Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

orisbet

grandbetting

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

cratosroyalbet

betgaranti

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

hatay escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

cratosroyalbet

Streameast

jojobet

grandbetting

jojobet

matbet

jojobet giriş

jojobet

holiganbet

holiganbet

jojobet güncel giriş

jojobet güncel giriş

Holiganbet Güncel Giriş

jojobet

Kavbet

artemisbet

Kavbet

casibom

Jojobet giriş

holiganbet

bettilt

kocaeli escort

sonbahis

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Vaycasino

Vaycasino Giriş

Holiganbet Giriş

Vaycasino Güncel Giriş

casibom

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Kavbet Giriş

jojobet giriş

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

matbet

casibom

matbet

izmir escort

1xbet

interbahis

milosbet

Big Bass Bonanza

padişahbet

Pusulabet

casinowon

marsbahis

betwoon

jojobet

Holiganbet giriş

wbahis

Starlight Princess

vaycasino

holiganbet giriş

Holiganbet

kulisbet

aresbet

hiltonbet

trendbet

hilbet

teosbet

atlasbet

winxbet

yakabet

medusabahis

grandpashabet

ultrabet

vdcasino

galabet

meritking

sekabet

sekabet giriş

grandpashabet

betplay

artemisbet

izmir escort

Holiganbet

jojobet

betebet

jojobet

grandpashabet

lunabet

casino siteleri

interbahis

kingroyal

kingroyal

kavbet

kingroyal

restbet

cratosroyalbet

sekabet giriş

lunabet

casibom

teosbet

deneme bonusu veren siteler 2026

padişahbet

బిసి మహిళలకు సబ్ కోటా ఉండాల్సిందే :బండారు దత్తాత్రేయ

దేశంలో మహిళలందరికీ న్యాయం జరగాలంటే మహిళా రిజర్వేషన్‌లలో బిసి మహిళలకు సబ్ కోట ఉండాల్సిందేనని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అప్పుడే మహిళలకు సాధికారికత లభిస్తుందని ఆయనన్నారు. బిసి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బిసి మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి నేతృత్వంలో బిసి మహిళల ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్ రామ్ నగర్ లో దత్తాత్రేయ తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఈనెల 15న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నా వాల్ పోస్టర్ ను దత్తాత్రేయ ఆవిష్కరించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ జనాభాలో సగ భాగం ఉన్న మహిళలకు అన్ని రంగాలలో సమ న్యాయం జరగాలని అందులో వెనుకబడిన

బిసి మహిళలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని ఆయనన్నారు. బిసి మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ సబ్ కోట కల్పిస్తారనే విశ్వాసం తనకుందన్నారు . బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధన కోసం బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈనెల 15న ఢిల్లీలో బిసి రిజర్వేషన్ల ధర్నా కార్యక్రమం నిర్వహి స్తున్నామన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది గా తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి మహిళ నేతలు తారకేశ్వరీ, సంధ్యారాణి, శ్యామల గౌతమి, శైలజ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

గూగుల్ సంస్థ అంత ఎత్తుకు ఎదిగేలా స్టార్టప్‌లు కష్టపడాలి

స్టార్టప్‌ల కోసం రూ.1,000 కోట్ల ఫండ్

హైదరాబాద్ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలి

రాష్ట్రంలో ఎకో సిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నాం

టీహబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  గూగుల్ సంస్థ అంత ఎత్తుకు ఎదిగేలా స్టార్టప్‌లు కష్టపడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే కాకుండా యూనికార్న్‌పై దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కనీసం హైదరాబాద్ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలని ఆయన ఆకాంక్షించారు. 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని, అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకో సిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని టీహబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రాన్ని సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.

ఈ కేంద్రం ప్రారంభోత్స వానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1998లో గూగుల్ ప్రస్థానం ఒక స్టార్టప్‌గానే మొదలైందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ విజయ ప్రస్థానం తమకు నిత్యం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. గూగుల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నామని సిఎం తెలిపారు. గూగుల్, యాపిల్, అమెజాన్, టెస్లా వంటివి గొప్ప స్టార్టప్‌లని ఆయన కొనియాడారు. 100 స్టార్టప్‌లను 1 బిలియన్ జాబితాలో చేర్చేలా కృషి చేస్తామన్నారు. 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించిన చాలా స్టార్ట్-ప్‌లు ప్రస్తుతం పెద్ద కంపెనీలుగా ఎదిగాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని

ఈ సందర్భంగా యువతకు స్ఫూర్తి కలిగించే విషయాన్ని సిఎం చెబుతూ యువకులు, శక్తివంతులు సాధారణంగా వారి కలలను సాకారం చేసుకోవాలనుకుంటారన్నారు. అందులో భాగంగా ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారని, అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందని ఆయన తెలిపారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి, ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని రెండు రోజులు గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని ఆయన తెలిపారు. జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించామని ఆయన తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్టప్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే స్టార్టప్‌ను ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతానని, తాను కూడా ఫుట్‌బాల్ ఆడతానని, ఈ ఆటలోనూ సమష్టి కృషి అవసరమని, పట్టుదలతో సాధన చేయాలని, ఇది టీమ్ వర్క్, కానీ, చివరకు గెలుపు చాలా ముఖ్యమని, స్టార్టప్‌లు కూడా అదే విధంగా ఉండాలని ఆయన సూచించారు.

ఒక లక్ష్యం ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళతాం: మంత్రి శ్రీధర్‌బాబు

తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇదో కొత్త ప్రారంభమని, ఇదో కొత్త ప్రయాణమని ఆయన కొనియాడారు. స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తమ స్టార్టప్‌లకు గూగుల్ మెంటార్‌గా ఉండటం చాలా సంతోషకరమన్నారు. ఇక ఇప్పుడు యూనికార్న్ సంస్థలకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని ఆయన సంతోషించారు. యూనికార్న్‌ను తయారు చేయడం కోసమే ఈ కేంద్రం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయని, ఒక లక్ష్యం ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళతామని ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని మొదటి ప్రైవేటు రాకెట్ హైదరాబాద్‌లోనే తయారైందన్న విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. టీహబ్‌కు గూగుల్‌ను రప్పించేందుకు చాలా శ్రమించామని, కానీ, ఇది దేశంలోనే మొట్టమొదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే ఐదో గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని ఆయన తెలిపారు.

గూగుల్ ఫర్ స్టార్టప్స్ చేసే పని

ఇన్వెస్టర్లు, పార్ట్‌నర్లు, ప్రభుత్వానికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ వారథిగా నిలవనుంది. ప్రపంచస్థాయి ఆవిష్కరణలను గూగుల్ ఫర్ స్టార్టప్ ప్రోత్సహించనుంది. ప్రాంతీయ అంకుర పరిశ్రమలను ప్రపంచ స్థాయికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ పరిచయం చేయనుంది. ఏడాది పాటు టీహబ్‌లో అంకుర పరిశ్రమలకు ఉచితంగా సీటింగ్ కల్పించనుంది. స్టార్టప్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు, నైపుణ్యం గూగుల్ ఫర్ స్టార్టప్స్ పెంపొందించనున్నాయి.

సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లందరికీ బీమా: కెటిఆర్

 సంక్రాంతి పండుగ నాటికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు రూ. 5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని సిరిసిల్ల శాసన సభ్యుడు, మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. బుధవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆటో కార్మికులకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పంపిణీ చేశారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ అబద్దపు హమీలతో అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం వల్ల 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ 162 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.లు 10 లక్షలు నష్టపరిహరం అందించాలన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించకపోతే వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మహ ధర్నా చేపడతామన్నారు. ఆటో కార్మికులు క్రెడిట్ సొసైటీలుగా ఏర్పడి మైక్రో రుణాలు పొంది జీవనోపాధి పెంచుకోవాలన్నారు.మార్పు మార్పు అంటూ రాహుల్‌గాంధీ,

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని వర్గాల ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యిందని కాంగ్రెస్ పార్టీ మోసాలు ప్రజలు అర్ధం చేసుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా కెసిఆర్‌ను ఎప్పుడు సిఎం చేద్దామా అని ఎదిరి చూస్తున్నారన్నారు. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 50 వేల కోట్ల రూపాయలకు బదులుగా 12 వేల కోట్లు మాఫీ చేసి అందరికి మాఫీ అయ్యిందంటున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెపుతున్నారని, రెండున్నల లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంకు కోటి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయి ఎప్పుడు మహిళలను కోటీశ్వరులను చేస్తారని నిలదీశారు.ఆటో వాలాలను బిఆర్‌ఎస్ పాలనలో డ్రైవర్ టు ఓనర్ పథకంలో యజమానులుగా చేయాలని చూస్తే కాంగ్రెస్ పాలనతో ఓనర్ టు డ్రైవర్ పథకంగా మారిపోయిందని మార్పుమార్పు అంటే ఇదేనేమో అన్నారు.ఇటీవల జూబ్లీహిల్ ఎన్నికల్లో గతంలో బిఆర్‌ఎస్ పాలనలో రాహుల్ గాంధీ ఎక్కిన శుశ్రుత్ అలీ ఓనర్‌గా ఉన్న ఆటోను తానూ ఎక్కానని అప్పుడు ఓనర్‌గా ఉన్న శుశ్రుత్ అలీ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో డ్రైవర్‌గా మారానని వాపోయాడని కెటిఆర్ అన్నారు. కెసిఆర్, కెటిఆర్ ఇద్దరి ఉద్యోగాలు ఊడ గొడితే యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఇప్పటి వరకు ఆరేడు వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.

బిఆర్‌ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అందిస్తున్నారన్నారు.గత రెండేళ్లుగా నాలుగు లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డారన్నారు. ఆటో వాలాలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని రెండేళ్లలో ప్రతి ఆటోకు 24 వేలు, మొత్తంగా 1560 కోట్ల రూపాయలు బకాయ పడ్డారన్నారు.ఈ కార్యక్రమంలో నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బిఆర్‌ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ ఇంచార్జీ చల్మెడ లక్ష్మీకాంతరావు,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ జడ్‌పిసిపిలు తుల ఉమ, న్యాలకొండ అరుణ, సిరిసిల్ల పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి,బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఆకునూరి శంకరయ్య, బొల్లి రామ్మోహన్, వెంగళ శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మాట మీద నిలబడటం సిఎంకు చేత కాదు: ఎర్రోళ్ల శ్రీనివాస్

గన్‌మెన్లు లేకుండా, పోలీసు పహారా లేకుండా ఒయుకు వస్తాను అని చెప్పి సిఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని బిఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. విద్యార్థులను అరెస్టు చేసి పొలీసు పహారా మధ్య సిఎం ఆర్ట్ కళాశాలకు వచ్చారని పేర్కొన్నారు. మాట మీద నిలబడటం సిఎంకు చేత కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండె నిండా అభిమానం నింపుకుని సిఎం ఒయుకు రాలేదు అని, గుండెల నిండా భయంతో కెసిఆర్ మీద విషం నింపుకుని వచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లడుతూ, విద్యార్థులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఒయులో సిఎం ఇంత స్వేచ్ఛగా మాట్లాడే వారు కాదని అన్నారు. సిఎం భజన బృందంలో కోదండరాంతో పాటు మరికొంత మంది చేరారని ఎద్దేవా చేశారు. స్వ డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా తప్ప సిఎం మీటింగ్‌లో ఏమీ లేదని విమర్శించారు. చదువుల తల్లిని కూడా సిఎం ప్రేమిస్తున్నారు అంటూ ప్రొఫెసర్లు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియాకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి దేనికోసమో సిఎం చెప్పలేకపోయారని పేర్కొన్నారు.

గురుకులాలల్లో విద్యా వ్యవస్థను సిఎం భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒయు హాస్టళ్లలో కూడా పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ధర్నాలు చేశారని అన్నారు. దావోస్‌లో అబద్దాలే గ్లోబల్ సమిట్‌లో అబద్దాలే అని పేర్కొన్నారు.2 వేల స్కూళ్ళు ఎందుకు మూత పడ్డాయో రేవంత్ రెడ్డి చెప్పాలిలని డిమాండ్ చేశారు. 25 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సగం చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టడం చేతకాని సిఎం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి తీరు కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు అని చెప్పి మూడు రంగుల జెండా పట్టి అనే రేవంత్‌రెడ్డి పాటను ఎందుకు వినిపించారని ప్రశ్నించారు. అశోక్ నగర్‌లో ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన విద్యార్థులపై లాఠీలు జులిపించిన ప్రభుత్వం ఇది అని పేర్కొన్నారు. ఒయులో కూడా కెసిఆర్, కెటిఆర్,హరీష్ రావులను తిట్టడమే సిఎం పనా..? అని ప్రశ్నించారు.

సమ్మిట్‌ను బావ-బావమరిది జీర్ణించుకోలేకపోతున్నారు: మంత్రి అడ్లూరి

గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించడంతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు (బావ-బావమరిది) జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చొరవతో గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే దీనిని కెటిఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేక సమ్మిట్ ముగిసిన సాయంత్రం నుంచే ఆరోపణలు చేయడం మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. వారు చేసే అసత్య ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి, మిషన్ కాకతీయ ఇవన్నీ విజన్ పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. తమ ప్రభుత్వం చేసిన ప్రతి ఎంవోయు, ప్రతి పెట్టుబడి, ప్రతి వివరాన్ని పారదర్శకంగా పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నామని, ఇదే తమ జవాబుదారీతనమని ఆయన తెలిపారు.

‘సర్’పై రాహుల్‌కు అవగాహన లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఏఐసిసి అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా లోక్‌సభలో మాట్లాడారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ మాట్లాడిన మాటలతో వారికి ఎన్నికల వ్యవస్థపై కనీస అవగాహన లేదనేది మరోసారి నిరూపితమైందని ఆయన బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సంస్కరించేందుకు ‘సల్’ అవసరమనే విషయం రాహుల్ గాంధీ ముందుకు తెలుసుకోవాలని ఆయన సూచించారు. బిహార్ ఎన్నికల్లో ‘సర్’ వల్ల బిజెపి కానీ, ఎన్డీయే లబ్ది పొందలేదని ఎన్నికల విశ్లేషకులు బల్ల గుద్ది చెప్పారని, అయినా రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఒకవైపు ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తూ, తప్పులను సరిదిద్దేందుకు ఓటర్ల జాబితా సర్వే నిర్వహిస్తే దానినీ విమర్శించడం రాహుల్ రెండు నాల్కల ధోరణికి, వితండవాదానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నిక జరిగిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత సిసి టివీ ఫుటేజిని ధ్వంసం చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించడం రాహుల్ అమాయకత్వానికి అద్దం పడుతున్నదని ఆయన తెలిపారు. ఎన్నిక జరిగిన తర్వాత ఏవైనా వివాదాలు, ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇచ్చిన గడువు నలభై ఐదు రోజులని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ కొత్తగా మళ్లీ ఇవిఎంల పాట అందుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

టిటిడిలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి…

 తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో కల్తీ నెయ్యి, పరకామణి వివాదాలు చల్లారకముందే మరో కుంభకోణం వెలుగు చూసింది. ఈ మారు పట్టువస్త్రాల (శాలువాల) కొనుగోళ్లలో ఈ స్కాం జరిగింది. సిల్స్ శాలువాలకు బదులుగా పాలిస్టల్ శాలువాలు సరఫరా చేసి అక్రమార్కులు ఏకంగా రూ.54 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. దీంతో మరోసారి టిటిడి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. 2015 నుండి 2025 వరకు పదేళ్ల పాటు ఇలా సిల్క్ శాలువాల స్ధానంలో పాలిస్టర్ శాలువాల సరఫరా మోసం జరిగిందని, స్వచ్ఛమైన మల్బరీ పట్టుకు బదులు పాలిస్టర్ శాలువలు సరఫరాలు చేసినట్లు టిటిడి అంతర్గత నిఘా విచారణలో వెల్లడైంది. టిటిడి బోర్డు ఛైర్మన్ బిఆర్ నాయుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది. కాంట్రాక్టర్ టెండర్లలో పేర్కొన్న మల్బరీ పట్టు స్థానంలో చౌకైన పాలిస్టర్ వస్త్రాన్ని సరఫరా చేసినట్లు ఈ విచారణలో నిర్ధారించారు. ఈ అక్రమాల కారణంగా టిటిడి బోర్డుకు రూ.54 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ శాలువలను ప్రముఖ దాతలకు బహుమతులుగా వేదాశీర్వచనం వంటి ఆలయ కార్యక్రమాలలో ఇస్తున్నారు. సుమారు రూ.350 విలువైన శాలువాను రూ.1,300కు బిల్ చేశారని, ఇలా మొత్తం అక్రమాల విలువ రూ.50 కోట్లకు పైన ఉంటుందని అంచనా.దీనిపై ఎసిబి విచారణ కోరినట్లు టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టిటిడి అధికారులు శాలువాల శాస్త్రీయ విశ్లేషణ కోసం వీటి నమూనాల ను కేంద్రీయ పట్టు పరిశోధన మండలి (సీఎస్‌బీ)తో పాటు మరో ప్రయోగశాలకు పంపగా..అవి పాలిస్టర్ వస్త్రంగా తేలింది.ఇది టెండర్ నిబంధ నల స్పష్టమైన ఉల్లంఘనే. అసలైన పట్టు ఉత్పత్తులకు ఉండాల్సిన సిల్క్ హోలోగ్రామ్ కూడా సరఫరా చేసిన నమూనాలలో లేదు. దీంతో ఇలా శాలువా వస్త్రం మార్చి సరఫరా చేసిన సంస్థపై విచారణ జరగబోతోంది. విజిలెన్స్ నివేదికపై తక్షణమే స్పందించిన టిటిడి ట్రస్ట్ బోర్డు సంబంధిత సంస్థతో ఉన్న అన్ని ప్రస్తుత టెండర్లను రద్దు చేసింది. పూర్తి స్థాయి నేర పరిశోధన నిమిత్తం ఈ కేసును ఎసిబికి అప్పగించారని తెలుస్తోంది.

ఇప్పటికే లడ్డూ కల్తీ వ్యవహారంతో టిటిడి ప్రతిష్ఠ మసకబారింది. ఆ తర్వాత పరకామణి చోరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. వీటిపై విచారణ జరుపుతుంటగానే ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి శవమై తేలారు. దీంతో తిరుమలలో ఏం జరుగుతుంద న్న చర్చ సామాన్య భక్తుల్లో షురూ అయ్యింది. తిరుమలలో జరిగిన పట్టు వస్త్రాల స్కాంపై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. టిటిడిలో ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తుండటానికి కారణం కూటమి ప్రభుత్వమే విచారణను వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. హిం దూ మత విషయాలను చిన్నచూపు చూడటాన్ని పవన్ విమర్శించారు.

నగరంలో మత్తు ఇంజెక్షన్ల కలకలం

నగరంలోని చాంద్రాయణగుట్టలో చోటు చేసుకున్న మత్తు ఇంజక్షన్ల వ్యవహారం నగరంలో సంచలనం రేపింది. మత్తుకోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో విచారణ చేపట్టిన చాంద్రాయణ గుట్ట పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. అధిక డోసు వల్లే వారు మృతిచెందిన ట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆటోలనే కుప్పకూలి మరణించడంతో ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విశ్లేషించి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై పలు ఆధారాలు సేకరించారు. రోగులకు చికిత్స చేసేందుకు వాడాల్సిన మత్తు ఇంజెక్షన్లను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ జైపాల్ రెడ్డి బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్ముతున్నాడు.

అతడి వద్ద నుం చి ఈ ప్రమాదకర ఇంజెక్షన్లు బయటకు వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారం లో మరో ఆసుపత్రికి చెందిన ఇంకో వైద్యుడి పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇరువురూ కలిసి అక్రమంగా అనస్తీషియా ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఆసుపత్రుల్లో నిల్వ ఉన్న ఔషధాలను దారిమళ్లించి మత్తుకు అలవాటుపడిన వారికి అమ్ముతూ వ్యాపారం సాగిస్తున్నారని వెల్లడించారు. అనుభవజ్ఞు లైన వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన ఇంజెక్షన్లను ఇలా బహిరంగంగా అమ్మడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

13న ‘మోగ్లీ 2025’

యంగ్ హీరో రోషన్ కనకాల రెండవ చిత్రం మోగ్లీ 2025 రిలీజ్‌కు రెడీ అవుతోంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 13కి వాయిదా వేశారు. అయితే ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ప్రీమియర్ టాక్ సినిమాకు మరింత బెనిఫిట్ కానుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ ఛీర్‌ఫుల్‌గా కనిపించగా, బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. లీడ్ పెయిర్‌ను మోడరన్ రాముడు- సీతల్లా చూపుతూ తమ ప్రేమకోసం పోరాటం చేసే జంటగా చిత్రీకరించారు. సరోజ్‌ది రావణుడిని పోలిన ప్రతినాయకుడి పాత్ర. కథ ఈ మూడు పాత్రల మధ్య డైనమిక్ చుట్టూ తిరుగుతుంది.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్‌ఐ.మనోహర్ రావు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన అల్లాపురం లింగయ్య (59) అనే రైతు గ్రామ శివారు లో గల తన పంట పొలంలో వరి నారుమడికి నీళ్లు పారపెట్టడానికి విద్యుత్ శాఖ గురై మృతి ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు. వరి నారుమడి పందుల రక్షణ కొరకై తుకం చుట్టు జియో వైరుకు కరెంట్ షాక్ పెట్టాడు.ప్రమాదవశాత్తున కరెంట్ షాక్ తగలడంతో కుడి కాలుకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి నిజంగానే అల్లపురం లింగయ్య చనిపోయి ఉన్నాడు.భార్య అల్లపురం లక్ష్మవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఏఎస్‌ఐ మనోహర్ రావు తెలిపారు.మృతునికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు.