elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişjojobet girişenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişenbetenbet girişenbetenbet girişaresbetaresbet girişyakabetyakabet girişyakabetkulisbetkulisbet girişkulisbetteosbetteosbet girişteosbetaresbetaresbet girişwbahiswbahiskulisbetkulisbetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetmasterbettinggalabetrinabetkalebetyakabetprizmabetlordbahiskulisbetultrabetholiganbetholiganbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

request hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

tlcasino

jojobet

realbahis

jojobet giriş

betcup

jojobet giriş

kralbet

süratbet

meritking

casibom

sekabet

marsbahis

royalbet

kingroyal

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

matbet giris

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

marsbahis

holiganbet

yakabet

betcio

padişahbet

betcio

grandpashabet

ultrabet

madridbet

kingroyal

kralbet

vdcasino

sekabet

vegabet

matbet

grandpashabet

meritking

Sweet Bonanza

jojobet

kingroyal

aresbet

matbet giriş

బిజెపి సంచలన పోస్ట్.. సిఎం మమతను హిట్లర్ తో పోలుస్తూ..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని బిజెపి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సిఎం మమతను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. మమత బెనర్జీని నియంతగా అభివర్ణించింది. అంతేకాదు,ఆమెను హిట్లర్‌తో పోలుస్తూ.. ఇద్దరి సగం సగం ముఖాలను ఒకే ఫోటోగా క్రియేట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఈ ఫోటో వైరల్ కావడంతో బెంగాల్ లో రాజకీయ వివాదం నెలకొంది.

కాగా, అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ టూర్ కూడా ఫెయిల్ కావడంతో బిజెపి నేతలు, సిఎం మమతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గోట్ టూర్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ వచ్చిన మెస్సీ.. కోల్‌కతా స్టేడియంలో కేవలం 10 నిమిషాలు మాత్రమే గడిపిన తర్వాత వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఫుట్‌బాల్ అభిమానులు స్టేడియంను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వహణ లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని, గోట్ ఇండియా టూర్ 2025 ప్రమోటర్, నిర్వాహకుడు సతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆదివారం బిధాన్‌నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 14 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.

అయితే, ఈ సంఘటన తర్వాత, ముఖ్యమంత్రి బెనర్జీ క్షమాపణలు చెప్పారు. ఈ విధ్వంసం పట్ల తాను చాలా బాధ పడ్డానని, దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దీనిపై ఆమె దర్యాప్తుకు ఆదేశించింది. అయితే, మెస్సీ టూరు విజయవంతం చేయడంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని బిజెపి, కాంగ్రెస్ విమర్శలకు దిగాయి. ఈ ఘటనపై సిఎం మమత మొసలి కన్నీళ్లు పెట్టుకుందని.. పశ్చిమ బెంగాల్, ఫుట్‌బాల్ క్రీడ.. రెండింటికీ ఇది అవమానమని బిజెపి దాడికి దిగింది.

కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని పల్లె ప్రజలు ఓటుతో తేల్చిచెప్పారు:కెటిఆర్

 రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని, ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన బిఆర్‌ఎస్ శ్రేణులకు కెటిఆర్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో సైతం బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ఇందుకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లుగా మారాయని ధ్వజమెత్తారు.

ఈ వైఫల్యాలే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని ఉద్ఘాటించారు. గతంలో బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయాలు సాధించిందని, కానీ నేడు కాంగ్రెస్ కనీసం సగం పంచాయతీలను కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇది అధికార పార్టీపై పల్లెల్లో పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని వివరించారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అభయహస్తం కాదని, అదొక రిక్త హస్తమని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ అసమర్థ పాలనలో అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విడిపించే పోరాటంలో తమకు అండగా నిలుస్తున్న ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు పార్టీ బంగారు బాటలు వేస్తుందని కెటిఆర్ హామీ ఇచ్చారు.

సిడ్నీ హత్యాకాండకు తెగపడిన తండ్రీ కొడుకులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండి బీచ్ లో యూదుల పండుగ సందర్భంగా హింసాకాండలో పాల్పడి, 15 మందిని దారుణగా హతమార్చిన దుండగులు ఓ తండ్రీ కొడుకులని సోమవారం పోలీసులు తెలిపారు. కఠినమైన తుపాకి నియంత్రణ చట్టాలు ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు మూడు దశాబ్దాలలో ఇటువంటి ఘోరమైన కాల్పుల ఘటన జరగడం ఇదే ప్రథమం.కాల్పులు జరిపిన 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ అనే దుండగుడిని పోలీసులు కాల్చిచంపగా, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. సాజిద్ పండ్ల వ్యాపారి .ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ పాకిస్తానీ సంతతికి చెందిన వారని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నట్లు సిబిఎస్ న్యూస్ పేర్కొంది. సాజిద్ అక్రమ్ కు న్యూ సౌత్ వేల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే ఆకుపచ్చ జెర్సీని ధరించినట్లు కన్పించింది.కొడుకు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన పౌరుడు.

తండ్రి సాజిద్ 1899లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లోపార్ట్ నర్ వీసా, తర్వాత రెసిడెంట్ రిటర్న్ వీసాలుగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం మంత్రి టోనీ బర్క్ తెలిపారు. యూదుల పండుగ హనుక్కా మొదటి రోజునే వారిని లక్ష్యంగా ఎంచుకుని దాడి చేశారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నిందించారు.నవీద్ కు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉందని బారత ఇంటెలిజెన్స్ అధికారిని ఉటంకిస్తూ, వార్తా సంస్త పేర్కొంది.ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అతడిని తనిఖీ చేసింది. ఓ కన్నువేసి ఉంచింది. పోలీసులు తనను గుర్తించకుండా కిందపడి నాటకాలు ఆడాడు. సాజిద్ పండ్ల దుకాణం నడిపేవాడు. అతడికి 10 క్రితం నుంచి తుపాకీ లైసెన్స్ ఉంది. కాగా కొడుకు నవీద్ ఇటుక పని చేసేవాడు. కంపెనీ దివాలా తీయడంతో రెండు నెలలక్రితం ఉద్యోగం పోయింది.

బీచ్ లో యూదులపండుగ

యూదుల 8 రోజుల హనుక్కా పండుగ ప్రారంభం నాడు చానుకా బై ది సీ కార్యక్రమానికి వేలాదిమంది తరలి వచ్చారు. బీచ్ లోని చిన్న పార్క్ లో హనుక్కా కార్యక్రమంలో దాదాపు 1,000 మంది హాజరైనట్లు పోలీసులు తెలిపారు. పండుగ మొదలైన తర్వాత 10 నిముషాల పాటు దుండగులు కాల్పులు జరపడంతో చాలా మంది కిందపడిపోగా, కొందరు పరుగులు పెట్టారు. బీచ్ కు వెళ్లే పుట్ బ్రిడ్జి పై నల్ల దుస్తులు ధరించిన ఇద్దరు పొడవైన తుపాకులతో కాల్పులకు తెగపడినట్లు ప్రత్యేక పుటేజిలో కన్పించింది. స్థానిక సమయం 6.45 గంటల ప్రాంతంలో కాల్పులకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. మృతులలో 10 ఏళ్ల పిల్లవాడి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసుకమిషనర్ మాల్ లోన్యాన్ విలేకరులకు తెలిపారు. గాయపడిన 42 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్..

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబిన్(45 ఏళ్లు) నియమితులయ్యారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నితిన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు నాయకులు పార్టీ కార్యాలయంలో ఆయనకు స్వాగతం పలికారు. “నితిన్.. చురుకైన వ్యక్తి, సైద్ధాంతికంగా దృఢమైనవాడు. పార్టీ పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి” అని పార్టీ నాయకులు తెలిపారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా నితిన్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, బిజెపి దివంగత సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు నితిన్ నబిన్. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబిన్, బీహార్‌లోని బాంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీహార్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కూడా ఉంది.

మెదక్‌ జిల్లాలో భారీ పేలుడు.. ఒకరు మృతి

మెదక్‌ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం జిల్లాలోని మనోహరాబాద్‌ మండలం చెట్లగౌరారంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్‌ కంపెనీలో పెద్ద ఎత్తున పేలుడు చోటుచేసుకుంది. దీంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.భారీ పేలుడుతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

హైదరాబాద్: అప్పుడు నెల్లూరు వాడిని.. ఇప్పుడు తెలంగాణ వాడినని.. ఇక్కడ ఉంటున్నా కాబట్టి తెలంగాణ వాడినని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరి మనసస్సుల్లో బాలసుబ్రహ్మణ్యం చిరస్థాయిగా ఉండిపోతారని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. రవీంద్రభారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 7 అడుగుల కాంస్య విగ్రహాన్నివెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. భావితరాల కోసమే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరించామని, స్వర సార్వభౌమత్వానికి బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శమని కొనియాడారు. బాలు మన మధ్య లేకపోయినా.. పాట రూపంలో మనతోనే ఉన్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  

వాస్తవ ఘటనల నేపథ్యంలో..

ఏబీసీ ప్రొడక్షన్ పతాకంపై భాస్కర్, కోటేశ్వర రావు ప్రధాన పాత్రదారులుగా మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వంలో అప్పినపల్లి భాస్కరాచారి నిర్మించిన చిత్రం ‘విధాత’. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మణికంఠ రాజేంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో కీలక పాత్రలో భాస్కరాచారి నటించారు. ఆయన ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు’ అని అన్నారు. నిర్మాత డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి మాట్లాడుతూ.. ‘కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంతో ఈ సినిమాను నిర్మించాం. కథా కథనాలు, పాత్రల చిత్రణ ఎంతో సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, డ్రమ్స్ రాము తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిలో ఓడిన అభ్యర్థి కుటుంబాన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టి

కామారెడ్డి:  ఓడిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్ తో ఢీకొట్టారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో జరిగింది.  తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజును ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ఢీకొట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తనను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరి దాడి చేశాడు. తన అన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా అండతోనే ఈ దారుణానికి బాబాయి పాపయ్య సోదరుడు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంటి ముందు కూర్చున్న బిఆర్ఎస్ అభ్యర్థిని, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు.  ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బిఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు గంటలుగా రాస్తారోకో కొనసాగుతుంది. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. 

2022లో పాముకాటుతో భార్య మృతి… చంపింది భర్తే.. ఇప్పుడు అరెస్టు

ముంబయి: భార్యను పాము కాటుతో చంపేశాడు, అనంతరం తన భార్య పాము కాటుతో చనిపోయిందని నమ్మించి ఆమెకు భర్త అంత్యక్రియలు చేయించాడు. మూడు సంవత్సరాలు తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బడ్లాపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బండ్లాపూర్ ప్రాంతంలో నీర్జా ఆంబేకర్-రూపేశ్ ఆంబేకర్ అనే దంపతులు నివసిస్తున్నారు. నీర్జా ఆంబేకర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా పని చేస్తున్నారు. 2022లో నీర్జా ఆంబేకర్ హఠన్మారణం చెందారు. పాము కాటుతో చనిపోయిందని వైద్యుల నిర్థారించారు. దీంతో రేపేశ్ తన భార్యకు అంతక్రియలు జరిపించాడు. బడ్లాపూర్‌లోని ఓ హత్య కేసులో ఋషికేష్ దాళ్కేను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నిస్తుండగా నీర్జా ఆంబేకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

రూపేశ్ ఆంబేకర్ తన భార్య నీర్జాను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. తన ముగ్గురు సహచరులు చేతన్ దుధానే, కునాల్ చౌధరీ, ఋషికేష్ చాళ్కేతో కలిసి హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. భార్య హత్య బయటకు రాకూడదనే ఉదేశంతో విషపు పామును ఇంట్లోకి తీసుకొచ్చాడు. భార్యకు భర్త మసాజ్ చేస్తానని చెప్పి పాముతో ఎడమ కాలు మీద మూడు సార్లు కాటు వేయించాడు. సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. పోలీసులు సహజ మరణంగా భావించి ఎడిఆర్ నమోదు చేసి కేసును మూసివేశారు. నిందితులో ఒకడు ఋషికేష్ మరో హత్య కేసులో  పోలీసులకు చిక్కడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముగ్గురును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే ముగ్గురితో పాటు భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

కాంగ్రెస్ గూండాయిజానికి బిఆర్ఎస్ శ్రేణులు భయపడొద్దు : కెటిఆర్

హైదరాబాద్: పంచాయితీ ఎన్నికల ఫలితాలు సిఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రెండేళ్లలోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండి సగం పంచాయితీలను కూడా కాంగ్రెస్ గెలవలేదని విమర్శించారు. తాము బిఆర్ఎస్ వైపేనని పల్లె ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని తెలియజేశారు. మన హక్కుల కోసం మనం కొట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ గూండాయిజానికి బిఆర్ఎస్ శ్రేణులు భయపడొద్దు అని కెటిఆర్ సూచించారు. పదవులకు వన్నె తెచ్చేలా బిఆర్ఎస్ సర్పంచ్ లు పనిచేయాలని, పదవి, ప్రాణం శాశ్వతం కాదు.. పేరు, గౌరవమే శాశ్వతం అని కెటిఆర్ పేర్కొన్నారు.