elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahisExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

efesbet

jojobet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

cratosroyalbet

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

meritking giriş

kingroyal

kingroyal giriş

meritking

Pusulabet

Pusulabet Giriş

meritking

milosbet

cratosroyalbet

రూ. 15 వేల కోట్ల విలువైన భూమి తెలంగాణ ప్రభుత్వానిదే

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ పరిధిలో ఉన్న సుమారు 102 ఎకరాల విలువైన భూమి ప్రభుత్వానిదేనని, అది అటవీ ప్రాంతమేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ దాదాపు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమి తమదేనంటూ నిజాం, సాలార్‌జంగ్, మీరాలం వారసులమని చెప్పుకునే సుమారు 260 మందికి పైగా వ్యక్తులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఈ వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటి షన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిల ధర్మాసనం తాజాగా తుది తీర్పును వెలువరించింది.

సాహెబ్ నగర్‌లోని ఆ 102 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి యాజమాన్య హక్కులు లేవని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా అటవీ భూమి అని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేస్తూ, ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ తీర్పుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దక్కినట్లయిం ది. అంతేకాకుండా ఈ తీర్పు వెలువడిన ఎనిమిది వారాల్లోపు సదరు 102 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, దానికి సంబంధించిన కాపీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని కూడా సూచించింది.

ప్రేమించిన వాడే అంతమొందించాడు

మహబూబ్‌నగర్ జిల్లా ముసాబ్‌పేట మండలంలోని వేముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఊరంతా సర్పంచ్ సంబురాల్లో ఉండగా అదే రోజు ప్రేమోన్మాది దళిత యువతిపై ఆఘాయిత్యానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…  వేముల గ్రామానికి చెందిన ప్రవళిక, విష్ణులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో, గెలిచిన వారు సంబురాల్లో మునిగి పోయారు. ప్రవళికకు ఫోన్ చేసిన విష్ణు స్థానిక రైతు వేదిక వద్దకు రావాలని చెప్పాడు. విష్ణు మాటలను నమ్మిన ప్రవళిక రైతు వేదిక వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని ప్రవళిక తీవ్ర రక్త స్రావంతో సృహ తప్పి పడిపోయింది.

కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రవళిక ఆచూకీ కొసం వెతక సాగారు. తెలిసిన వారు డిజె సౌండ్‌తో గుండె నొప్పితో పడిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన చేరుకున్న యువతి బంధువులు ఆమె పడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ప్రవళికను తీసుకొని స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విష్ణును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా బంధువులు మాత్రం విష్ణుతో పాటు మరి కొందరు అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

చత్తీస్‌ఘడ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో డిఆర్‌జి సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగనమరుగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న డిఆర్‌జి సిబ్బందికి తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు డిఆర్‌జి సిబ్బందిపైకి కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు, కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో కిష్టారం ఏరియా కమిటీ ఏసీఎం సభ్యుడు మడవి జోగ, కిష్టారం ఏరియా కమిటీకి చెందిన సభ్యుడు సోది బంది, కిష్టారం ఏరియా కమిటీకి చెందిన మరో మహిళా మావోయిస్టు ఏసీఎం సభ్యురాలు నూప భజిని ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాలతో పాటు సంఘటన ప్రాంతంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నాగుల్ మీరా దర్గాను దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గాను గురువారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్గా ఎదుట విలేకర్లతో మాట్లాడుతూ ఎంతో ప్రాచూర్యం కల్గి అటవీ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా వెలిసిన నాగుల్ మీరా దర్గాను దర్శించుకోవడం సంతోషకరమన్నారు. ఇక్కడ రాములవారి ఆలయం హిందూ, ముస్లీంలకు ఐక్యతకు నిర్వచనమన్నారు. తెలంగాణ ఉద్యమానికి అనాడు ఈ దర్గానే పురుడుపోసినప్పటికి అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. కనీస సౌకర్యాలను దర్గాకు కల్పించి పాలకులు శాశ్వత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో మొదటిరోజు ఇల్లందు దర్గా నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు.

ప్రజల స్ధానిక సమస్యలను తెలుసుకోని వాటిని ప్రభుత్వం దృషికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా జాగృతి జనంబాట ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు గడుస్తన్నప్పటికి పల్లెల్లో అభివృద్ధి అంతంత మాత్రమే వుందని, గ్రామపంచాయితీ ఎన్నికల తదనంతరమైన గ్రామాలపై ప్రభుత్వం దృషి సారించాలన్నారు. గుర్తులు లేని ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రేస్ మేమంటే మేము గెలిచామని గొప్పలకు పోతున్నాయన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హమీ ప్రజలకు పూర్తిగా అందలేదని, వృద్ధ్యాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్స్‌ను పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమానికి తెలంగాణ జాగృతి ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేపడుతుందన్నారు.    

ఎసిబి వలలో కారేపల్లి ఆర్‌ఐ

 ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఆర్‌ఐ శుభ కామేశ్వరి దేవి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నివేదికను రాసేందుకు పదివేల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద ఎసిబి సిబ్బందితో వలవేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని చేసేందుకు లంచం అడిగితే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

హెచ్1 బీ దరఖాస్తుదారులు అక్టోబర్ వరకు ఆగాల్సిందే !

అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో హెచ్1 బీ దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి తలెత్తింది. అనేక మంది వీసా దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరు వరకు వాయిదా పడినట్టు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. డిసెంబరు జనవరిలో జరగాల్సిన హెచ్1 బీ ,హెచ్4 వీసా ఇంటర్వూలను వచ్చే ఏడాది ఫిబ్రవరిమార్చికి రీషెడ్యూల్ చేసినట్టు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని , అందువల్లే ఇంటర్వూలను వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి, ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబరు 15 నుంచి హెచ్1బి, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్‌ను అమెరికా ప్రారంభించింది. దీనికి వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది.

భారత్ ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

 భారత్ ఒమన్ మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) పై సంతకాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటన సందర్భంగా ఇక్కడికి రాగానే గురువారం దేశ సర్వం సహాధికార పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో విస్తృత సాదర చర్చలు జరిపారు. ఈ దశలోనే ఇరుదేశాల మధ్య హద్దులు లేని ఒప్ంపందం ఖరారు అయింది. ప్రపంచ ఆర్థిక రంగ సంక్షోభం దశలో, అమెరికా నుంచి భారీ స్థాయి సుంకాల నేపథ్యంలో భారత్‌కు ఈ ఒప్పందం కీలక ఉపయుక్త అంశం అవుతుందని అధికార వర్గాలు విశ్లేషించాయి. ఇథియోపియా పర్యటన తరువాత ప్రధాని మోడీ బుధవారం రాత్రి ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లోని అల్ బరాకా ప్యాలెస్ వద్ద ప్రధాని మోడీ సుల్తాన్ సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ప్రగాఢం చేసుకునేందుకు ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

భారత్ ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 70 సంవత్సరాలు అవుతున్న పూర్వ రంగంలోనే సుల్తాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని ఒమన్‌కు వెళ్లారు. ఆయన తలపెట్టిన నాలుగు దేశాల పర్యటనలో ఇది చివరి మజిలీ అయింది. ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో అనేక రంగాలపై దృష్టి సారించారు. రక్షణ, భద్రత, వ్యాపార వాణిజ్య , ప్రత్యేకించి పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, నూతన రూపు దిద్దుకుంటున్న సృజనాత్మక రంగాలపై కూడా నేతలు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు భారత్ ఒమన్ వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, యూసఫ్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరింది. దీనిపై ఇప్పుడు మోడీ, సుల్తాన్ సమీక్షించారు. ఇది కీలక ఒప్పందం అని అబిప్రాయపడ్డారు. గ్లోబల్ ఆర్థిక సరఫరాల వ్యవస్థ పునరేకీకరణల దశలో ఒమన్‌తో కుదిరిన ఎఫ్‌టిఎ చారిత్రకం అయింది. పైగా ఇంతకు ముందు ఒమన్ వేరే ఒక్కదేశంతోనే ఈ ఒప్పందానికి దిగింది.

భారత్‌కు ఈ విషయంలో రెండవ స్థానం దక్కింది. ఇప్పుడు ఇరుదేశాల పౌరులకు మరిన్ని ఉద్యోగాలు, సముచిత మార్కెట్ అనుసంధానం , వ్యాపార వృద్థికి బాటలు వేసేందుకు ఇప్పటి ఒప్పందాలు దోహదం చేస్తాయని జైస్వాల్ తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం క్రమంలో భారత్ నుంచి ఒమన్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఖనిజ ఇంధనాలు, రసాయనాలు, విలువైన లోహాలు, స్టీల్, తృణధాన్యాలు, షిప్‌లు, బోట్స్ , బాయిలర్స్ , ఎలక్ట్రిక్ యంత్ర సామాగ్రి , టీ కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పగడాలు, పలు ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు వీలేర్పడుతుంది. ఇక విస్తృతమైన భారతీయ మార్కెటను ఒమన్ సద్వినియోగపర్చుకుంటుంది.

49 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ లో హరియాణా, ఝార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హిరియాణా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఝార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 262 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (101; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్ లు) సెంచరీ చేశాడు. కుమార్ కుశాగ్రా(81; 38 బంతుల్లో 8 ఫోర్లు,5 సిక్స్ లు) మెరుపులు మెరిపించాడు.రాబిన్ మింజ్(31;14 బంతుల్లో 3 సిక్స్ లు), అనుకుల్ రాయ్(40; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు చేశారు.

  

గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా? ; మంత్రి పొంగులేటి

గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా? ఉపాధి హామీ పథకం పేరు మార్పు గాంధీజీని అవమానించినట్లేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం ఎత్తారు. గాంధీజీ పేరును తొలగించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో 2005లో ఆనాటి యూపిఏ ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే గడచిన పది సంవత్సరాల నుంచి బిజెపి ప్రభుత్వం ఆ పథకానికి తూట్లుపొడుస్తూ నీరుగారుస్తోందని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. మహాత్మాగాంధీ పేరును తొలగించి, రాష్ట్రాలపై 40 శాతం భారాన్ని నెట్టడం పేదల పొట్ట కొట్టడమేనని ఆయన దుయ్యబట్టారు.

పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం

పార్లమెంట్‌లో తీసుకొచ్చిన ఈ బిల్లు అభివృద్ధి తిరోగమనమేనని, రాష్ట్రాలపై మోయలేని భారమన్నారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇప్పుడు వికసిత్ భారత్ -గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్‌గా మార్చడం అన్యాయమన్నారు. లోక్‌సభలో బలవంతంగా గురువారం ఆమోదించిన ఈ కొత్త బిల్లు, పథకం స్వభావాన్ని, నిధుల సమీకరణను పూర్తిగా మార్చి వేసిందని ఆయన విమర్శించారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహానీయుడు,

జాతిపిత మహాత్మాగాంధీ పేరు మీద 20 ఏళ్ల క్రితం యూపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం కనిపి స్తోందని, పేరు మార్చినంత మాత్రాన వారి వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోలేరన్నారు. వికసిత్ భారత్ అని నినాదాలు ఇస్తూ, గ్రామీణ భారతానికి వెన్నెముకగా ఉన్న పథకాన్ని అగాధంలోకి నెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, పేదల కడుపు కొడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎం ప్రజాపాలన ఏర్పడి రెండేళ్లు పూర్తైందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోను కాంగ్రెస్ ను ఆశీర్విదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచిందని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ఎస్ కూటమికి 33 శాతం సీట్లు వచ్చాయని, 94 నియోజక వర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయని, 87 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించిందని అన్నారు.

బిఆర్ఎస్ 8 నియోజక వర్గాల్లో మాత్రమే మెజార్టీ సాధించిందని, ముథోల్ నియోజక వర్గంలో బిజెపి అధిక స్థానాలు గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 21 నియోజక వర్గాల్లో ఆధిక్యం సాధించామని, రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని అన్నారు. పేదలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని కొనియాడారు. 7,527 గ్రామ పంచాయితీలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, 808 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారని, పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తున్నామని, ఈ ఎన్నికల్లో ఎలాంటి అధికారిక దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడలేదని అన్నారు. పూర్తిగా స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండి.. ప్రజలకు చేరువగా ఉండి విజయం సాధించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.