elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet 1120

parobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

సాగునీరు ఇవ్వలేకపోతే రైతులకు స్పష్టంగా చెప్పాలి : హరీష్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అడుగడుగునా కష్టాలు పెడుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులు గోస పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మెదక్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగు నీరు లేకపోవడంతో.. మెదక్ రైతులు అయోమయంలో ఉన్నారని, సాగునీరు ఇవ్వలేకపోతే రైతులకు స్పష్టంగా చెప్పాలని మండిపడ్డారు. రూ. 1800 కోట్ల రైతుల బోనస్ పెండింగ్ లో ఉందని, ఘన పూరం నుంచి యాసంగి పంటకు నీళ్లు ఇస్తారో లేతో క్లారిటీ లేదని హరీష్ రావు విమర్శించారు. గత వేసవిలో ప్రాజెక్టు మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా చేయలేదని, ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బోరు బండ్లు లేవని, కాంగ్రెస్ రాగానే మళ్లీ బోరు బండ్లు వచ్చాయని అన్నారు. ఈ రోజు వరకు 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అంశాల్లో ఫెయిల్ అయ్యిందని హరీష్ రావు పేర్కొన్నారు.

విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నానికి దిగారు. బుధవారం సాయంత్రం ఓ మహిళ తన ఇంట్లో టివి వీక్షిస్తుంది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించాడు. మహిళ చీరలాగి ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె అతడిని అడ్డుకొని బయటకు తోసేసింది. అనంతరం అతడు మరో మహిళతో కలిసి ఇంటి వద్దకు చేరుకున్నాడు. చంపేస్తామంటూ కారం, క్రికెట్ బ్యాట్, రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి చేసింది. తన వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడని తనని ఏం చేయలేరని గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది.  మహిళ, ఆమె కొడుకును చంపేస్తానంటూ గంజాయి బ్యాచ్ బెదిరింపులకు దిగింది. స్థానికులు భయాందోళనకు గురికావడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గంజాయి బ్యాచ్ రోజు కు రోజు శృతి మించి దాడులకు పాల్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆడ పిల్లలను బయటకు పంపాలంటే భయం వేస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంట్లో ఉన్నవారికే రక్షణ లేకుండా పోయిందని, బయటకు వెళ్లిన వారి పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నారనే దైర్యంతో కొందరు దాడులకు పాల్పడడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. 

బిజెపి కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయుకులు ధర్నా

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీను ఇడి కేసులతో వేధిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎఐసిసి పిలుపు మేరకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీభవన్ నుంచి బిజెపి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిగింది. బిజెపి కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయుకులు ధర్నా తల పెట్టారు. వివిధ జిల్లాల నుంచి గాంధీభవన్ కు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. గాంధీభవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నిరసన పాల్గొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గాంధీభవన్ గేట్లు పోలీసులు మూసేయడంతో గాంధీభవన్ గేట్లు దాటేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. 

నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు…

హైదరాబాద్: నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరించారు. పోలీసులు కోర్టు నుంచి అందరిని బయటికి పంపించి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయిస్తున్నారు. కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఆవరణంలో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

ఖమ్మంలో ఎసిబికి చిక్కిన ఆర్ఐ

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఎసిబికి ఆర్ ఐ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ పది వేలు లంచం తీసుకుంటుండగా డిఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో ఆమెను ఎసిబి అదికారులు పట్టుకున్నారు. కారేపల్లిలో ఇంటి వద్ద ఆర్ఐను అధికారులు పట్టుకున్నారు. ఆర్ఐ ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో కూడా కామేశ్వరీ లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 

విద్యుత్ ఉద్యోగుల జీత భత్యాల పరిస్థితి దయనీయం : కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ లో విద్యుత్ కు రూ.21 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, కేటాయించిన బడ్జెట్ తో విద్యుత్ బకాయిలు తీర్చే పరిస్థితి లేదని అన్నారు. విద్యుత్ ఉచిత పథకాలకు కూడా బడ్జెట్ ఏ మాత్రం సరిపోదని, విద్కుత్ కు సంబంధించి పాత బకాయిలపై దృష్టి పెట్టలేదని కిషన్ రెడ్డి తెలియజేశారు. విద్యుత్ ఉద్యోగుల జీత భత్యాల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీలో భాగంగా లక్ష్యాలు ఘనంగా ఉన్నాయని విమర్శించారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి

శీతాకాలం వచ్చిందంటే ఉత్తరభారతం ఊపిరి సలపలేక ఉక్కిరిబిక్కిరి అవుతుండడం ఏటా పరిపాటి అవుతోంది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడుతున్నాయి. దీనికి తోడు పొగమంచు దట్టంగా వ్యాపించడంతో కళ్లకు దారి కనిపించక అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క మంగళవారం (16.12.2025 ) రోజునే ఉత్తరభారతంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి 25 మంది మృతి చెందడం అత్యంత శోచనీయం. పొగమంచు వల్లనే విమాన సర్వీస్‌లు ఆగిపోవడం లేదా ఆలస్యం కావడం జరుగుతోంది. సోమవారం ఉత్తరభారతంలో మొత్తం 300 విమాన సర్వీసులు రద్దు కాగా, మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 131 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ శీతాకాలంలో గ్యాస్ ఛాంబర్‌గా మారిపోతోంది. వృద్ధులు, పిల్లలు అస్వస్థులవుతున్నారు. ఎక్కడా లేని అనారోగ్యం ఢిల్లీలో కనిపిస్తోంది.

వైద్య చికిత్స కావాలంటే ఢిల్లీ నగరాన్ని విడిచిపెట్టి మరెక్కడికైనా వెళ్లిపోండని వైద్యులు సిఫార్సు చేస్తున్నారంటే ఇది ఢిల్లీ పాలనపై హేయమైన ఆరోపణగానే భావించాలి. గాలిలో కాలుష్యానికి కారణమయ్యే వివిధ రకాల వాయువులు, రసాయనాల మిశ్రమాన్ని ఎయిర్‌బోర్న్ పర్టిక్యులర్ మేటర్ (ఎంపి)గా పేర్కొంటారు. దేశంలో సగటున క్యూబిక్ సెంటీమీటర్‌కు ఎయిర్‌బోర్న్ పర్టిక్యులర్ మేటర్ (ఎంపి) 2.5 మైక్రోగ్రామ్స్ గాను, గాఢత 54.4 మైక్రోగ్రామ్ గాను సాగుతోంది. కానీ సోమవారం ఢిల్లీలో సరాసరి వాయు నాణ్యత 427 వరకు సూచించగా, మంగళవారం నాటికి 381 వరకు తగ్గి కొంత మెరుగు కనిపించింది. అయినా ఇంకా ‘వెరీ పూర్’ కేటగిరిలోనే ఢిల్లీ వాయు నాణ్యత కొనసాగుతుండడం గమనార్హం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గాలి నేలను తాకి కాలుష్యాలను వెదజల్లుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, రసాయన వాయువులు, పంట వ్యర్థాల దహనాలు, నిర్మాణాల దుమ్ముధూళి ఇవన్నీ ఏటా ఢిల్లీని శీతాకాలంలో నివసించలేని నగరంగా మారుస్తున్నాయి.

దీనికి పరిష్కారం అసాధ్యమేమీ కాదు. పాలక వర్గాలు కొన్ని చర్యలు తీసుకుంటే ఈ కాలుష్య భూతాన్ని అరికట్టవచ్చు. ఈ నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం ఢిల్లీకి కాలుష్య నివారణ మార్గదర్శకాలను దశల వారీగా అందించడానికి సంసిద్ధమైంది. చైనా రాజధాని బీజింగ్ ఒకప్పుడు ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని’గా రికార్డుకెక్కినప్పటికీ దశాబ్ద కాలం లోనే ఆ అపఖ్యాతి నుంచి బయటపడగలిగింది. చైనా, భారత్ ఈ రెండు దేశాలు కాలుష్యంతోపాటు విపరీత నగరీకరణతో పోరాడుతున్నాయని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ పేర్కొనడం గమనార్హం. స్వచ్ఛమైన గాలిని పొందడం రాత్రికి రాత్రి సాధ్యం కాదు. కానీ దశలవారీగా తగిన నియంత్రణ చర్యలు చేపడితే సత్ఫలితాలు లభిస్తాయి. ఈ మేరకు జింగ్ కొన్ని సూచనలు చేశారు. యూరో 6 నిబంధనల ప్రకారం బిఎస్ 6 ప్రమాణాలు పాటించాలని ఆమె సూచించారు.

అత్యధిక కర్బన ఉద్గారాలను వెదజల్లే పాత వాహనాలను దశల వారీగా తొలగించడం, వాహనాల పెరుగుదలను నియంత్రించడం, వాహనాల నంబర్ ప్లేట్ చివరి అంకె ఆధారంగా సరిసంఖ్య, బేసిసంఖ్య చూసి వారం లోని నిర్దిష్ట రోజుల్లో మాత్రమే వాటిని నడపడానికి అనుమతించడం, ప్రమాణాల ప్రకారం బస్సుల నిర్మాణం జరిగేలా చూడడం ఇవన్నీ తక్షణ అవసరాలని ఆమె సూచించారు. సంప్రదాయ ఇంధనం వాహనాలకు వినియోగించకుండా మెథేన్, సిఎన్‌జి, హైడ్రోజన్ వంటి హరిత ఇంధనం వినియోగించాలన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. ఖాళీ అయిన ఫ్యాక్టరీలను పార్కులుగా, వాణిజ్య జోన్లుగా, సాంస్కృతిక, సాంకేతిక హబ్‌లుగా తీర్చి దిద్దాలి. దీనికి ఉదాహరణగా చైనాలో షౌగాంగ్ అనే పరిశ్రమల కాంప్లెక్సును 2022 నాటి శీతాకాల ఒలింపిక్ క్రీడోత్సవాల ప్రాంగణంగా వినియోగించారు. బీజింగ్‌లో జనం రద్దీని తగ్గించడానికి హోల్‌సేల్ మార్కెట్లను, లాజిస్టిక్ హబ్స్‌ను, కొన్ని విద్య, వైద్య సంస్థలను నగరానికి దగ్గరగా వేరే చోటకు తరలించారు.

బీజింగ్ నుంచి సాధారణ ఉత్పత్తి, తయారీ సంస్థలను హెబెయి ప్రావిన్స్‌కు తరలించినప్పటికీ, అత్యున్నత పరిశోధన, అభివృద్ధి, సేవా రంగాలను బీజింగ్ పొందగలిగింది. 2013 లో చైనా కాలుష్య నివారణకు ఐదేళ్ల జాతీయ కార్యాచరణ ప్రణాళిను అమలు చేయడం ప్రారంభించింది. బీజింగ్‌లో బొగ్గుతో మండే బాయిలర్‌లను మూసి వేయించింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించింది. హరిత ఇంధనం వాహనాలను పరుగెత్తించింది. పెట్రోలు, డీజిల్ వంటి కర్బన ఉద్గారాలను వెదజల్లే ఇంధనానికి స్వస్తి పలికింది. కొన్నేళ్ల పాటు కఠినంగా వీటిని అమలులోకి తేవడంతో విజయం సాధించింది. ఇప్పుడు చైనా దౌత్య కార్యాలయం ఈ చర్యలను సూచించడం ఢిల్లీ స్వాగతించవలసిందే. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు విన్న ఈ సూచనలు అమలు లోకి తీసుకు రావడమే అగ్నిపరీక్ష. వీటిలో కొన్నైనా ఢిల్లీ పాలక వర్గాలు అమలు చేయగలిగితే కొంతవరకు విజయం సాధించగలుగుతారు. దేశంలో బిఎస్ 6 ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకాలను, తయారీని 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే సుప్రీం కోర్టుకు విన్నవించినా ఎంతవరకు ఇది అమలైందో మనకు తెలిసిందే. 

ప్రసంగాలు అర్థవంతం.. పనితీరు ప్రశంసనీయం

పార్లమెంట్‌లో తన పనితీరుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దాదాపు అన్ని రాజకీయ పక్షాల నుండి అభినందనలు అందుకుంటున్నారు. సోదరుడు రాహుల్ గాంధీ కన్నా ఆమె పరిణితితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతుంది. మరోవంక రాహుల్ గాంధీ నాయకత్వం పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుండే విముఖత వ్యక్తం అవుతున్నది. ఈ పరిణామాలు రాహుల్ గాంధీలో అసహనాన్ని పెంచుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందీలో ఆమె ప్రసంగాలు అర్థవంతంగా ఉంటున్నాయని, ప్రభుత్వ విధానాలపై సున్నితంగా విమర్శలు చేస్తూనే బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారని, పైగా నిర్మాణాత్మక సూచనలు కూడా చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది. ఆమె ఏ అంశంపై ప్రసంగం చేసినా ముందుగా తగు విధంగా తయారై, నోట్స్ పట్టుకొని అందరినీ ఆకట్టుకొనే విధంగా మాట్లాడుతున్నారని అభిప్రాయం కలుగుతుంది. పైగా, ఆమె తన వయనాడ్ నియోజకవర్గానికి కేంద్రం సహాయం కోరుతూ అమిత్ షా, జెపి నడ్డా వంటి సీనియర్ కేంద్ర మంత్రులను కలవడం, హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో చురుకైన సభ్యురాలుగా వ్యవహరించడం గమనిస్తుంటే రాహుల్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారని స్పష్టం అవుతుంది. పైగా, సమావేశాలలో పార్టీలకు అతీతంగా తోటి ఎంపిలతో స్నేహపూర్వకంగా సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు.

అందుకు పూర్తి విరుద్ధంగా, రాహుల్ సాధారణంగా అధికార పార్టీ నేతలపట్ల కఠినంగా, దూరంగా ఉంటారు. రాష్ట్రాల నుండి సొంత పార్టీ నేతలకు సైతం ఆయన అందుబాటులో ఉండటం లేదు. ఆయనను కలవాలంటే ఆయనకు సన్నిహితులైన కొందరు నాయకులను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్ లేవనెత్తే అంశాలపై ప్రభుత్వం నుండి తీవ్రమైన దాడులు ఎదురు కావడమే కాకుండా ఇండియా కూటమి పక్షాల నేతల నుండి కూడా సంఘీభావం ఎదురు కావడం లేదు. చివరకు సొంత పార్టీ నేతలు సైతం పట్టించుకోవడం లేదు. అదానీ, -అంబానీ గుత్తాధిపత్యం లేదా ‘ఓటు చోరీ‘ గురించి ఆయన పల్లవి అయినా, ఆయన సమస్యల ఎంపిక అయినా గందరగోళంగా ఉంటుందని, లోతుగా పరిశోధన చేస్తున్నట్లు ఉండటం లేదని, అప్రయత్నంగా ప్రభుత్వంపై పరుషంగా చేస్తున్న పలు విమర్శలు కాంగ్రెస్ పార్టీనే ఆత్మరక్షణలో పడవేస్తున్నవని పలువురు సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత, ట్రంప్ కారణంగా భారతదేశం లొంగిపోయిందని రాహుల్ ప్రధాని నరేంద్ర మోడీని ఎగతాళి చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను ‘చనిపోయినట్లు’ అమెరికా అధ్యక్షుడు చేసిన వర్ణనను ఆమోదిస్తూ విమర్శలు గుమ్మరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఎగతాళి చేసే హడావుడిలో జాతీయవాద భావాలను కించపరుస్తున్నామనే అంశాన్ని రాహుల్ మర్చిపోయారని కాంగ్రెస్ వర్గాల నుండే అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మరోవైపు, ఆపరేషన్ సిందూర్‌పై తన పార్లమెంటు ప్రసంగంలో ప్రియాంక సంయమనంతో, ఉగ్రవాదులు బైసరన్ లోయలోకి ప్రవేశించడానికి అనుమతించిన భద్రతా లోపాలకు ఎవరైనా జవాబుదారీగా ఉండాలని అంటూ సంబంధిత అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శిస్తూనే దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆమె జాగ్రత్త పడుతున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రతిపాదనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని అంటూ సున్నితంగా ప్రశ్నించారు. పైగా, పేరు మార్చడం వల్ల కొత్తగా స్టేషనరీ, బోర్డుల ముద్రణకు అదనపు ఖర్చు తప్ప ప్రయోజనం ఏముంటుందని ఎద్దేవా చేశారు.

రాహుల్ నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా సాధారణంగా సౌమ్యులైన కాంగ్రెస్ సీనియర్ నేతలలో సైతం అసహనాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే ఆమెను చూస్తుంటే ఇందిరా గాంధీ గుర్తు వస్తుందని అనుకుంటున్న కాంగ్రెస్ యువ నేతలకు ప్రియాంక గాంధీలో మరో అవకాశం కనిపిస్తోంది. రాహుల్ నిశితంగా తరచూ విమర్శలు కురిపించే బిలియనీర్ గౌతమ్ అదానీతో బహిరంగంగా సహవాసం చేస్తున్నట్లు కనిపించడానికి కూడా పలువురు కాంగ్రెస్ నేతలు వెనుకాడటం లేదు. భోపాల్‌లో జరిగిన అదానీ కంపెనీ డైరెక్టర్ వివాహానికి దిగ్విజయ్ సింగ్ హాజరు కాగా, సుశీల్ కుమార్ షిండే తన సొంత మనవరాలి వివాహంలో వివాదాస్పద పారిశ్రామికవేత్తతో కలిసి ఫోజులిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీలు, అంబానీలు ఇద్దరితోనూ ఒప్పందాల కోసం వెంటపడుతున్నారు. కాంగ్రెస్ మిత్ర పక్ష ఎంపిలైన సుప్రియా సులే, మహువా మొయిత్రా బిజెపి ఎంపి కంగనా రనౌత్‌తో కలిసి మాజీ కాంగ్రెస్ సభ్యుడు, బిజెపి ఎంపి నవీన్ జిందాల్ కుమార్తె వివాహంలో బాలీవుడ్ పాట ‘దీవాంగి దీవాంగి’కి వేదికపై నృత్యం చేశారు.

తాజాగా బీహార్‌లో ఇండియా కూటమి ఘోర వైఫల్యానికి రాహుల్ గాంధీ కారణం అంటూ ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే అయితే ఎన్నికల తర్వాత సోనియా గాంధీని కలిసి రాహుల్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొడుకును మందలించమని కోరినట్లు తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్, ఆయన చుట్టూ ఉన్న బృందం దుందుడుకు చర్యల కారణంగానే కాంగ్రెస్‌తో పాటు, మిత్రపక్షాలు నష్టపోయిన్నట్లు ఖర్గే స్పష్టం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ వంటి వారిని ఎంతో కష్టపడి ‘ఇండియా కూటమి’ లోకి తీసుకు వస్తే వెళ్లిపోయేటట్లు చేశారని కూడా వాపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో జాతీయ స్థాయి నాయకత్వ సంక్షోభాన్ని ఎత్తిచూపినందుకు ఒడిశాలో పార్టీ సీనియర్ నేత మొహమ్మద్ మోకిమ్‌ను ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాల’ కారణంగా పార్టీ నుండి బహిష్కరించారు.

పార్టీ పునరుజ్జీవనం కోసం లోతైన నిర్మాణాత్మక, సంస్థాగత, సైద్ధాంతిక పునరుద్ధరణకు పిలుపు ఇవ్వడంతో పాటు ఖర్గే వంటి వృద్ధతర నేతలను పక్కన పెట్టి ప్రియాంకకు జాతీయ నాయకత్వం ఇవ్వాలని సూచిస్తూ నేరుగా సోనియా గాంధీకి లేఖరాయడం సహజంగానే పార్టీ నాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. పార్టీ తనపై చర్య తీసుకుంటుందని తెలిసి కూడా మోకిమ్ ఉద్దేశపూర్వకంగానే ఆ విధమైన విమర్శలు చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ ‘దారో మత్’ అని అంటారు. పార్టీని ప్రభావితం చేసే సమస్యలను ఎత్తిచూపుతూ సోనియా గాంధీకి లేఖ రాయడానికి నేను ఆయన నినాదం నుండి ప్రేరణ పొందాను. పార్టీ దానిని అంగీకరించలేదు. నన్ను కాంగ్రెస్ నుండి బహిష్కరించింది. నేను ఇంకేమీ చెప్పలేను’ అని మోకిమ్ తన బహిష్కరణ తర్వాత నిస్సహాయతను వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి రాసిన తీవ్రమైన లేఖలో, మోకిమ్ తప్పుడు నాయకత్వ ఎంపికలు, అగ్ర నాయకత్వం- కార్యకర్తల మధ్య దూరం పెరగడం, యువతతో కనెక్ట్ కాలేకపోవడం కారణంగానే కాంగ్రెస్ వరుసగా దెబ్బలు తింటున్నట్టు వివరించారు. పలు రాష్ట్రాల్లో పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల పరాజయాలపై, మోకిమ్ మాట్లాడుతూ ‘లోతైన సంస్థాగత డిస్‌కనెక్ట్’ ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

మల్లికార్జున్ ఖర్గే (83) వయస్సును ఉదహరిస్తూ ఆయన నాయకత్వాన్ని మోకిమ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని మూడు సంవత్సరాలుగా కలవడానికి తాను చేసిన విఫల ప్రయత్నాన్ని కూడా మోకిమ్ ఈ సందర్భంగా ఎత్తి చూపారు. అందుకు అడ్డుగా నిలబడుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తనకు ఇష్టమైన వారిని తప్ప దగ్గరకు రానీయడంలేదని విమర్శించారు. శశిథరూర్ వంటి నాయకులు దూరంగా ఉండడానికి సైతం వేణుగోపాల్ వంటి వారనే అభిప్రాయం బలపడుతుంది. అటువంటి నేతలతో రాహుల్ నేరుగా చర్చించే ప్రయత్నం చేయకపోవడం పార్టీ నాయకత్వంలో అగాథాన్ని పెంచుతుంది. రాహుల్ గాంధీని కలిసేందుకు సుదీర్ఘకాలం ప్రయత్నించి, విఫలమైన ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం కాంగ్రెస్ ధోరణితో విసుగు చెందే పార్టీకి దూరం అయ్యారు. ప్రజలతో సంబంధం లేని నాయకులను దగ్గరకు చేర్చుకుని, ప్రజలను ప్రభావితం చేయగల వారిని దూరంగా పెడుతూ ఉండటం కారణంగానే కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో అనేకమంది రాహుల్ గాంధీ పట్ల ఇటువంటి అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి వంటి నాయకులే ఆయనను అత్యవసరం అనుకున్నప్పుడు కూడా కలవలేకపోతున్నారు. గతంలో సోనియా గాంధీ సారథ్యం వహించినప్పుడు ఆమె తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అందరి అభిప్రాయాలు వినేందుకు ప్రయత్నించేవారు.

– చలసాని నరేంద్ర

98495 69050

ఆసిఫాబాద్ లో పత్తి చేనులోకి దూసుకెళ్లిన బస్సు

ఆసిఫాబాద్: ఆర్‌టిసి బస్సు పత్తి చేనులోకి దూసుకెళ్లిన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలిలో జరిగింది. ఆర్‌టిసి బస్సు పరందోలి గ్రామ శివారులో అదుపుతప్పి పత్తిచేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆర్‌టిసి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో పోలీసులు బస్సును పక్కకు తొలగించారు. 

వలసదారులకు మానవ హక్కులు వర్తించవా?

మానవ వలసలు ఒక ప్రమాదకర అంతర్జాతీయ సమస్యగా రోజు రోజుకు ప్రపంచ మానవాళిని వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 2014 నుంచి నేటి వరకు కనీసం 70,000 మంది వలసదారులు తమ ప్రాణాలను కోల్పోయారని లేదా ఆచూకీ తెలియకుండా పోయిందని, వాస్తవానికి ఈ సంఖ్య అనేక రెట్లు అధికంగా ఉండవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కొక్క వలసదారుల మరణాలు ఒక్కో కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చిందని గమనించాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో మానవ వలసలు క్రమంగా పెరగడం రానున్న కాలంలో ఒక భయానక మానవీయ సంక్షోభంగా మారనుందని స్పష్టం చేస్తున్నారు. దేశాల మధ్య యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, విపత్తులు, వాతావరణ ప్రతికూల మార్పులు, నిరంకుశ పాలనలు, ఆహార అభద్రత, మానవీయ సంక్షోభాలు, ఆర్థిక అసమానతలు లాంటి పలు కారణాలు వలసదారుల సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా వలసదారుల వేదనలు పెరగడం, వలసల వరదలు పారడం, వలసదారుల కన్నీటి తుపానులు ప్రవహించడం చూశాం.

ఇజ్రాయెల్ – పాలస్తీనా, ఉక్రెయిన్ – రష్యా యుద్ధాలు, బంగ్లాదేశ్‌లో అంతర్గత రాజకీయ సంక్షోభం, ప్రకృతి విపత్తులు, ఆకలి కేకలు వంటి కారణాలతో మానవ వలసల వరదలు పారడం, ఇరుగు పొరుగు దేశాల్లోకి లేదా సురక్షిత ప్రాంతాల్లోకి శరణార్థులుగా చేరడం, యుద్ధాలు లేదా అల్లరులతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇండ్లు వదిలి వలసదారులు పట్టడం చూశాం. వలసదారుల శ్రమ శక్తి, నైపుణ్య లక్షణాలు, ఆవిష్కరణ ఆలోచనలు, ఔత్సాహిక ప్రవృత్తులు నేటి సమాజానికి ఎంతో ఉపకరిస్తాయని మరువరాదు. వలసదారులతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి కనిపిస్తుందని, వారికి అవకాశాలు కల్పిస్తే సమాజాభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడతారని తెలుసుకోవాలి. మిలియన్ల కొద్దీ వలసదారుల తమ గృహాలను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు పరుగులు తీయడాన్ని ఒక అమానవీయ చర్యగా భావించిన ఐరాస సభ్యదేశాలు 2000 నుంచి ప్రతి ఏటా 18 డిసెంబర్ రోజుల అంతర్జాతీయ వలసదారుల దినం లేదా ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

వలసదారులపట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు సమాధానాలు, వారి దయనీయ పేదరికాలు, సమ్మిళిత అభివృద్ధి ఆశయాలు, వలసదారుల పరిరక్షణ పాలసీలు, వారి భద్రత, వారి శాంతి సురక్షలు, మానవీయ హక్కుల కల్పనలు, ఆకలి చావులను అడ్డుకోవడం, గౌరవంగా జీవించే హక్కులను కల్పించడం, స్వేచ్ఛను కలిపించడం, వివక్ష కోరల్లో చిక్కడం, హింసలపాలు కావడం, మానవ అక్రమ రవాణా వలలో చిక్కడం, వారి అభిప్రాయాలు, కన్నీళ్లకు విలువ లేకపోవడం లాంటివి పలు అంశాలను చర్చించి సరైన సమాధానాలు వెతకడానికి ఈ వేదికలు ఉపకరిస్తున్నాయి. అంతర్జాతీయ వలసదారుల దినం- 2025 ఇతివృత్తంగా నా విజయ గాథ: సంస్కృతి, అభివృద్ధి (మై గ్రంట్ స్టోరీ: కల్చర్స్ అండ్ డెవలప్‌మెంట్) అనబడే అంశాన్ని ప్రచారం చేయడం జరుగుతోంది. వలసదారుల శ్రమదోపిడీ ఒక ప్రధాన సమస్యగా మారడం విచారకరం.

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాలు, వ్యాపారాలు, నైపుణ్య రంగాల్లో బీహార్, యుపి, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వలసలు రావడం చూస్తున్నాం. నిస్సహాయ పరిస్థితుల్లో కుటుంబాలు లేదా వ్యక్తులు పలు కారణాలతో తమ గృహాలను వదిలి ఇతర దేశాలకు లేదా ప్రాంతాలకు వెళ్లడాన్ని మానవ వలసలుగా పిలుస్తారు. భారత్ లాంటి దేశాల్లో పని, ఆహార భద్రత, పేదరికం లాంటి కారణాలతో పట్టణాలు లేదా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం చూస్తున్నాం. బలవంతంగా అయినా లేదా మరో దారిలేనపుడు వలసలు పెరుగుతున్నాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, పర్యావరణ కారణాలతో భారతదేశంలో వలసలు కనిపిస్తున్నాయి.2011 వివరాల ప్రకారం భారత దేశవ్యాప్తంగా 45.6 కోట్ల మంది ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు వలసలు వెళ్లారని, వీరిలో 54 శాతం మంది పట్టణాలకు వలసలు వెళ్లినట్లు తెలుస్తున్నది.

యుపి, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి దాదాపు 88% ఇతర రాష్ట్రాలకు వలసల వరదలు పారడం చూస్తున్నాం. వలసదారుల సమస్య ఫలితంగా పౌరసమాజంపై సానుకూల, ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, జనాభా పరమైన, సామాజిక, పర్యావరణ కోణాల్లో పలు సమస్యలు లేదా అనుకూల ఫలితాలు గమనించవచ్చు. మానవ హక్కులను కోల్పోవడం, సామాజిక అభద్రత, కనీస అవసరాల కొరత, గౌరవమైనా పని దొరక్కపోవడం, వైద్య ఆరోగ్య అభద్రత, కనీస వేతనాలు దొరక్కపోవడం, మురికివాడల్లో జీవనాలు లాంటి పలు సమస్యలు వలసదారులు వేధిస్తున్నాయి. వలసదారులు మన లాంటి సాధారణ మానవులే అని, వారికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని తెలుసుకొని వారిని మన సమాజంలో భాగంగా చూసుకుందాం, మానవీయ విలువలను కాపాడుదాం. 

– డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

– ౯౯౪౯౭౦౦౦౩౭

( నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం)