Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

jojobet

jojobet giriş

milosbet

Streameast

jojobet

milosbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Betnano

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

bets10

jojobet

kingbetting

betsmove

holiganbet

jojobet

jojobet giriş

betsmove

Holiganbet Giriş

jojobet giriş

izmir escort

primebahis

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

restbet

perabet

elexbet

marsbahis

teosbet

kingroyal

1xbet

cratosroyalbet

dinamobet

marsbahis

lunabet

grandpashabet

matbet

padişahbet

vdcasino giriş

meritking

jojobet güncel giriş

aresbet

holiganbet

kulisbet

teosbet

atlasbet

süratbet

casinoroyal

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

meritking

madridbet

Pusulabet

kingroyal

కరూర్‌తొక్కిసలాట..మద్రాస్ హైకోర్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : కరూర్ తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తునకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్‌ను, సిట్‌ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం ఆ హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోందని వ్యాఖ్యానించింది.

ఈ మేరకు జస్టిస్‌జేకె మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిస్రోయిలతో కూడినధర్మాసనం మద్రాస్‌హైకోర్టుపై అనుమానాలు వ్యక్తం చేసింది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కు చెందిన తమిళగ వెట్ట్రి కజగమ్ (టివికె) సెప్టెంబర్ 27న కరూర్‌వద్ద నిర్వహించిన ర్యాలీలో 41 మంది మృతి చెందిన సంఘటనపై సుప్రీం కోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. దేశాన్ని కుదిపేసిన ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆకాంక్షించింది.

ఈ సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని టీవీకే అభ్యర్థన మేరకు సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి త్రిసభ్య కమిటీని నియమించింది. అయితే తొక్కిసలాటపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నై బెంచ్‌లో ఏదో తప్పిదం జరుగుతోందని , కోర్టు అనుసరిస్తున్న నియమాలను పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. రిజిస్ట్రార్ జనరల్ అందించిన నివేదికను కక్షిదారులతో పంచుకుని వారి స్పందన తీసుకోవాలని ఆదేశించింది. 

లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు

ఎపిలో రిపీటెడ్‌గా నేరాలు చేస్తున్న రౌడీషీటర్లపై ఎస్పీ అజిత కఠినంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కోవూరు, నవాబ్ పేట, వేదాయ పాలెం పోలీస్‌స్టేషన్‌లలో ఇప్పటికే అరుణపై పలు కేసులు నమోదయ్యాయి. లేడీ డాన్ అరుణ బయటికీ వస్తే నేరాల్లో పాల్గొనే అవకాశం ఉండటం తో ఆమెపై పిడి యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్ల కాలంలో ఐదు కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ పెట్టే అవకాశం ఉంది. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే ఏడాది పాటు నో బెయిల్, ఎవరిని కలిసేందుకు అనుమతి ఉండదన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

అఖిలేష్ మాకు స్ఫూర్తి : కెటిఆర్

శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టిన అఖిలేష్ తీరు తమకు స్ఫూర్తిదాయకమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదే స్ఫూర్తితో బీఆర్‌ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ నేతలు అఖిలేష్ కి సాధారణంగా స్వాగతం కలిపి ఆయనతో వివిధ అంశాల పైన చర్చించినట్లు కేటీఆర్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ గారితో సమావేశం అవుతారని తెలిపారు. ఈరోజు తనతోపాటు తన పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి మా పార్టీ ఆతిథ్యం స్వీకరించినందుకు అఖిలేష్ యాదవ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

బంజారా హిల్స్ లోని కేటీఆర్ ఇంటి వద్ద అఖిలేష్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అఖిలేష్ యాదవ్ కెసిఆర్‌తో సమావేశం అవుతారని, ఈసారి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్‌కి మేమే స్వాగతం పలుకుతామంటే ఆయన స్వయంగా వచ్చి కలుస్తానని, మీతో చర్చిస్తానని అన్నారని, తమ పార్టీ నేతలు అఖిలేష్ యాదవ్ కి సాదరంగా స్వాగతం తెలిపారన్నారు. ఒకప్పుడు శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటులో తక్కువ సీట్లు సాధించినా ప్రజల వెంట నిలబడినందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకుని దేశంలోని మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. అఖిలేష్ యాదవ్ పార్టీస్ఫూర్తితో భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుందని, ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతామని స్పష్టం చేశారు.

రూ.2 లక్షలు దాటిన కిలో వెండి

 వెండి ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. శుక్రవారం కిలో వెండి ధరల రూ.2 లక్షల మార్క్‌ను దాటింది. వినియోగదారుల నుంచి డిమాండ్, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల వెండి ధర వేగంగా పెరుగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసిఎక్స్)పై వరుసగా నాలుగో రోజు వెండి ధర పెరిగింది. ఎంసిఎక్స్‌పై కిలో వెండి ధర మార్చి డెలివరీ కాంట్రాక్ట్ రూ.1,420 (0.71 శాతం) పెరుగుదలతో ఆల్‌టైమ్ హై రూ.2,00,362 దాటింది. అంతర్జాతీయంగా కామెర్స్ సిల్వర్ ఫ్యూచర్ ఔన్స్‌కు కొత్త గరిష్ఠ స్థాయి 64.74 కు చేరుకుంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు, తయారీ డిమాండ్, రూపాయి క్షీణత వంటి కారణాల వల్ల వెండి మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విషాదయాత్రగా ముగిసిన తీర్ధయాత్ర

తీర్ధయాత్రలకు బయలుదేరిన పలువురు వ్యక్తులు కానరానిలోకాలకు వెళ్లిన విషాద సంఘటన భద్రాచలం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామారాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకోవడానికి భద్రాద్రికి వస్తుండగా చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరగిన ఘోర ప్రమాదంలో 9 మంది భక్తులు మృతి చెందగా మరో 21 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన 37 మంది (ఇద్దరు డ్రైవర్లతోసహా) యాత్రికుల బృందం ప్రయివేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని చివరగా అరకు, సింహచలం అప్పనస్వామిని దర్శించుకొని భద్రాచలం వస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామారాజు జిల్లా, చింతూరు మండల కేంద్రానికి 21 కిలోమీటర్ల దూరంలో చింతూరు- మారేడుమిల్లి రోడ్‌లో ఉన్న చైనా వాల్ అని పేర్కొనే ఘాట్ రోడ్డు నుంచి కింద బస్సు మూడు పల్టీలు కొట్టి బోల్తాకొట్టింది.

ఈ ప్రమాదం 9 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 21 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరుగగా బాహ్య ప్రపంచానికి ఆ సమాచారం చేరేసరికి ఉదయం ఐదు గంటలైంది. విషయం తెలుసుకున్న చింతూరు పోలీసులు 108 సహా సాయంతో క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ 21 మందిలో ముగ్గురు మినహా మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో శైలా రాణి (64)తెనాలి, శ్యామల (50) -తిరుపతి , సునంద (50)- పలమనేరు, శివశంకర్ రెడ్డి (52), ఎస్వీ నాగేశ్వరరావు (50)- చిత్తూరు, కావేరి కృష్ణ (55) -రామాలయంనగర్, బెంగళూరు, శీకళ (62)- గిరింపేట చిత్తూరు, దొరబాబు (55) -ముర్గంపేట చిత్తూరు, కృష్ణకుమారి (50) -కెఆర్ పురం, బెంగళూరు మృతి చెందారు.ఈ ప్రమాద స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి,

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి చింతూరు ఏరియా ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి, ఎస్‌టి కమిషన్ రాష్ట్ర చైర్మన్ బుజ్జి రెడ్డి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ అమిత్ బర్దన్ తదితరులు క్షతగాత్రులను పరామర్శించారు. పాడేరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు మృతదేహాలకు పంచనామాలు నిర్వహించి ఐదు అంబులెన్స్‌లలో మృతదేహాలను చిత్తూరుకు పంపించారు. శుక్రవారం రాత్రి వరకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శుభం నౌక్వాల్, వైద్యాధికారులు పోలీస్ అధికారులు పరిస్థితి సమీక్షించి క్షతగాత్రులు అందర్నీ మరో బస్సు ఏర్పాటు చేసి చిత్తూరుకు తరలించే ఏర్పాట్లు చేశారు. కాగా, బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి రూ.రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియాను హోం మంత్రి అనిత ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు మరో రెండు లక్షల రూపాయలు,

క్షతగాత్రులకు రూ.50 వేలు కూడా చెల్లిస్తామని పకటించారు. బాధితులు అందరికీ ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య చికిత్సలు అందజేస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని విలేఖర్లకు తెలిపారు. కాగా, ఈ బస్సు ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైన ఆదేశాలను జారీ చేశారు

థాయ్ పార్లమెంట్ రద్దు

థాయ్‌లాండ్ పార్లమెంట్‌ను శుక్రవారం రద్దు చేశారు. దేశంలో ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలోనే జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఓ వైపు కాంబోడియాతో భీకర పోరు జరుగుతున్న దశలో పార్లమెంట్ ఎన్నికలు సత్వరమే నిర్వహిస్తారు. చట్టసభ ప్రతినిధుల పదవికాలం చెల్లుబాటు, తద్వారా పార్లమెంట్ రద్దుకు సంబంధించిన ప్రకటనను దేశ ప్రధాని అనుటిన్ ఛార్న్‌విరకుల్ ప్రకటించారు. అంతకు ముందు దీనికి సంబంధించిన అనుమతిని దేశ రాజు మహా వజ్రలాంగ్‌కర్న్ నుంచి తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాంబోడియాతో పోరు నేపథ్యంలో ఇంతకు ముందటి ప్రధాని పిటాన్‌గ్టర్న్ షినవాత్రా అవినీతి వ్యవహారాల స్కామ్‌తో పదవి నుంచి వైదొలిగారు. ఈ దశలో సెప్టెంబర్‌లో ప్రధాన ప్రతిపక్షం పీపుల్స్ పార్టీ మద్దతుతో అనుటిన్ పదవిలోకి వచ్చారు. అయితే పార్లమెంట్‌ను నాలుగు నెలల్లో రద్దు చేయాలనే ముందస్తు షరతు పెట్టారు. దీని మేరకు ఇప్పుడు పార్లమెంట్ రద్దు , తరువాతి ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. అనుటిన్ భూంజైతయ్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తొలి వివాహ వార్షికోత్సవం..స్పెషల్ వీడియో పంచుకున్న కీర్తి సురేష్

తన స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంథోనీతో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం గత ఏడాది డిసెంబరు 12న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి జరిగి ఏడాది పూర్తయింది. తమ వివాహ తొలి వార్షికోత్సవం సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేశ్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. పెళ్లి వేడుక మధుర జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకుంది. కీర్తి పెళ్లి వేడుక ఎంత సందడిగా, ఘనంగా జరిగిందో ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియాలో కీర్తి సురేష్ చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను మైమరపించింది. 

మూడు భారీ సినిమాల్లో దీపిక పదుకునే

స్టార్ బ్యూటీ దీపికా పదుకునే తన డిమాండ్స్ వల్ల రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాన్ని కోల్పోయారు. అవే స్పిరిట్, కల్కి 2. కానీ అమ్మడి నుంచి ఆ రెండు సినిమాలు మిస్ అయినా మరో మూడు భారీ సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో పాటూ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కింగ్ మూవీలోనూ దీపికానే హీరోయిన్. ఇవి కాకుండా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ మహావతార్‌లో దీపికా పరుశురాముడు భార్య ధరణి పాత్రలో మెరవనున్నారు.

మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ..16 మంది విద్యార్థులకు అస్వస్థత

 ఫుడ్ పాయిజన్‌తో 16 మంది విద్యార్థ్ధులు అస్వస్థతకు గురైన సంఘటన నగరంలో కలకలం రేపింది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు గురువారం రాత్రి ఆహారం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్‌బాబు వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో చిల్డ్రన్స్ వార్డుకు తరలించారు. ఈ సందర్బంగా డాక్టర్ సంతోష్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు కడుపునొప్పి, డీ హైడ్రేషన్, కారణంగా అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వారికి గ్లూకోజ్‌తో పాటు వివిధ రక్త పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని,

ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి, చిల్డ్రన్స్ వార్డులో చికిత్సలు పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన వివరాలు, గురువారం రాత్రి వారు తీసుకున్న ఆహారం గురించి వాకబు చేశారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబును అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌వో శ్రీకళ, డాక్టర్ విజారత్. డాక్టర్ సోమ శేఖ ర్, ఎల్‌టి నరసింహారెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శమంతకమణి, గ్రేడ్=2 పద్మ, షాహెదా బేగంతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

2027 జనాభా లెక్కల నిర్వహణకు రూ. 11,718 కోట్లు

భారత జనాభా లెక్కలు 2027 నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 11,718 కోట్లు ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం నాడు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ శుక్రవారం నాడు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జనాభా లెక్కల నిర్వహణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొట్టమొదటి సారిగా 2027లో డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కల గణన నిర్వహిస్తారని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుంది.తొలివిడతలో ఇళ్లలెక్కలు, తర్వాత జనాభా లెక్కలు చేపడతారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ గృహాల లెక్కలు, 2027 ఫిబ్రవరిలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యూమరేషన్ ) చేపడతారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ఎక్కువ కురిసే ప్రాంతాలలో జనాభా గణన 2026 సెప్టెంబర్ లో నిర్వహిస్తారు. 20 లక్షల సిబ్బంది తో జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో కులగణన డేటా కూడా సేకరిస్తారు. డేటా సేకరణ కోసం మొబైల్ యాప్ వినియోగించుకుంటారు. సెంట్రల్ పోర్టల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ కార్యక్రమం సాగుతుంది.