Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Casibom

jojobet

parobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

ultrabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

kralbet

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

బ్యూటిఫుల్ మెలోడీ ‘సహన సహన..’

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్‘. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘రాజా సాబ్‘ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసా ద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్‘ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ‘రాజా సాబ్‘ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ’సహన సహన..’ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని ఓ మాల్ లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల సందడి మధ్య గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ “ఇప్పుడు బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ సహన సహన మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా రెండు సాంగ్స్ కూడా అదిరిపోతాయి”అని పేర్కొన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ఈ సంక్రాంతి రాజా సాబ్‌తో రెబల్ సంక్రాంతి అవుతుంది అని అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్‌లోని పబ్లిక్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్ పాల్గొన్నారు. 

శిల్పి రామ్‌సుతార్ ఇకలేరు

అమరావతి: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని తన కుమారుడి ఇంట్లో సుతార్ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, హైదరాబాద్‌లోని బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రామ్ సుతార్‌లో నిర్మించారు. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూరు గ్రామంలో రామ్‌సుతార్ జన్మించారు. రామ్ సుతార్‌కు 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి.  

మోత్కూర్ మండల సర్పంచ్ లు వీరే….

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో మూడో విడత జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. దాచారం సర్పంచ్ గా (కాంగ్రెస్) కర్నె జ్యోతి వీరేశం 795 ఓట్ల భారీ మెజార్టీతో, అనాజీపురం సర్పంచ్ గా బీసు వెంకన్న 678 ఓట్ల మెజార్టీతో, పాలడుగు సర్పంచ్ గా అంతటి భగవంతు 168 ఓట్ల మెజార్టీతో, ముశిపట్ల సర్పంచ్ గా ఫైళ్ల నర్సిరెడ్డి 400 ఓట్ల మెజార్టీతో, పాటిమట్ల సర్పంచ్ గా బండ రమ విజయ్ రెడ్డి 41 ఓట్ల మెజార్టీతో, సదర్శాపురం సర్పంచ్ గా మునుకుంట్ల నీలకంఠం 113 ఓట్ల మెజార్టీతో, రాగిబావి సర్పంచ్ గా మెండు శ్రీవాణి చంద్రశేఖర్ రెడ్డి 126 ఓట్ల మెజార్టీతో, పనకబండ సర్పంచ్ గా లోతుకుంట రేణుక అనిల్ 81 ఓట్ల మెజార్టీ తో దత్తప్పగూడెం సర్పంచ్ గా గుండు యాదగిరి, పొడిచేడు సర్పంచ్ గా జిట్ట సైదులు గెలుపొందారు. 

ఏనుగు బీభత్సం… ఒకరు మృతి… వీడియో వైరల్

రాంఛీ: ఏనుగు బీభత్సం సృష్టించడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాస్ట్రం రాంఘర్ లో జరిగింది. ఏనుగుల గుంపు వెళ్తుండగా స్థానికులు సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. స్థానికులపై ఏనుగు దాడి చేయడంతో అందరూ పరుగులు తీశారు. ఏనుగు ఒకరిని తొండంతో కొట్టి కిందపడేసింది. అతడు పలుమార్లు తొక్కడంతో పాటు దంతాలతో పొడవడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికుల సమాచారం మేరు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఏనుగుల గుంపును తరిమేశారు.

యువజంటపై దాడి… లాక్కెళ్లి యువతిపై రౌడీషీటర్ అత్యాచారం

అమరావతి: యువజంట ఒంటరిగా ఉండడం గమనించి యువకుడిని ఓ రౌడీషీటర్ చితకబాది అనంతరం యువతిపై అతడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నరసాపురానికి చెందిన ఓ బాలిక కొవ్వూరులో ఇంటర్మీడియట్ చదువుతోంది. డిసెంబర్ 15న రాత్రి 11 గంటల సమయంలో తన స్నేహితుడితో కలిసి జైలు రోడ్డులోని ఓ పార్కు వద్దకు యువతి వెళ్లింది. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ రేగుళ్ల ఆనంద్, అతడి స్నేహితుడు గణేష్ మద్యం మత్తులో అటుగా వెళ్తున్నారు. యువతి, యువకుడు కనిపించడంతో అతడిని తీవ్రంగా కొట్టి యువతిని ఆనంద్, గణేష్ ఎత్తుకెళ్లారు. అనంతరం ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి రౌడీషీటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రౌడీషీటర్‌పై గతంలో పలు కేసులున్నట్టు సమాచారం. అతడిపై పిడి చట్టం అమలు చేయగా జైలు నుంచి బయటకు వచ్చాడు. 

ఆ ఐదుగురిపై ఆధారాల్లేవ్

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రా వు, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయించినట్లు సరైన ఆధారాలు లేవని అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశా రు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం తీర్పు వె లువరించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌లపై స్పీకర్ గురువారం (18న) తీర్పు వెల్లడించనున్నా రు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమకు సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలని స్పీకర్‌ను ఇప్పటికే కోరారు.

పూర్వాపరాలు..

తమ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు పది మంది వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లో చేరినందున రాజ్యాంగంలోని (పదవ షెడ్యూలు ప్రకారం) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. అయినా స్పీకర్ పట్టించుకోకపోవడంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పీకర్ నిర్ణయానికే వదిలి వేసింది. దీంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్‌తో ము గిసింది. కాగా అసెంబ్లీ సమావేశాలు, కా మన్‌వెల్త్ సమావేశాలకు వెళ్ళాల్సి వచ్చినందున అనర్హత పిటిషన్లపై విచారణకు సమయం సరిపోలేదు కాబట్టి మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తోసి పుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు సరైన సాక్షాధారాలేవీ చూపించలేదని స్పీకర్ తెలిపారు.

ఐదుగురికి భారీ ఊరట..

ఇదిలాఉండగా స్పీకర్ తీర్పుతో అనర్హత పిటిషన్లను ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీకి భారీ ఊరట లభించింది. ఈ నెల 19వ తేదీలోగా స్పీకర్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి గడువు ముగియనున్నది. ముగ్గురు ఎమ్మెల్యేలు యా ద య్య, పోచారం సంజయ్‌లపై స్పీకర్ గురువారం తీర్పు ఇవ్వనున్నారు.

ఆ ఇద్దరి అంశంపై సస్పెన్స్

ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వారిరువురిపై అనర్హత వేటు పడుతుందని కొందరు, కాదు వేటు వేయడానికి ముందే వారు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారని మరి కొందరు అంటున్నారు. దానం నాగేందర్ బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

పల్లె పోరులో కాంగ్రెస్‌కే పట్టం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పం చాయతీ ఎన్నికల పోరు బుధవారం జరిగిన మూడో విడతతో ముగిసింది. మొదటి 1,2వ వి డతల మాదిరిగానే మూడో విడతలోనూ అధికా ర కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించిం ది. మూడో విడతలో జరిగిన తుది సమరంలో 3,752 గ్రామ సర్పంచ్‌లకు, 28,410 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించగా.. వీటిలో కాంగ్రెస్ పార్టీ 2237 స్థానాలను, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ 1,153 స్థానాలను, బిజెపి 242 స్థానాల ను, ఇతరులు 490 స్థానాలను కైవసం చేసుకున్నారు. మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ 6813, బిఆర్‌ఎస్ 3,509, బిజెపి 699, ఇతరులకు 1653 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఎన్నికలను మూడు దశల్లో ని ర్వహించగా, ఈ నెల11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడవ విడ త నిర్వహించిన ఎన్నికల తో పంచాయతీ ఎన్నికల ప ర్వం ముగిసింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం 80.78 శాతంగా నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించాక ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కూడా రాత్రి పది గంటలకు దాదాపుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,726 గ్రామ పంచాయతీల్లో అదే సంఖ్యలో సర్పంచ్‌లకు, 1,12,242 వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు.

మొదటి దశలో 4,236 సర్పంచ్‌లకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో 395 మంది సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా 9,644 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండవ దశలో 4,333 సర్పంచ్‌లకు, 38,350 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 495 మంది సర్పంచ్‌లు, 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో దశలో 4,158 సర్పంచ్‌లకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో ఇప్పటికే 394 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 36,456 వార్డులకు గాను ఎన్నికల్లో ఇప్పటికే 7908 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు విడతలను కలుపుకుని 12,726 సర్పంచ్‌లలో కాంగ్రెస్ పార్టీ నుంచి 6813 మంది ఎన్నిక కాగా బిఆర్‌ఎస్ నుంచి 3,509 మంది, బిజెపి నుంచి 699, ఇతరులు 1653 మంది గెలుపొందారు. కాగా, మొదటి దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,331 మంది, బిఆర్‌ఎస్ నుంచి 1,168 మంది, బిజెపి నుంచి 189 మంది, ఇతరులు 539 మంది గెలుపొందారు. రెండో దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,245 మంది , బిఆర్‌ఎస్ నుంచి 1,188 మంది, బిజెపి నుంచి 268 మంది, ఇతరులు 624 మంది ఎన్నికయ్యారు. మూడో దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,237, బిఆర్‌ఎస్ నుంచి 1153 మంది, బిజెపి నుంచి 242 మంది, ఇతరులు 490 మంది సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ పతనానికి నాంది

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజ లు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయింద ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పద ని కేటీఆర్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చె ప్పారని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ ప్రకటన వి డుదల చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొ ట్లాడేది భారత రాష్ట్ర సమితిని అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను భారత రాష్ట్ర సమితి నేతలకు కట్టపెట్టారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అ ధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాల ను తట్టుకొని వీరోచితంగా పోరాడి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వెం ట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓ టర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

చరిత్రలో నిలిచిపోయే పోరాటం

ఇది సామాన్య విజయం కాదని, చరిత్రలో నిలిచిపోయే పోరా టం అని కెటిఆర్ అన్నారు. యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా అని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వర కు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరు షం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అరాచక కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఫలితాలతో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడిందన్నారు. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్

ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్ అని కెటిఆర్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి రెండేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని, పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం, రైతు బంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలే ప్రజల ఆగ్రహానికి కారణమన్నారు. రేవంత్ పాపం పండింది కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో ఈ తిరుగుబాటు వచ్చిందన్నారు. మా ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో, ఫ్యాక్షన్ రాజకీయాలను, రాజకీయ హింసను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయితే తమ పార్టీ కార్యకర్తల పైన దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరి కి భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

ప్రతిపక్షాలకు చెంపపెట్టు

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ప ల్లె ప్రజలు పట్టం కట్టారని ప్రదేశ్ కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కు మార్‌గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడో విడతలోనూ ప్రజలు తమ పార్టీ కి పట్టం కట్టారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడం గ్రామీణ ప్ర జలు తమ ప్రభుత్వ పాలనపై వ్యక్తం చే సిన విశ్వాసానికి స్పష్టమైన ప్రతిబింబం అని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో స్ప ష్టమైన మార్పునకు ఇది సంకేతమని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలను తమ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకున్నదని, ఈ విజయం వెనుక సమన్వయంతో కూడిన బలమైన ప్రచా ర వ్యూహాలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక నాయకులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకూ విస్తరించిన ప్రచా రం పార్టీకి అనుకూలంగా మారిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న తీరు, ఈ తరువాయి 9లో

22న కొత్త సర్పంచ్‌ల ప్రమాణం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల ప్రమాణ స్వీ కార తేదీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 20వ తేదీకి బదులు 22వ తేదీన కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈనెల 20వ తేదీన ముహూర్తాలు బాగోలేవం టూ ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వినతుల రావడంతో ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. రా ష్ట్రంలో కొత్తగా ఎన్నికైన పంచాయతీ పా లకవర్గాలు కొలువు దీరేందుకు ఈనెల 20వ తేదీన ప్రభుత్వం మొదట ముహు ర్తం ఖరారు చేంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల తొలి సమావేశం నిర్వహించడంతో పాటు నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించింది. కానీ, ఈనెల 20వ తేదీన ముహుర్తాలు బాగోలేవని ప్రమాణ స్వీకార తేదీ మార్చాలంటూ ప్రభుత్వానికి పలువురు ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈనెల 22వ తేదీన కొత్త సర్పంచ్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది.