Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

megabahis

jojobet

betasus resmi

bets10

bets10

piabellacasino

mavibet

cratosroyalbet

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

aresbet

piabellacasino

piabellacasino

piabellacasino

nitrobahis

mus escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

jojobet

jojobet giriş

cratosroyalbet

Streameast

jojobet

bets10

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

artemisbet

Holiganbet

casibom

Jojobet giriş

holiganbet

jojobet

kocaeli escort

jojobet giriş

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Holiganbet Güncel

Holiganbet Giriş Güncel

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet giriş

primebahis

Hacklink satın al

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

casibom

jojobet

holiganbet

grandpashabet

holiganbet

dinamobet giriş

jojobet

jojobet giriş

coinbar

sekabet güncel giriş

padişahbet

casibom

matbet

betturkey

kingroyal

padişahbet

izmir escort

1xbet

betebet

aresbet

kulisbet

teosbet

atlasbet

süratbet

casinoroyal

enbet

hilbet

hiltonbet

yakabet

meritking

kulisbet

interbahis

bets10

Big Bass Bonanza

padişahbet

Pusulabet

grandpashabet

betwoon

marsbahis

imajbet

Pusulabet Giriş

matbet

pusulabet

casinowon

betcio

betasus

betasus

ultrabet

galabet

vdcasino

marsbahis

madridbet

kingroyal

meritking

kingroyal

meritking

kingroyal

kingroyal

teosbet

meritking

madridbet

portobet

అల్లూరి జిల్లా ప్రైవేటు బస్సు అదుపు తప్పి 9 మంది మృతి

అమరావతి: అల్లూరి జిల్లా లో చింతూరు- మారేడుమిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుగారి మలుపు వద్ద అదుపు తప్పి ఘాట్ రోడ్డు నుంచి బస్సు కిందపడింది. 9 మంది మృతి చెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లతో సహా 35 మంది యాత్రికులు ప్రయాణిస్తుండగా, అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలిలో 3 అంబులెన్సులు, 5 పోలీసు వాహనాలు వినియోగించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని..సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సుగా పోలీసులు గుర్తించారు. 

నేటి నుండి కీలక సన్నివేశాల చిత్రీకరణ

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్… బుచ్చి బాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ’పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఫస్ట్ షాట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ’చికిరి చికిరి’తో భారీ అంచనాలను సృష్టించింది. మొదటి పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ’పెద్ది’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ సంచలనం జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ’పెద్ది’ టీం శుక్రవారం నుండి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంచనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జనవరి నెలాఖరు వరకు చిత్రీకరణ కొనసాగుతుంది. అప్పటికి సినిమా మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇక పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషించడం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ది సినిమా మార్చి 27, 2026న గ్రాండ్‌గా పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

తెలంగాణ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (HISFF) తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఫెస్టివల్ కర్టెన్ రైజర్‌ను టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాం క కలసి ఆవిష్కరించారు. డిసెంబర్ 19,20,21 తేదిల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సందర్భంగా టూరిజం భవనంపై ప్రచార బెలున్‌లను కూడా ఎగురవేశారు. ఏడువందల పైగా వివిధ దేశాల నుంచి సైతం వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు.

ఈ సందర్బంగా టూరిజం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ వేదికగా ఎదిగిందని, యూరప్, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి 700కి పైగా చిత్రాలు రావడం హర్షించదగిన విషయమని అన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బృందాన్ని అభినందించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దా దాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, అంకురం దర్శకుడు ఉమా మహేశ్వర్ రావు, ఎఫ్‌డీసీ డైరెక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన జెపిఎల్…. ఫైనల్లో సాక్షి టివి గెలుపు

మన తెలంగాణ/ హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జెఎటి) ఐదు రోజుల పాటు నిర్వహించిన నెక్ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) సీజన్ 2 విజయవంతంగా ముగిసింది. గురువారం దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటి క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ముగింపు వేడుకలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ కె.శివసేనా రెడ్డి, బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ వి.చాముండేశ్వరినాథ్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇది ఆటలతోనే సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. 80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్, సైక్లింగ్లో పతకాలు గెలుస్తున్న ఎంఎల్‌ఆర్‌ఐటి చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. మీడియా సంస్థలన్నింటిని ఒక వేదికపైకి తీసుకొచ్చి లీగ్ నిర్వహించిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ సభ్యులను అభినందించారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన రమేశ్‌కు ఎంఎల్‌ఆర్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా అందజేశారు. ఫైనల్లో విజేత, రన్నరప్‌గా నిలిచిన జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెక్ సీఈఓ, డాక్టర్ ఎజిహిల్ కుమార్ అన్నమలై, రేసింగ్ టీమ్ ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి, స్పోర్టిఓ ప్రతినిధి వృశాంక్ రెడ్డి, క్రిక్ లీగ్స్ సీఈఓ గణేష్, ఎస్‌జెఏటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సీజన్-2 విజేత సాక్షి టీవీ

ఫైనల్లో టీవీ-9ను ఓడించి జేపీఎల్ కప్ గెలిచిన సాక్షి టీవీ ఫైనల్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఘన విజయం 91 పరుగుల్ని 11 ఓవర్లలోనే ఊదేసిన సాక్షి, పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రమేశ్, చైతన్య కీలక ఇన్నింగ్స్ ఆడారు. 36 బంతుల్లో 60 పరుగులతో ఆజేయంగా నిలిచిన రమేశ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. ఈ లీగ్‌లో మూడు మ్యాచ్‌లలో 190 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు సాక్షి టీమ్ ఈ లీగ్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా అవతరించింది.

మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో విజేతగా నిలిచిన సాక్షి జట్టుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడా స్ఫూర్తితో ఈ లీగ్‌లో పాల్గొన్న అన్ని మీడియా సంస్థలను మంత్రి అభినందించారు. ‘నిత్యం వార్తల సేకరణలో ఉంటూ బిజీ షెడ్యూల్ గడిపే జర్నలిస్టులకు ఇలాంటి క్రీడలు ఉల్లాసాన్నిస్తాయి. భవిష్యత్తులో మీడియా మిత్రులకు ఇలాంటి క్రీడలపై ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని మంత్రి వాకిటి శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ గెలుపు

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో రసవత్తర పోరుగా కొనసాగుతోంది. ఎంఎల్‌ఎ, ఎంపి, కార్పొరేషన్ సొంతూర్లలో విరుద్ధమైన ఫలితాలు వస్తుండడంతో షాక్‌కు గురవుతున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. సూర్యాపేట మండలం బాలెంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిఆర్‌ఎస్ అభ్యర్థి 260 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. జడ్చర్ల ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిజెపి అభ్యర్థి 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రజాప్రతినిధులు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడంతో ఒక్కసారిగా వారు ఆందోళనకు గురవుతున్నారు. 

ఐపిఎల్ యాక్షన్ 2026లో దేశీయ ఆటగాళ్లే కీలకం

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐపిఎల్ 2026 సీజన్ కోసం సన్నహాలు మొదలుపెట్టింది బిసిసిఐ. ఆటగాళ్ల మెగా వేలంతో ఈ సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ మెగా ఆక్షన్ అబుదాబి వేదికగా ఈనెల 16న నిర్వహించనుంది. ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు తమ జట్లను పటిష్టం చేసుకునేందుకు స్టార్ ఆటగాళ్లను దక్కించుకునే యోచనలో ఉన్నాయి. అయితే, గత కొన్ని సీజన్ల నుంచి స్వదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. అన్‌క్యాపెడ్ ఆటగాళ్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడి 5 ఏళ్లు దాటిన ఆగాళ్లను తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి ఫ్రాంచైజీలు. అయితే, వీరిలో ఐదుగురు ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చందేలా, తొలి వరుసలో నిలవనున్నాడు. 2025-26 స్మాట్ టోర్నమెంట్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఏడు మ్యాచ్‌లలో 350 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ జట్లకు కీలకమైన మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగే సత్తా ఉన్న ఆటగాడు చందేలా. దీంతో కోసం ఫ్రాం చైజీలు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడకపోవచ్చు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోట్లు పలకడం ఖాయం. మరో ఆటగాడు అన్మోల్‌ప్రీత్ సింగ్ గతంలో ముంబైఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఉన్న పంజాబ్ యువ ఆటగాడు,ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. స్మాట్‌లో పంజాబ్ తరఫున మూడోస్థానంలో ఆడి, ఏడు మ్యాచ్‌లలో 241 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 172.14తో దూకుడై ఆటతీరుతో చెలరేగుతున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఇతడిని తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తూ.. ఏడు మ్యాచ్ల్లో 242 పరుగులు సాధించాడు. అతని సగటు 40+, స్ట్రైక్ రేట్ 162.41 గా ఉంది.

అతని మెరుపు ఇన్నింగ్స్లు హర్యానా సూపర్ లీగ్కు అర్హత సాధించడానికి దోహదపడ్డాయి. అతని దూకుడు ఆట ఐపీఎల్ జట్లకు మిడిల్ ఆర్డర్‌లో ఒక అద్భుతమైన ఎంపిక కానుంది. ఐపీఎల్లో అనుభవం ఉన్న మనన్ వోహ్రా, 2025-26 స్మాట్‌లో చండీగఢ్ తరఫున ఆడిన ఏడు మ్యాచ్‌లలో 278 పరుగులు చేశాడు. అతని సగటు 46.33, స్ట్రైక్ రేట్ 135.60. గత కొన్ని సీజన్లలో ఫామ్ కోల్పోయిన వోహ్రా, తాజా ప్రదర్శనతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వోహ్రాకు ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. దీంతో ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బరోడా జట్టుకు చెందిన భాను పనియా ఐపిఎల్ 2026 వేలంలో కీలకంగా మారనున్నాడు. 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేయగలిగే సామర్థం ఉన్న ఈ యువ బ్యాటర్, చివరి ఓవర్లలో భారీ షాట్లు కొట్టే అసాధారణ సామర్థ్యం కలిగిఉన్నాడు. స్మాట్ టోర్నమెంట్లో ఏడు మ్యాచ్ల్లో ఒకేసారి ఔటై, 112 సగటు, 180+ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఈ తరహా లోయర్ హిట్టింగ్ చేసి, భారీగా పరుగులు రాబట్టగలిగే యువ బ్యాటర్. దీంతో పనియా సయితం వేలంలో కీలకంగా మారనున్నాడు.

భద్రాచలం ఎమ్మెల్యే సొంతూరులో బిఆర్ఎస్ విజయం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎదురుదెబ్బ తగిలింది. స్వగ్రామంలో సర్పంచ్ గా  ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోయాడు.  భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మడకం జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 84 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 3 వార్డులలో బిఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 

రెండో టి20లో భారత్ చిత్తు

51 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం

ముల్తాన్‌పూర్: ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో భారత్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా విఫలమైన టీమిండియా 51 పరుగుల తేడాతో చిత్తయింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాటం నేర్చుకున్న సఫారీ జట్లు అద్భుతమైన ఆటతీరుతో సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌లో సమంగా నిలిచింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ప్రారంభంలో తడబిడినా క్వింటాన్ డికాక్(90) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

జట్టు స్కోరు 38 పరుగులు ఉన్నప్పుడు రీజా హెన్‌డ్రిక్స్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఔటవగా.. డీకాక్ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మాక్రామ్(29)తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం ఫెర్రెరా(30), డెవిడ్ మిల్లర్(20) రాణించడంతో జట్టుకు స్కోరు 213 పరుగులకు చేరింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ తొలి నుంచి వికెట్లు కోల కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ పరుగులేమి చేయకుండా డగౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(17) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. తిలక్ వర్మ(62) అర్ధ సెంచరీతో మెరిసినా మరెవరూ రాణించక పోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో సఫారీ జట్టు సిరీస్‌లో 11 సమంగా నిలిచింది.

మారేడుమిల్లిలో లోయలో పడిన బస్సు: 15 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి తులసి పాకల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయపడడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు 37 మంది ప్రయాణికులతో చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు శాతం పోలింగ్..

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 31 జిల్లాల్లో 84.28 శాతం పోలింగ్

మొత్తం 53,57,277 మంది ఓటర్లకు గాను 45,15,141 మంది ఓటు హక్కు వినియోగం

ఓట్లు వేసేందుకు గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయి, లెక్కింపు జరిగింది. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడగా వాటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మిగిలిన 3,834 సర్పంచ్ పదవులకు గాను 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గాను 65,455 మంది అభ్యర్థులు గురువారం జరిగిన ఎన్నికలో పోటీ చేశారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నాం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు అనంతరం గెలిచిన వారి పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా తొలిదశ పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకున్నారు. వీరిలో 21,99,267 మంది పురుషులు, 23,15,796 మంది మహిళలు, ఇతరులు 78 మంది కలిపి మొత్తం 45,15,141 మంది ఓటు వేయగా అంటే 84.28 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం వెల్లండించింది. ఇదిలావుండగా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా…

ఈ మేరకు జిల్లాల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 75.25 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 71.79 శాతం, హన్మకొండ 83.95, జగిత్యాల 77.68, జనగాం 87.33, జయశంకర్ భూపాలపల్లి 83.59, జోగులాంబ గద్వాల్ 86.77, కామారెడ్డి 79.40, కరీంనగర్ 81.82, ఖమ్మం 90.16, కొమురంబీం ఆసిఫాబాద్ 78.78, మహబూబాబాద్ 86.99, మహబూబ్‌నగర్ 83.04, మంచిర్యాల 80.04 శాతం, మెదక్ 88.46, ములుగు 78.65, నాగర్‌కర్నూల్ 87.41, నల్గొండ 90.53, నారాయణ్‌పేట్ 84.58, నిర్మల్ 80.29, నిజామాబాద్ 81.37, పెద్దపల్లి 82.24, రాజన్న సిరిసిల్ల 79.57, రంగారెడ్డి 88.67, సంగారెడ్డి 87.96, సిద్దిపేట 87.76, సూర్యాపేట్ 90.18, వికారాబాద్ 81.21, వనపర్తి 84.94, వరంగల్ 86.83, యాదాద్రి భువనగిరి జిల్లా 92.88 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.