Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

request hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

tlcasino

jojobet

realbahis

jojobet giriş

betcup

jojobet giriş

kralbet

süratbet

meritking

casibom

sekabet

marsbahis

royalbet

kingroyal

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

Sweet Bonanza

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

matbet giris

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

marsbahis

holiganbet

yakabet

betcio

padişahbet

betcio

grandpashabet

ultrabet

madridbet

meritking

madridbet

kingroyal

kralbet

vdcasino

sekabet

vegabet

matbet

grandpashabet

meritking

pusulabet

pusulabet

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం!

గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సోమవారంనాడు లోక్‌సభలో మూడు కీలక బిల్లులతో పాటు ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవక్ మిషన్(గ్రామీణ్)(విబిజి ఆర్‌ఎఎం జి)2025 పేరిట కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనప్పటికీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ వెనక్కి తగ్గింది. అయితే లోక్‌సభ సభ్యులకు నూతన బిల్లు ప్రతులను అందజేసినట్లు సమాచారం. ఈ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి స్థాయి సంఘానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు పథకం అమలులో అత్యధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచనున్నారు. వికసిత్ భారత్2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ్ బిల్లుకు రూపకల్పన చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతనంతో కూడిన ఉపాధితో పాటు సంపన్న, సుస్థిర భారత్‌కు దారులు వేసేలా కొత్త చట్టంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా కేంద్రం పేరు మార్చింది. 

కన్నపేగును అమ్మకానికి పెట్టిన తల్లి

 కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే తన పేగు బంధాన్ని తెంచుకుని, డబ్బు కోసం నడిబజారులో విక్రయించింది. నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది. అత్యంత గోప్యంగా జరిగిన ఈ బాలిక విక్రయం బేరంపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, పసికందును సురక్షితంగా రక్షించి, ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లి, తన చిన్నారిని విక్రయించాలని పన్నాగం పన్నింది. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పి, తన కన్నబిడ్డను అమ్ముకునేందుకు తెగించింది. ఈ అమానుష బేరానికి పుణెకు చెందిన కొందరు ముందుకు వచ్చారు.

స్థానిక మధ్యవర్తుల ద్వారా ఈ అకృత్యానికి తెరలేపారు. లక్షల్లో జరిగినట్టుగా భావిస్తున్న ఈ అక్రమ లావాదేవీలో, పసిపాపను కొనుగోలు చేసిన పుణె గ్యాంగ్‌కు తల్లి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ బాగోతంపై విశ్వసనీయ వర్గాల ద్వారా పక్కా సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీసులు, వెంటనే అప్రమత్తమై ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఈ బాలిక విక్రయానికి సహకరించిన కీలక మధ్యవర్తులను, ఆ కన్నతల్లిని, పాపను కొనుగోలు చేసిన పుణెకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు సమాచారం.

గెలిచిన సర్పంచ్ తమ్ముడి ఘాతుకం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా నిలిచారనే కోపంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ఐదుగురిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం. సోమార్‌పేట్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్థుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలిచిన కురుమ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి ట్రాక్టర్ తో రెండుమూడుసార్లు ఐదుగురుపి ఢీకొట్టాడు. ఈ సంఘటపలె గంజి భారతి (59), బండమీది బాలమ్మ (40), పద్మ సత్యవ్వ (56), తోట శారద (30), గంజి అద్విక్ (5) తీవ్ర గాయాలపాలయ్యారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ గంజి భారతి, బండమీది బాలమ్మ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మండలంలోని సోమార్‌పేట్ గ్రామ సర్పంచ్‌గా కురుమ పాపయ్య 49 ఓట్ల తేడాతో బిట్ల బాలరాజుపై విజయం సాధించాడు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పటేల్ చెరువు మైసమ్మ వద్ద మేకను కోస్తానని పాపయ్య మొక్కుకున్నాడు.

వంట సామగ్రిని తీసుకెళ్లేందుకు పొలంలో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకురావాల్సిందిగా తన సొంత తమ్ముడు కుర్మ చిరంజీవికి పురమాయించాడు. చిరంజీవి ట్రాక్టర్ తీసుకువస్తుండగా అదే దారిలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు ఇల్లు ఉంది.బాలరాజు ఓటమిపాలు కావడంతో ఆయనను పరామర్శించడానికి అతని మద్దతుదారులు ఇంటిముందు సుమారు ఉదయం 10 గంటల సమయంలో గుమిగూడూరు. ట్రాక్టర్‌పై వస్తున్న చిరంజీవి వారిని చూడగానే వారంతా తన అన్నకు వ్యతిరేకులనే ఆగ్రహంతో తిట్ల దండకం అందుకున్నాడు. ఆ ఇంటి ముందు ఉన్న మహిళలపైకి ట్రాక్టర్‌తో ఢీకొన్నాడు. దీంతో మహిళలు హాహాకారాలు చేసినా.. ఆగ్రహంతో ఉన్న చిరంజీవి ట్రాక్టర్ రివర్స్ తీసుకెళ్లి రెండుసార్లు వాళ్లపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చాడు. ట్రాక్టర్ టైర్లు సైతం గంజి భారతి పైనుంచి వెళ్లి గోడకు ఢీకొట్టి నిలిచిపోయింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో బండమీది బాలమ్మ, పద్మ సత్యవ్వ, తోట శారద, గంజి అద్విక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులు ఐదుగురిని స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. నిందితుడు చిరంజీవిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వందలాదిగా ఆసుపత్రికి చేరుకున్నారు. ట్రాక్టర్ పైనుంచి పోవడంతో గంజి భారతి పక్క బొక్కలు, నడుము, వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి.

బండమీది బాలమ్మ ఎడమ చేతి పైనుంచి డాక్టర్ టైర్ ఎక్కడంతో బొక్కలు నుజ్జునుజ్జు అయ్యాయి. వీరిద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పద్మ సత్యవకు దవడ ముఖంపై గాయాలు కాగా, తోట శారదకు చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదేళ్ల వయసున్న చిన్నారి గంజి అద్విక్కు ఎడమకాలు విరిగిపోయింది. ఓడిన సర్పంచ్ అభ్యర్థి రాజు చెయ్యికి స్వల్ప గాయమైంది. వీరి పరిస్థితి చూసిన గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విషయం తెలిసిన వందలాదిమంది ఆసుపత్రి పరిసర ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాకు నిందితుడు చిరంజీవి చిన్నాన్న కావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు.

నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో:

కాంగ్రెస్ పార్టీకి చెందిన కురుమ సాయిబాబా, గ్రామ సర్పంచ్ కురుమ పాపయ్య, నిందితుడు కురుమ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలాల మంది గ్రామస్థులు రోడ్డెక్కారు. ప్రైవేట్ ఆస్పత్రికి దగ్గరలో ఉన్న రామాలయం ముందు రోడ్డుకు అడ్డంగా కూర్చుని నాలుగున్నర గంటలపాటు రాస్తారోకో జరిపారు. స్థానిక శాసనసభ్యుడు మదన్మోహన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కురుమ సాయిబాబాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గెలిచిన సర్పంచ్ కురుమ పాపయ్య రాజీనామా చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. మహిళలు, వృద్ధులు, యువకులు, గ్రామానికి చెందిన వందలాది మంది ఏకతాటిపై ఆందోళన చేపట్టారు..

కఠిన చర్యలు తీసుకోకుంటే మళ్లీ ఆందోళన:

సోమార్పేట్ గ్రామంలో ఐదుగురిని ట్రాక్టర్ తో ఢీకొట్టి హతమార్చడానికి ప్రయత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యుడు జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ దారుణ సంఘటన తెలుసుకున్న ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి వచ్చి రాస్తారోకో చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అరాచకం పెరిగిపోయిందని, రౌడీయిజం పెరిగిపోయిందని అన్నారు. ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థి మద్దతుదారులను చంపడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. దీని వెనుక ఉన్న అందరిపై విచారణ జరిపి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి 24 గంటలు కాకముందే దౌర్జన్యాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాస్తారోకోలో కూర్చుండడంతో వివిధ గ్రామాల నుంచి బిఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చి చేరారు. పరిస్థితి విషమించడంతో స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తానని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హామీ ఇస్తే ఆందోళన విరమిస్తానని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

దీంతో సిఐ రాజిరెడ్డి జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్పీ సెల్ఫోన్లో మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు. బాధితులకు న్యాయం జరగాకుంటే మళ్లీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎస్పీ హామీతో ఆందోళన విరమించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే సురేందర్ పరామర్శించారు. దీంతో పోలీసులు రాస్తారోకో చేస్తున్న మిగతా వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరోమింపజేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో సాయంత్రం 4:00 వరకు కొనసాగింది. దీంతో రోడ్డుపై వందల వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిఐ రాజిరెడ్డి ఎస్‌ఐ మహేష్‌తో పాటు ఎల్లారెడ్డి కామారెడ్డి, డివిజన్‌కు చెందిన పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

లోక్‌సభలో మూడు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం సోమవారం మూడు కీలకమైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇవి కాకుండా అజెండాలో చేర్చిన వాటిలో ఒక్కటైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌జిఎ)ను ప్రారంభ దశలోనే వెనకకు తీసుకుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపిల తీవ్ర నిరసనలతో కేంద్రం ముందుగా ఈ బిల్లును అజెండాలో పెట్టిన తరువాతి దశలో దీనిని ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మమహాత్మా గాంధీ పేరు లేకుండా పథకం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించడంపై ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రభుత్వాన్ని నిలదీశాయి . సమాఖ్య విధానం దెబ్బతీస్తూ, రాష్ట్రాల ప్రయోజనాలకు భంగకరంగా మారుతూ, తరాల జాతీయ సంవిధానానికి అతీతంగా ఉండేలా రూపొందిన బిల్లును ప్రతిపాదన దశలోనే ఇండియా కూటమికి చెందిన విపక్షాలు బలంగా వ్యతిరేకించాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంట్ సెషన్‌లో తొలిసారిగా ఈ విషయంలో అస్త్ర సన్యాస తీరును ప్రదర్శించాల్సి వచ్చింది. ఇక అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం, ఉన్నత విద్యారంగం నియంత్రణ , కొన్ని నిరర్థక చట్టాల రద్దు సంబంధిత బిల్లులను లోక్‌సభలో ముందు అజెండా మేరకు ప్రవేశపెట్టింది.

మొత్తం మీద మూడు ప్రధాన బిల్లుల పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. కీలక రంగాలపై కేంద్రానికి విస్తృత అధికారాలు , ఈ క్రమంలో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లడం వంటి పరిణామాలను ప్రతిపక్షాలు ప్రస్తావించాయి. అంతేకాకుండా పథకాలకు హిందీలో పేర్లు పెట్టడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం అని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా పాత చట్టాల రద్దు బిల్లును తీసుకువచ్చింది, తరువాత వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును ఉన్నత విద్యాసంస్కరణల పేరిట ప్రవేశపెట్టింది. తరువాత అణరంగ సంస్కరణల కోసం స్వయంసమృద్ధి అణు వనరుల సమీకరణ పేరిట అణు ఇంధన రంగ పరివర్తన బిల్లు తీసుకువచ్చింది.కేంద్ర పరిధిలోని పిఎంఒ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ దీనిని ప్రవేశపెట్టారు. దీనినే శాంతి బిల్లు సంక్షిప్తంగా వ్యవహరించారు. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పు, భారీ స్థాయి ప్రక్షాళనకు ఉద్ధేశించిన బిల్లును వాయిదా వేసింది. అజెండాలో దీనిని ముందుగా చేర్చారు. అయితే కారణం తెలియచేయకుండానే దీనిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది, అయితే ప్రక్షాళన పేరిట పథకం భారాన్ని రాష్ట్రాలపై మోపేందుకు కేంద్రం ఎత్తుగడకు దిగిందని,గాందీజి పేరు తీసివేయడం కుదరదని ప్రతిపక్షాలు పార్లమెంట్ వెలుపల నిరసనలకు దిగడంతో దీనిని వెనకకు తీసుకువ్నారని వెల్లడైంది. ఇక ఉన్నత విద్యా బిల్లును విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభలో ప్రవేశపెట్టారు.

పార్లమెంట్ సంయుక్త కమిటీ (జెపిసి) పరిశీలనకు పంపిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ తెలిపారు. శాంతిబిల్లు, విబిజి రామ్ బిల్లును కూడా సంబంధిత స్థాయీ సంఘాల పరిశీలనకు పంపించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రైవేటు రంగానికి అణు ఇంధన సెక్టార్‌ను కట్టబెట్టడం వల్ల దేశ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ విమర్శించారు. కేంద్రానికి విపరీత అధికారాలు దక్కుతాయి. ప్రైవేటు రంగం ప్రమాదకర నయా అణు కార్యకలాపాలకు దిగేందుకు కేవలం తమ ప్రయోజనాల కోసం దేశ భవితను దెబ్బతీసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌పి , డిఎంకె ఎంపీలు ఉన్నత విద్య బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలు ప్రత్యేకించి సమాఖ్య విధానానికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాలలో ఉన్నత విద్యారంగంపై కేంద్రం పెత్తనానికి దారితీస్తుందని డిఎంకె సభ్యులు జి సెల్వం, కాంగ్రెస్ ఎంపి ఎస్ జోతిమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లును హిందీలో తీసుకురావడంపై డిఎంకె నిరసనకు దిగింది. ఇక న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావల్ 71 నిరర్థక చట్టాల రద్దు బిల్లును తీసుకువచ్చారు. అయితే బిల్లులోని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగాయి. 

జనం మీదకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

అతివేగంతో కారు అదుపు తప్పి జనం మీదకి దూసుకెళ్లిన ఘటనా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా అబనిగడ్డ మండలం చల్లపల్లి లో చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బైకర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని మోడీపై బెదిరింపు నినాదాలు: బండి సంజయ్

కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీని బెదిరిస్తూ నినాదాలు చేయడం మంచి పద్ధతి కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ పేరిట ఏఐసిసి అధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహా ధర్నా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ఢిల్లీలో వీధుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఈ నినాదాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం ట్వీట్ చేశారు. ‘మోడీ తేరీ ఖబర్ ఖోదేగీ’ అని నినాదాలు చేయడం బాధాకరమని ఆయన తెలిపారు. దేశ భద్రత, గౌరవం, అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ రాత్రింభవళ్ళు కష్టపడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరించేలే నినాదాలు చేయడం ఎంత వరకు భావ్యమని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభ వేదికగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

బిజెపి సంచలన పోస్ట్.. సిఎం మమతను హిట్లర్ తో పోలుస్తూ..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని బిజెపి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సిఎం మమతను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. మమత బెనర్జీని నియంతగా అభివర్ణించింది. అంతేకాదు,ఆమెను హిట్లర్‌తో పోలుస్తూ.. ఇద్దరి సగం సగం ముఖాలను ఒకే ఫోటోగా క్రియేట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఈ ఫోటో వైరల్ కావడంతో బెంగాల్ లో రాజకీయ వివాదం నెలకొంది.

కాగా, అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ టూర్ కూడా ఫెయిల్ కావడంతో బిజెపి నేతలు, సిఎం మమతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గోట్ టూర్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ వచ్చిన మెస్సీ.. కోల్‌కతా స్టేడియంలో కేవలం 10 నిమిషాలు మాత్రమే గడిపిన తర్వాత వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఫుట్‌బాల్ అభిమానులు స్టేడియంను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వహణ లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని, గోట్ ఇండియా టూర్ 2025 ప్రమోటర్, నిర్వాహకుడు సతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆదివారం బిధాన్‌నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 14 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.

అయితే, ఈ సంఘటన తర్వాత, ముఖ్యమంత్రి బెనర్జీ క్షమాపణలు చెప్పారు. ఈ విధ్వంసం పట్ల తాను చాలా బాధ పడ్డానని, దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దీనిపై ఆమె దర్యాప్తుకు ఆదేశించింది. అయితే, మెస్సీ టూరు విజయవంతం చేయడంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని బిజెపి, కాంగ్రెస్ విమర్శలకు దిగాయి. ఈ ఘటనపై సిఎం మమత మొసలి కన్నీళ్లు పెట్టుకుందని.. పశ్చిమ బెంగాల్, ఫుట్‌బాల్ క్రీడ.. రెండింటికీ ఇది అవమానమని బిజెపి దాడికి దిగింది.

కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని పల్లె ప్రజలు ఓటుతో తేల్చిచెప్పారు:కెటిఆర్

 రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని, ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన బిఆర్‌ఎస్ శ్రేణులకు కెటిఆర్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో సైతం బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ఇందుకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లుగా మారాయని ధ్వజమెత్తారు.

ఈ వైఫల్యాలే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని ఉద్ఘాటించారు. గతంలో బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయాలు సాధించిందని, కానీ నేడు కాంగ్రెస్ కనీసం సగం పంచాయతీలను కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇది అధికార పార్టీపై పల్లెల్లో పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని వివరించారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అభయహస్తం కాదని, అదొక రిక్త హస్తమని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ అసమర్థ పాలనలో అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విడిపించే పోరాటంలో తమకు అండగా నిలుస్తున్న ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు పార్టీ బంగారు బాటలు వేస్తుందని కెటిఆర్ హామీ ఇచ్చారు.

సిడ్నీ హత్యాకాండకు తెగపడిన తండ్రీ కొడుకులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండి బీచ్ లో యూదుల పండుగ సందర్భంగా హింసాకాండలో పాల్పడి, 15 మందిని దారుణగా హతమార్చిన దుండగులు ఓ తండ్రీ కొడుకులని సోమవారం పోలీసులు తెలిపారు. కఠినమైన తుపాకి నియంత్రణ చట్టాలు ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు మూడు దశాబ్దాలలో ఇటువంటి ఘోరమైన కాల్పుల ఘటన జరగడం ఇదే ప్రథమం.కాల్పులు జరిపిన 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ అనే దుండగుడిని పోలీసులు కాల్చిచంపగా, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. సాజిద్ పండ్ల వ్యాపారి .ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ పాకిస్తానీ సంతతికి చెందిన వారని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నట్లు సిబిఎస్ న్యూస్ పేర్కొంది. సాజిద్ అక్రమ్ కు న్యూ సౌత్ వేల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే ఆకుపచ్చ జెర్సీని ధరించినట్లు కన్పించింది.కొడుకు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన పౌరుడు.

తండ్రి సాజిద్ 1899లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లోపార్ట్ నర్ వీసా, తర్వాత రెసిడెంట్ రిటర్న్ వీసాలుగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం మంత్రి టోనీ బర్క్ తెలిపారు. యూదుల పండుగ హనుక్కా మొదటి రోజునే వారిని లక్ష్యంగా ఎంచుకుని దాడి చేశారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నిందించారు.నవీద్ కు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉందని బారత ఇంటెలిజెన్స్ అధికారిని ఉటంకిస్తూ, వార్తా సంస్త పేర్కొంది.ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అతడిని తనిఖీ చేసింది. ఓ కన్నువేసి ఉంచింది. పోలీసులు తనను గుర్తించకుండా కిందపడి నాటకాలు ఆడాడు. సాజిద్ పండ్ల దుకాణం నడిపేవాడు. అతడికి 10 క్రితం నుంచి తుపాకీ లైసెన్స్ ఉంది. కాగా కొడుకు నవీద్ ఇటుక పని చేసేవాడు. కంపెనీ దివాలా తీయడంతో రెండు నెలలక్రితం ఉద్యోగం పోయింది.

బీచ్ లో యూదులపండుగ

యూదుల 8 రోజుల హనుక్కా పండుగ ప్రారంభం నాడు చానుకా బై ది సీ కార్యక్రమానికి వేలాదిమంది తరలి వచ్చారు. బీచ్ లోని చిన్న పార్క్ లో హనుక్కా కార్యక్రమంలో దాదాపు 1,000 మంది హాజరైనట్లు పోలీసులు తెలిపారు. పండుగ మొదలైన తర్వాత 10 నిముషాల పాటు దుండగులు కాల్పులు జరపడంతో చాలా మంది కిందపడిపోగా, కొందరు పరుగులు పెట్టారు. బీచ్ కు వెళ్లే పుట్ బ్రిడ్జి పై నల్ల దుస్తులు ధరించిన ఇద్దరు పొడవైన తుపాకులతో కాల్పులకు తెగపడినట్లు ప్రత్యేక పుటేజిలో కన్పించింది. స్థానిక సమయం 6.45 గంటల ప్రాంతంలో కాల్పులకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. మృతులలో 10 ఏళ్ల పిల్లవాడి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసుకమిషనర్ మాల్ లోన్యాన్ విలేకరులకు తెలిపారు. గాయపడిన 42 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్..

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబిన్(45 ఏళ్లు) నియమితులయ్యారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నితిన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు నాయకులు పార్టీ కార్యాలయంలో ఆయనకు స్వాగతం పలికారు. “నితిన్.. చురుకైన వ్యక్తి, సైద్ధాంతికంగా దృఢమైనవాడు. పార్టీ పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి” అని పార్టీ నాయకులు తెలిపారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా నితిన్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, బిజెపి దివంగత సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు నితిన్ నబిన్. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబిన్, బీహార్‌లోని బాంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీహార్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కూడా ఉంది.