xmtradingxmtradingxmtradingxmtradingsonbahis girişsonbahissonbahis güncelsweet bonanza oynasweet bonanza oynaaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişkulisbetkulisbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişmeritkingmeritking girişmeritking güncel girişmeritkingkulisbetcasibomcasibom girişcasibom güncel girişXMTradingkulisbetkulisbet girişaresbetaresbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişefesbetefesbet girişefesbetaresbetaresbet girişkulisbetkulisbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişaresbetaresbet girişkulisbetkulisbet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet girişheybetheybet girişgorabetgorabet girişmakrobetmakrobet girişnesinecasinonesinecasino girişhayalbahishayalbahis girişxslotxslot girişhiltonbet girişhiltonbethiltonbetmedusabahis girişmedusabahismedusabahisloyalbahis girişloyalbahisloyalbahisatlasbet girişatlasbetatlasbetenbet girişenbetenbetsüratbet girişsüratbetsüratbethayalbahis girişhayalbahishayalbahisxslot girişxslotxslotelexbet girişelexbetelexbetrestbet girişrestbetrestbetperabet girişperabetperabetenbet girişenbetenbetrestbet girişrestbetrestbetloyalbahisloyalbahis girişloyalbahisteosbet girişteosbetteosbetjojobetjojobetpusulabetjojobetkulisbet girişkulisbetkulisbettrendbet giriştrendbettrendbetaresbet girişaresbetaresbetteosbet girişteosbetteosbetmedusabahis girişmedusabahismedusabahispusulabetaresbetaresbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişpusulabetgalabetgalabetwinxbetwinxbetkulisbetkulisbetlordbahislordbahisbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetovisyakabetyakabetprizmabetprizmabetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetbetkolikbetkolikwinxbetwinxbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

holiganbet giriş

jojobet

betwoon resmi

holiganbet

teosbet giriş

vaycasino

mavibet

casibom

escort sakarya

Casibom

cratosroyalbet giriş

vaycasino

betgaranti giriş

ikimisli giriş

betpark 2026

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet giriş

vaycasino

piabellacasino

vaycasino

cratosroyalbet giriş

trabzon escort

deneme bonusu

cratosroyalbet

xnxx

porn

hit botu

galabet

Holiganbet

Holiganbet Giriş

vaycasino

Streameast

jojobet

teosbet giriş

jojobet

matbet

holiganbet giriş

holiganbet güncel giriş

holiganbet

holiganbet

holiganbet giriş

holiganbet giriş

Matbet Güncel Giriş

holiganbet güncel giriş

Matbet

artemisbet

Matbet

casibom giriş

Jojobet giriş

holiganbet

norabahis

ataköy escort

betnano

Matbet

holiganbet

artemisbet

holiganbet

Meritking

Pusulabet

Galabet Giriş

Matbet Giriş

casibom

grandpashabet

holiganbet

jojobet

holiganbet

kavbet

lunabet

betsmove

Matbet Giriş

matbet

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

pusulabet

casibom

jojobet

Holiganbet giriş

Holiganbet

betcup

Galabet

Ultrabet

casibom güncel giriş

casibom

nakitbahis

nakitbahis giriş

nakitbahis

nakitbahis giriş

jojobet

betnano

casibom

casibom

betwoon

grandpashabet

grandpashabet

pusulabet

pusulabet

matbet

betmoney

setrabet

holiganbet

matadorbet güncel link rehberi

trendbet

hiltonbet

kulisbet

aresbet

hilbet

atlasbet

teosbet

winxbet

süratbet

yakabet

interbahis

interbahis giriş

casinolevant

Cratosroyalbet Giriş

casibom

izmir escort

holiganbet giriş

jojobet

jojobet

holiganbet

holiganbet

marsbahis

casibom

casibom

padişahbet

betsmove

Marsbahis

Marsbahis Giriş

meritking

jojobet

lunabet

heybet

gorabet

makrobet

nesinecasino

hayalbahis

xslot

grandpashabet

bettilt

betebet

padişahbet

ultrabet

grandpashabet

restbet

hipbet

heybet

betvino

casibom giriş

betasus

grandpashabet

betpas

meritking

Jojobet

marsbahis

Jojobet

deneme bonusu veren siteler 2026

deneme bonusu veren yeni siteler

pusulabet

grandpashabet

casibom

sekabet

casibom

1xbet

marsbahis

egebet

kingroyal

zirvebet

casinolevant

restbet

serdivan escort

polobet

Jojobet

dedebet

casibom

jojobet

kingroyal

meritking

portobet giriş

portobet

pulibet

teosbet

interbahis

interbahis giriş

madridbet

aresbet

teosbet

kulisbet

tlcasino

marsbahis

kingroyal

kingroyal

interbahis

sweet bonanza giriş

hiltonbet

లోక్ అదాలత్‌లతో కోర్టులపై భారం తగ్గుతుంది

లోక్ అదాలత్‌లతో కోర్టులపై భారం తగ్గుతుందని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యామ్ కోషి అన్నారు. శనివారం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై డిజిపి శివధర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), ఎక్సైజ్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్, ఎక్సైజ్, ఆర్టీసి, చెక్ బౌన్స్, ఇతర కేసులతో సహా వివిధ వర్గాల కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చోరవ చూపాలన్నారు.

ఈ నెల 21వ తేదీన జరిగే జాతీయ లోక్-అదాలత్‌లో పరిష్కరించడానికి మరిన్ని కేసులను గుర్తించాలని ఎక్సైజ్ కమిషనర్‌ను ఆదేశించారు. త్రిపుర, జార్ఖండ్‌లలో అనుసరించిన విధానంలో బాగంగా కాంపౌండింగ్ ఫీజును తగ్గించడానికి, మద్యం పరిమాణాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కాగా, రాష్ట్ర కోర్టులలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులను తగ్గించడంలో తమ పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తామని డిజిపి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీసు అధికారులకు అవసరమయిన అన్ని సూచనలను జారీ చేస్తామని డిజిపి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి, అడిషనల్ డిజిపిలు మహేష్ భగవత్, చారు సిన్హా , అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూ చరిత్ర లేకుండా చేయాలన్న కుట్ర: జగ్గా రెడ్డి

దేశ ప్రజల్లో జవహర్‌లాల్ నెహ్రూ చరిత్ర కనపడకుండా చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. యాభై ఆరేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలకు ఏమి చేశామో తాము చెప్పగలమని, పదకొండేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేశారో చెప్పగలరా? అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్రజలు మూడు పూటలా భోజన చేసేలా చేసి, రెండు వందల దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి చేరిన ఘనత నెహ్రూది అని అన్నారు. నెహ్రూ ఆలోచనలతో పరిపాలన, వారి భావాలను అనుసరించి పదేళ్ళు యూపిఏ చైర్మన్‌గా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌తో పాలన చేయించారని ఆయన తెలిపారు. అయితే నెహ్రూ మీద అబద్దాలు చెప్పి చరిత్రను మార్చే కుట్రలు చేస్తున్న మోడీ చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీలా ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధాని కాలేదన్నారు. బిజెపి శ్రీ రాముడి ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నదని ఆయన విమర్శించారు. అయోధ్యలో రామాలయం కట్టామని చెప్పడం తప్ప ఏమి చేయలేదని జగ్గారెడ్డి విమర్శించారు. నెహ్రూను కించపరచడం బిజెపి అజెండాగా పెట్టుకున్నదని అన్నారు. నెహ్రూ సిద్ధాంతాలను తాము అమలు చేస్తామని జగ్గా రెడ్డి తెలిపారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న అయ్యప్ప భక్తుల కారు ను మరో కారు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడ్డారు. విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెంది న అయ్యప్ప భక్తులు ఐదుగురు రామేశ్వరానికి కారులో బయలుదేరారు. శనివారం తెల్లవారు జామున విశ్రాంతి కోసం రామనాథపురం జిల్లా కీలకరై బీచ్ రోడ్డులోని కుంబిడు మధురై సమీపంలో రోడ్డు పక్కన తమ కారుని నిలిపారు. ఈ క్రమంలో కీళకరై వైపు వెళ్తున్న డిఎంకె మున్సి పల్ కౌన్సిల్ అధ్యక్షుడి కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న అయ్యప్ప భక్తుల కారుని ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలో ఎపికి చెందిన కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు, డిఎంకె మున్సిపల్ చైర్మన్ కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం గురించి సమాచారం అందు కున్న కీళకరై పోలీసులు తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని

చికిత్స కోసం రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ ఎపికి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. మొత్తం ఈ ప్రమాదంలో ఎపికి చెందిన నలుగురు, తమిళనాడుకు చెందిన ఒకరు దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసు పత్రికి తరలిం చారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఎపిలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరప కొత్త వలస వాసులు వంగర రామకృష్ణ(51), మార్పిన అప్పలనాయుడు(33), మరాడ రాము(50), గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు(35), తమిళనాడుకు చెందిన డిఎంకె చైర్మన్ కారు డ్రైవర్ ముస్తాక్ అహ్మద్ ఉన్నారు. తమిళనాడు రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి చెందడం పట్ల మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నా యుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

యశస్వీ జైస్వాల్ తొలి శతకం..

వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ శతకం నమోదు చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ అందుకున్నాడు. జైస్వాల్ కు వన్డేలో ఇది తొలి సెంచరీ. అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 75 పరుగులతో రాణించారు. రోహిత్, జైస్వాల్ కలిసి తొలి వికెట్ కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం టీమిండియా 36 ఓవర్లలో వికెట్ నష్టానికి 221 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(100), కోహ్లీ(33)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 50 పరుగులు చేయాల్సి ఉంది.

డీప్‌ఫేక్‌ను నియంత్రించేలా లోక్‌సభలో ప్రైవేట్ బిలుల

న్యూఢిల్లీ : డీప్‌ఫేక్ నియంత్రణకు సంబంధించిన ప్రైవేట్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఇలాంటి కంటెంట్ కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ డీప్‌ఫేక్‌తో వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం ఇలా ఎంతో దుర్వినియోగం అవుతోందని, తక్షణ దీని నియంత్రణకు చర్యలు చేపట్టాలని శిండే అన్నారు.

దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్‌ను రూపొందించినా, లేదా వ్యాప్తి చేసినా, అలాంటి నేరస్థులకు శిక్షలు కఠినంగా విధించాలన్నారు.ఈ సందర్భంగా వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత గురించి ప్రస్తావించారు. కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో డీప్‌ఫేక్ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కలవరపెడుతోందని, ఈ డీప్‌ఫేక్‌తో సైబర్ నేరగాళ్లు అవలీలగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

.

దక్షిణాఫ్రికా బార్ వద్ద తుపాకీ కాల్పులు…11 మంది మృతి

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పాలనా రాజధాని ప్రిటోరియా సమీపాన టౌన్‌షిప్ లోని ఓ బార్ వద్ద తుపాకీ కాల్పులు చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారి వయసు వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ప్రిటోరియాకు పశ్చిమ వైపు ఉన్న సౌల్స్ విల్లే లోని లైసెన్సు లేని బార్‌లో శనివారం తెల్లవారు జామున కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు చెప్పారు. మృతుల్లో మూడేళ్ల పసివాడు, 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారని వివరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

భారత్-రష్యా సంబంధాలు సుస్థిరం: జైశంకర్

న్యూఢిల్లీ: గత 70, 80 ఏళ్లుగా భారత్-రష్యాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, ఆర్థిక సంబంధాలపై దృష్టి సారించి సంబంధాలను తిరిగి పటిష్టపర్చుకొనే లక్షం తోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ను సందర్శించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం వెల్లడించారు. పుతిన్ పర్యటన అమెరికాతో భారత్ నెరపుతున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను సంక్లిష్టం చేయవచ్చన్న అభిప్రాయాలను ఆయన కొట్టివేశారు. ప్రపంచం లోని ప్రధాన దేశాలన్నిటితోనూ భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలున్నాయన్న సంగతి అందరికీ తెలుసని పేర్కొన్నారు.

ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పర్చుకునే హక్కు, స్వేచ్ఛ భారత్‌కు ఉన్నాయని, భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏదేశానికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందన్నారు. తమ ప్రభుత్వానికి కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు తగ్గట్టుగానే ఒప్పందం ఉంటుందన్నారు. 

రోహిత్ శర్మ ఔట్.. విజయం దిశగా భారత్

వైజాగ్: దక్షిణాఫ్రికాతో మూడో చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో 271 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్ల రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో రోహిత్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(74), కోహ్లీ(2)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 109 పరుగులు చేయాల్సి ఉంది. 

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ డికాక్ మాత్రం 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమా 48 పరుగులు, బ్రెవిస్ 29 పరుగులు, మహరాజ్ (నాటౌట్) 20 పరుగులు, యాన్సెన్ 17 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు.

సుప్రీం కోర్టు సామాన్యుల కోసమే: సిజెఐ సూర్యకాంత్

న్యూఢిల్లీ : సామాన్యులకు న్యాయం కల్పించడం కోసమే సుప్రీం కోర్టు అన్న బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శనివారం స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ధిష్ట సమయంలో త్వరగా పరిష్కరించడమే తన ప్రాధాన్యంగా ఆయన వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సామాన్యులకు న్యాయం అందుబాటులోకి రావలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. న్యాయపరమైన ఖర్చులు ఎలా తగ్గించాలి ? వ్యాజ్యాల పరిష్కారానికి సహేతుకమైన కాలపరిమితిని ఎలా నిర్ణయించాలి? అన్నవే తన ప్రాధాన్యంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి అడగ్గా, రాజ్యాంగంలో అధికార విభజన ఎలా జరిగిందో ప్రస్తావించారు.

ప్రభుత్వశాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పాత్రలను రాజ్యాంగం చక్కగా నిర్వచించిందని వివరించారు. ఒకదానిపై మరొకటి అతిక్రమించే అతివ్యాప్తి లేదన్నారు. కొన్ని వ్యాజ్యాల ప్రాధాన్యతతో సహా రానున్న రోజుల్లో సుప్రీం కోర్టులో కొన్ని సంస్కరణలు రావలసి ఉందన్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్ వంటి కేసులను ఉదహరిస్తూ న్యాయవ్యవస్థ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని , అందువల్ల న్యాయవ్యవస్థ అప్‌డేట్ కావలసి ఉందన్నారు. నాణ్యమైన న్యాయసహాయం అందించడానికి దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించవలసి ఉందని, ఈమేరకు ఎవరికైతే సహాయం అవసరమో వారికి న్యాయం అందించడానికి సమర్థులైన న్యాయవాదులు నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. 

‘బడంగ్‌పేట్’ చార్మినార్‌లో విలీనంపై స్థానికుల ఆందోళన

 గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా బడంగ్‌పేట్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు శనివారం మహాధర్నా నిర్వహించారు. ‘బడంగ్‌పేట్ బచావో’పేరిట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని బడంగ్‌పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ను చార్మినార్ జోన్‌లో విలీనం చేయోద్దని, ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మహేశ్వరం బిజెపి ఇన్‌చార్జీ అందెల శ్రీరాములు, కార్పోరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డిలతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.