StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbetkolikbahiscasino

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

kolaybet giriş

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

özbek escort

betsmove

betsmove giriş

ultrabet

pusulabet

ultrabet

jojobet giriş

Meritking Güncel Giriş

Meritking

Meritking

vdcasino

vdcasino

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

vaycasino

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

aresbet

casibom giriş

wbahis

Holiganbet giriş

aresbet

aresbet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

aresbet

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

vdcasino

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

kingroyal

sapanca escort bayan

onwin

meritking güncel giriş

vdcasino

Restbet

Restbet giriş

masterbetting

milosbet

meybet

masterbetting

parmabet

mislibet

joybet

joybet

yakabet

casibom

meybet

online diyetisyen

wbahis

aresbet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

pasacasino

Meritking

Kavbet

Galabet

galabet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

grandpashabet

megabahis

holiganbet

betpark

betpark

tempobet

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

padişahbet giriş

vaycasino

Casibom

Casibom Giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking Giriş

yakabet resmi adres

wbahis

Atlasbet Giriş

wbahis

wbahis

Situs Judi Bola

Agb99

holiganbet

joybet

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

matbet

matbet

grandpashabet

wbahis

grandpashabet

betboo

matbet

pusulabet

casibom

meritking

vaycasino

vaycasino giriş

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

sekabet

jojobet

joybet

kingroyal

kingroyal

tlcasino

jojobet

polobet

romabet

vevobahis

Online Hack Tool

casinolevant

bahiscasino

Meritking Giriş

betovis

grandpashabet

casibom

holiganbet

marsbahis

casibom

ccasinolevant

casinolevant

casinolevant

holiganbet

betovis

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

starzbet

casibom

casibom giriş

casibom güncel giriş

milosbet

casibom giriş

betpuan

milosbet

vdcasino

parmabet

betovis

galabet

casibom

marsbahis

https://mobilealgerie.com/

izmir escort

jojobet

vdcasino

jojobet giriş

kingroyal

betpuan giriş

odeonbet

odeonbet

coinbar

artemisbet

coinbar

artemisbet

royalbet

royalbet giriş

dinamobet

polobet

polobet giriş

marsbahis

Pusulabet

pusulabet giriş

pusulabet güncel giriş

vdcasino

betine

kralbet

alfabahis

dinamobet

artemisbet

madridbet

otobet

süratbet

enbet

ultrabet

marsbahis

vdcasino

sekabet

pusulabet

casibom

imajbet

matbet

meritking

grandpashabet

asyabahis

holiganbet

betturkey

betebet

atlasbet

betpas

sonbahis

betlike

kingroyal

betasus

galabet

casivera

milanobet

sweet bonanza

lordbahis

masterbetting

yakabet

betnano

hilarionbet

betkolik

betkolik giriş

vdcasino

betoffice

padişahbet

bahiscasino

bahiscasino giriş

kingroyal

kralbet

గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థుల దాడి… 9వ తరగతి విద్యార్థి పరిస్థితి విషమం

వరంగల్: గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒక విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట గిరిజన బాలుర గురుకులంలో 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చితకబాదారు. 9వ తరగతి చదువుతున్న దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. హుటాహుటిన వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీపక్ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఘర్షణ సమయంలో వార్డెన్, అధ్యాపకులు అందుబాటులో లేరు. విద్యార్థులు గొడవపడుతుంటే ఆధ్యాపకులు, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  

ఓటు వేయలేదని వడ్లను తడిపారు…

భద్రాద్రి కొత్తగూడెం: సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేయలేదని రైతుపై ఓడిపోయిన అభ్యర్థి, నాయకులు దాష్టికానికి పాల్పడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. గంగారం తండాలో తమ అభ్యర్థికి ఓటు వేయలేదన్న కక్షతో ఓ రైతుకు చెందిన 60 బస్తాల వడ్లను ఓడిపోయిన అభ్యర్థి, అనుచరులు తడిపినట్టు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థికి మద్దతు ఇచ్చారనే కోపంతో వడ్లను తడిపారు. దీంతో బాధితులు రోడ్డెక్కారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తాం కానీ బలవంతంగా ఎలా వేస్తారని రైతులు వాపోతున్నారు. 

నార్త్ కరోలినాలో కూలిన విమానం: ఏడుగురు మృతి

న్యూయార్క్: అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. షార్లెట్‌కు ఉత్తరాన 45 మైళ్ల దూరంలో స్టేట్స్ విల్లే రీజనల్ విమానాశ్రయంలో సి550 జెట్ విమానం ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశామని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు కొద్దిపాటి వర్షం కురిసినట్టు సమాచారం. మృతులలో మాజీ ఎన్ఎఎస్ సిఎఆర్ స్టార్ గ్రెగ్ బిఫిల్ కూడా ఉన్నారు. విమానం మొదట టేకాఫ్ అయిన తర్వాత వెనక్కి తిప్పడంతో అది కూలిపోయిందని నార్త్ కరోలినా హైవే పెట్రోల్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతో విమానం టేకాఫ్ కాగానే ల్యాండింగ్ చేశారని తెలిసింది. 

క‌డ‌ప జిల్లాలో 8వ తరగతి బాలిక ప్రసవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. పులివెందులలో మైనర్ బాలిక ప్రసవించింది. వేంపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో మైనర్ బాలిక 8వ తరగతి చదువుతుంది. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు  గోప్యంగా ఉంచారు. గురువారం మైనర్ బాలికకు పురిటి నొప్పులు రావడంతో వేంపల్లిలోని ఇంటి వద్ద ప్రసవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిస్థితి విషమించడంతో పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ బాలిక ఆడపిల్లకు జన్మనిచ్చింది.  పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.  

యుఎఇలో కురిసిన భారీ వర్షాలు: భారతీయుడు మృతి

దుబాయ్: యుఎఇలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. శిథిలావస్థలకు చేరుకున్న భవనాలు కుప్పకూలిపోతున్నాయి. రాస్ ఆల్ ఖైమా ప్రాంతంలో గోడ కూలడంతో భారతీయుడు మృతి చెందాడు. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు సల్మాన్ ఫరీజ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. భవనం గోడ కూలిపోవడంతో సల్మాన్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

ఎన్నికలేవైనా ప్రజలు మావెంటే

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలు తమ రెండేళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీ ర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయని, భవిష్యత్‌లో మరింత బాధ్యతతో పని చేస్తామని, రానున్న ఎన్నికల్లో ఇదే ఫలితాలు వస్తాయని సిఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 2029లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయమని, 2/3 మెజార్టీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్య క్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి రెం డు కూటమిగా కలిసి పోటీ చేశాయని, అయినా కాంగ్రెస్ ప్ర భుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారన్నారు. 94 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరిగాయని, అందులో 87 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందని ఆయన పేర్కొన్నారు.

ఇక, బిఆర్‌ఎస్ 6 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు సాధించగా ముథోల్ నియోజవర్గంలో బిజెపి అధిక స్థానాలను గెలుచు కుందని ఆయన తెలిపారు. 7,527 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, బిఆర్‌ఎస్ 3,511 పంచాయతీల్లో, బిజెపి 710 పంచాయ తీల్లో గెలుపు సాధించాయని ఆయన తెలిపారు. స్థానిక సం స్థలు ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య బద్ధంగా జరిగా యని, పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని తన ని వాసంలో గురువారం మీడియా తో సిఎం రేవంత్ రెడ్డి మా ట్లాడుతూ ప్రజాపాలనకు సంబంధించి రెండేళ్ల సంబరాలు జ రుపుకుంటున్నామన్నారు. అదే సమయంలో సర్పంచ్ ఎన్ని కల్లో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనూ తమకే మద్ధతు తెలిపారన్నారు. అర్బన్ తెలంగాణతో పాటు రూరల్ తెలంగాణలో ప్రజలు తమకు అండగా నిలిచారన్నారు.

66 శాతం స్థానాల్లో కాంగ్రెస్‌తో గెలుపు

సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వివిధ రకాల విశ్లేషణలు జరుగుతున్నాయని సిఎం అన్నారు. మొత్తం 12,702 సర్పంచ్ స్థానాలకు గాను 7,527 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 808 స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపిలు కూటమిగా 4,224 స్థానాలు గెలుచుకున్నాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ తో కలిపి 66 శాతం కాంగ్రెస్ గెలుచుకుంటే బిఆర్‌ఎస్, బిజెపి కలిపి 33 శాతం స్థానాలు గెలుచుకున్నాయన్నారు. కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 21 నియోజకవర్గాల్లో ప్రజలు తమవైపు నిలిచారన్నారు. పేదలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని ఆయన తెలిపారు.

కోర్టు చీవాట్లు పెట్టినా సోనియా, రాహుల్ గాంధీలపై

సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నరేగా పేరు మార్చడమే కాకుండా విధానాలు మార్చి పేదలకు ఈ పథకం అందకుండా చేయాలని కక్ష, కుట్ర కేంద్ర ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసుల విషయంలో వారు మారకపోవడం కళ్లతో చూస్తున్నామన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారన్నారు. భవిష్యత్‌లో ఇంకా బాధ్యతతో, మరింత బలంగా పని చేస్తామన్నారు.

మూసీ కంటే ఆయన కడుపులోనే విషం ఎక్కువ..

ప్రతిపక్షంలో ఉన్నవారికి అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని ఆయన మండిపడ్డారు. ఇంకొకాయన కడుపు నిండా విషయం పెట్టుకొని మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మూసీలోని కాలుష్యం కంటే ఆయన కడుపులోనే ఎక్కువ విషం ఉందని ఇకనైనా ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులను సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బరితెగించి వ్యవహారిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాతీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు.

స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లొచ్చు

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఎం రేవంత్ రెడ్డి స్పందించారు. స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించమని, ఎవరికైనా స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లొచ్చని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్వయంగా హరీష్ రావే చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. అందుకు తగ్గట్టుగా సభలో సమయం ఇవ్వాలని హరీష్‌రావు కోరారని ఆయన అన్నారు. సభలో సభ్యుల సంఖ్యపై స్పీకర్ బులిటెన్ సైతం విడుదల చేశారని, అప్పుడు అభ్యంతరం చెప్పని బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు దానిని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కెసిఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు

ప్రస్తుతం ఆ పార్టీ అధినేత కెసిఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని, గజ్వేల్ ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆశ వదులుకున్నారన్నారు. కెసిఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆయన్ను ఓడించి అధికారంలోకి వచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అధినేతలు ఉన్న పార్టీలో క్రమశిక్షణగా ఉంటాయని, నాయకుడు లేని పార్టీలు బిఆర్‌ఎస్ మాదిరిగానే ఉంటాయని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని ఆయన అన్నారు. ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు తమ ప్రభుత్వం చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చగా పోటీ చేసి ఓట్లు అడిగారని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హోదాలను అడ్డుపెట్టుకొని ఎన్నికలను ప్రభావితం చేసేలా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్టుగా తాము ఏనాడు వ్యవహారించలేదని సిఎం రేవంత్ తెలిపారు.

గోదావరి, కృష్ణా జలాలపై చర్చించడానికి సిద్ధం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కెసిఆర్‌కు సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ లేఖ రాస్తే కృష్ణాజలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చ చేయడానికి తాను సిద్ధమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై తాము ఎప్పుడైనా చర్చించడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి కంటే బిఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణకు తీరనిద్రోహం ఆ పార్టీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్‌లపై ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసిన తరువాతే ముందుకు వెళతామని ఆయన తెలిపారు.

కెటిఆర్‌ను తప్పించాలని హరీష్‌రావు వర్గం యత్నం….

కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ గెలవలేదని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కెటిఆర్‌ను తప్పించాలని హరీష్‌రావు వర్గం సోషల్‌మీడియాలో ప్రచారం మొదలు పెట్టిందని ఆయన తెలిపారు. అందుకే ఈ విషయం చర్చకు రాకుండా కెటిఆర్ జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛను

పేదలకు తాము అందించిన సన్నబియ్యం, సన్నవడ్లకు బోనస్, రూ.500లకే సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన, ఇతర పథకాలతో ప్రజలను తమను ఆదరించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించామని ఆయన అన్నారు.

గాంధీభవన్ వద్ద టెన్షన్ టెన్షన్

మన తెలంగాణ/నాంపల్లి: నేషనల్ హెరాల్డ్ కేసు ల్లో కాంగ్రెస్ దిగ్గజ నాయకులు సోనియాగాంధీ, రా హుల్ గాంధీలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్ర హం, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాజకీయ కక్షపూరితంగా వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌కు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సా రధ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు చేరుకున్నారు. పక్కనే రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మద్య వాగ్వావాదాలు, నినాదాల హోరుతో పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రాజకీయ దురుద్దేశాలతో పస లేని కేసులు పెట్టారంటూ బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడి,

అమిత్ షా డౌన్ డౌన్, రాజ్యాంగం జిందాబాద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం జిందాబాద్ అంటూ అప్పటికే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు అంచుల భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు వెళ్లకుండా పోలీసులు గాంధీభవన్ ప్రవేశ గేట్‌ను మూసేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చుట్టూ బారీకేడ్లు, తాళ్లతో కట్టేశారు. దీంతో బీజేపీ ఆఫీస్‌కు వెళ్లకుండా వారిని నియంత్రించారు. కొందరు బయటికి వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రానీయకండా భారీ భద్రత బలగాలను మోహరించారు. దీంతో ఆందోళనకారులు లోపలనే ఉన్నారు. గంటల తరబడి గాంధీభవన్‌లోపలే ఉన్న నేతలు బయటికి వచ్చేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో పలువురు యువకులు గేట్‌పై ఎక్కి కిందికి దూకేందుకు యత్నించగా భద్రత బలగాలు అడ్డుకున్నారు. దీంతో మెడికి వ్యతిరేకంగా నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తాయి.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోనియా, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు : మహేశ్‌కుమార్ గౌడ్

కేవలం గాంధీ కుటుంబాన్ని మచ్చ, అప్రతిష్ఠ పాల్జేసే కుట్రలో భాగంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరిపై తప్పుడు కేసులు పెట్టి రాజకీయంగా వేధిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనియా, రాహుల్‌నే లక్షంగా చేసుకుని కేంద్రం పస లేని కేసుల్లో రాజకీయ దురుద్దేశంతో వేధిస్తోందన్నారు. శాంతియుత నిరసన తెలిపేందుకే తాము బీజేపీ ఆఫీస్‌ను ముట్టడికి పిలుపునిచ్చామని, అక్కడికి వెళ్లి విధ్వంసం చేసేందుకు కాదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జీ మినాక్షి నటరాజన్, తెలంగాణ మత్సకారుల సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కార్పొరేటర్ విజయారెడ్డి, నాయకులు మోతే రోహిత్ ముదిరాజ్, పీసీసీ కార్యదర్శి నిర్మల్‌కుమార్ యాదవ్ పలువురుతోపాటు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు లోపల ఉన్న కాంగ్రెస్ నేతలు వారి ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సారధ్యంలో పలువురు కార్యకర్తలు ప్రైవేట్ వాహనాల్లో వచ్చారు. తొలుత వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో వారి మద్య వాగ్వావాదాలతో పరిస్థితి వేడేక్కింది. ఈ క్రమంలో పలువురు లోపలికి చొరబడేందుకు యత్నించగా భద్రత బలగాలు నిలువరించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను సముదాయించి ఆయనను సొంత కారుల్లో ఇంటికి పంపించారు. ముందస్తుగా ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత బలగాలు బీజేపీ ఆఫ్‌స్ వద్ద మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని దారులు మూసివేశారు. సాయంత్రం వరకు మొహరించారు. పరిస్థితిని ఎప్పటిపుడు సమీక్షించారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు సుప్రీంలో విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగా ణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరగనుం ది. జస్టిస్ దీపాంకర దత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసును విచారించనుంది. గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్‌పై జవాబు చెప్పాలని కోర్టు ఆదేశించిం ది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డి సెంబర్ 18వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు పంపింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటా రా? మేము తీసుకోవాలా ? అంటూ ప్ర శ్నించింది. తెలంగాణ ఎంఎల్‌ఎల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుదిక్కార పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ ను కెటిఆర్ దాఖలు

చేశారు. రోజు వారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని గవాయి సూచించారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు స్పీక ర్ తరపున న్యాయవా దులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు 10 మంది ఎంఎల్‌ఎలు ఆరోపణ లు ఎదుర్కొంటున్నారు. 10 మంది ఎంఎల్‌ఎలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్‌లో సమ ర్పించాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. 8 మందికి సంబంధించి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాగా, ఐదుగురు ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పు ప్రకటించారు. ఎంఎల్‌ఎలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్‌లను కొట్టివేశారు. ఎంఎల్‌ఎలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరిం చారు.

ప్రతిపక్షాల నిరసన మధ్య జి ఆమోదం

న్యూఢిల్లీ: ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య గురువారం లోక్ సభ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ , అజీవిక మిషన్ (గ్రామీణ్) విబి -జి ఆర్ జి బిల్లు 2025 ను ఆమోదించింది. ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిబంధనలను నీరు గార్చిందని, మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం ద్వారా జాతిపితను అవమానించిందని ప్రతిపక్షపార్టీలు ఆరోపించాయి. ప్రతి ఇంటికీ 125 రోజుల గ్రామీణ ఉపాధిని హామీ ఇచ్చే జి రామ్ జి బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్థించారు. మొదట్లో గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్ముడి పేరు పెట్టే ఆలోచన లేదని, కేవలం 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఎన్‌ఆర్ ఇజిఏ పథకానికి 

అప్పటి ప్రభుత్వం మహాత్మాగాంధీ పెట్టిందని ఆయన ఆరోపించారు. నిజానికి 2014 లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథకం సక్రమంగా అమలు అయిందని మంత్రి స్పష్టం చేశారు. లోక్ సభలో జి రామ్ జి బిల్లుపై ఎనిమిది గంటలపాటు జరిగిన చర్చకు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానమచ్చారు. నరేంద్రమోదీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా మహాత్మా గాంధీ ఆదర్శాలను నిలబెట్టేందుకు కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ మహాత్మాగాంధీని ఆయన ఆదర్శాలకు ఎప్పుడో నీళ్లు వదిలిందని ఆయన ఆరోపించారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛ్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ కింద పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు అమలు ద్వారా గాంధీ కలలను ఎన్డీఏ సర్కార్ నిజం చేసిందని చౌహాన్ గొప్పగా చెప్పారు.జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ పేర్లతో ఉన్న అనేక సంక్షేమ పథకాల జాబితాను ఏకరువు పెడుతూ, మోదీ సర్కార్ ఇష్టారాజ్యంగా పథకాల పేర్లను మారుస్తున్నదన్న ప్రియాంక గాంధీ విమర్శలను మంత్రి తిప్పికొట్టారు.గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రతిపక్షసభ్యులు నినాదాలు చేశారు. ఒక దశలో సభ మధ్యలోకి దూసుకువెళ్లి బిల్లు ప్రతులను చింపి, స్పీకర్ కుర్చీ వైపు విసిరివేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. బిల్లు సభ ఆమోదం పొందగానే సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.

పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన

అంతకుముందు బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ చట్టం ద్వారా గాంధీజీని అవమానించడమే కాక, గ్రామీణ భారతంలో సామాజిక, ఆర్థిక మార్పులకు దారి తీస్తున్న పని హక్కును దెబ్బ తీశారని విమర్శించారు. మకర్ ద్వార్ వద్ద జరిగిన ప్రదర్శనలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ ఎంపీలతో కలిసి పాల్గొన్నారు.

కొత్త పథకంపై ఉద్యమం.. సిడబ్లూసిలో వ్యూహం

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 27న జరగనుంది. కేంద్ర ప్రభుత్వం “ఎంజీఎన్‌రేగా” పథకాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై , అలాగే దేశం లోని ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత జరుగుతున్న మొదటి సిడబ్లుసి సమావేశం ఇదే కావడం విశేషం. అంతేకాదు 2026 తొలి అర్థభాగంలో జరగనున్న అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ ( గ్రామీణ్ ( విబి..జి రామ్ జి బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీని గురించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ఇది కేవలం పేరు మార్చడమే కాదని, ప్రపంచం లోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకాన్ని వ్యవస్థాపితంగా అంతమొందించడమేనని వ్యాఖ్యానించారు. కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం పేదల నుంచి పనిచేసే హక్కును లాక్కుంటోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఎంజీఎన్‌రే పథకాన్ని తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలను అవమానించడమేనని ధ్వజమెత్తారు. కొత్త బిల్లు ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఉపాధి అమలు విధానం, నిధుల కేటాయింపు , పని లభ్యత వంటి అంశాల్లో స్పష్టత లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చట్టం అమలు లోకి వచ్చిన ఆరు నెలల్లోగా రాష్ట్రాలు కొత్త చట్టానికి అనుగుణంగా తమ పథకాలను రూపొందించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కేంద్రం బాధ్యత తగ్గిపోయి, రాష్ట్రాలపై భారం పడుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది. 

జంట జలాశయాల్లో గరళం కలిపిన ట్యాంకర్ సీజ్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ‘జంట జలాశయాల్లోకి గరళం’ అనే శీర్షికన గురువారం ‘మనతెలంగాణ’ దిన పత్రిక ప్రచురించిన కథనానికి జలమండలి అధికారులు స్పందించారు. సెప్టిక్ ట్యాంకర్ ద్వారా గండిపేట జలాశయంలోకి మానవ వ్యర్థాలను అక్రమంగా వదులుతున్న తీరుపై ప్రచురితమైన కథనాన్ని అధికారులు తీవ్రం గా పరిగణించారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని జలమండలి ఎండి అశోక్‌రెడ్డి ఆదేశించడంతో మొయినాబాద్ పోలీసులకు ఉస్మాన్‌సాగర్ డివిజన్ సీజిఎం నరహరి ఫిర్యాదు చేశారు. విచారణ లో సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన రమావ త్ శివనాయక్ ట్యాంకర్ ద్వారా జలాశయంలోకి వ్యర్థాలను వదిలినట్టు తేలడంతో సెప్టిక్ ట్యాంకర్‌ను సీజ్ చేసి, డ్రైవర్ రమావత్ శివనాయక్‌తో పాటు హిమాయత్‌సాగర్‌కు చెందిన నిరంజన్‌లపై క్రిమినల్ కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ట్యాంకర్‌పై జీహెచ్‌ఎంసి, జలమండలి సంస్థలకు చెందిన అధికారిక లోగోలు ఉండటం గమనార్హం. జంట జలాశయాల్లో సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మానవ వ్యర్థాలను ఎప్పటి నుండి కలుపుతున్నారు..? ఎవరు కలపాలని సూచించారు..? ఎందుకు ఇలా చేస్తున్నారు..? వీరి వెనుక ఎవరై నా ఉన్నారా..? అనే కోణంలో జలమండలి అధికారులతో పాటు మొయినాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టేందుకు జలాశయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను జలమండలి అధికారులు చేపట్టారు.

ఆందోళన వద్దు.. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

జలాశయాల్లో ఎలాంటి వ్యర్థాలు కలువకుండా.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని జలమండలి ఎండి అశోక్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహా నగరానికి స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తున్నామని, ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. గండిపేట నీటిని ఆసిఫ్‌నగర్, మీరాలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లకు తరలించి ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్ల్డించారు. అక్కడ నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ పద్దతిని అవలంబిస్తుందని ఆయన తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల (డబ్య్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్- 10500-2012) ప్రమాణాలను పాటిస్తూ.. శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటామని చెప్పారు. ప్రజాలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.