elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcratosroyalbetcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

vaycasino

hit botu

kingroyal

meritking

ultrabet

madridbet

madridbet

meritking

grandpashabet

kingroyal

meritking

madridbet

madridbet

teosbet

teosbet

Pusulabet

holiganbet

రవితేజ ‘భర్త మహాశయలకు విజ్ఞప్తి’ టీజర్ విడుదల

హైదరాబాద్: మాస్ మహరాజ రవితేజ చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నినెల క్రితం ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రొమాంటిక్, కామెడి సినిమాగా ఇది రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. ‘వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా’ అంటూ రవితేజా తనదైన శైలీలో కామెడీని పండించారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13, 2026న విడుదల కానుంది.

డిజిటల్ అరెస్ట్‌ కేసు.. ఇద్దరు కేటుగాళ్లు అరెస్ట్

డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారు కాకినాడకు చెందిన సూరంపూడి చంద్రశేఖర్, వెంకట్ నవీన్‌ అని తెలుస్తోంది. వీరిద్దరు విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.59 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. వృద్ధుడికి వాట్సాప్ కాల్ చేసి పోలీసులమని కేటుగాళ్లు చెప్పారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి.. నిందితులు డబ్బులు కాజేశారు. ఇప్పటివరకూ నిందితులు రూ.8 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఆ డబ్బును షెల్ కంపెనీ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా 65 సైబర్ కేసుల్లో ఈ నిందితుల పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 15 కరెంట్ అకౌంట్లు సరఫరా చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, 10 డెబిట్ కార్డులు, చెక్‌బుక్స్, పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉణ్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఈసారి ఆ ఫ్రాంచైజీ అద్భుతంగా వేలం నిర్వహించింది: అశ్విన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం కొన్ని రోజుల క్రితమే మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. అబుదాబీ వేదికగా ఈ వేలం జరిగింది. ఈ వేలం పాటలో ఓ ఫ్రాంచైజీ చాలా తెలివిగా వ్యవహరించిందని టీం ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కితాబిచ్చాడు. ఆ ఫ్రాంచైజీనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండర్-19 ఆసియాకప్‌లో ఆడుతున్న కౌశిక్ చౌహాన్, విహాన్ మల్హోత్రాలను కనీస ధర రూ.30 లక్షలకే ఆర్‌బిసి సొంతం చేసుకుంది. అలాగే వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

‘‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విహాన్ మల్హోత్రా, కౌశిక్ చౌహాన్‌లను రూ.30 లక్షలకే సొంతం చేసుకుంది. ఈ విషయంలో నేను ఆర్‌సిబిని అభినందిస్తున్నా. ఇది ప్రత్యేకమైన ప్రణాళిక. దీనిలో పెద్దగా పోటీ ఉండదు. కౌశిక్ చౌహాన్ అద్భుతాలు చయనున్నాడు. వేలంలో ఆర్‌సిబికి అంత అదృష్టం ఎలా వచ్చింది? గతంలో వెంకటేశ్ అయ్యర్ కోసం వారు పూర్తిగా ప్రయత్నించారు. అప్పుడు కెకెఆర్ వైదొలగి ఉంటే.. ఆర్‌సిబి వేలం అక్కడే ముగిసి ఉండేది. కానీ ఈసారి కెకెఆర్ పర్స్‌లో డబ్బు ఉన్నా.. ఆర్‌సిబి అతడిని రూ.7 కోట్లకు దక్కించుకోగలిగింది. ఆర్‌సిబి మరోసారి అద్భుతమైన వేలం నిర్వహించింది’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నాడు.

శ్రీశైలంలో యువతి చిందులు.. భక్తుల ఆగ్రహం..

శ్రీశైలం: సోషల్‌మీడియా వాడకం కొందరు మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరి కొందరు మాత్రం తమ ఫాలొయింగ్, లైక్స్, షేర్లు, కామెంట్ల కోసం ఇష్టారీతిన ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తూ తమ అందాలను ఆరబోస్తున్నారు. ఇంకొందరైతే.. ప్రదేశం ఖాళీగా కనిపిస్తే చాలు.. అది ఎక్కడా, ఏమీ అని ఆలోచించకుండా రీల్స్ చేస్తుంటారు. తాజాగా ఓ యువతి శ్రీశైలం ఆలయ సమీపంలో డ్యాన్స్ చేసి.. అందరిని ఆగ్రహానికి గురి చేసింది.

పవిత్రమైన శ్రీశైలం ఆలయ సమీపంలో ఆపచారం చోటు చేసుకుంది. ఓ యువతి శ్రీశైల క్షేత్ర పరిధిలో సాంప్రదాయాన్ని మంటగలుపుతూ.. ఓ యువతి ఫోక్ పాటకి చిందులు వేసింది. పట్టపగలు నడిరోడ్డుపై రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. యువతి చేసిన పనికి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టా దెబ్బ తీసేలా యువతి వ్యవహరించిందంటూ మండిపడుతున్నారు. అయితే యువతి చేసిన ఈ పనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

అండర్-19 ఆసియాకప్.. సెమీఫైనల్ రద్దైతే పరిస్థితి ఏంటీ.?

దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌ సెమీఫైనల్ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభంకాలేదు. కనీసం టాస్ కూడా పడలేదు. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయినా.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను ప్రారంభించలేదు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ది సెవన్స్ స్టేడియం వేదికగా జరగాల్సి ఈ మ్యాచ్‌కి కూడా వరుణ గండం ఉన్నట్లు సమాచారం. మరి రెండు మ్యాచ్‌లు రద్దైతే.. పరిస్థితి ఏంటని అభిమానులు సందేహం మొలకెత్తింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంక్ ఉన్న జట్లు ఫైనల్స్‌కి చేరుకుంటయి. ఫైనల్ మ్యాచ్ ఈ ఆదివారం (డిసెంబర్ 21)న ఐసిసి అకాడమీ గ్రౌండ్ వేదికగా జరుగనుంది.

రాయదుర్గంలో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐటి ఉద్యోగుల టార్గెట్ చేసుకొని గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్ అనే వ్యక్తిని మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. సోహెల్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 17 కేజీల గంజాయి, 2 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి గంజాయి తెచ్చి ఐటి ఉద్యోగులకు సోహెల్ సరఫరా చేస్తున్నారు. సోహెల్‌తో పాటు గంజాయి వినియోగించిన 5 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది ప్రొఫెషనలిజం కాదు.. ఇంగ్లీస్‌పై ఐపిఎల్ టీం కో-ఓనర్ ఫైర్

కొన్ని రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లకి కాసుల వర్షం కురువగా.. మరికొందరికి నిరాశే మిగిలింది. అలా బంపర్ బోనాంజా దక్కిన ఆటగాళ్లలో ఒకడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్. ఐపిఎల్-2026 మినీ వేలంలో ఇంగ్లీస్‌ను ఏకంగా రూ.8.6 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దక్కించుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంగ్లిస్ తన పెళ్లి, హనీమూన్ కారణంగా ఐపిఎల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందే ప్రకటించాడు.

ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోనున్నాడు. దీంతో అతడు మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని తెలిపాడు. దీంతో అతన్ని పంజాబ్ కింగ్స్ జట్టు రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ జట్టు కో-ఓవర్ వాడిగా స్పందించారు. ఇంగ్లిస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ప్రొఫెషనలిజం లేదని మండిపడ్డారు. ఇంగ్లిస్‌ని తొలుత రిటైన్ చేసుకుందామని భావించామని.. కానీ, అతడు రిటెన్షన్ గడువు ముగిసే కేవలం 45 నిమిషాలకు ముందు తన వ్యక్తిగత కారణాలు చెప్పాడని అన్నారు. పెళ్లి, హనీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని అతడు చెప్పాడని, అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇలా చెప్తూనే ఇంగ్లిస్‌కి వాడియా శుభాకాంక్షలు తెలిపారు. అతడు మంచి ఆటగాడని ప్రశంసించారు. ఆస్ట్రేలియా తరఫున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. మరి ఇప్పుడు ఐపిఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూడాలని అన్నారు. అయితే లక్నో జట్టు భారీ ధర వెచ్చించి ఇంగ్లిస్‌ని కొనుగోలు చేయడంతో అతడు తన హనీమూన్ ప్లాన్‌ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న అతడి వివాహం జరిగిన వెంటనే అతడు లక్నో క్యాంప్‌కి వస్తాడని సమాచారం. అయినప్పటికీ.. ఐపిఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.

పది రూపాయలు కోసం ప్రాణం తీసిన బాలుడు

అమరావతి: మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వలేదని ఓ వ్యక్తిని బాలుడు చంపాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని కొత్తపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాతాజీ(48) అనే వ్యక్తిని మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వాలని ఓ బాలుడు (17) అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని తాతాజీని బాలుడు పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రతి భారతీయుడి గుండె చప్పుడు

వందేమాతరం కోట్లాది గొంతుకల జాతీయ చైతన్యం. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక మంత్రంలా మారి, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసిన మహోన్నత గీతం ‘వందేమాతరం’. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ గీతం నేటికి 150 వసంతాలను పూర్తి చేసుకుంది.

చారిత్రక నేపథ్యం, సాహిత్య సౌరభం

1870వ దశకంలో బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలలో భాగంగా ఈ గీతం పుట్టింది. సంస్కృత, బెంగాలీ భాషల కలయికతో సాగే ఈ గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు.. మాతృభూమి పట్ల భక్తిని చాటే ఒక అద్భుత గీతం. ప్రకృతిని, దేశ సంపదను వర్ణిస్తూ సాగే ఈ సాహిత్యం భరత భూమిని సాక్షాత్తూ ఒక తల్లిగా అభివర్ణించింది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా ఆలపించడంతో ఇది జాతీయ ఉద్యమ ఊపిరిగా మారింది.

దేశ సమగ్రతకు ప్రతీక

వందేమాతరం అంటే ‘తల్లీ నీకు వందనం’ అని అర్థం. ఒక దేశాన్ని భౌగోళిక సరిహద్దులుగా కాకుండా, ఒక జీవమున్న తల్లిగా చూడటం భారతీయ సంస్కృతిలోని విశిష్టత. బ్రిటిష్ వారు ‘డివైడ్ అండ్ రూల్’ (విభజించి పాలించు) పద్ధతితో భారతీయుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినప్పుడు బెంగాల్ విభజన సమయంలో ప్రజలను ఏకం చేసింది ఈ నినాదమే. నేటి కాలంలో ప్రాంతీయతత్వం, కుల ప్రాతిపదికన విచ్ఛిన్నకర శక్తులు తలెత్తుతున్న తరుణంలో ‘వందనం’ అన్న భావన మనల్ని ఒకే తాటిపైకి తెస్తుంది. దేశ సమగ్రతను కాపాడటంలో ఈ గీతం అందించే స్ఫూర్తి అజరామరం.

నేటి అవసరం

మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో యువత తన మూలాలను మరచిపోతున్న తరుణంలో వందేమాతరం అవసరం మరింతగా ఉంది. దేశభక్తి కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడంలో కూడా ఉంటుంది.

ఐక్యత: భాషలు, ఆచారాలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనను ఇది పెంపొందిస్తుంది.

ప్రకృతి ఆరాధన: ఈ గీతంలో నదులు, చెట్లు, పచ్చని పొలాల వర్ణన ఉంది. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను ఇది పరోక్షంగా గుర్తుచేస్తుంది.

నైతిక బలం: కష్టకాలంలో దేశం కోసం నిలబడే ధైర్యాన్ని ఈ గీతం ఇస్తుంది.

సాహిత్య చర్చ, వివాదాలు

వందేమాతరం చుట్టూ కొన్ని మతపరమైన వివాదాలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అయితే లోతుగా పరిశీలిస్తే ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు. దేశాన్ని తల్లిగా గౌరవించడం ఒక సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఈ గీతాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా జాతీయ గౌరవంగా చూడాలి. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం ఒక అద్భుతం. ఇది గతం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ భారతం గురించి కూడా మాట్లాడుతుంది. ఒక సగటు భారతీయుడికి తన దేశం పట్ల ఉండాల్సిన బాధ్యతను, ప్రేమను గుర్తు చేసే నిత్య నూతన గీతమిది. స్వార్థ రాజకీయాలకు అతీతంగా, ప్రతి భారతీయుడు ఈ గీతంలోని అంతరార్థాన్ని గ్రహించి, దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావడమే మనం ఈ గీతానికి ఇచ్చే నిజమైన నివాళి. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు, అది ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. 

పమిడికాల్వ మధుసూదన్

(సీనియర్ జర్నలిస్ట్)

ఇల్లు తాకట్టు పెట్టి… సరస్వతి పుత్రికకు సహాయం చేసిన హరీష్ రావు

పేద విద్యార్థిని పీజీ వైద్యవిద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేసిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు

మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం

బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామనే బ్యాంకర్స్…

ఈనెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి

ఇదే విషయాన్ని హరీశ్ రావు గారి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం

క్షణం ఆలస్యం చేయకుండా సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూ కేషన్ లోన్ మంజూరు చేయించిన హరీశ్ రావు గారు.

హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు ఇచ్చిన హరీష్ రావు

నాడు ఆటో కార్మికుల కోసం… నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం హరీష్ రావు గారి ఆపన్నహస్తం

మరో గొప్ప మానవతా… ఔదార్యాన్ని చాటి చెప్పిన హరీష్ రావు…

సిద్దిపేట: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గారు మరోసారి తన మానవతా ఔదార్యాన్ని చాటిచెప్పారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే హరీశ్ రావు గారు తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. ఆ విద్యార్థినికి బ్యాంకు రుణం దక్కడానికి ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టి పెద్దమనసు చాటుకున్నారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటా లోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ. 7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు ఉంది. ఆర్థిక స్తోమత లేని రామచంద్రం అంత డబ్బు చెల్లించలేక మనోవేదనకు గురయ్యాడు.

బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించగా ఏవైనా ఆస్తులు మార్టిగేజ్ చేస్తేనే లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పడంతో ఆ దారి కూడా మూసుకపోయింది. దీంతో గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి.. మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని చేరవేశారు. విషయం తెలవగానే వెంటనే హరీష్ రావు గారు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు.

– అప్పు చేయొద్దు… హాస్టల్ ఫీజు కూడా ఇచ్చిన హరీష్ రావు..

మొదటి సంవత్సరం హాస్టల్ కు లక్ష రూపాయలు అవుతుందని హరీష్ రావు గారి దృష్టికి రాగ మళ్ళీ హాస్టల్ ఫిజు కు ఎలాంటి అప్పు చేయొద్దని అ లక్ష రూపాయలు కూడా నేనే చెల్లెస్తా అని హరీష్ రావు గారు ఇచ్చారు…

నాడు ఆటో కార్మికులకు అండగా..

నేడు పేద విద్యార్థిని చదువుకు చేయూతగా..

సిద్దిపేట నియోజకవర్గంలోని ఆటో కార్మికుల సంక్షేమం కోసం మూడేళ్ల క్రితం తన ఇంటిని మార్టిగేజ్ చేసి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ఆ ఫలితంగానే సిద్దిపేట ఆటో క్రెడిట్ కో – ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావడమే గాకుండా వందలాది మంది ఆటో కార్మికులకు కొండంత భరోసాగా నిలిచింది. నేడు రుణం పొందిన ఆటో కార్మికులు ప్రతీ నెల పొదుపు చేస్తూ రుణం డబ్బులను వాయిదాలు లేకుండా చెల్లిస్తున్నారు. ఆపత్కాలంలో తమకు సొసైటీ ఉందని గట్టి ధీమాను హరీష్ రావు గారు వారికి కల్పించారు. ఆయన చేసిన సహాయం వందలాదిమంది ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దోహద పడింది. నేడు నిరుపేద విద్యార్థిని మమత కు వైద్యవిద్యకు సంబంధించి పీజీ ఎంట్రన్స్ లో సీటు దక్కినా కనీసం ట్యూషన్ ఫీజు లేక.. ఆ సీటు నే కోల్పోయే పరిస్థితి తలెత్తింది. విషయం తన దృష్టికి రావడంతో ఆ అమ్మాయికి బ్యాంకు రుణం అందడానికి తన స్వగృహాన్ని మరోసారి మార్టిగేజ్ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగేలా యూనియన్ బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ.. సబ్ రిజిస్టర్ ద్వారా ఇంటి పత్రాలను మార్టిగేజ్ చేసి సరైన సమయానికి మమత కు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావడంలోనూ చొరవ చూపారు.