Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

konya escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

süratbet

casibom

casibom

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

grandpashabet

jojobet güncel giriş

betasus

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

artemisbet

asyabahis

padişahbet

padişahbet giriş

Gates of Olympus

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

Holiganbet Giriş

pusulabet

jojobet

Holiganbet

izmir escort

restbet

Big Bass Bonanza

బీమా డబ్బు కోసం మామను హత్య చేసిన అల్లుడు

అమరావతి: అనకాపల్లి జిల్లా కశిం కోట మండలం కొత్తపల్లి వద్ద దారుణం చోటు చేసుకుంది. బీమా నగదు కోసం మామను (54) అల్లుడు, మనవడు హత్యచేశారు. మృతుడు సిమెంటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ హత్యకు సహకరించాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తికి రూ.1.08 కోట్ల ఇన్సూరెన్స్ ఉండడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రోడ్డు ప్రమాదంగా అల్లుడు అన్నవరం చిత్రీకరించాడు.. నిందితులు అల్లుడు అన్నవరం, మనవడు ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు.

మెస్సీ పర్యటనలో గందరగోళం.. ఈవెంట్ మేనేజర్ అరెస్ట్

కోల్‌కతా: అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ మైదానంలో పర్యటించారు. కానీ, అక్కడ మెస్సీకి నిర్వాహణ లోపం తలెత్తడంతో ఆయన కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు స్టేడియంలోని కుర్చీలు, టెంట్లు ధ్వంసం చేశారు. ఈ గందరగోళ పరిస్థితులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే మెస్సీకి, అభిమానులకు క్షమాపణ చెప్పి.. విచారణకు ఆదేశించారు. తాజాగా పోలీసులు ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తాని అరెస్ట్ చేశారు. ‘శతద్రు దత్తా ఇనిషియేటివ్’ కింద మెస్సీ ఈవెంట్ టికెట్లను అతడు విక్రయించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రధాన నిర్వహకుడిని అరెస్ట్ చేశామని.. టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని నిర్వహకులు చెబుతున్నారని. అది ఎలా చేస్తారో పరిశీలిస్తామని పేర్కొన్నారు. 

తుది జట్టులో కీలక మార్పు.. అతడిపై వేటు?

భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్ ప్రస్తుతం 1-1గా సమంగా ఉంది. ధర్మశాల వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని, రెండో టి-20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే రెండో టి-20లో భారత్ చిత్తుగా ఓడిపోవడానికి బ్యాటింగ్‌లో వైఫల్యం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో మూడో టి-20 కోసం జట్టులో కీలక మార్పులు చేసేందుకు మేనేజ్‌మెంట్ వ్యూహాలు రచిస్తోంది.

తొలి రెండు టి-20ల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. గాయం నుంచి కోలుకున్న గిల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజూ ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ, గిల్ రెండు మ్యాచుల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో సంజూని తప్పించినందుకు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో టి-20కి సంజూని తిరిగి జట్టులోకి తీసుకొని విమర్శలకు చెక్ పెట్టాలని కోచ్ గంభీర్, మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మూడో టి20కి భారత తుది జట్టు(అంచనా)

సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి, జస్ప్రీత్ బుమ్రా.

అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతారా?: ఈటల

హైదరాబాద్: అవగహన లేని పిచ్చోళ్లు పోస్టులు పెట్టారని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పోస్టులపై పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్ అన్నారు. బిజెపి ఎంపి ఆటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ పిఆర్వో పోస్టులపై ఈటల అసహనం వ్యక్తం చేశారు. అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతారా? అని ప్రశ్నించారు. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని, పంచాయితీ ఎన్నికలయ్యాక హైకమాండ్ కు వివరిస్తానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 

‘అఖండ-2’ సూపర్ హిట్.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..

హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శఖత్వంలో తెరకెక్కిన లేటె్స్ట్ మూవీ ‘అఖండ-2: తాండవం’. నిజానికి ఈ సినిమా గత వారమే విడుదల కావాల్సింది. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో వాయిదా పడింది. అన్ని సమస్యలు క్లియర్ కావడంతో ఈ సినిమాను నిన్న (నవంబర్ 12న) విడుదల చేశారు. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సినిమా చేూసిన అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా తొలి రోజు కలెక్షన్లను చిత్ర నిర్మాణ అధికారికంగా ప్రకటించింది. పీమియర్స్‌తో కలిపి తొలి రోజు ఈ సినిమా రూ.59.5 కోట్లు వసూలు చేసిట్లు తెలిపింది. బాలకృష్ణ కెరీర్‌లోనే మొదటి రోజు ఈ స్థాయిలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

కోల్‌కతా ఘటన.. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్: కోల్‌కతా ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్‌ స్టేడియం దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. ఉప్పల్‌ స్టేడియానికి డిజిపి శివధర్‌రెడ్డి చేరుకున్నారు. భద్రతా సిబ్బందికి డిజిపి శివధర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. కోల్‌కతా ఘటనను స్క్రీనింగ్‌ చేసి చూపించారు. స్టేడియంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే స్టేడియం దగ్గర 3 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కోల్‌కతా లాంటి ఘటనలు జరగకుండా హైదరాబాద్‌లో ముందస్తు చర్యలు తీసుకుంది. టిక్కెట్లు లేనివారు స్టేడియం పరిసరాల్లోకి రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

మెస్సీ కనిపించలేదని కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో అభిమానులు బీభత్సం సృష్టించారు.  వేలల్లో ఖర్చు చేసి టికెట్‌ కొంటే కనీసం మెస్సీ కనిపించలేదని అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్టేడియంలోని బారికేడ్లను దాటుకొని కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు విసిరేసి, టెంట్లను ధ్వంసం చేశారు. మెస్సీ మ్యాచ్‌ ఆడకుండా వెళ్లిపోయారని స్టేడియంలో అభిమానులు గందరగోళం సృష్టించారు. ఫ్యాన్స్‌ గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్‌ బయటకు వెళ్లిపోయింది.  

కోల్‌కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్‌ సివి ఆనంద్ బోస్ సీరియస్‌ అయ్యారు. బెంగాల్‌ ప్రభుత్వాన్ని గవర్నర్ నివేదిక కోరారు. మెస్సీ టూర్‌లో గందరగోళంపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారీ చెప్పారు. మెస్సీ అభిమానులు క్షమించాలని మమతా కోరారు. మెస్సీ టూర్‌లో నిర్వహణ లోపం ఉందని అంగీకరించారు. మెస్సీ టూర్‌లో గందరగోళం నెలకొనడంతో విచారణ కమిటీ వేశారు. 

పాషాపూర్ సర్పంచ్ భర్తపై దాడి

ఓటమి జీర్ణించుకోలేక ప్రత్యర్థుల దాడి

సర్పంచ్ కవిత భర్త భరత్ కుమార్‌పై దాడి

బిఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా పనిచేసిన భరత్ కుమార్

మన తెలంగాణ/పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ సర్పంచ్‌గా గెలుపొందిన కవిత భర్త భరత్‌ కుమార్‌పై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ భరత్ కుమార్‌, ప్రస్తుతం గెలుపొందిన వార్డు సభ్యులపై దాడికి పాల్పడినట్లుగా భరత్ కుమార్ ఆరోపిస్తున్నారు. భరత్ కుమార్ భార్య బిఆర్ఎస్ మద్దతుతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ నాయకులే తమపై దాడికి పాల్పడ్డారని భరత్ ఆరోపిస్తున్నారు. భరత్ కుమార్ సైతం ఇదివరకు బిఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన సతీమణి గెలుపొందడంతో ప్రత్యర్థి వర్గీయులు దాడికి పాల్పడ్డారని భరత్ ఆరోపిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టాస్ వేయడమే కాదు.. ఆ పని చేయాలి: మాజీ ఓపెనర్

టీం ఇండియా టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా ఫామ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సూర్య కనీసం అర్థ శతకం సాధించి చాలాకాలమే అయింది. దీంతో అతడిపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ అంటే కేవలం టాస్ వేయడమే కాదు అని ఆకాశ్ అన్నాడు. ‘‘కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం. బౌలర్లతో ఓవర్లు వేయించడం. వ్యూహాలు రూపొందించడమే కాదు. టాప్-4లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పరుగులు చేయడం కూడా ప్రధాన బాధ్యతే. సూర్యకుమార్ కొన్ని నెలలుగా చాలా మ్యాచుల్లో రాణించలేదు. 17 ఇన్నింగ్స్‌లో యావరేజ్ కేవలం 14 మాత్రమే. స్ట్రైక్‌రేటు కూడా బాగా లేదు. ఒక్కసారి కూడా అర్థ శతకం చేయలేదు. రెండుసార్లు మాత్రమే 25కి పైగా స్కోర్ చేశాడు’’ అని ఆకాశ్ విమర్శించాడు.

అయితే 2026 టి-20 ప్రపంచకప్‌కి ముందు కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు.. వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా ఫామ్ కోల్పోవడం భారత్‌కు మంచి సంకేతం కాదని ఆకాశ్ పేర్కొన్నాడు. మూడు లేదా నాలుగో స్థానంలో ఆడుతూ నిలకడగా పరుగులు చేయకపోతే.. ప్రపంచకప్ మొదలైనప్పుడు వాళ్లకి అంత నమ్మకంగా ఉండదు అని తెలిపాడు. కెప్టెన్ సూర్య కుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరుగులు చేయడం చాలా అవసరమని ఆకాశ్ విశ్లేషించాడు.

రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదు: హరీశ్ రావు

హైదరాబాద్: శుక్రవారం బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో పలువురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 116 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, ఇంత మంది విద్యార్థులు చనిపోయినా సిఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీశ్ రావు పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది విమర్శించారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదని, అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్ బాల్ ఆడడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాడని, రూ.100 కోట్లతో ఫుట్ బాల్ ఆడేకంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి, కడుపు నిండా మంచి ఆహారం పెట్టొచ్చు కదా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అంటున్నారు..కానీ ఇది పాయిజన్ 2047 తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు మంచాలపై పడుతున్నారని, అస్వస్థతకు గురైన పిల్లలు తిరిగి గురుకులాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

వేధింపులు తట్టుకోలేక భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భూపాలపల్లి: భార్య వేధింపులు తట్టుకోలేక ఆమెను చంపేసి అనంతరం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలంలో జరిగింది. సీతారాంపురం గ్రామంలో రామాచారి(45), సంధ్య(42) అనే దంపతులు నివసిస్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి భర్తను భార్యవేధించడంతో ఓపిక పట్టాడు. భార్య వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను హత్య చేశాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.