xmtradingxmtradingxmtradingxmtradingsonbahis girişsonbahissonbahis güncelsweet bonanza oynasweet bonanza oynaaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişmeritkingmeritking girişmeritking güncel girişmeritkingkulisbetcasibomcasibom girişcasibom güncel girişXMTradingkulisbetkulisbet girişaresbetaresbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişefesbetefesbet girişefesbetaresbetaresbet girişkulisbetkulisbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişaresbetaresbet girişkulisbetkulisbet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet girişheybetheybet girişgorabetgorabet girişmakrobetmakrobet girişnesinecasinonesinecasino girişhayalbahishayalbahis girişxslotxslot girişhiltonbet girişhiltonbethiltonbetmedusabahis girişmedusabahismedusabahisloyalbahis girişloyalbahisloyalbahisatlasbet girişatlasbetatlasbetenbet girişenbetenbetsüratbet girişsüratbetsüratbethayalbahis girişhayalbahishayalbahisxslot girişxslotxslotelexbet girişelexbetelexbetrestbet girişrestbetrestbetperabet girişperabetperabetenbet girişenbetenbetrestbet girişrestbetrestbetloyalbahisloyalbahis girişloyalbahisteosbet girişteosbetteosbetpusulabet girişpusulabetpusulabetpusulabetkulisbet girişkulisbetkulisbettrendbet giriştrendbettrendbetaresbet girişaresbetaresbetteosbet girişteosbetteosbetmedusabahis girişmedusabahismedusabahispusulabetaresbetaresbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişpusulabetgalabetgalabetwinxbetwinxbetkulisbetkulisbetlordbahislordbahisbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetovisyakabetyakabetprizmabetprizmabetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetbetkolikbetkolikwinxbetwinxbetpusulabetpusulabetultrabetultrabet girişmakrobetmakrobet girişenbetenbet girişaresbetaresbet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis giriş

jojobet

betwoon resmi

holiganbet

hititbet giriş

vaycasino

mavibet

casibom

escort sakarya

Casibom

cratosroyalbet giriş

vaycasino

betgaranti giriş

ikimisli giriş

betpark 2026

casinolevant

casinolevant

cratosroyalbet

cratosroyalbet giriş

vaycasino

piabellacasino

vaycasino

cratosroyalbet giriş

trabzon escort

deneme bonusu

meritking

xnxx

porn

hit botu

galabet

Holiganbet

Holiganbet Giriş

vaycasino

Streameast

jojobet

hititbet giriş

jojobet

matbet

holiganbet giriş

holiganbet güncel giriş

holiganbet

holiganbet

holiganbet giriş

holiganbet giriş

Matbet Güncel Giriş

holiganbet güncel giriş

Matbet

artemisbet

Matbet

casibom giriş

Jojobet giriş

holiganbet

betasus

ataköy escort

betnano

Matbet

holiganbet

artemisbet

holiganbet

Meritking

Pusulabet

Galabet Giriş

Matbet Giriş

casibom

grandpashabet

holiganbet

jojobet

holiganbet

kavbet

lunabet

betsmove

Matbet Giriş

matbet

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

pusulabet

casibom

jojobet

Holiganbet giriş

Holiganbet

redwin

Galabet

Ultrabet

casibom güncel giriş

casibom

nakitbahis

nakitbahis giriş

nakitbahis

nakitbahis giriş

betnano

casibom

casibom

betwoon

grandpashabet

grandpashabet

pusulabet

pusulabet

matbet

betmoney

setrabet

holiganbet

matadorbet güncel link rehberi

casibom

izmir escort

holiganbet giriş

padişahbet

betsmove

meritking

jojobet

lunabet

betebet

padişahbet

grandpashabet

casibom giriş

grandpashabet

betpas

meritking

marsbahis

deneme bonusu veren siteler 2026

deneme bonusu veren yeni siteler

pusulabet

grandpashabet

casibom

sekabet

casibom

1xbet

marsbahis

venusbet

betpas

serdivan escort

dedebet

casibom

jojobet

portobet giriş

portobet

pulibet

teosbet

interbahis

tlcasino

marsbahis

interbahis

sweet bonanza giriş

hiltonbet

holiganbet

jojobet güncel giriş

Marsbahis Giriş

Marsbahis

wbahis

Jojobet

Jojobet

pulibet

Jojobet Giriş

interbahis

Cratosroyalbet

interbahis giriş

ultrabet

makrobet

enbet

aresbet

bettilt

hititbet

holiganbet

matadorbet

galabet

మరో రెండు ఉపద్రవాలు

ప్రపంచానికి గాజా, ఉక్రెయిన్ అనే రెండు సమస్యలు చాలవన్నట్లు వెనిజుయేలా, జపాన్ రూపంలో రెండు కొత్త సమస్యలు తయారవుతున్నాయి. ఈ నాలుగింటికి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలతో నిమిత్తం ఉండటం గమనించదగ్గది. సంవత్సరాలుగా సాగుతున్న గాజా, ఉక్రెయిన్ యుద్ధాల గురించి తెలిసిందే. ఇపుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి దక్షిణ అమెరికాలోని వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో లేని పేచీలు మొదలుపెట్టారు. మరొకవైపు, అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన జపాన్ అధ్యక్షురాలు సనే తకాయిచీ అదే పద్ధతిలో చైనాతో అక్కరలేని తగవును లేవనెత్తారు. గాజా విషయం తెలిసిందే. ఆ ప్రాంతం పాలస్తీనాలో భాగం. పాలస్తీనాను 27 సంవత్సరాల క్రితం బలవంతంగా విభజించి ఇజ్రాయెల్‌ను సృష్టించిన పాశ్చాత్య కూటమి, ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడగలవని స్వయంగా ప్రకటించి కూడా, ఆ మేరకు ఐక్యరాజ్య సమితిలో తీర్మానించి కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

పాలస్తీనా ప్రజలు అందుకు ఆగ్రహించటం వల్ల ఆవిర్భవించిందే గాజా ప్రాంతంలో హమాస్ చేసిన తిరుగుబాటు. స్వతంత్ర పాలస్తీనాకు అనుకులంగా ప్రపంచమంతా గొంతెత్తినా లెక్కచేయని ఇజ్రాయెల్, అమెరికాలు, గాజా ప్రాంతాన్ని, వెస్ట్ బ్యాంక్‌ను కూడా ఆక్రమించి ఇక పాలస్తీనా దేశమున్నదే లేకుండా చేయాలని రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. దీనంతటిలో అమెరికా అధ్యక్షుని ప్రత్యక్ష పాత్ర ఉంది. ఉక్రెయిన్ విషయానికి వస్తే, ఆ సమస్య పరిష్కారానికి ట్రంప్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు పైకి తోస్తుంది. కాని వాస్తవంలో ఆ సమస్యకు మూలమే అమెరికా. అందులో వ్యక్తిగతంగా ట్రంప్ పాత్ర కూడా ఉంది. సోవియెట్ యూనియన్, దానితో పాటు వార్సా సైనిక కూటమి 1991 లో రద్దయిన వెనుక ఇక ప్రచ్ఛన్న యుద్ధమంటూ లేని స్థితిలో, పాశ్చాత్య దేశాల ‘నాటో’ సైనిక కూటమిని కూడా రద్దు చేయటానికి బదులు అమెరికా, యూరప్ కలిసి అదే విధంగా కొనసాగించాయి. నాటో రద్దు కాకపోయినా కనీసం మరింత విస్తరించబోమంటూ రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి, ఇంకొక 12 దేశాలను కొత్తగా చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించాయి.

అదే క్రమంలో ఉక్రెయిన్‌ను కూడా నాటోలో చేర్చుకుని రష్యాను ఇక పూర్తిగా చక్రబంధంలోకి తెచ్చే ప్రయత్నం సాగటం వల్ల మాత్రమే ఆ ప్రమాదాన్ని నిరోధించేందుకు ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైంది. ఉక్రెయిన్, యూరప్‌లను ట్రంప్ ఇపుడు తప్పు పడుతున్నారు గాని, వాస్తవానికి ఆయన గత పర్యాయం అధ్యక్షునిగా ఉన్నపుడు నాటో విస్తరణకు అనుకూలురే. దానినట్లుంచితే, ఈసారి అయినా ఉక్రెయిన్ యుద్ధ పరిసమాప్తికి ఆయన ప్రయత్నాలు దోబూచులాట వలెనే ఉన్నాయి తప్ప ఖచ్చితమైన విధానం కనిపించదు. చివరకు ఏమి జరిగేదీ, ఎప్పుడు జరిగేదీ తెలియకుండా కొనసాగుతున్నదా సమస్య. పాలస్తీనా వలెనే ఉక్రెయిన్ సమస్య కూడా అమెరికా నాయకత్వాన పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉనికిలోకి వచ్చి కొనసాగుతున్నాయి.

అవి రెండు అట్లుండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు వెనిజుయేలా పై దాదాపు యుద్ధ సన్నాహాలనదగ్గవి మొదలుపెట్టారు. ఆయన తన ఎన్నికల ప్రచార సమయంలో, ఎన్నికైన తర్వాత కూడా, తను యుద్ధాలకు వ్యతిరేకమని, జరుగుతున్న యుద్ధాలను ఆపగలనని ప్రకటించారు. కొన్ని యుద్ధాలను ఆపినట్లు కూడా చెప్పుకున్నారు. కాని ఇపుడు వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై కత్తిగట్టారు. అందుకు ఏకైక కారణం ఆయన సోషలిస్టు కావటం. మదురో కన్నా ముందు అధ్యక్షుడు అయిన హ్యూగో ఛావేజ్ కూడా సోషలిస్టే. ఆయన అమెరికాను బలంగా వ్యతిరేకించారు. లాటిన్ అమెరికా మొత్తాన్ని అమెరికా మొదటి నుంచి పూర్తిగా తన నియంత్రణలో ఉండవలసిన ప్రాంతంగా పరిగణిస్తూ వస్తున్నది. అటువంటి చోట తనను ఏ దేశం ఎంతమాత్రం ధిక్కరించినా, స్వతంత్రంగా వ్యవహరించినా అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వాలను పడగొట్టడం, తమకు అనుకూలురను అధికారంలోకి తేవటం ఒక సర్వసాధారణ క్రీడగా మారింది. ఆ విధంగా గత 200 సంవత్సరాలలో కనీసం 20 సార్లు జోక్యం చేసుకున్నారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో విషయంలో వైఫల్యం, చిలీలో అలెండీ ప్రభుత్వ పతనం కేసులు సుప్రసిద్ధమైనవి. ఈ చర్యలు అన్నింటికి అన్నీ అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం చేసినవే.

ఆయా ప్రభుత్వాలు వామపక్ష సిద్ధాంతాలు గలవి. అయితే ఇక చెప్పనక్కర లేదు. వెనిజుయేలాకు సంబంధించి ఈ రెండు కారణాలు కలిసి వచ్చాయి. ఛావేజ్ సోషలిస్టు కాగా, ఆయన వారసుడు మదురో కూడా సోషలిస్టు. ఇక ఆ దేశంలో చమురు నిల్వలు మొత్తం ప్రపంచంలోనే సౌదీ అరేబియాను కూడా మించి అత్యధికం కాగా, అమెరికన్ కంపెనీల చేతిలో ఉండిన ఆ నిల్వలను ఛావేజ్ జాతీయం చేశారు. మదురో అదే విధానాన్ని కొనసాగించటంతో, ట్రంప్ తన మొదటి పాలనా కాలంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. అవే ప్రయత్నాలు ఈ రెండవ విడత పాలనలో కొనసాగిస్తున్నారు. అయితే అందుకు ఒక సాకును ముందుకు తెచ్చారు. అది, వెనిజుయేలా నుంచి కొకైన్, ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు అమెరికాకు రవాణా అవుతున్నాయని, అటువంటి ఉత్పత్తి, రవాణా సంస్థకు స్వయంగా మదురో అధిపతి అన్నది ట్రంప్ ఆరోపణ. కాని అది ఎంత మాత్రం నిజం కాదని మదురో నిరాకరించటమే కాదు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య స్వతంత్ర సంస్థలు, నిపుణులు కూడా కాదనటం గమనించదగ్గది. కాని ట్రంప్ వంటి ధోరణి గల నాయకులకు ఏ విషయంలోనూ నిజానిజాలతో నిమిత్తం లేదన్నది ఈసరికి ప్రపంచానికి అర్థమైపోయిన విషయం. అందుకు అనుగుణంగానే ఆయన మదురోపై నిరాధారమైన ఆరోపణలు, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే హెచ్చరికలు చేయటం మొదలుపెట్టారు. వెనిజుయేలా సమీపానికి, కరిబ్బియన్ సముద్రంలోకి ఇప్పటికే యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు పంపారు. వెనిజుయేలాలో రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సిఐఎను ఆదేశించినట్లు బహిరంగంగానే ప్రకటించారు.

మదురోను పడగొడితే అయిదు కోట్ల డాలర్లు ఇవ్వగలమంటూ అక్కడి సైన్యాధికారులకు ఆశపెట్టారు. ఇక ఇటీవల అయితే, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ సుమారు 20 వెనిజులా పడవలపై వైమానిక దాడులు జరిపి, దాదాపు 80 మందిని చంపించారు. అవన్నీ మామూలు మత్సకారుల పడవలని మదురో ప్రకటించారు. ఆ పడవలలో మాదక ద్రవ్యాలున్నట్లు ఆధారాలేమిటని అమెరికన్ మీడియా ప్రశ్నించగా ట్రంప్ జవాబు ఇవ్వలేకపోవటం గమనించదగ్గది. దానితో ఆయనపై అమెరికాలోనే విమర్శలు మొదలయ్యాయి. తన చర్యలు అమెరికా చట్టాలకు, అంతర్జాతీయ చట్టాలకు కూడా విరుద్ధమని నిపుణులు ఎత్తిచూపారు. దీనికిదే సమస్య కాగా, కొద్ది రోజుల క్రితం ఒక పడవపై దాడిలో కొందరు మరణించిన తర్వాత ఇద్దరు ఇంకా జీవించి ఉండగా, మరొక విడత దాడి జరిపి వారిని కూడా చంపివేయటంతో రిపబ్లికన్ సహా అమెరికన్ సెనెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ, అందుకు రక్షణ మంత్రి పీట్ హెగ్ సెట్‌పై విచారణ జరపగలమని ప్రకటించారు. ఎవరూ మిగలకుండా దాడి చేయాలని సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది.

అటువంటి రెండవ దాడిని తాను సమర్థించబోనని స్వయంగా ట్రంప్ వ్యాఖ్యానించటం విశేషం. ఈ వివరాలు ఎట్లున్నా, అసలు ఈ పరిణామాలన్నిటికి మూలం లాటిన్ అమెరికాకు వ్యతిరేకంగా ట్రంప్ సామ్రాజ్యవాదంలో ఉందన్నది తిరుగులేని వాస్తవం. మరొక వైపు, జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన తకాయి ఒకవేళ చైనా సైన్యం తైవాన్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే, తైవాన్‌కు మద్దతుగా, తమ ఆత్మరక్షణ కోసం, తమ సైన్యాన్ని పంపగలమని ప్రకటించి ఒక పెద్ద వివాదాన్ని సృష్టించారు. తైవాన్ చైనాలో భాగమనే ఒకే చైనా విధానాన్ని స్వయంగా జపాన్ కూడా పాటిస్తున్నప్పుడు ఇటువంటి ప్రకటన చేయటం చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

దానితో వెంటనే తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ, జపాన్‌కు ఆర్థికపరమైన నష్టాలు కలిగించే చర్యలు తీసుకోవటం ఆరంభించింది. ఒకవేళ జపాన్ సైనిక చర్యలకు పాల్పడినట్లయితే ఆ దేశాన్ని ధ్వంసం చేయగల సైనిక శక్తి తమకున్నదని చైనా సైన్యం వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఈ ఆకస్మిక పరిణామాలు జపాన్‌లోనే గాక, ప్రపంచమంతటా పెద్ద కలకలం సృష్టించాయి. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో జపాన్ ప్రధాని ఇటువంటి ప్రకటనలు చేయటం పట్ల ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికా మద్దతు లేనిదే, మద్దతు ఉందన్న ధైర్యం లేనిదే, జపాన్ వంటి దేశం చైనా వంటి దేశంపై ఇటువంటి వైఖరి తీసుకోజాలదని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం జరగకపోవచ్చుగాక, కాని లోగడ చైనాను, తైవాన్‌ను కూడా ఆక్రమించిన చరిత్ర గల జపాన్ తిరిగి ఈ విధంగా వ్యవహరించటం ప్రమాదకర సంకేతాలను పంపుతున్నది.

టంకశాల అశోక్

దూరదృష్టి

దార్శనికుడు అంబేద్కర్

చాలా మంది మేధావులు, విద్యావేత్తలు సమాజాన్ని మార్చాలనుకుంటారు. అందుకోసం ఎన్నో అన్వేషణలు, విశ్లేషణలు చేస్తుంటారు. అందుకు గల కారణాలను, పరిష్కారాలను సూచించాలని భావిస్తారు. అందుకోసం సత్యాన్వేషణ చేస్తారు. కాని కొందరు మాత్రమే ఆ సత్యానికి సమీపంలోకి వస్తారు. ఆ సమాజం దశ దిశను మార్చడానికి ఒక తాత్వికతను అందిస్తారు. అటువంటి వాళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. భారతదేశ సామాజిక నేపథ్యానికి సరిపోయే సిద్ధాంతాన్ని, ఆచరణను, చట్టపరమైన శక్తిని అందించారు.

భారత దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఎందుకు సరియైన సమాధానాన్ని అందించారు? ఇది అందరికీ రావాల్సిన ప్రశ్న. దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం, అనుభవాలు ప్రేరణ.

కుటుంబం, ఉపాధ్యాయుల రోజువారీ దిన చర్యలు, అందించిన చైతన్యం దానికి ఒక ఉత్ప్రేరకం. అంతేకాకుండా ఆయన అమెరికాలో అభ్యసించిన చదువు ఆయనను ఒక తాత్వికుడుగా మలిచాయి. ఆ తాత్వికత దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ, సామాజిక జీవితంలో ఎన్నో సవాళ్లను, సంకటాలను అధిగమించి రెండు వేల సంవత్సరాల కుల వ్యవస్థ విషపు కోరలను పీకగలిగే సమరశక్తిని అందించాయి. బాల్యంలో, విద్యార్థి దశలో ఆయన అనుభవించిన కుల వివక్ష, అమానుషమైన అంటరానితనం ఒక అనుభవాన్ని అందించింది. కుల వివక్ష, అంటరానితనం, పుట్టుపూర్వోత్తరాలను శోధించే ఆలోచనను కలిగించాయి. దానికి కుటుంబంలో నిత్యం బోధించే కబీర్ తత్వాలు ఒక పునాదిగా ఏర్పరిచాయి. అనుభవం, ఆలోచనల నుంచి కులం గురించి అధ్యయనం చేయాలనే కాంక్షను రగిలించాయి. దానికి అమెరికా చదువు ఉపయోగపడింది. అందులో ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గురువు ప్రముఖ విద్యావేత్త, జాన్ డ్యూయి ప్రతిపాదించిన ప్రజాస్వామ్య తత్వశాస్త్రం సిద్ధాంత బలాన్ని కలిగించింది. ఆ తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి తిరిగి వచ్చి ఆచరణ రూపకమైన కార్యాచరణను రూపొందించుకున్నారు. అది భారత దేశ రూపురేఖలను మార్చివేసింది.

భారతదేశ సమాజం ఆనాడు కులవివక్ష, అంటరానితనం చాలా దుర్మార్గంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్నది. అందుకే ఆయన మొదట సామాజిక అన్వేషణ కులం పుట్టుకపైన సాగించారు. 1916లోనే కులం పుట్టుక పైన ఒక సిద్ధాంత వ్యాసాన్ని పరిశోధన పత్రంగా సమర్పించారు. అందులో కులం పుట్టుకకు ప్రధానమైన కారణం సమాజంలో చదువు, జ్ఞానం కలిగిన ఒక వర్గం తమ స్వార్థం, ఆధిపత్యం కోసం తమను తాము వేరుపరుచుకొని, తామే ఉన్నతులమని ప్రకటించుకోవడం వల్ల కులానికి బీజాలు పడ్డాయని, అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఆ వర్గమే పూజారి వర్గం, ఆ తర్వాత బ్రాహ్మణులుగా తమకు తాము గిరి గీసుకొని తమ చుట్టూ కంచే వేసుకున్నారని, ఇది మిగతా తెగలకు ఒక నమూనాగా మారిందని కూడా అంబేద్కర్ తేల్చి చెప్పారు. అయితే కుల వ్యవస్థ హిందూ మతం బోధనలు, మత గ్రంథాల మీద ఆధారపడి ఉన్నదని, అంటరానితనం కూడా అందులో భాగమేనని అంబేద్కర్ వివరించారు.

ఈ పరిశోధన అనంతరం మరొక ఇరవై సంవత్సరాల తర్వాత కుల నిర్మూలన జరగకుండా భారత సమాజంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే భావనలకు స్థానం లేదని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. కుల నిర్మూలన అంబేద్కర్ ప్రాథమిక లక్షం.

అయితే అందరి లాగా కుల సమస్య కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన సమస్యల కలయికగా చూడాలని కూడా అంబేద్కర్ ప్రకటించారు. అంబేద్కర్ 40 సంవత్సరాల రాజకీయ, అధ్యయన, పోరాట జీవితంలో ఈ విషయం మీదనే అధ్యయనం, ఆచరణ సాగించారు.

కులంలో ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత, రాజకీయ ఆధిపత్యం కలగలిపి ఉన్నాయి. కులం పుట్టుకకు కారణమైన బ్రాహ్మణ వర్గం ఈ మూడు అంశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని చాతుర్వర్ణంలోని క్షత్రియ, వైశ్య వర్ణాలను తనతో భాగస్వామ్యం కల్పించింది. అందువల్ల కులాధిపత్యంలో ఒకరికి ముగ్గురు తోడయ్యారు. అందువల్ల కుల సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలుగా విస్తరించింది. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ మూడు సమస్యలకు మూడు పరిష్కారాలను చెప్పారు.

మొదటిగా సామాజిక సమస్యలైన విద్య, ఉపాధి, ఉద్యోగాలకు అంటరాని కులాలకు, ఇతర వెనుకబడిన కులాలకు, ఆదివాసులకు ప్రత్యేక ఏర్పాట్లు జరగాలని, దానికి ఆయా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. దీని వల్ల ఇప్పటి వరకు విద్య, విజ్ఞాన రంగాల్లో వేళ్లూనుకునిపోయిన వర్గాలతో సమానంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని భావించారు.

అదే విధంగా రాజకీయంగా ప్రాతినిధ్యం వహించడానికి ఆధిపత్య కులాలతోపాటు ప్రభుత్వ విధి విధానాలలో పాల్గొనడానికి, విధిగా అణగారిన వర్గాలకు ఓటు హక్కుతో పాటు రాజకీయ పదవులను అందుకోవడానికి రాజకీయ రిజర్వేషన్లు డిమాండ్ చేశారు. వీటితోపాటు ఆర్థికంగా, స్వశక్తిగా ఎదగడానికి ఆర్థిక సహాయంతోపాటు, దేశంలోని భూమిని, పరిశ్రమలను, ఆర్థిక సంస్థలైన బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ అంశాలు మాత్రం రాజ్యాంగంలోకి రాకుండా ఆనాటి జాతీయ నాయకులంతా అడ్డుకున్నారు.

కుల వివక్ష, అంటరానితనం తొలగించడానికి కొన్ని రక్షణ చట్టాలను ప్రతిపాదించారు. ఇవన్నీ రాజ్యాంగంలోకి వచ్చాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ తన అధ్యయనంతో కూడిన ప్రతిపాదనలన్నింటిని సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో కొన్నింటిని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. మరి కొన్ని విషయాలను ఆయన రాజ్యాంగంలోకి తీసుకు రాలేకపోయారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కులరహిత సమాజం. దానికి పైన పేర్కొన్న చర్యలు సాధనాలు మాత్రమే. రాజ్యాంగ రచన కూడా అందులో భాగమే. కేవలం రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ లక్షం కాదు.

బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కుల నిర్మూలన అనే విషయాన్ని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. పైన పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులతో పాటు కులానికి మూల కారణమైన హిందూమతం తనను తాను సంస్కరించుకోవాలని ప్రతిపాదించారు. కులం, అంటరానితనం మనుగడకు హిందూ ధర్మశాస్త్రాలే కారణమని ఆయన బలమైన విశ్వాసం. ధర్మ శాస్త్రాలన్నింటా కులం, బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఇమిడి ఉన్నాయని, వాటిని తిరగరాయాలని, వివక్ష, అణచివేత, వెలివేత లాంటి అంశాలను ప్రతిపాదించే విషయాలను అందులో నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన గ్రంథం రూపొందించాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా హిందూమతంలో పూజారి వ్యవస్థను సంస్కరించాలని హిందువులలో అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలని, దానికి ప్రభుత్వం ఒక బోర్డును స్థాపించి, ఎవరైతే హిందూమతం విధానాలకు అర్హులవుతారో వారిని ప్రభుత్వమే నియమించాలని కూడా తన కుల నిర్మూలన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇటువంటి విధానాలు మాత్రమే కులాన్ని నిర్మూలిస్తాయని పేర్కొన్నారు. అందువల్లనే బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కర్తగా కాకుండా విప్లవకారుడుగా నిలిచారు. కుల వివక్షపైన మహాత్మాగాంధీతో పాటు ఎంతో మంది వ్యాఖ్యానాలు చేశారు. కాని ఎవ్వరూ ఇటువంటి విప్లవాత్మకమైన పరిష్కారాన్ని చూపలేకపోయారు. బాబా సాహెబ్ అంబేద్కర్ తాత్కాలిక ఉపశమనాలతో పాటు సంపూర్ణంగా మార్చివేయగలిగే విప్లవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా మంది సంస్కర్తలకు భిన్నంగా భారతదేశ దశ దిశ నిర్దేశకుడుగా, సామాజిక విప్లవకారుడుగా చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో ఒకడిగా కాకుండా తానే ఒక చరిత్రగా నిలిచిపోయాడు.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

ఎందుకింత అసహనం?

మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ హిందూ దేవతలను అవమానించారని బిజెపి, దాని అనుబంధ భావజాలం కలిగిన కొందరు నానారభస చేస్తున్నారు. ఈ మధ్య హిందూమతం మీద కానీ, దేవీదేవతల మీద కానీ ఎవరేం మాట్లాడినా వీళ్లు వెంటపడుతున్నారు. ఆ మాట్లాడిన దానితో సంబం ధం లేకుండానే వీళ్ల మనోభావాలు దెబ్బతినడం మనదేశంలో మాత్రమే కనిపించే ఎనిమిదవ వింత. మనోభావాలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో వీళ్ళయినా పాపం ప్రజలకు ఏనాడూ చెప్పిన పాపాన పోలేదు. ప్రజలకెవరికీ లేని, రాని మనోభావాల గొడవ సదరు గుంపు వారికే కలగటం వారికి రాజకీయంగా సంక్రమించిన హక్కు కావొచ్చు. ముఖ్యమంత్రి మాటల దగ్గరకి వస్తే -ఆయన హిందూమతం లోని బహు దేవతారాధనను ప్రస్తావించారు. ఎవరికినచ్చిన దేవుణ్ణి వారు మొక్కుతారు అన్నట్టు మాట్లాడారు.

ఎవరి మనస్తత్వానికి దగ్గరగా వుండే దేవుడిని వారు మొక్కుతారని అన్నారు. ఇదంతా ఆయన కేవలం దైవసంబంధమైన చర్చలో భాగంగా మాట్లాడింది కాదు. ఆనాటి సభలో కాంగ్రెస్ పార్టీలో గల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ, పార్టీలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పి, దానికి సమర్థనగా మాత్రమే ఈ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. ఆయన మాటల్లో కూడా తప్పులేదు. దేవతలను కించపరచటం అన్న సమస్యే అందులో లేదు. కానీ ఈ రభస చేస్తున్న వాళ్లకు మాత్రం అందులో తప్పు కనిపించింది. ఇదే గమ్మత్తు. మొన్న నాకు దేవుని మీద నమ్మకం లేదన్న పాపానికి దర్శకుడు రాజమౌళిని ఇలాగే ఇబ్బందిపెట్టారు. ముఖ్యమంత్రి దేవుళ్లను విశ్వసించని వ్యక్తి కూడా కాదు. ఆయన కూడా హిందువే కదా! ఫలానా పార్టీలో ఉన్న హిందువులు మాత్రమే నిజమైన హిందువులుగా, మిగిలిన వారు కానట్టుగా, వాళ్లకు మతం మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే హక్కు లేదన్నట్టుగా ఉంది వీళ్ల ప్రవర్తన. ఆలయాల్లోకి తోటి హిందువులైన దళితులను అనుమతించకుండా అవమానిస్తుంటే దాని మీద స్పందించకుండా మౌనవ్రతాన్ని పాటించే ఈ అపర భక్తశిఖామణులు ఇట్లాంటి అనవసర రాద్ధాంతాలు దేవుళ్ల పేరుతో చేయటంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీళ్లకు మతం మీద రాజకీయాలు చేయటం తప్ప ప్రజల కష్టనష్టాలు పట్టవు. సదరు వ్యక్తులు తమ రాజకీయ జీవితంలో ప్రజలకోసం కనీసం ఒక్క శాతమైనా సమయాన్ని కేటాయించారో లేదో తెలియదు.

కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రం ఈ మత రాజకీయాలకే కేటాయిస్తారు. అయితే హిందూమతం మీద గుత్తాధిపత్యం ఉన్నట్లుగా మాట్లాడే వీళ్లకు ఆ మతం తాలూకు చరిత్ర, దాని లోతులు గానీ తెలియవు. తెలిసే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప మతాన్ని అధ్యయనం చేసి దాని సారాన్ని ప్రజలకు తెలియజేయాలనే సంకల్పం ఉన్నవాళ్లు కాదు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామంచంద్రా’ అని ఆవేదనతో భక్త రామదాసు పలికిన మాటల్లో భక్తి లేదా? నిష్కల్మషమైన భక్తితో తిన్నడు శివునికి మాంసం నైవేద్యంగా సమర్పించటాన్ని ఎవరైనా దోషంగా చూడగలరా? ఇట్లాంటి ఉదంతాలు హిందూమతంలో కుప్పలుగా దొరుకుతాయి.

భక్తికి సంబంధించి ప్రాచీన కాలం నుంచి ఎవరి మార్గం వారికుంది. భాగవతంలో ప్రస్తావనకు వచ్చిన నవవిధ భక్తిమార్గాలకు తోడుగా అనేక మార్గాలు దేవుడనే భావనచుట్టూ రూపొందాయి. దేవుడికి, భక్తునికి మధ్య ఇలాంటివాళ్ల జోక్యం ఎందుకో మరి? మొన్నటికి మొన్న గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్కల్ని అవమానిస్తూ వాళ్ళసలు దేవుల్లే కాదన్నాడు చినజీయర్ స్వామి. ఇప్పుడు నానాయాగి చేస్తున్న ఈ గుంపులోని వారు ఒక్కరూ నోరెత్తలేదు. షిరిడి సాయిబాబా మీద ఒక వర్గం వారు కించపరుస్తూ మాట్లాడినప్పుడు వీళ్ల మనోభావాలు దెబ్బతినలదు. కోట్లాది హిందువులు అటు సమ్మక్క సారక్కలను, ఇటు సాయిని కొలుస్తున్న సంగతి వీళ్లకు తెలియదా? మతం మీద శ్రద్ధ వల్లనో, దేవుని పట్ల భక్తి చేతనో వీళ్ళు రోడ్లెక్కటం లేదు. కేవలం రాజకీయాలలో భాగంగానే మతాన్ని, దేవుళ్లను పావులుగా వాడుకుంటున్నారు. మతానికి మేమే రక్షకులం అన్నట్టు వీళ్లకు వీళ్ళే కితాబిచ్చుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో మతం కానీ, దేవుళ్ళు కానీ వారి స్వంత ఆస్తి. అందుకే దేవతల ప్రస్తావన ఎవరు తెచ్చినా అందులో ఉన్న సమాచారంతో సంబంధం లేకుండా వారి మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి సాధారణ ప్రజల మద్దతు ఉన్నదనే భ్రమల్లో వాళ్ళున్నారు. పాపం వాళ్ళది భ్రమ అన్న సంగతి వాళ్లకు ఎప్పుడర్థమవుతుందో?

తోకల రాజేశం

96767 61415

స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. అతడిని దాటేశాడు..

బ్రిస్బేన్: ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. ఈ తరంలో ఉత్తమ టెస్ట్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ ఒకడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యాసెస్ సిరీస్‌లో స్మిత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు మార్నస్ లబుషేన్ పేరిట ఉండేది. అయితే యాషెస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో అర్థ శతకం సాధించిన స్మిత్ ఈ క్రమంలో లబుషేన్‌ని దాటేశాడు. ప్రస్తుతం లబూషేన్‌ ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. స్టీవ్‌ ఖాతాలో 4358 పరుగులు ఉన్నాయి.

మొత్తంగా డబ్ల్యూటిసి అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ పేరిట ఉంది. రూట్ డబ్ల్యూటిసిలో 6226 పరుగులు చేశాడు. రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉండగా.. అతడికి, రూట్‌కి మధ్య దాదాపు 2వేల పరుగుల వ్యత్యాసం ఉంది. ఇక యాషెస్ రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 334 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జో రూట్ (138) సెంచరీ సాధించగా,, క్రాలీ (76), ఆర్చర్ (38) పరుగులు చేశారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్లు కాపాడుకుంటూ స్కోర్ చేస్తూ వచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి 44 పరుగులు ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో అలెక్స్ క్యారీ (46), నీసర్(15)ఉన్నారు.

క్రిస్మస్ వేడుకల్లోకి దూసుకెళ్లిన కారు: పది మంది మృతి

పారిస్: ఫ్రాన్స్ దేశంలో ఓవర్సీస్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గ్వాడెలోప్‌లోని సెయింట్ ఆన్‌లో క్రిస్మస్ వేడుకలు జరగుతుండగా వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు డ్రైవర్ అనారోగ్య సమస్యలు తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ అక్కడే ఉన్నాడు. ఫ్రాన్స్ పౌరులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

సంక్రాంతి కానుకగా….

చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం లాంటి ’సైక్ సిద్ధార్థ’

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలిం గ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి ధుమ్ ఠకుమ్ సాంగ్ లాంచ్ చేశారు.

ఈ ఈవెంట్ లో నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ “నందు, వరుణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రాఘవేంద్రరావుతో పాటు చాలా మందికి ఈ సినిమా చూపించాము. అందరు కూడా చాలా ప్రశంసించారు. పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్ ఎఫర్ట్ పెట్టి సినిమా ఇదనిపించింది”అని అన్నారు. హీరో శ్రీనందు మాట్లాడుతూ “సురేష్ బాబు ఎంతోమందిని హీరోలుగా చేశారు. ఆయన ఈ సినిమా కొన్న రోజు నా ఆనందానికి హద్దులు లేవు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ యామిని భాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. 

ఏషియన్ గేమ్స్‌లో నటి ప్రగతి

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో సకుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఆమె నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్ లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్. జిల్లా, ప్రాంతీయ, సౌతిండియాతో పాటు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ ఆమె గెల్చుకోవడం విశేషం. ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న ప్రగతి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెల్చుకుంది. ఇక శనివారం టర్కీలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో ప్రగతి పాల్గొంటున్నారు.

ప్రాణం తీసిన ఖర్జూరం

అమరావతి: ఓ వ్యక్తి ఖర్జూరం తింటుండగా గొంతులో ఇరుక్కోవడంతో అతడు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తోటగేరిలో గంగాదర్(42) అనే వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఖర్జూరాలు తింటుండగా ఒకటి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తోటగేరిలో విషాదచాయలు అలుముకున్నాయి. 

తమిళనాడులో రోడ్డు ప్రమాదం: నలుగురు తెలుగువారు మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులు రోడ్డు పక్కను కారు ఆపి సేదతీరుతుండగా వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా గుర్తించారు. శబరిమలకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.