Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

bets10

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

jojobet

holiganbet giriş

casibom giriş

kingroyal

meritking

esenyurt escort

సామాన్యుడి కోసం రగిలిన ‘జ్వాలాముఖి’

ప్రముఖ విప్లవకవి కామ్రేడ్ జ్వాలాముఖి 2008 డిసెంబరు 14వ తేదీన మరణించారు. ఆయన 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు అరుణారుణ జోహార్లు చరిత్రలో రెండురకాల కవులు, కళాకారులు మనకు గోచరిస్తారు. ప్రభు వర్గాలను, పాలకవర్గాలను కీర్తిస్తూ వారి దోపిడీ, పీడనలను సమర్థిస్తూ వారి అడుగులకు మడుగులొత్తే కవులు, కళాకారులు ఒక కోవకు చెందినవారు కాగా దానికి భిన్నంగా పాలకవర్గాలను, ప్రభుత్వాలను వారి దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజలపక్షం, పీడితులపక్షం వహించి తమ గళాన్ని, కలాన్ని ప్రజల ప్రయోజనాలకోసం సంధించే కవులు, కళాకారులు రెండోకోవకు చెందుతారు. తన జీవితం చివరిక్షణంవరకు పాలకవర్గాలపై, నేటి దోపిడీవ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను ప్రజలకోసం ధారపోసిన జ్వాలాముఖి రెండోకోవకు చెందిన కవులలో ప్రముఖుడు.

జ్వాలాముఖి 1241938న హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్లస్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన నేటి దోపిడీ వ్యవస్థపై ‘దిగంబరకవి’గా తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన ఆయన క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలనద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని, ఈ దోపిడీ నిర్మూలనకు మార్క్సిజంలెనినిజంమావో ఆలోచనావిధానమే శరణ్యమని గ్రహించారు. అంతేగాక భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్స్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యంతోను; వారి బోధనలు, రచనలతోను ప్రభావితులై భారతదేశంలో అనుసరించవలసిన విప్లవమార్గంపట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటినుంచి తన జీవితాంతం తాను నమ్మిన విప్లవ ఆశయాలకోసం అంకితమై కృషిచేశారు.

ఒక మానవుడు మరో మానవున్ని దోచుకోవటానికి వీలులేని వ్యవస్థకు బాటలువేసే సోషలిస్టు సమాజంకోసం కా॥ జ్వాలాముఖి పరితపించారు. జనచైనా చూచి రావడం తన జీవితంలో సంతోకరమైన సంఘటనగా చెప్పుకున్న జ్వాలాముఖి సోషలిస్టు చైనా దేశం అన్నిరంగాలలో సాధిస్తున్న గణనీయ అభివృద్ధిని, ఈ అభివృద్ధి వెనుకవున్న చైనాదేశపు తాత్విక చింతనను, రాజకీయ విధానాలను దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటాడు. “బాల్యానికి శిక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వృద్ధాప్యానికి రక్షణలేని దేశం ఒక దేశమేనా?” అని ప్రశ్నిస్తూ ప్రజలందరికీ ఇటువంటి మౌలిక సౌకర్యాలు సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడతాయని, అటువంటి సమాజంకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నొక్కి చెప్పేవారు.

కామ్రేడ్ జ్వాలాముఖి చక్కటివక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు. తన వాగ్దాటిద్వారా, తనదైన శైలిలో పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలను, విద్యార్థులను, యువకులను నిరంతరం చైతన్యవంతులను చేసేవారు. క్లిష్టసమస్యలపై సరైన అవగాహనను సాధారణ ప్రజలకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేరీతిలో అనేక ఉపమానాలతో, కథలతో జోడించి చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా వుండటమేగాక ప్రజలను విప్లవకర్తవ్యోన్ముఖులను చేసేవిగా వుండేవి. అన్నిరంగాల ప్రజల హృదయాలలో విప్లవభావాలను గుదిగుచ్చటంలో ఆయనమేటి.

విద్యార్థులను, యువకులను భావి భారతదేశపు ఆశాకిరణాలుగా కా॥ జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ వెదజల్లే అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు, యువకులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, చైతన్యశీలురు కావాలని ఆయన నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతిహాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన నేటి విద్యార్థులు, యువకులు అటువంటి వీరులనుండి ప్రేరణ, స్ఫూర్తినిపొంది దేశంలో మౌలికమార్పులకోసం, మంచి సమాజ స్థాపనకోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. భారత సమాజంలోని సమస్యలన్నంటికీ మౌలిక పరిష్కారమార్గాన్ని చూపిన కామ్రేడ్స్ డివి, టియన్‌ల విప్లవకర జీవితాలనుండి స్ఫూర్తిని పొందాలని చెప్పేవారు. “కామ్రేడ్స్ డివి, టియన్‌లు భారత విప్లవోద్యమంలో కృష్ణార్జునులవంటివారు” అని ఆయన అభివర్ణించేవారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొదలగు అనేక సమస్యలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా కా॥ జ్వా విప్లవ ఆశయాలకోసం జీవితం అంతా పోరాడారు. త్యాగనిరతి, అంకితభావం, విప్లవలక్ష్యంపట్ల చిత్తశుద్ధి, ఉన్నతమైన మానవత్వ విలువలు మొదలగు లక్షణాలతో మూర్తీభవించిన కా॥ జ్వాలాముఖి విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణనుపొంది ఆయన ఆశించిన నూతన సమాజస్థాపనకోసం కృషిచేయటమే నేటి ప్రజల ముఖ్యంగా విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే.

సి. భాస్కర్

యుసిసిఆర్‌ఐ(యంయల్)

ఇది విజన్ కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్-2047

మన తెలంగాణ/గోషామహల్: బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై, చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్‌తో కలిసి కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యం గురిం చి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ..రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషితాహారం తిని, విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మొన్న శామీర్‌పేట్ బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లే పరిస్థితి వచ్చిందని, దీంతో ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారని అన్నారు. నిన్న మాదాపూర్ చందు నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని, ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకులంలో కలుషితాహారం తిని 90 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని అన్నారు. ఆసుపత్రిలో విద్యార్థులకు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేయడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటోందని, కానీ ఇది విజన్ 2047 కాదు..విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారిందని, పిల్లల పాలిట రేవంత్‌రెడ్డి పాయిజన్‌గా మారారని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్య్రార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని, కెసిఆర్ హయాంలో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం అందేదని, ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారని, అన్నం ఉడకడం లేదని, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టివి యాడ్స్, పేపర్ యాడ్స్ కోసం మాత్రమే తెలంగాణ రైజింగ్… వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్‌లో ఫాలింగ్ అని పేర్కొన్నారు. 

కామ్రేడ్ల కంచుకోటలో కమల వికాసం

తిరువనంతపురం: కేరళలోని మొత్తం 86 మున్సిపాలిటీలు, 6 కా ర్పొరేషన్లు, 14 జిల్లా పరిషత్ స్థానాలకు, 941 గ్రామ పంచాయతీలకు,152 బ్లాక్ పంచాయతీలకు డిసెంబర్ 9, 11 తేదీల్లో ఎన్నిక లు జరిగాయి. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. మొత్తం స్థానిక సంస్థల్లో చాలా చోట్ల బీజేపీ హవా కనిపిస్తుండగా, సిపిఎం నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్ వెనుకబడడం కేరళ రాజకీయ చరిత్రలో చెప్పుకోదగిన పరిణామం. తిరువనంతపురం ము న్సిపల్ కార్పొరేషన్‌తోపాటు త్రిపునిధుర, పలక్కాడ్ మున్సిపాలిటీలను కూడా బీజేపీ నేతృత్వం లో ని ఎన్‌డిఎ కైవసం చేసుకోవడం కామ్రేడ్ కోటలో కాషాయం జెండా ఎగురవేయడమే. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధిపత్యం వహిస్తున్న కేరళ రాజకీయ క్షేత్రంలో ఇది చెప్పుకోదగిన మార్పు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ స్వంత జిల్లా తిరువనంతపురంలో రా ష్ట్ర రాజధానిలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం అత్యంత ప్రా ధాన్యం సంతరించుకుంది. తిరువనంతపురం ము న్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)తోపాటు కాంగ్రెస్ సారథ్యంలోని నేషనల్‌డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)కు గట్టిదెబ్బ తగిలింది.

బీజేపీ సార థ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ) విజయకేతనం ఎగురవేసింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్‌డీఎఫ్ 29వార్డుల్లో గెలుపు సాధించగా, 19వార్డులను యాడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్‌లో నిర్ణయాత్మకమైన మెజార్టీ సాధించడానికి బీజేపీకి ఒక స్థానమే తక్కువైంది. ఇంతకు ముందు 2020 లో తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకోగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి. ఎర్నాకులం జిల్లా త్రిపునిధుర ము న్సిపాలిటీలో మొత్తం 53 కౌన్సిల్ స్థానాల్లో 21 స్థానాలను ఎన్‌డిఎ గెలుచుకుంది. ఎల్‌డిఎఫ్‌కు 20 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక బ్లాక్ పంచాయతీల్లో 4 వార్డులు, గ్రామపంచాయతీల్లో 167బీజేపీ దక్కించుకోగా, త్రిస్సూ ర్ జిల్లాలో ఏ పంచాయతీ బీజేపీకి దక్కలేదు. బీజేపీ నేతృత్వం లోని ఫ్రంట్ 1085 గ్రామ పంచాయతీ వార్డులను, 44 బ్లాక్ పంచాయతీ వార్డులను గెలుచుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర : ప్రధాని మోడీ హర్షం

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించ డం కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రగా ప్రధాని మోడీ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషివల్లనే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో ఎల్‌డిఎఫ్‌ను ఓడించగలిగినట్టు పేర్కొన్నారు.

అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాం: సిఎం విజయన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక పోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం మీద ఘనవిజయం సాధిస్తామని అంచనా వేశామని , కానీ అనుకున్నట్టు సాధించలేకపోయామని అన్నారు.

బడీడు పిల్లల దమ్మారో దమ్

న్యూఢిల్లీ : కాల ప్రభావం విపరీత పరిణామానికి దారితీసింది. నూనూగు మీసాల ప్రాయానికి ముందే , స్కూల్ దశలోనే పిల్లలు ఎక్కువగానే డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. పలు నగరాలపై జరిపిన ఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధక బృందం సర్వే జరిపింది. ఇందులో 10 నగరాలలో ఈ వైపరీత్య లక్షణాలు కనుగొన్నారు. సగటున చూస్తే మత్తుకు అలవాటుపడుతున్న వయస్సు దాదాపు 13 సంవత్సరాలుగా నిర్థారణ అయింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఏం చేస్తున్నారనేది నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇప్పటి అధ్యయన క్రమంలో వెల్లడైంది. ప్రాధమిక విద్యాభ్యాసం దశలోనే విద్యార్థుల చెడు అలవాట్లపై చెక్ అవసరం ఉందని, దీనికి అనుగుణంగా వారిని దీని నుంచి దూరంగా ఉంచేందుకు చొరవ తీసుకోవచ్చునని పరిశోధక బృందం అభిప్రాయపడింది.

స్కూల్ తొలి దశలో అలవాటు అయిన డ్రగ్స్ మత్తుమందు వాడకం ఇతర అలవాట్లు వారు క్రమేపీ ఉన్నత విద్య స్థాయికి అంటే తొమ్మిది పదవ తరగతికి వెళ్లేసరికి పతాక స్థాయికి చేరుతోంది. ఏడు ఎనిమిది క్లాసులతో పోలిస్తే ఆ తరువాతి తరగతుల దశలో వీరి చెడు అలవాటు చక్కదిద్దుకోలేని స్థితికి చేరుతోంది. వరుసగా 8, 9, 10,11 తరగతులకు చెందిన దాదాపు ఆరువేల మంది విద్యార్థుల పరిస్థితిని నమూనాగా తీసుకుని అధ్యయనం నిర్వహించారు. బెంగళూరు. హైదరాబాద్, ఢిల్లీ, దిబ్రూగఢ్, చండీగఢ్, ఇంఫాల్, జమ్మూ కశ్మీర్ , లక్నో, ముంబై వంటి పది నగరాలలో సర్వే జరిగింది. ఈ సర్వే జరిగింది కూడా 2018 నుంచి 2019 మధ్యకాలంలోనే . అయితే ఈ మధ్య కాలంలో విపరీత స్థాయి సామాజిక పరిణామాలతో పిల్లల్లో ఈ చెడువ్యసనం ఎన్ని స్థాయిల్లో పెరిగిందనేది కీలక ఆందోళనకర విషయం అయింది. 

కోల్‌కతాలో అభిమానుల ఆగ్రహజ్వాల

మన తెలంగాణ/కోల్‌కతా: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి కోల్‌కతా పర్యటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. స్థానిక ప్రఖ్యాత సాల్ట్‌లేక్ స్టేడియంలో శనివారం నాటి చిరకాల ఎగ్జిబిషన్ మ్యాచ్ రభసకు దారితీసింది. 50 వేల మందికి పైగా తరలివచ్చిన మెస్సి అభిమానులు, ఫుట్‌బాల్ వీరాభిమానుల సందడితో మహానగరం హోరెత్తింది. స్థానిక వివేకానంద యువభారతి సాల్ట్‌లేక్ స్టేడియంలో కిక్కిరిసిన జనం కేకలు అరుపులు , దాదాపుగా అరాచక పరిస్థితితో విసిగెత్తిన మెస్సి కేవలం ఈ మ్యాచ్‌లో కొద్ది నిమిషాల పాటు ఆడినట్లుగా చేసి భద్రతావలయంతో కనీసం ఫ్యాన్స్ వైపు చూడకుండానే వెళ్లిపోయారు. మెస్సీ.. మెస్సీ.. అని ఒకవైపు నినదిస్తుండగానే ఆయన వెళ్లిపోయినట్లు గుర్తించిన అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్టేడియంలో విధ్వంసానికి దిగారు. కుర్చీలను , బారికేడ్లను విరగొట్టారు. మైదానంలోకి బాటిళ్లు విసిరివేశారు. వేలాది బెంగాలీ ఫుట్‌బాల్ అభిమానులకు చేదు అనుభవంగా మారింది. భారతీయ ఫుట్‌బాల్, స్థానిక ఫుట్‌బాల్ సంఘం ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం వైఫల్యం , నిర్వహణా ఏర్పాట్ల లోపాలతో మెస్సి పర్యటన ప్రహసనంగా మారింది. సరైన పోలీసు భద్రత లేకపోవడం, మ్యాచ్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి పలు కారణాలు బయటపడ్డాయి.

నేతలు, వివిపిఐపిల సెల్ఫీలతో చేజారిన పరిస్థితి

మ్యాచ్‌కు ముందు అక్కడ రాజకీయ నాయకులు వివిఐపిలు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది, నిర్వాహకులు చేరుకోవడం, ప్రేక్షకులను పట్టించుకోకుండా వారిని కంట్రోల్ చేయకుండా వేదికపై, స్టేడియంలో సెల్ఫీలకు దిగుతూ ఉండటంతో పరిస్థితి దిగజారింది. దీనితోనే మెస్సీ తీవ్ర ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లారు. మెస్సీ అర్థరాత్రి కోల్‌కతా రాక దశలో విమానాశ్రయంలో తరువాత తెల్లవారుజామున మ్యాచ్‌కు ముందు స్టేడియం వద్దకు ఆయనను చూసేందుకు జనం తరలివచ్చారు. స్టేడియంలో అర లక్ష మంది వరకూ మెస్సీ మెస్సీ అంటూ నినాదాలకు దిగారు. ఇక్కడి మెహన్ బగన్, డైమండ్ హార్బర్ ఇసికి చెందిన మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు నెంబరు 10 జెర్సీలతో 35 నిమిషాల ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. ఇందులో మెస్సి ఉన్నది కేవలం 20 నిమిషాలే . అయితే మెస్సీ వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఇతరుల అరాచకం విచ్చలవిడిగా సాగింది. ఛెయిర్స్, ట్రాఫీలు , సిఎం ఎన్‌క్లోజర్‌లోని ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది.

నెల రోజుల జీతంతో ఇంతటి వెతలా?

నెలరోజుల జీతం పెట్టి, చివరికి ఇక్కడి రూ 200కు కూల్ డ్రింక్, మంచినీరు బాటిల్ తీసుకుంటే మెస్సీని చూడలేకపోయాం. ఇంతకూ రాజకీయ నాయకులు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడి కార్యక్రమం ఏర్పాటు అయిందా? అని పలువురు ఫ్యాన్స్ నిలదీశారు. ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలని కార్యక్రమ ప్రమోటర్ సతద్రు దత్తా గద్గద కంఠంతో వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.ఈ లోగానే మెస్సీ కోల్‌కతా పర్యటన ముగించుకుని హడావిడిగా హైదరాబాద్ చేరుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లారు.

వెనుదిరిగివెళ్లిన షారూక్, మమతా బెనర్జీ

స్టేడియంలో గందరగోళంతో అప్పటివరకూ వివేకానంద విగ్రహం వద్ద వేచి ఉన్న సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ అక్కడి నుంచి జారుకున్నారు. ఈ లోగా క్రికెటర్ సౌరవ్ గంగూలీ అక్కడికి వచ్చారని వదంతులు విన్పించాయి. దీనితో జనం మరింతగా చెలరేగిపోయారు. కాగా వేదిక వద్దకు అప్పుడే బయలుదేరిన సిఎం మమత బెనర్జీ పరిస్థితి గురించి తెలియగానే మధ్యలోనే వెనకకు వెళ్లారు.

బిజెపి కోసం ‘అఖండ’ తాండవం

నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకొని తమ శక్తి మేరకు వారి అవసరాలు తీర్చి, ప్రజాదరణ పొంది అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీలు అహర్నిశలు పాటుపడుతూ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు రోజులు మారాయి. రాజకీయ పార్టీల పనితీరులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ‘నువ్వు ప్రజల్లో ఉండడం లేదట’ అని కార్యకర్తలని, కిందిస్థాయి నాయకులను నిలదీసేవారు పెద్ద నాయకులు. ఇప్పుడు ‘నువ్వు సోషల్ మీడియాలో చురుగ్గా లేవట’ అని కోప్పడే స్థితి వచ్చింది. నిజమే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి సాధించినప్పుడు నాయకులు నేరుగా వెళ్లి ప్రజలను కలవాల్సిన అవసరం ఏమిటి? సోషల్ మీడియా ద్వారా తాము చెప్పదలచుకున్నది చెప్పొచ్చు, ప్రజల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు అని రాజకీయ పార్టీల అగ్రనాయకులు అనుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలతో అన్నమాటలు. ‘మీరు సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం లేదు, మీకంటే అసదుద్దీన్ ఒవైసి చాలా మేలు. సమర్ధవంతంగా తన సోషల్ మీడియా నడుపుతున్నాడు’ అని వ్యాఖ్యానించారట ప్రధానమంత్రి. సోషల్ మీడియాలో వెనకబడితే ప్రజల మెప్పు పొందటంలో కూడా వెనుకబడిపోతారన్నమాట. ఇదీ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి.

తెలంగాణలో బిజెపి పరిస్థితి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గత గురువారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్టీ పార్లమెంట్ సభ్యులతో మోడీ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ ఎంపీలకు తలంటినట్టు సమాచారం. ప్రధానమంత్రికి- పార్లమెంట్ సభ్యులకు మధ్య ఆ బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో జరిగింది ఏమిటి అన్న విషయం అధికారికంగా ఎవరికి తెలియకపోయినా రెండు రాష్ట్రాల ప్రాంతీయ మీడియా అంతటా దాదాపుగా ఒకే రకమైన సమాచారం వార్తగా వచ్చింది. ఇందులో కొత్తగాని, వింతగానీ ఏమీ లేదు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు లేదా ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు మీడియాకి సమాచారాన్ని అందించి ఉండవచ్చు. అయితే మీడియాకు ఈ సమాచారం ఎవరు అందించి ఉంటే వారు తమకు అనుకూలంగా ఉండే సమాచారాన్ని మాత్రమే బయటపెడతారు సహజంగా. సరిగా పని చెయ్యడం లేదు, ముఠాలు కడుతున్నారు అని తమను ప్రధాని తిట్టినట్టు తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు చెప్పుకోరు కాబట్టి ఇది పొరుగు రాష్ట్ర ఎంపీలో, ప్రధాన మంత్రి కార్యాలయంలో లీక్ చేసినదయి ఉండొచ్చు.

ఇక ఆ భేటీలో ప్రధానమంత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి మీద వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గురించి మాట్లాడుకోవాలి. పార్టీ నేతలు సరిగ్గా పనిచేయడం లేదని, ముఠా తగాదాలు పెరిగిపోయాయని ప్రధానమంత్రి తెలంగాణ ఎంపీల మీద ఆగ్రహం ప్రదర్శించారు. వేర్వేరు రాజకీయాలనుండి వచ్చిన వాళ్లంతా ఒక దగ్గర చేరినప్పుడు ముఠాలు ఏర్పడకుండా ఎలా ఉంటాయి? ఆ ముఠాల మధ్య తగాదా లేకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం ప్రధానమంత్రికి బాగా తెలుసు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొన్ని పార్టీల కదంబం. భారత రాష్ట్ర సమితి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులు కూడా ఉన్నారు. వారిలో ప్రజాదరణ కలిగిన వాళ్లు కూడా ఉన్నారు. అటువంటప్పుడు సహజంగానే అంతర్గత కలహాలు ఏ రాజకీయ పార్టీకైనా తప్పని బెడదే. తెలంగాణ బిజెపిలో కూడా అదే జరుగుతున్నది. అక్కడ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ప్రధానమంత్రి తెలంగాణ ఎంపీలకు క్లాస్ తీసుకుంటున్న సమయంలోనే ఇక్కడ తెలంగాణలో ఇద్దరు ఎంపీలకు సంబంధించిన అంతఃకలహం సోషల్ మీడియాలో జోరు అందుకున్నది. సోషల్ మీడియాలో మీరు వెనుకబడి ఉన్నారు,

మీకంటే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చాలా నయం, చాలా సమర్థంగా ఆయన సోషల్ మీడియా నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి ఈ బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో అన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకోవడంలో, అంతఃకలహాల్ని బహిరంగం చేసుకోవడంలో తెలంగాణ బిజెపి నాయకులు సోషల్ మీడియాలో వెనుకబడి లేరు. ‘నాకు అన్నీ తెలుసు’ అని ఒక ఎంపీ నోరు మూయించిన ప్రధానమంత్రికి ఈ విషయం తెలిసినట్టు లేదు. మొన్న ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక ఎంపీ పార్టీ వారిని కాదని తన అనుయాయులను నిలబెట్టి ఓటమి పాలు చేసుకున్నారని బిజెపికి చెందిన కేంద్ర మంత్రి సహాయకుడు ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన విషయం ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది.

తెలంగాణలో బిజెపి నాయకులు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదన్నది ప్రధానమంత్రి ఆవేదన. తెలంగాణలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అదే విధంగా తయారవుతున్నది. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండిటి ప్రస్తుత పరిస్థితి చూస్తే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే కనిపిస్తున్నది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతఃకలహాలు, భారత రాష్ట్ర సమితిలో రోజురోజుకీ బయట పడుతున్న కుటుంబ తగాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి రెండవ టర్మ్ ఖాయం చేసినట్టే కనిపిస్తున్నది. ‘మోడీజీ తెలంగాణ మే ఆప్కా కిచిడి పక్ రా నహీ షాయద్’.

ఇక తెలంగాణతోపాటు ప్రధానమంత్రి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్న మిగతా రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ విషయానికొస్తే అండమాన్ గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు పెద్దగా. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. ఆ ఒక్క స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. శాసనసభ లేదు కాబట్టి రాజ్యసభ సభ్యులు ఉండే అవకాశం లేదు. ఇక తెలంగాణతో పోలిస్తే సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ను పెద్ద రాష్ట్రంగా భావించాలి. 25మంది లోకసభ సభ్యులు, 11మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే కూటమిలో భాగంగా ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రంలో ముగ్గురు లోకసభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అలా చూసినట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణలోనే బిజెపికి బలం ఎక్కువ పార్లమెంట్లో. సరే తను భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ప్రధానమంత్రి ఆ రాష్ట్రం గురించి నాలుగు మంచి మాటలు చెప్పినట్టు ఉన్నారు. అందులో ఏపీలో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నట్టు, రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి మీద కూడా తనకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయని అన్నట్టు మీడియా ప్రచురించింది. ముందే చెప్పుకున్నట్టు అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామి పార్టీ కాబట్టి ఆ మాత్రం శభాష్ అని వెన్ను చరుచుకోవడంలో తప్పులేదు. అయితే ‘మేరెకో సబ్ కుఛ్ మాలూమ్’ (నాకంతా తెలుసు) అని తెలంగాణ ఎంపీలను గదమాయించిన ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ లో సబ్ కుఛ్ మాలూమ్ కరేతో (అంతా తెలుసుకుంటే) బాగుండేది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటే బిజెపి బలపడుతుందని, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని కేంద్రమంత్రి భూపతిరాజు చెప్పిన మాటలు విని శభాష్ అనకుండా అక్కడి వాస్తవ పరిస్థితిని కూడా ప్రధానమంత్రి తెలుసుకుంటే బాగుండేది.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడుతున్న మాట ఎలా ఉన్నా, బిజెపి అగ్రనాయకత్వాన్ని సంతుష్టులను చేసుకోవడానికి, అమితానందపరచడానికి కూటమిలోని రెండు మిగతా పక్షాలు పడరాని పాట్లు పడుతున్న మాట మాత్రం వాస్తవం. కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ జనసేనకు చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వేషధారణ కూడా కాషాయానికి మార్చేసి కొద్ది రోజులు ‘ఐయామ్ ఏ అన్ అపాలజిటికల్ సనాతన హిందూ’ అని బహిరంగ ప్రదర్శనలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య జోరు తగ్గిస్తే ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నటుడు, ముఖ్యమంత్రి బావమరిది అయినా నందమూరి బాలకృష్ణ బయలుదేరాడు. మూడు రోజుల క్రితం ఆయన నటించిన ఒక సీక్వెల్ ‘అఖండ 2’ విడుదలైంది. అందులో ఆయన చేసిన తాండవం చూస్తే బిజెపిని, ఆ పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను సంతుష్టిపరచడానికి ఎంత శ్రమ పడ్డాడో అర్థం అవుతుంది. అన్నట్టు ఈ సినిమా విడుదలకు ముందే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఢిల్లీలోనే ఒక ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని చూసి గొప్పగా ఉందని మెచ్చుకున్నారట.

ఈ సినిమాలో మిగతా అసహజ విన్యాసాలనట్లా వదిలేస్తే సర్వమతాలకు నిలయమైన భారతదేశాన్ని కాషాయం కట్టుకున్న దేశం చేసేసాడు. ఒంటిచేత్తో సనాతన హిందూధర్మాన్ని మూడు గంటల్లో కాపాడేసాడు. ఇది కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి పెద్దలను మరింత మచ్చిక చేసుకోడానికే అని సినిమా చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. ఇది కేవలం రచయిత, దర్శకుడూ అయిన బోయపాటి బుర్రలో పుట్టిందా అన్నది అనుమానమే. సినిమాలో ఇంత అసహజత్వాన్ని చూసి పెద్దాయన మహేష్ భగవత్ కూడా మొహం పక్కకు తిప్పుకుని నవ్వేసి ఉంటారు. కూటమిలోని బిజెపియేతర పక్షాలు రెండూ పోటీపడి ఇలా హిందుత్వ ప్రచారానికి దిగితే ఆంధ్రప్రదేశ్ లో అసలు బిజెపి ఎదుగుదలకే ఎసరు అవుతుందేమో.

కొసమెరుపు కూడా ఉండాలి కదా. రేపోమాపో ఆంధ్రప్రదేశ్ లో యువరాజుకు పట్టాభిషేకం తప్పదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఢిల్లీ పర్యటనలను తగ్గించుకొని ఎక్కువ కొడుకు లోకేష్‌నే పంపిస్తున్నారని చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 15 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో ఉంటుందని, ఆ కూటమికి చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అని పదేపదే ప్రకటిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటాడో కానీ తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా లోకేష్ ను బలంగా సమర్థిస్తున్న ఒక వర్గం మీడియా ఉబ్బితబ్బిబ్బై పోతున్నది. అందులో భాగంగానే ఆ మీడియాకి లోకేశ్ ను పల్లెత్తు మాట ఎవరు అన్నా భోజనం సహించడం లేదు.

ఇటీవల భారత విమానయానంలో ఒక అవాంతరం ఏర్పడింది. దానిమీద బాధ్యులు ఎవరనే చర్చ జాతీయ మీడియాలో జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీలోని లోకేశ్ భక్తుడు ఒకాయన ఈ సంక్షోభం మీద వార్‌రూమ్ ఏర్పాటు చేసి తమ నాయకుడు పర్యవేక్షిస్తున్నాడని చెప్పడంతో రిపబ్లిక్ టివి ముఖ్య సంపాదకుడు అర్నాబ్ గోస్వామి ‘కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండగా రాష్ట్ర మంత్రి లోకేశ్‌కు ఏం సంబంధం?’ అని నిలదీయడంతో పాపం లోకేశ్ అనుకూల మీడియా తీవ్ర ఆవేదనకు గురైంది. మరునాడు అర్జెంటుగా తమ సాయంకాలపు చర్చాగోష్టుల్లో లోకేశ్ అర్హతలను ప్రశ్నించిన అర్నాబ్ గోస్వామిని ఓ ఆటాడేసుకున్నారు. అంతేకాదు, ఒక న్యూస్ ఛానల్ పెద్దాయన అయితే ఈ విషయంలో లోకేశ్‌ను సమర్థించే విధంగా స్పందించనందుకు చంద్రబాబునాయుడు మీద కూడా అలిగాడు. ఈ మీడియా సంస్థల అతి ఎటుపోయి ఏమవుతుందో చూడాలి.

Delete Edit

వార ఫలాలు (14-12-2025 నుండి 20-12-2025 వరకు)

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా అంతంతామాత్రంగా ఉంటుంది. వ్యాపార పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఈ రాశి వారు కాలభైరవ రూపాయి మెడలో ధరించండి ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు మెరూన్.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం అంతంత మాత్రమే. దైవానుగ్రహం వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కష్టమవుతుంది. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. సినీ కళా రంగాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం లాభాల బాటలో ఉంటుంది. సహోదరుల మధ్య ఏర్పడిన వివాదాల తొలగిపోతాయి. ఒక స్థిరాస్త్రి అమ్మి రుణాలు మొత్తం తీర్చి వేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. కెరియర్ పరంగా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గో సేవ చేయండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.

మిధున రాశి

మిధున రాశి వారికి కూడా ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నచిన్న తగాదాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. సంతాన కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు. డాక్టర్లకి లాయర్లకి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై శ్రద్ధ అవసరం. స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మొండి బకాయిలు ఈ వారం వసూలు అవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు మిల్కీ వైట్.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు గ్యాస్టిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో సలుపు ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామా పారాయణం చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎల్లో.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం అనుకూలంగానే ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కొంతకాలం ఆగిన తర్వాత మొదలు పెట్టండి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. కన్స్ట్రక్షన్ రంగం అంతా అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఈ వారం మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. షేర్ మార్కెట్ కి స్పెక్యులేషన్ కి దూరంగా ఉండటం మంచిది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నచిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయాలలో రాణిస్తారు. ముఖ్యమైన విషయాలలో మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. వారాంతంలో అవసరానికి ధనం చేతిలో ఉండక రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్.

తులారాశి

తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగున్నప్పటికీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డుల విషయంలో పర్సనల్ లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణాలు చాలా వరకు తీరుస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. కోర్టు సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే వ్యాపారం ఏదైనా సరే మీరు దగ్గరుండి చూసుకోవడం అనేది చాలా మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంతవరకు బాగుంటుంది. ప్రస్తుతం వివాహానికి కాలం అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం వేచి ఉండి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. పాస్పోర్ట్ వీసా లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయాలలో రాణిస్తారు. ప్రతి బుధవారం జిల్లేడు వత్తులతో

దీపారాధన చేయండి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు బ్లూ.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో ఓర్పు సహనం కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రాన్ని చదవండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇబ్బంది పడతాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు తెలుపు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చిన్నచిన్న అడ్డంకులు కానీ లేదా కార్యాలయంలో పై స్థాయి ఉద్యోగులతో విభేదాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన ఆలస్యంగా పూర్తి అవుతుంది. వివాహ ప్రయత్నాలు కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది శని అంతా అనుకూలంగా లేడు. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి శని గ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయండి. దైవదర్శనం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగా

ఉంటుంది లాభాలు మీరు ఆశించిన రీతిలో ఉంటాయి. సినీ కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు ప్రయాణం చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. గో సేవ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభ రాశి

కుంభ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని రెండవ దశ నడుస్తున్నప్పటికీ శని భగవానుడి అనుగ్రహం వలన అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి విజయాన్ని అందుకోగలుగుతారు. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది వాహనయోగం ఉంది. శనికి డైలాగు షేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంపరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం గతం కంటే బాగుంటుంది. సోదర సోదరీమణుల మధ్య సఖ్యత బాగుండదు. ఖర్చులను అదుపులో ఉంచగలుగుతారు. వ్యాపార పరంగా రాబడి బాగున్నప్పుడే పొదుపు చేయండి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. రుణాలు తీర్చి వేస్తారు. గృహ నిర్మాణ పనులు పూర్తి అవుతాయి. నూతన కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు లభిస్తాయి. ప్రతిరోజు కూడా శని గ్రహాలు స్తోత్రాన్ని చదవండి. వీలైతే అఘోర పాశుపత హోమం చేయించండి పంచ పలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.

 

దెబ్బకు దెబ్బ తప్పదు.. మెక్సికో టారీఫ్‌పై భారత్ ఫైర్

న్యూఢిల్లీ ః మెక్సికో భారీ సుంకాల పట్ల భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాలు పరిరక్షణ కోణంలో తాము తగు విధంగా ప్రతిచర్యకు దిగాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం మెక్సికోను శనివారం హెచ్చరించింది. ట్రంప్ ఆదేశాలకు లోబడి భారత్‌కు చెందిన నిర్ణీత సరుకులపై మెక్సికో 50 శాతం సుంకాల పెంపుదలకు దిగింది. ఈ చర్యను భారత్ తీవ్రస్థాయి నిర్ణయంగా పరిగణించింది. దేశీయ ఉత్పత్తులు, ఎగుమతిదారుల ప్రయోజనాలు కీలకం. వీటి కోసం తగు విధంగా స్పందించే హక్కు తమకు ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓ వైపు మెక్సికోతో నిర్మాణాత్మక సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది. మరో వైపు చర్యకు ప్రతిచర్య విధానం ఉండనే ఉంటుందని స్పష్టం చేశారు. మెక్సికో ప్రభుత్వం సుంకాల పెంపుదల బిల్లును తీసుకువచ్చే దశలోనే భారత్ తన వైఖరిని తెలిపింది. హెచ్చింపు ప్రతిపాదనలను వ్యతిరేకించింది.

అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల పరిధిలోనే పరస్పర పరిష్కారం, సామరస్యం దిశలో ఉండేలా వ్యవహరించాలని అక్కడి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖకు భారతదేశ వాణిజ్య విభాగం హితవు పలికింది. అయితే వీటిని పక్కకు పెట్టి మెక్సికో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏకపక్షంగా ఎంఎఫ్‌ఎన్ టారీఫ్‌లను పెంచింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే వ్యవహరించింది. మన సహకార ఆర్థిక కార్యకలాపాల పద్థతికి విరుద్ధంగా చర్యకు దిగింది. అయితే దీనిపై చూస్తూ ఉండటం కుదరదు. మేం తీసుకునే చర్యల హక్కు మాకు ఉంటుంది. దీనిని మెక్సికో గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. బహుళ స్థాయి వ్యాపార వ్యవస్థకు భంగకరమైన రీతిలో చర్యకు దిగితే , అందుకు ప్రతిగా తమ స్పందన ఉండనే ఉంటుందని ఘాటుగా స్పందించారు.

యుపి బిజెపి అధ్యక్షులుగా కేంద్ర మంత్రి?

లక్నో: ఉత్తరప్రదేశ్ బిజెపి రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి నియామకం దాదాపు ఖరారు అయింది ఈ పదవికి ఆయన ఒక్కరే తమ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి , బిజెపి ఎలక్షన్ ఆఫీసర్ మహేంద్ర నాథ్ పాండేకు అందించారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయన వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బృజేష్ పాఠక్ ఇతర నేతలు కార్యకర్తలు ఉన్నారు. చౌదరి యుపిలోని మహారాజు గంజ్ పార్లమెంటరీ స్థానం నుంచి ఏడుసార్లు ఎంపిగా గెలిచారు. కుర్మీ కులానికి చెందిన వారు. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లకు అత్యంత విధేయుడుగా ఉన్నారు. 

కేంద్ర మంత్రి చౌహాన్ ఇంటికి భారీ భద్రత

భోపాల్ ః మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శనివారం జరిగిన ఈ పరిణామంపై పలు రకాల వార్తలు వెలువడ్డాయి. అయితే ఇది అడపాదడపా జరిగే భద్రతా సమీక్షనే అని శనివారం బిజెపి వర్గాలు తెలిపాయి. ప్రత్యేకత ఏమీ లేదని వివరించారు. అయితే ఇక్కడి రద్దీ ప్రాంతం లింక్‌రోడ్‌లోని ఆయన నివాసం వెలుపల ఉన్నట్లుండి ఉదయమే తాత్కాలిక భద్రతా సిబ్బంది గుడారం వెలిసింది. ఈ ప్రాంతంలోకి అదనపు పోలీసు దళాలను తరలించారు.

శుక్రవారం రాత్రి చౌహాన్ ఈ నివాసంలోనే గడిపారు. శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. అయితే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కొనసాగాయి. అయితే త్వరలోనే చౌహాన్ బిజెపి జాతీయ అధ్యక్షులు అవుతారని వార్తలు వెలువడుతున్నాయి. అందుకే ఈ మాజీ సిఎం నివాసం వద్ద భద్రతను పెంచినట్లు ప్రచారం జరిగింది. ఇక్కడ భద్రత పెంపుపై రాష్ట్ర కాంగ్రెస్ నేత ముఖేష్ నాయక్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు సిఎం మోహన్ యాదవ్ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాలని కోరారు.