xmtradingxmtradingxmtradingxmtradingsonbahis girişsonbahissonbahis güncelsweet bonanza oynasweet bonanza oynaaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişmeritkingmeritking girişmeritking güncel girişmeritkingkulisbetcasibomcasibom girişcasibom güncel girişXMTradingkulisbetkulisbet girişaresbetaresbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişefesbetefesbet girişefesbetaresbetaresbet girişkulisbetkulisbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişaresbetaresbet girişkulisbetkulisbet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet girişheybetheybet girişgorabetgorabet girişmakrobetmakrobet girişnesinecasinonesinecasino girişhayalbahishayalbahis girişxslotxslot girişhiltonbet girişhiltonbethiltonbetmedusabahis girişmedusabahismedusabahisloyalbahis girişloyalbahisloyalbahisatlasbet girişatlasbetatlasbetenbet girişenbetenbetsüratbet girişsüratbetsüratbethayalbahis girişhayalbahishayalbahisxslot girişxslotxslotelexbet girişelexbetelexbetrestbet girişrestbetrestbetperabet girişperabetperabetenbet girişenbetenbetrestbet girişrestbetrestbetloyalbahisloyalbahis girişloyalbahisteosbet girişteosbetteosbetpusulabet girişjojobetpusulabetpusulabetkulisbet girişkulisbetkulisbettrendbet giriştrendbettrendbetaresbet girişaresbetaresbetteosbet girişteosbetteosbetmedusabahis girişmedusabahismedusabahispusulabetaresbetaresbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişpusulabetgalabetgalabetwinxbetwinxbetkulisbetkulisbetlordbahislordbahisbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetovisyakabetyakabetprizmabetprizmabetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetbetkolikbetkolikwinxbetwinxbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

holiganbet giriş

jojobet

betwoon resmi

holiganbet

teosbet giriş

vaycasino

mavibet

casibom

escort sakarya

Casibom

cratosroyalbet giriş

vaycasino

betgaranti giriş

ikimisli giriş

betpark 2026

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet giriş

vaycasino

piabellacasino

vaycasino

cratosroyalbet giriş

trabzon escort

deneme bonusu

cratosroyalbet

xnxx

porn

hit botu

galabet

Holiganbet

Holiganbet Giriş

vaycasino

Streameast

jojobet

teosbet giriş

jojobet

matbet

holiganbet giriş

holiganbet güncel giriş

holiganbet

holiganbet

holiganbet giriş

holiganbet giriş

Matbet Güncel Giriş

holiganbet güncel giriş

Matbet

artemisbet

Matbet

casibom giriş

Jojobet giriş

holiganbet

norabahis

ataköy escort

betnano

Matbet

holiganbet

artemisbet

holiganbet

Meritking

Pusulabet

Galabet Giriş

Matbet Giriş

casibom

grandpashabet

holiganbet

jojobet

holiganbet

kavbet

lunabet

betsmove

Matbet Giriş

matbet

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

pusulabet

casibom

jojobet

Holiganbet giriş

Holiganbet

betcup

Galabet

Ultrabet

casibom güncel giriş

casibom

nakitbahis

nakitbahis giriş

nakitbahis

nakitbahis giriş

betnano

casibom

casibom

betwoon

grandpashabet

grandpashabet

pusulabet

pusulabet

matbet

betmoney

setrabet

holiganbet

matadorbet güncel link rehberi

trendbet

hiltonbet

kulisbet

aresbet

hilbet

atlasbet

teosbet

winxbet

süratbet

yakabet

interbahis

interbahis giriş

casinolevant

Cratosroyalbet Giriş

casibom

izmir escort

holiganbet giriş

padişahbet

betsmove

Marsbahis

Marsbahis Giriş

meritking

jojobet

lunabet

heybet

gorabet

makrobet

nesinecasino

hayalbahis

xslot

grandpashabet

bettilt

betebet

padişahbet

ultrabet

grandpashabet

restbet

hipbet

heybet

betvino

casibom giriş

grandpashabet

betpas

meritking

Jojobet

marsbahis

Jojobet

deneme bonusu veren siteler 2026

deneme bonusu veren yeni siteler

pusulabet

grandpashabet

casibom

sekabet

casibom

1xbet

marsbahis

egebet

zirvebet

venusbet

betpas

serdivan escort

polobet

Jojobet

dedebet

casibom

jojobet

portobet giriş

portobet

pulibet

teosbet

interbahis

interbahis giriş

aresbet

teosbet

kulisbet

tlcasino

marsbahis

interbahis

sweet bonanza giriş

hiltonbet

meritking

kingroyal

madridbet

భారత్‌కు 40 వేల ఇజ్రాయెల్ లైట్‌మెషిన్ గన్స్

జెరూసలెం: వచ్చే ఏడాది ఆరంభంలో దాదాపు 40 వేల లైట్‌మెషిన్‌గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయనున్నట్టు ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. వీటితోపాటు దాదాపు 1.70 లక్షల కార్బైన్‌లకు సంబంధించిన ఒప్పందం ఖరారు చివరిదశలో ఉందని తెలిపింది. పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్‌గన్స్ సహా ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు భారత హోంశాఖ లోని వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఐడబ్లు సీఈవో షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. కార్బైన్స్‌కు సంబంధించి 60 శాతం ఆయుధాలను భారత్‌ఫోర్జ్ నుంచి మిగతా నలభై శాతం (1.70 లక్షల ఆయుధాలు) అదానీ గ్రూపు అనుబంధ సంస్థ పీఎల్‌ఆర్ సిస్టమ్స్ సరఫరా చేయనుంది. ఇక ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ అర్బెల్ టెక్నాలజీని భారత్‌కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నామని షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. యుద్ధ భూమిలో సైనికులు అత్యంత కచ్చితత్వంతో , చురుగ్గా వ్యవహరించేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు. ఒప్పందం పూర్తి కాగానే ఇజ్రాయెల్‌తోపాటు భారత్ లోనూ వీటి తయారీ చేపడతామన్నారు. 

గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించాలి: సిఎం మమతా బెనర్జీ

ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆహ్వానం అందుకోవడం ఎంతో గౌరవప్రదమైనదని తెలంగాణ సిఎంకు పంపిన ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు. అయితే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన జిల్లా పర్యటనలు ఉండటం వల్ల, ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఈ గ్లోబల్ సమ్మిట్ సార్థక చర్చలకు వేదికగా నిలవాలని, రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశంగా మారాలని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని చెబుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మమతా బెనర్జీని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీనిలో భాగంగా మంత్రి సీతక్క, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లాల్లో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో మమతా బెనర్జీ బిజీగా ఉండటంతో, వ్యక్తిగతంగా కలవడం కష్టమని ఆమె ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పంపించాలని మమతా బెనర్జీ కార్యాలయం సూచించింది. అనుగుణంగా మమతా బెనర్జీ కార్యాలయంతో సమన్వయం సాధించిన మంత్రి సీతక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అధికారిక ఆహ్వాన పత్రికను ఇ-మెయిల్ ద్వారా పంపించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న అనంతరం మమతా బెనర్జీ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లేఖ పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన ఉడుమల సహజారెడ్డి(24) అనే యువతి.. అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. సహజారెడ్డిది జననగాం జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం గుంటూరుపల్లి గ్రామం. నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె బర్మింగ్‌హామ్ ప్రాంతంలో ఉంటుందోంది. అయితే, గురువారం తన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సహజారెడ్డి.. మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచింది. దీంతో సహజారెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహజారెడ్డి మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యువతి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ.. వారితో సంప్రదింపులు జరుపుతున్నామని.. అవసరమైన సాయాన్ని అందిస్తామని వెల్లడించింది.

బాలీవుడ్ నటితో భారత అల్‌రౌండర్ ప్రేమాయణం..

బాలీవుడ్ నటులతో క్రికెటర్లు ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. చాలా మంది అలా ప్రేమలో పడ్డారు. కొందరు వివాహ బంధంతో ఒకటైతే.. మరికొందరు బ్రేక్ అప్ చేసుకున్నారు. తాజాగా మరో క్రికెటర్, బాలీవుడ్ నటి ప్రేమలో ఉన్నారని వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లు ఎవరంటే.. భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, నటి సాహిబా బాలీ. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి కాఫీ షాపులో కనిపించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలి.

ఇక కెరీర్‌ల విషయానికొస్తే.. వాషింగ్టన్ సుందర్ కెరీర్ ఒడిదుడుకులు ఎదురుకుంటోంది. ఆల్ రౌండర్‌గా జట్టులోకి వస్తున్న అతడు ఊహించినంత ప్రధర్శన కనబర్చ లేకపోతున్నాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఫర్వాలేదు అనిపించినా, సౌతాఫ్రికా‌తో టెస్ట్, వన్డే సిరీస్‌ తొలి రెండు మ్యాచుల్లో మాత్రం తేలిపోయాడు. దీంతో మూడో వన్డేకి అతడిని పక్కన పెట్టారు. ఇక సాహిబా అటు నటిగా, ఇటు కంటెంట్ క్రియేటర్‌గా బిజీగా ఉంటోంది. కశ్మీరీ నేపథ్యం గల ఈ అమ్మాయి.. ఇటీవల స్పోర్ట్స్ ఈవెంట్స్‌ హోస్టింగ్ కూడా చేస్తోంది. దీంతో స్పోర్ట్స్ ఫాలో అయ్యే వారికి ఈ అమ్మాయి సుపరిచితమే. ఇక సాహిబా, సుందర్‌లు కలిసి దిగిన ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి వీరిద్దరి ప్రేమాయణం చర్చకు వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమనా..? లేక కేవలం స్నేహం మాత్రమేనా అని తెలియాల్సి ఉంది.

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే..

వైజాగ్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సఫారీలకు ఆరంభంలోనే అర్ష్‌దీప్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే రికల్టన్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత బవుమా, డికాక్‌లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 113 జోడించారు. ఈ క్రమంలో డికాక్ అర్థశతకం నమోదు చేసుకోగా.. 48 పరుగుల వద్ద బవుమా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే(24)తో డికాక్‌తో కలిసి స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ప్రశిద్ధ్ బౌలింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్కే ఎల్‌బిడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.

ఓవైపు వికెట్లు పడుతున్న డికాక్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు బ్రెవిస్ (29), మహరాజ్ (20, నాటౌట్), యాన్సెన్ (17) ఫరుగులతో చేశారు. దీంతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్ దక్కించుకోవాలంటే భారత్ 271 పరుగులు చేయాల్సి ఉంది.

కారులో వ్యాపించిన మంటలు.. పోలీసు సజీవదహనం

బెంగళూరు: కారులో మంటలు వ్యాపించి ఓ పోలీసు అధికారి సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకయుక్త ఎస్పి కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్(38), ధారవాదలో వివాహానికి హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు పక్కనే ఉన్న వంతెనను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంచాక్షరయ్య ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కార్తి కొత్త సినిమా.. ట్రైలర్ చూసేయండి..

హైదరాబాద్: నటుడు సూర్య సొదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపట్టి ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు కార్తి. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. మంచి ప్రేక్షకాధరణ పొందుతున్నాడు. కార్తి నటించిన లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమాని ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని స్టూడియో గ్రీన్ అధినేత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాపై కార్తి అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. అంతేకాదు.. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. 

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

విశాఖపట్నం: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రైనా రికెల్టన్ పరుగులేమీ చేయకుండా అర్షదీప్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో క్వింటన్ డికాక్(38), తెంబ బవుమా(20) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం

న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాలు కొన్ని అనుకొని కారణాల వల్ల రద్దైన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వెనక్కి వెళ్లలేకక.. ప్రయాణం చేయలేక నానా కష్టాలు ఎదురుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానమాన సంస్థలు టికెట్ ధరలను ఇష్టారీతిన పెంచేశాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని పలువురు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇది విషయం తన దృష్టి రావడంతో ఈ అంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు అధిక ధరల ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణ తీసుకువచ్చామని, వాటిని పాటించాలని పౌర విమానయాక శాఖ అదేశించింది.

వార ఫలాలు (07-12-2025 నుండి 13-12-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగుతుంది. ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది లాభాలు తక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాల వలన శ్రమ అధికమవుతుంది. రావలసిన ధనం అని చేతికి అందకపోవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. మీరు నూతనంగా ప్రారంభించిన వ్యాపారం లాభాల బాటలో ఉంటుంది. బంధువులతో ఆ కారణంగా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహా రాలను ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారి లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్.

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ గాని ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. కెరియర్ పరంగా ఉన్నత స్థానానికి వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కీలకమైన విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం మీకు దక్కుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సినీ కళా రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రేమ సంబంధమైన విషయ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్లూ.

మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కష్టాన్ని ఎవరు గుర్తించరు. ఒక రకంగా చెప్పాలంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. భయానాలలో నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా కొంతవరకు పురోగతి సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కొంత సమయం తీసుకుని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వాహనం కొనుగోలు వాయిదా పడుతుంది. నిరాశలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మృతి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే.

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. అత్యవసరమైతేనే దూర ప్రాంత ప్రయాణాలు చేయండి. వృత్తి ఉద్యోగాలపరంగా సాధారణంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు లాభసాధిగా సాగుతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. పంచముఖి హనుమాన్ లాకెట్ ను మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు.

సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా కలుసుబాటు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి లాభాలు బాగానే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. తల్లి గారి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కొన్ని విషయాలలో మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసిక వేదనకు కారణం అవుతాయి. ఆర్థికపరమైన విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్వగృహ నిర్మాణం చేపడతారు. ధనం సర్దుబాటు అవుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని గ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసే వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. గుత్తి ఉద్యోగాలపరంగా అనుకూలత సాధించగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. స్థిరాస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఒకసారి వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్.

తులా రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. నడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. నూతన రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఖర్చులను నియంత్రిస్తారు. మీ రాశి వారు అంగారక పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

వృశ్చిక రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. సుత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. నరదిష్టి అధికంగా ఉంటుంది. కెరియర్ పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పొదుపు పైన దృష్టి పెడతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందిస్తుంది. కాంట్రాక్టులు లీజులు రెన్యువల్స్ లభిస్తాయి. సహోదరీ సహోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. వ్యాపార పరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు.

ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రతి పనిని ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీ బస్సులలో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఆర్థిక భారం తగ్గుతుంది. వివాహాది ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈవారం చాలా బాగుందని చెప్పవచ్చు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు చేతి వరకు వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గౌరవిస్తారు. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. నలుగురిలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేతి వరకు వచ్చిన ధనం చేజారిపోతుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. వ్యాపారంలో నూతన భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. వారాంతంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. అప్పుచేసి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. మీరు సొంతంగా చేసుకున్న వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ సూత్రాన్ని చదవండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. పది రోజు కూడా నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీసా పాస్పోర్టు లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ లభిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు విహారయాత్రలు చేస్తారు. కుటుంబ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. సాధ్యమైనంతవరకు పొదుగుపైన దృష్టి పెడతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నీ జీవిత ఆశయం నెరవేరుతుంది అనే భావన కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రాణి సాధ్యమైనంత వరకు పొదుపు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపార విస్తరణ చేస్తారు నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఉద్యోగపరంగా ఊహించని స్థానచలన సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.