Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

orisbet

grandbetting

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

cratosroyalbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

diyarbakır escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

cratosroyalbet

Streameast

jojobet

grandbetting

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Mavibet Güncel Giriş

jojobet

Pusulabet

artemisbet

Pusulabet

casibom

Jojobet giriş

holiganbet

casinoroyal

kocaeli escort

ikimisli

Mavibet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Holiganbet Güncel

Holiganbet Giriş Güncel

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Pusulabet Giriş

jojobet giriş

Hacklink satın al

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

grandpashabet

holiganbet

dinamobet giriş

jojobet

jojobet giriş

coinbar

sekabet güncel giriş

matbet

casibom

matbet

betturkey

kingroyal

izmir escort

1xbet

betebet

aresbet

kulisbet

teosbet

atlasbet

süratbet

casinoroyal

enbet

hilbet

hiltonbet

yakabet

meritking

kulisbet

interbahis

betsmove

Big Bass Bonanza

padişahbet

Pusulabet

grandpashabet

grandpashabet

imajbet

Pusulabet Giriş

matbet

pusulabet

casinowon

betcio

betasus

betasus

ultrabet

galabet

grandpashabet

marsbahis

teosbet

portobet

betwoon

cratosroyalbet

cratosroyalbet

jojobet

marsbahis

casibom

betsmove

Holiganbet giriş

padişahbet

pusulabet

deneme bonusu

meritking

meritking

meritking giriş

meritking giriş

madridbet

kingroyal

సర్పంచ్ ఎన్నికల్లో సంచలనం.. మరణం అతని గెలుపును ఆపలేకపోయింది

మన తెలంగాణ /వేములవాడ రూరల్: రాష్ట్రంలో గురువారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో మరణించిన సర్పంచ్ అభ్యర్థి విజేతగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చెర్ల మురళి (50) అనే అభ్యర్థి బిఆర్‌ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గత గురువారం రోజున హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.

మరణించాక సర్పంచ్‌గా గెలిచిన చెర్ల మురళి

అయితే గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయనే సుమారు 700 పైచిలుకు ఓట్లు సాధించి తన సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో గెలిచిన అభ్యర్థి లేనందున ప్రస్తుతానికి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు చర్చిస్తున్నారు. ఏం జరుగుతుందోనని గ్రామస్తులంతా ఉత్కంఠకు ఎదురుచూస్తున్నారు.

ఓటేసేందుకు వచ్చిన 93 ఏళ్ల వృద్ధుడు

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కల్పించిన ఓటు హక్కును ఎలాగైనా ఉపయోగించుకోవాలని 93 ఏళ్ల వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ఈ ఘటన ఇల్లంద పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పంచాయతీకి చెందిన మిట్టపల్లి తిరుపతిరెడ్డి అనే వృద్ధుడు గత కొంతకాలంగా అనారోగ్య బారినపడి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఈసారి కూడా తనకు కల్పించిన ఓటు హక్కును ఎలాగైనా ఉపయోగించుకోవాలని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తన కుమారుల సహాయంతో కనీసం నడవలేని స్థితిలో కూడా ప్రత్యేక గొట్టాల ద్వారా ఆహారం తీసుకునే స్థితిలో స్టేచర్ నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని ఆనందపడ్డాడు.

ఫోన్ ట్యాపింగ్: బేషరతుగా లొంగిపొండి.. ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అనూహ్య పరిణామం ఎదురయింది. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారుల ఎదుట బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు హాజరు కావాలని ఆయనకు స్పష్టం చేసింది. సిట్ అధికారి ఏసిపి వెంకటగిరి ఎదుట హాజరుకావాలని ప్రభాకర్ రావుకు ధర్మాసనం సూచించింది. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రత్యేక రిలీఫ్, ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం మరోసారి న్యాయమూర్తి జస్టిస్ బి.వి నాగరత్నం, ఆర్.మహదేవన్ లతో కూడిన డివిజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో ప్రభాకర్ రావును ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. కస్టడి సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. మరో వైపు ఈ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణకు అనుమతించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. నిందితుడు ప్రభాకర్ రావుకు ప్రత్యేక రక్షణ కల్పిస్తూ విచారణకు సహకరించాలని న్యాయస్థానం చెప్పినా ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఐక్లౌడ్ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి అందులోని వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు ప్రభాకర్‌రావుకు చెప్పిందని గుర్తు చేశారు.

కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఐదు పాస్‌వర్డ్‌లలో కేవలం రెండు మాత్రమే ప్రభాకర్ రావు రీసెట్ చేశారని, అందులో డేటా ముందే తొలగించారని ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ బి.వి నాగరత్న స్పందిస్తూ పిటిషనర్‌కు ప్రత్యేక రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని దీనిపై సమాధానం చెప్పాలని ప్రభాకర్‌రావు తరపు న్యాయవాది రంజిత్ కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని, అందుకు సంబంధించిన పలు విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్లు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు చెప్పారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

మంత్రి కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో నాంపలి కోర్టు మంత్రిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కెటిఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు గురువారం విచారణకు రాగా, మంత్రి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సహకరించకుండా నిరంతరం గైర్హాజరవుతున్న తీరును సీరియస్‌గా తీసుకున్న న్యాయమూర్తి, ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు.

కాగా, నటి సమంత విడాకుల వ్యహరంలో కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన కెటిఆర్ మంత్రిపై క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, మంత్రి కొండా సురేఖపై న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అవాస్తవమని మంత్రి కార్యాలయం ఓ ప్రకటలో వెల్లడించింది. ఫిబ్రవరి 5వ తేదీన హాజరు కావాలని మాత్రమే న్యాయస్థానం తెలిపిందని స్పష్టం చేసింది.

భట్టి విక్రమార్క..రేవంత్‌రెడ్డికి లొంగిపోయారు: ఏలేటి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సింగరేణి శాఖను సీఎం రేవంత్ టీమ్‌కు స్పాన్సరుగా ఉండడానికి ఎందుకు అంగీకరించారో చెప్పాలని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు. సిఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి పూర్తిగా సరెండర్ అయ్యారని విమర్శించారు. భట్టి ఆర్ధిక శాఖ బిల్లుల క్లియరెన్సుకు 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నా సీఎం పట్టించుకోవడం లేదని, అందుకే ఇపుడు సీఎం రేవంత్ ఫుట్ బాల్ సరదా కోసం డిప్యూటీ సీఎం తన సింగరేణి శాఖ ద్వారా పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగానే ఈ ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అని సిగ్గులేకుండా చెప్తున్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ ఫుట్ బాల్ మ్యాచ్ తో తెలంగాణ ఎలా రైజింగ్ అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు గ్లోబల్ సమ్మిట్ ప్లానింగ్‌లో ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లేనే లేదని తెలిపారు.

కేరళ ప్రభుత్వం ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించడం తమ వల్ల కాదని నిరాకరిస్తే, మెస్సీ ఇండియా టూర్‌ను ప్లాన్ చేసిన ఈవెంట్ ఆర్గనైజేషన్ సీఎం రేవంత్ రెడ్డిని ముంబైలో కలిసి తెలంగాణలో నిర్వహించాలని కోరారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఈ కార్ రేసింగ్ ఈవెంట్ ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందంటున్న రేవంత్ సర్కార్ మరి ఇప్పుడు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడం అంటే ప్రజాధనం దుర్వినియోగం కాదా అని ఏలేటి నిలదీశారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి శిక్షార్హుడు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

సల్మాన్ హక్కులను రక్షించండి: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గురువారం సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది. ఇందుకు మూడు రోజుల గడువు విధించింది. కొన్ని సామాజిక మాధ్యమాలు అనధికారికంగా తన పేరు, ఫోటోలు తన ఇష్టాయిష్టాలు చివరికి తన వ్యక్తిత్వాన్ని కూడా తరచూ తమ వేదికల ద్వారా వాడుకుంటున్నాయి. ఈ విధంగా ఇకామర్స్ వెబ్‌సైట్లు ద్వారా కూడా చర్యలకు పాల్పడుతూ తనకు మానసిక క్షోభ కల్గిస్తున్నారని సల్మాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి మన్‌మీత్ ప్రీతం సింగ్ అరోరా స్పందించారు. తాము తరువాత పూర్తి స్థాయి ఆదేశాలను వెలువరిస్తామని, ఈ లోగా మూడు రోజులలో సామాజిక మాధ్యమాలు తగు విధంగా స్పందించాల్సి ఉందని ఆమె తెలిపారు. 

లోయలో పడిపోయిన ట్రక్కు.. 14 మంది కూలీల దుర్మరణం

దిబ్రూఘర్: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 14 మంది కూలీలు దుర్మరణం చెందారు. అసోంలోని టినుసూకియా జిల్లాకు చెందిన వీరి ట్రక్కు అదుపు తప్పి లోయలో పడిపోయింది.అరుణాచల్ ప్రదేశ్‌లోని అన్‌జా జిల్లాలో ఘటన జరిగింది. వెంటనే అక్కడికి సహాయక బృందాలు చేరుకున్నాయి. 14 మృతదేహాలను వెలికి తీశారు. ఓ వ్యక్తి సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. ఏడుగురు జాడ తెలియడం లేదని జిల్లా ఉన్నతాధికారిస్వప్నీల్ పాల్ తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. ఓ ప్రాజెక్టు పనికి కూలీలను కాంట్రాక్టరు ట్రక్కులో తీసుకువెళ్లుతుండగా అది అదుపు తప్పింది. వేయి అడుగుల లోతైన లోయలో పడటంతో అత్యధికులు మృతి చెందారు. 

ప్రతిభకు పట్టం కట్టేందుకే మిలియన్ కార్డు: ట్రంప్

న్యూయార్క్: అమెరికాలో ప్రతిభావంతులకు శాశ్వత నివాసపు పౌరసత్వం కల్పించే 1 మిలియన్ డాలర్ల ట్రంప్ గోల్డ్‌కార్డు విక్రయాలు ఆరంభం అయ్యాయి. అమెరికా అధ్యక్షులు ట్రంప్ గురువారం ఈ ప్రక్రియను అధికారికంగా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రత్యేకించి ఇండియా చైనాకు చెందిన వారు ప్రముఖ అమెరికా వర్శిటీలలో చదివి తిరిగి వారి వారిదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇది సిగ్గుచేటని ట్రంప్ చెప్పారు. ఇంతకు ముందు తాము ప్రకటించిన ఈ గోల్డ్ కార్డుతో కంపెనీలు ఇటువంటి ప్రతిభావంతులను దేశంలోనే ఉండేలా చేసి, ఉద్యోగాలు ఇవ్వడానికి వీలేర్పడుతుందని తెలిపారు. ఈ మిలియన్ గోల్ట్ కార్టుతో అమెరికాకు అత్యధిక స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని ట్రంప్ చెప్పారు.

ప్రతిభకు పట్టం కట్టడం, తద్వారా అమెరికాకు ప్రతిభ ప్రతిష్టను పెంచడం ఈ కార్డుల ఉద్ధేశం అని వివరించారు. తెలివిగల వారు దేశానికి రావడానికి, పౌరులుగా మారడానికి ఇది ఓ ఆహ్వానం అన్నారు. ఇంతవరకూ వారికి ఇక్కడ నివసించే అవకాశం ఉండేది కాదు. వారు ఇక్కడి కాలేజీల గ్రాడ్యుయెట్లు అయిన తరువాత వెంటనే విధిలేని పరిస్థితుల్లో తిరిగి ఇండియాకో, చైనాకో, ఫ్రాన్స్‌కు ఈ విధంగా వారి వారి దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ ఉండలేకపోయే వారు. ఇది మనకు సిగ్గుచేటు, అనుచిత విషయం, దీనిని గుర్తించే తాము ఇప్పుడు వారి బాగోగులను చూసుకుంటామని, వారు ఇక్కడనే ఉండేలా చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఐబిఎం ఇండియన్ అమెరికన్ సిఇఒ అరవింద్ కృష్ణన్, డెల్ టెక్నాలజీస్ కార్యనిర్వాహణాధికారి మైకెల్ డెల్ సమక్షంలో ట్రంప్ గోల్డ్‌కార్డు వెబ్‌సైట్ ఇప్పుడు పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు.

ప్రముఖ కంపెనీలు ట్రంప్ కార్డును కొనుగోలు చేసుకుని, ప్రతిభావంతులైన వారిని ఇక్కడనే కొనసాగేలా చేసుకునేందుకు ముందుకు రావచ్చునని పిలుపు నిచ్చారు. అసలు సమస్య గురించి చాలా సార్లు తనకు ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ తెలియచేశారని, ఇతర కంపెనీల నిర్వాహకులు కూడా ఉత్తమ విద్యార్థులను తీసుకోవడంలో వీసాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విషయాన్ని చెప్పారని, వీటిని పరిశీలించి, పరిగణనలోకి తీసుకునే ఇప్పుడు గోల్డ్‌కార్డు ప్రారంభించినట్లు తెలిపారు. వైట్‌హౌస్ ద్వారా కూడా ఈ మిలియన్ డాలర్ల కార్డుల విక్రయాల ప్రక్రియ ఆరంభం అయింది. ఓ వైపు ప్రతిభ ఇక్కడనే నిలిచిపోతుంది. మరో వైపు బిలియన్ డాలర్లు అంతకు మించి, మరీ అంతకు మించి మనకు ఆదాయం వచ్చిపడుతుంది. ఇది అత్యంత ఉత్తేజభరిత విషయం అన్నారు. 

రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ సరదాకు రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫుట్‌బాల్ సరదా కోసం రూ.వంద కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం ముమ్మాటికీ ఆర్ధిక నేరమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాధనంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు నిన్నే ఫుట్‌బాల్ ఆడుకుంటారని మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందో, ఏ యో శాఖల నుంచి ఖర్చు చేస్తోందో, ఎందుకు ఖర్చు చేస్తోందో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ టీమ్ ను సింగరేణి స్పాన్సర్ చేస్తోందని మీడియాలో చూశానని, ఈ ఫుట్ బాల్ ఆట కోసం సింగరేణి డబ్బులను ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఖర్చు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవే డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి లేదంటే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు కదా అని అన్నారు. మెస్సీ టీమ్‌తో రేవంత్ టీమ్ ఫుట్ బాల్ ఆడడం వల్ల రాష్రానికి వచ్చే ప్రయోజనమేంటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడితే, అప్పీయరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటారని తెలిసిందని, అయితే మెస్సీకి ఇచ్చే అప్పీయరెన్స్ ఫీజు ఏ ప్రభుత్వ శాఖ చెల్లిస్తోందో చెప్పాలని, దాని వల్ల కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి నిధులను మెస్సీ టూర్‌కు మళ్లించినట్టు సమాచారం ఉందని, అయితే ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో ఈ మూడు శాఖలకు కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని ఆయన కోరారు. 

సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయ దుందుభి

హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది తొలి స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 662, స్థానాలలో గెలుపొందగా బిఆర్ఎస్ 259 , బిజెపి 51 , ఇతరులు152 స్థానాలలో విజయం సాధించారు. వార్డు మెంబర్లలో కాంగ్రెస్ 11230 స్థానాలలో గెలుపొందగా బిఆర్‌ఎస్ 5000, బిజెపి 2000, ఇతరలు 7500 స్థానాలలో విజయ దుందుభి మోగించారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతరుల స్థానాలలో గెలిచిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.