయర్లు

వాషింగ్టన్ ః అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాత వార్తా సంస్థ బిబిసిపై 5 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావాకు దిగనున్నారు. తనపై తప్పుడు రికార్డింగ్ వీడియోను బిబిసి ప్రసారం చేసిందని, దీనితో తనకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టం, అప్రతిష్ట ఏర్పడిందని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ముందే ఈ వీడియో పట్ల బిబిసి క్షమాపణలు తెలిపింది. పొరపాటు జరిగిందని తెలియచేసుకుంది. అయితే తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుందని, బిబిసిపై కేసుకు దిగుతున్నానని ట్రంప్ వెల్లడించారు. ఈ పరిణామంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. వచ్చే వారం తమ పరువునుష్టం దావా దాఖలు చేస్తానని శనివారం ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు.

2021 జనవరిలో ట్రంప్ వెలువరించిన ఓ ప్రసంగపు వీడియోలోని కొంత భాగం ఇప్పుడు వివాదానికి దారితీసింది. దీనిని చాలా తప్పుగా చిత్రీకరించారని, ఈ వీడియో తనకు మనస్థాపాన్ని కల్గించిందని, ఆర్థిక నష్టానికి దారితీసేదిగా ఉందని, తాను బిబిసిని వదిలేది లేదని ట్రంప్ మీడియాకు తెలిపారు. బిబిసి సారీతో సరిపోదని స్పష్టం చేశారు. బిబిసి అధికారికంగా డాక్యుమెంటరీని సవరించుకోవల్సి ఉంటుంది. తిరిగి సరిగ్గా ప్రసారం చేయాల్సి ఉంటుంది. దీనికి తోడుగా తమ క్లయింట్‌కు ముందుగా 1 బిలియన్ డాలర్లు చెల్లించుకోవల్సి ఉంటుంది. లేకపోతే 5 బిలియన్ డాలర్ల దావా తప్పదని ట్రంప్ లాయర్లు హెచ్చరించారు. ఎడిటింగ్‌లో తప్పిదం జరిగిందని బిబిసి అంగీకరించింది. ట్రంప్ సమక్షానికి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపింది. అయితే తప్పిదం వల్లనే ఇది జరిగిందని, దురుద్ధేశం లేదని, పరువునష్టం ప్రస్తావన సరికాదని వివరణ ఇచ్చుకున్నారు.

ఇకపై ఈ వీడియో తిరిగి ప్రసారం చేసేది లేదని కూడా బిబిసి ప్రసార విభాగం తెలిపింది. తన ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. వచ్చే వారం ఎప్పుడైనా 1 బిలియన్ డాలర్లు నుంచి 5 బిలియన్ డాలర్ల వరకూ బిబిసిపై దావా తప్పదని హెచ్చరించారు. తాను ఊరుకునేది లేదని. వారు ఇప్పటికీ కూడా మోసానికి పాల్పడినట్లు చెప్పడం లేదు. సారీతో సరిపోతుందా? అని నిలదీశారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా చెప్పించడం ఎంత వరకూ సముచితం అని ప్రశ్నించారు. ట్రంప్ దేశాధ్యక్ష ఎన్నికల దశలో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణలను ప్రేరేపించినట్లు తెలిపే ఆయన ప్రసంగంలోని భాగాల డాక్యుమెంటరీ వీడియో దుమారానికి దారితీసింది. ట్రంప్ పరువునష్టం దావా బెదిరింపులతో ఇప్పుడు బిబిసిలో పెను ప్రకంపనలు చెలరేగాయి. పలువురు కీలక వార్తా విభాగాల అధినేతలు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. 

బాలుడిపై ఊరకుక్కల దాడి

కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామం లోని అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో శనివారం మద్యాహ్నాం ఊరకుక్కలు దాడి చేయడంతో ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఐదేండ్ల బాలుడు కుంబం అభితేజనంద స్వల్పంగా గాయపడ్డాడు. అభితేజానంద ముత్యంపల్లి అంగన్‌వాడీ కేంద్రంకు వెళ్లి ఇద్దరు మహిళలతో కలసి వస్తుండగా కేంద్రం సమీపంలో ఒక్క సారిగా ఊర కుక్కలు అభితేజానందపై దాడికి పాల్పడడంతో మహిళలు కేకలు వేయడంతో అక్కడే ఉన్న పలువురు ఊరకుక్కల ను చెదరగొట్టడం తో పెద్ద ప్రమాదం తప్పింది. అయనప్పటికి అభితేజానంద పై ఊర కుక్కలు దాడికి పాల్పడిన నేపద్యంలో బాలుడికి నడుము పై రక్త కాటు, పిరుదులపై కుక్కల కాలి గోళ్లు గీరుకు పోవడంతో స్పల్పగాయాలయ్యాయి.

వెంటనే బాలుడిని ప్రక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లడంతో సిబ్బంది వైద్య సేవలు అందించినట్లు బాలుడి తండ్రి తిరుపతి తెలిపారు. ఇక్కడ నిత్యం ఊర కుక్కలు మనుష్యులపై దాడులకు పాల్పడుతున్నాయని అక్కడి గ్రామస్తులు తెలిపారు. ఇటీవల మోడల్ పాఠశాల సమీపంలో ఊర కుక్కలు దాడి చేయడం తో తీవ్రంగా గాయ పడిన అక్షిత పై కూడా మళ్లీ కుక్కలు దాడికి పాల్పడగా గ్రామస్తులు కుక్కలను తరిమినట్లు వారు తెలిపారు. ముత్యంపల్లి పంచాయితీ పరిదిలో ఊర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, రాత్రి అయిందంటే వాహానాలపై వెళ్లె వారిపైకి దూసుకు వెళ్లుచున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఊరకుక్కల భారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుచున్నారు.

దేశానికి 30 వేల మంది పైలట్లు అవసరం: మంత్రి రామ్‌మోహన్ నాయుడు

దేశానికి సుమారు 30 వేల మంది అదనపు పైలట్లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి కె.రామ్ మోహన్ నాయుడు తెలిపారు. 1700 విమానాల కోసం దేశీయ విమాన సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి, వీటి నిర్వహణకు భారీగా పైలట్ల అవసరం ఉంది. దేశంలో వేగంగా పెరుగుతున్న విమానయాన మార్కెట్ కోసం శ్రామికశక్తి పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లడించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి మాట్లాడుతూ, భారతదేశానికి వచ్చే కొన్ని సంవత్సరాల్లో కనీసం 30 వేల మంది అదనపు పైలట్లు అవసరం అవుతారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని విమానయాన సంస్థలు సుమారు 1,700 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఈ కొత్త విమానాలు సేవలోకి వచ్చే సరికి వాటిని నడపడానికి పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన పైలట్లు కావాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ఒకే విమానాన్ని క్రమం తప్పకుండా నడిపేందుకు 10 మంది నుండి 15 మంది పైలట్లు అవసరమవుతారని, ఆ లెక్కన మొత్తం 25,000 నుండి 30,000 మంది అదనపు పైలట్లు తప్పనిసరిగా కావాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 8,000 మంది పైలట్లు ఉన్నా, వారిలో 2,000 నుండి 3,000 మంది

చురుకుగా సేవలో లేరని మంత్రి దృష్టికి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరిన్ని ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు ప్రారంభించడం అత్యవసరం అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న శిక్షణ సంస్థలు చాలా తక్కువ సంఖ్యలోనే పైలట్లను తయారు చేస్తున్నాయని, దేశపు శ్రామిక శక్తిని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్గో విమానాశ్రయాల నిర్మాణంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఫెడెక్స్ వంటి ప్రపంచ లాజిస్టిక్స్ సంస్థల మాదిరిగా ప్రత్యేక కార్గో మౌలిక సదుపాయాలు భారత్‌లో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రతిరోజూ దేశంలో దాదాపు 4.8 లక్షల మంది విమానాల్లో ప్రయాణిస్తుండగా, నవంబర్ 10న 5.3 లక్షల మంది ప్రయాణించడం కొత్త రికార్డ్ అని తెలిపారు. భారతదేశం స్వదేశీ విమానాల రూపకల్పన, తయారీ, నిర్వహణ దిశగా ముందుకు సాగుతోందని మంత్రి నాయుడు తెలిపారు. విమానయాన రంగం వేగంగా పెరుగుతున్న ఈ దశలో పైలట్ శిక్షణ కీలకమని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన వెల్లడించారు.

గూగుల్ మ్యాప్స్‌లో హైదరాబాద్ మెట్రో రియల్ టైమ్ సేవలు

 హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకల సమయాలు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో రియల్‌టైమ్‌గా కనిపిస్తాయని తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రో సేవలకు సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం ఓపెన్, స్టాండర్డ్ జిటిఎఫ్‌ఎస్ ఫార్మాట్‌లో విడుదల చేయడంతో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఓపెన్ డేటా తెలంగాణ పోర్టల్-హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంయుక్తంగా సిద్ధం చేసిన పూర్తి జిటిఎఫ్‌ఎస్ డేటాసెట్‌లో మూడు కారిడార్లు, 118 స్టేషన్లు, వారానికి 6,958 ట్రిప్‌ల వివరాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. జిటిఎఫ్‌ఎస్ యొక్క విశిష్టత ఏంటంటే-మెట్రో షెడ్యూల్‌లో మార్పులు, ఆలస్యాలు జరిగితే అవి ఆటోమేటిక్‌గా గూగుల్ మ్యాప్స్, ఇతర యాప్‌లతో సమకాలీకరణ అవుతాయి. దీంతో ప్రయాణికులు రియల్‌టైమ్ రైలు రాకపోకల సమాచారం, మార్గాలు, స్టేషన్ వివరాలు వేగంగా తెలుసుకోగలరని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగర రవాణాలో ఇది ఒక పెద్ద మైలురాయి.

ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించే కీలక నిర్ణయమని శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఓపెన్ డేటా ఆధారంగా డెవలపర్లు కొత్త ప్రయాణ ప్రణాళిక యాప్‌లు, యాక్సెసిబిలిటీ టూల్స్ రూపొందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టిఎస్‌ఆర్‌టిసి నడిపే బస్సుల కోసం 50,807 వారాంత ట్రిప్‌లు, 5,920 స్టాప్‌లను కలిగిన జిటిఎఫ్‌ఎస్ డేటాసెట్ కూడా పూర్తికావచ్చిన దశలో ఉందని మంత్రి తెలిపారు. అది విడుదలైన తర్వాత మెట్రో-బస్సు ప్రయాణాల కోసం ఒకే ప్లాట్‌ఫారమ్‌లో సమగ్ర మార్గనిర్దేశం లభ్యం కానుంది. దీంతో ఫస్ట్-మైల్, లాస్ట్-మైల్ కనెక్టివిటీ మెరుగవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ చర్యలు అనుసంధానమై ఉన్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా ఉన్న హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో సుమారు 69 కిలోమీటర్ల పాటు నడుస్తోంది.

మహేష్-రాజమౌళి ‘వారనాసి’ స్పెషల్ వీడియో రిలీజ్..

సూపర్ స్టార్ మహేశ్‌బాబు- దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి కాంబినేషన్ లో #SSMB29 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అందరి ఎదురుచూపులకు తెర దించుతూ మూవీ టైటిల్, స్పెషల్ వీడియోను విడుల చేశారు జక్కన్న.

శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో #GlobTrotter పేరుతో భారీ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అద్భుత విజువల్స్ అకట్టుకున్నాయి. ఈ మూవీకి వారనాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ అడ్వెంచర్‌ మూవీ రూపొందిస్తున్న ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా రిలీజ్ స్పెషల్ వీడియో మీరు చూసేయండి.

ఎర్రకోట పేలుడు ఘటన … మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు దాడి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. శుక్రవారం ఈ సంఘటనతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ముగ్గురు డాక్టర్లను, ఎంబిబిస్ విద్యార్థిని అరెస్టు చేయడమే కాక, ఇద్దరు ఎరువుల వ్యాపారులను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన డాక్టర్లకు ఆశ్రయంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిడీకి చెందిన మరో ఇద్దరు డాక్టర్లు మొహమ్మద్, ముస్తాకిమ్‌లను నుహ్ నుంచి అదుపు లోకి తీసుకున్నారు. పేలుడుకు ఉపయోగించిన కారును నడిపిన డ్రైవర్ డాక్టర్ ఉమర్ నబీకి వీరిద్దరూ సన్నిహితులని అధికారులు శనివారం వెల్లడించారు. వీరు కాక ఇదివరకు అల్ ఫలాహ్ యూనివర్శిటీలోను తరువాత పంజాబ్ లోని పఠాన్ కోట్ లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేసిన 45 ఏళ్ల సర్జన్‌ను పఠాన్‌కోట్ నుంచి అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమబెంగాల్ ఉత్తర్‌డినాజ్‌పూర్ నుంచి ఎంబిబిఎస్ విద్యార్థిని ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. లూథియానాకు చెందిన జైసూర్ అలం, అలియాస్ నిసార్ అలం అనే ఈ విద్యార్థి హర్యానాలోని అల్‌ఫలాహ్ యూనివర్శిటీలో ఎంబిబిఎస్ చదువుకున్నాడు. శుక్రవారం ఉదయం సూరజ్‌పూర్ బజార్ ఏరియా నుంచి అదుపు లోకి తీసుకున్నారు. ఇదే కేసులో టీ అమ్మే వ్యాపారిని వజిర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అదుపు లోకి తీసుకుని ప్రశ్నించారు. పేలుడు జరిగిన రోజు డాక్టర్ ఉమర్ నబీ ఈ టీ వ్యాపారి స్టాల్ వద్ద పది, పదిహేను నిమిషాల పాటు కారును ఆపినట్టు ఆ తరువాత అక్కడ మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసినట్టు తెలిసింది. ఉమర్ ఏదీ తినడం కానీ తాగడం కానీ చేయలేదని, వెళ్లే ముందు కొంతసేపు అక్కడ కూర్చున్నాడని టీ వ్యాపారి పోలీసులకు చెప్పాడు. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్‌నబీ గురించి తనను వివరాలు అడగ్గా, ఎందరో కస్టమర్లు తనవద్దకు వస్తుంటారని, అందువల్ల ఒక కస్టమరుగా అతని గురించి ప్రత్యేకంగా తానేమీ గమనించలేదని టీ వ్యాపారి పోలీసులకు వివరించాడు. అయితే మాస్క్‌ధరించి ఉన్నట్టు గుర్తించానని టీ వ్యాపారి పేర్కొన్నాడు. విచారణ తరువాత టీ వ్యాపారిని పోలీసులు విడిచిపెట్టేశారు. సమీపాన రామ్‌లీలా మైదాన్‌లో ఉన్న మసీదు నిర్వాహకులను కూడా పోలీసులు వివరాలు అడిగారు. ఆరోజు మసీదును ఎవరెవరు సందర్శించారో రికార్డులను పరిశీలించారు.

ఈలోగా నుహ్‌లో లైసెన్సు లేకుండా ఎరువులు, అమ్ముతున్న డినేష్ అలియాస్ డబ్బును, మరో వ్యాపారిని దర్యాప్తు సంస్థలు అదుపు లోకి తీసుకున్నారు. టెర్రర్ మాడ్యూల్ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి సేకరించిన రూ.26 లక్షల్లో రూ.3 లక్షలు బాంబుల తయారీకి ఉపయోగించే ఎన్‌పికె ఎరువులు కొనుగోలుకు ఖర్చు చేసినట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో డినేష్ నిందితులకు ఎరువులు అమ్మాడా అన్న అనుమానంతో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ అరెస్టులన్నీ శుక్రవారం ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాల సమన్వయంతో హర్యానా లోని ధౌజ్, నుహ్ ప్రాంతాల్లో జరిగాయి. డాక్టర్లు మొహమ్మద్, ముస్తాకిమ్‌లు ఇదివరకే అరెస్టయిన డాక్టర్ ముజమ్మిల్‌గనైతో సన్నిహితంగా ఉండేవారని ,అలాగే డాక్టర్ ఉమర్‌నబీకి అత్యంత మిత్రులని దర్యాప్తులో బయటపడింది.

అరెస్టయిన ఈ డాక్టర్లలో ఒకరు పేలుడు జరిగిన రోజున ఎయిమ్స్‌లో ఇంటర్వూలో పాల్గొనడానికి ఢిల్లీలో ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. డాక్టర్ ముజమ్మిల్‌గనైతో సన్నిహితంగా ఉన్నందున పేలుడు సంఘటనలో వీరి ప్రమేయం ఏదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎర్రకోట వద్ద పేలుడు జరిగినప్పుడు సమీపాన అనేక డజన్ల కార్లు పార్కింగ్ చేసి ఉన్నట్టు దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. ఆ కార్ల డ్రైవర్లను , యజమానులను ప్రశ్నించడం మొదలు పెట్టారు. కారు పేలుడు జరిగిన మూడుగంటల్లో అక్కడ సమీపాన గల సునేహ్రి మసీదు పార్కింగ్ ఏరియాలోకి ఏయే సమయాల్లో ఎన్ని కార్లు వచ్చి వెళ్లాయో వాటి నెంబర్లు, రిజిస్ట్రేషన్ వివరాలు, సేకరిస్తున్నారు. 

సర్, ఇంటికో పదివేలు.. ఎన్‌డిఎ గెలుపుపై తమిళ నేత

చెన్నై: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్‌తో బీహార్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా వరకూ అవకతవకల మధ్యనే ఎన్నికలు జరిగాయి. దీనితోనే బీహార్‌లో ఇప్పటి ఫలితం వెలువడిందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె సెల్వపెరుతంగయై చెప్పారు. ఆయన చెన్నైలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అక్కడేమి జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని తెలిపారు. బీహార్‌లో ప్రతి ఇంటికి ఎన్‌డిఎ తరఫున ముట్టిన రూ.10000 తోనే ఓట్లు పెరిగాయని విమర్శించారు.

తమ మిత్రపక్షం ఆర్జేడీ ఓట్ల శాతం కూడా కేవలం 0.3 శాతమే పడిపోయింది. అయితే సీట్లు తగ్గి ఉంటాయని చెప్పారు. సర్‌తో పలు ప్రయోజనాలను పొందిన బిజెపికి పెరిగింది ఒకే ఒక్క ఓట్ల శాతం అని విశ్లేషించారు. అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటామని, తరువాత పార్టీ తరఫున సమగ్ర ప్రకటన వెలువడుతుందని తెలిపారు. 

బిసి రిజర్వేషన్లపై ధర్మ యుద్ధం చేస్తున్నాం: జాజుల

మన తెలంగాణ/హన్మకొండ: బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరపున పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా జరుగుతున్న బీసీల ధర్మ పోరాట దీక్షల ముగింపుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ దీక్షలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పై చర్చకు పెట్టీ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాలని, లేదంటే డిసెంబర్ మొదటి వారంలో వేలాదిమందితో పార్లమెంటును దిగ్బంధం చేస్తామని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా కష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పడాని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిసెంబరు ఒకటవ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షoతో వెళ్లాలనీపార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం పల్లె నుండి పట్నం దాకా బీసీలు పోరాడుతారని 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదనీ, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరహలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరాలు బీసీ ఉద్యమించి విజయం సాధించాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారుకేయూ బీసీల ధర్మ పోరాట దీక్ష ముగింపు సందర్భంగా బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డా. సంగాని మల్లేశ్వర్, డా. చిర్ర రాజు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, వరంగల్ శ్రీనివాస్, భీమగాని యాదగిరి, మాదం పద్మజ దేవి, తమ్మేలా శోభరాణి, వేముల మహేందర్, డ్యాగాల శ్రీనివాస్, అజయ్ సింగ్,అన్వేష్ , రాజశేఖర్,కాగితపు నాగరాజు,అనిల్, సుమన్ రాజ్, నితిన్,వినోద్ తదితరులు పాల్గొన్నారు

ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం:దాసోజు శ్రవణ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఘన విజయంగా చూపించుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం అని, దీన్ని ప్రజల ఆమోదంగా చెప్పుకోవడం అవివేకం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటమలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారడంతో సిఎం సహా15 మంది మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపీలు, కార్యకర్తలు, పోలీస్ వ్యవస్థ, డిజిపి వరకు మొత్తం యంత్రాంగాన్ని మోహరించారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బీహార్, రాయలసీమ, పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో కనిపించిన విధంగానే ఉన్నాయని అన్నారు. ఆడబిడ్డపై దాష్టీకం జరగడం నుండి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వరకు ప్రతి దశలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులు, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ విజయాన్ని కట్టిపడేశారని పేర్కొన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి కాదు,

నవీన్ యాదవ్‌ను చూసి ఓటు వేశారని చెప్పారు. 2023లో ఓడిపోయిన అజహారుద్దీన్‌కు టిక్కెట్ ఇవ్వకపోవడం, రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన గద్దర్‌ను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పక్కనపెట్టడం- కాంగ్రెస్‌లో జరుగుతున్న అసలు రాజకీయాలకు ఉదాహరణలు అంటూ విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి మిత్రులకు మాత్రమే టిక్కెట్లు, పదవులు లభిస్తున్నాయని అన్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, నదీమ్ జావేద్ వంటి నాయకులను ఆయన సహించలేకపోతున్నారని ఆరోపించారు. ఎంఎల్‌ఎలతో, నాయకులతో అవమానకర పదజాలం ఉపయోగించడం రేవంత్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. బండి సంజయ్‌తో కుమ్మక్కై బిజెపి ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లించారని, అసదుద్దీన్ ఒవైసీని బ్రతిమిలాడి బోగస్ ఓట్లు వేసేలా చేసి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. బీహార్‌లో ఇండియా కూటమి ఓటమికి కారణమైన ఎంఐఎంనే ఇక్కడ పొగడడం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దాసోజు శ్రవణ్ విమర్శించారు.