elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

madridbet

pusulabet

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

meritking

madridbet

dinamobet

betebet

meritking

meritking

otobet

betpas

milosbet

kingroyal

kingroyal

పిఎసిఎస్, తొమ్మిది డిసిసిబిల పాలక మండళ్లు రద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాలతో (పీఎసీఎ స్) పాటు 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను శుక్రవారం రద్దు చేస్తూ వ్యవసాయ సహకార శాఖ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో ఆరు నెలల పదవీకాలంతో పర్సన్ ఇన్‌ఛార్జిలను ప్రభుత్వం నియమించింది. వీరు తదుపరి ఎన్నిక లు నిర్వహించే వరకు కొనసాగుతారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిని పునర్‌వ్యవస్థీకరించాకే వీటికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు ల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాలు, 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల పా లకవర్గాలు రద్దయ్యాయి. అలాగే తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కూడా పర్సన్ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. దీనికి కో ఆపరేటివ్ అండ్ రిజిస్టార్ ఆప్ కో ఆ పరేషన్ సొసైటీస్ పర్సన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిఎసీఎస్‌లు, డీసీసీబీల పునర్ వ్యవస్థీకరణ, 

ఎన్నికలు నిర్వహించిన అనంతరం వీటికి పాలకవర్గాలను నియమించనున్నట్లు పేర్కొన్నారు. పిఎసిఎస్‌లకు ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ వాటి పదవీకాలాన్ని ఆగస్టు వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ప్రస్తుతం రద్దు చేసిన 9 డిసిసిబిల పదవీ కాలం ఆగస్టు 14 నే ముగిసింది. దీంతో తాజాగా పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకంతో పిఏసీఎస్‌లకు, అలాగే డీసీసీబీలు ఇక నుంచి పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. 9 డీసీసీబీ బ్యాంకులకు ఇక నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.

పిసిసికి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షునిగా బిసి సామాజి క వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్ ఉన్నందున, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి సామాజిక సమతుల్యత పాటించాలని పార్టీ నాయకత్వం భావించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, రెడ్డి కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం శుక్రవారం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేసే వారి జాబితాను పార్టీ అధిష్ఠానం కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరగనున్నది. దీంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

నియామకాల్లో పారదర్శకం

మన తెలంగాణ/హైదరాబాద్: నియామకా ల్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత పెంచడంపై దృష్టి సారించాలని పబ్లిక్ సర్వీ స్ కమిషన్లకు భారత రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము సూచించారు. నియామకాల విషయం లో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు. 1950 తర్వాత యుపిఎస్‌సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందపని, ఈ కమిషన్ల విషయంలో అంబేడ్కర్ కీ లక పాత్ర పోషించారని వివరించారు. లక్ష్యాలు సాధించే దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉండాలని సూచించారు. నియామకా ల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన ప రిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో శుక్రవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క, టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం, యుపిఎస్‌సి ఛైర్మన్ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ చైర్మన్లకు స్పష్టం చేశారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

భారత వృద్ధిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పారదర్శక ఉద్యోగ భర్తీ విధానాల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశంలోనే అత్యంత నమ్మకమైన సంస్థలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. అభ్యర్థుల నిజాయతీ, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జెండర్ సెన్సిటివిటీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కృషి చేస్తోందని, అలాగే వికసిత భారత్ -2047 సాధన కోసం కృషి చేస్తోందని అన్నారు. నైపుణ్యాలు నేర్పవచ్చని కానీ సమగ్రత లోపాన్ని మాత్రం భర్తీ చేయలేమన్నారు. టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కొనేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కమిషన్ చైర్మన్లకు రాష్ట్రపతి సూచించారు. ప్రస్తుత సమయంలో భారత్‌కు అత్యుత్తమ పబ్లిక్ సర్వెంట్లు అవసరం ఉందని చెప్పారు. అలాంటి వారిని నియమించటంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ సదస్సు ద్వారా మరింత మెరుగైన విధానాలను అందిపుచ్చుకుంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు.

పిఎస్‌సిలపై నమ్మకాన్ని పెంచడం అందరి బాధ్యత: యుపిఎస్‌సి చైర్మన్

రాజ్యాంగం, పరిపాలన విభాగంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని యుపిఎస్‌సి ఛైర్మన్ అజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మరింత బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై నమ్మకాన్ని పెంపొందించటం మనందరి బాధ్యత అని సూచించారు. యుపిఎస్‌సి ద్వారా ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దాని ద్వారా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సామర్థ్యం పెంపు, నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

టిజిపిఎస్‌సి పరీక్షలను సక్రమంగా నిర్వహించింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

26వ నేషనల్ కాన్ఫరెన్స్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించటం గర్వంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గతేడాది అన్ని రకాల పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిగ్విజయంగా నిర్వహించిందని కొనియాడారు. సేవా దృక్పథం కలవారిని ప్రతిభ ఆధారంగా, క్యాలెండర్ అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. సమయానికి నోటిఫికేషన్లు ఇవ్వటం, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ఇవ్వటం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలని పలు సూచనలు చేశారు.

నేడు ముగింపు..హాజరుకానున్న ఉప రాష్ట్రపతి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నో ఫ్లై, నో డ్రోన్ జోన్‌గా రాచకొండ సిపి సుధీర్‌బాబు ప్రకటించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు.. ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు, పరస్పర సహకారంపై చర్చ సాగింది. ఈ సదస్సు శనివారం (డిసెంబర్ 20)తో ముగియనుంది. ఈ సదస్సుకు భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.

41మంది మావోల లొంగుబాట

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కా ర్యాలయంలో డిజిపి శివధర్‌రెడ్డి ఎదుట 41మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్‌లు ఉన్నారు. వీరిలో గెరిల్లా ఆర్మీ బెటాలియ న్‌కు చెందిన 11 మంది, తెలంగాణ స్టేట్ రెండో రీజినల్ కమాండ్‌కు చెందిన ఐదుగురు, కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన డివిసి స్టేట్ కమిటీ క్యాడర్ చెందిన వారు నలుగురు ఉన్నారు. ఈ లొంగుబాటులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, లొంగిపోయిన 41 మంది లో 39 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇద్దరు మాత్రమే తెలంగాణకు చెందిన వారు.

పొరుగు రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్ ఇప్పుడు తెలంగాణ పోలీసుల ద్వారా జనజీవన స్రవంతిలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు దీని ద్వారా స్పష్టమవు తోంది .లొంగిపోయిన వారు తమ వద్ద ఉన్న ఎల్‌ఎంజీ, 3 ఏకే 47 రైఫిల్స్, 5 ఎస్‌ఎల్‌ఆర్ రెఫిల్స్, 7 ఇన్‌సాస్ రైఫిల్స్, 1 బీజేఎల్ గ్రానైడ్ లాంఛర్, నాలుగు 303 రైఫిల్స్, ఒకటి సింగిల్ షాట్ రైఫిల్స్, 2 ఎయిర్ గన్స్‌తో కలుపుకుని మొత్తం 24 తుపా కులను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే వీరంతా లొంగిపోయారని తెలిపారు. ‘హింస ద్వారా ఏదీ సాధించలేమని గ్రహించి, ప్రజాస్వా మ్యబద్ధంగా జీవించాలని వారు నిర్ణయించుకున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. అడవిలో ఉన్న మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో గౌరవంగా బతకాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నాలకు ఈ లొంగుబాటు ఒక గొప్ప విజయమని డిజిపి పేర్కొన్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, అనారోగ్య సమస్యలు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు..

ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు ఉన్నారని, వీరిలో ఆరుగురు మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారని శివధర్ రెడ్డి అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు దాదాపు అన్ని పోలీసుల నుంచి కొల్లగొట్టినవేనన్నారు, ఆర్మీ, పోలీసులు వద్ద ఉండే ఆయుధాలే వారి వద్ద ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆయుధాల సీరియల్ నెంబర్‌లపై సమాచారం ఇస్తామన్నారు. వారికి గతంలో మిస్త్స్రన ఆయుధాలను అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రభు త్వం లొంగిపోయిన వారికి క్యాడర్ ప్రకారం నగదు పరిహారం అందిస్తుందని, ఆయుధాలతో లొంగిపోయే వారికి కేంద్ర ప్రభుత్వం కూడా సహా యం చేస్తుందన్నారు. . లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై రూ. 1.46 కోట్లు కోట్ల రివార్డు ఉందన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామన్నా రు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేలను అందించినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రా లకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తా మన్నారు.

ఇప్పటివరకు 509 మంది మావోయిస్టులు లొంగుబాటు

2025లో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. లొంగిపోవడానికి ప్రధాన కారణం 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. తెలియని ప్రాంతాలకు వెళ్లడం, నిత్యావసర వస్తువులు సరైన సమయంలో అందకపోవడం , కీలక నేతలే లొంగిపోతున్న నేపథ్యంలో కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వచ్చారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సాయం అందించారు. అలాగే వారిపై ఉన్న రివార్డు మొత్తాన్ని కూడా వారికే అందజేయనున్నారు. చట్టబద్ధమైన పౌరులుగా వారు సాధారణ జీవితం గడపడానికి అవసరమైన గృహ వసతి, ఉపాధి వంటి సౌకర్యాలను కల్పిస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. అడవిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు బయటకు వచ్చి మెరుగైన చికిత్స పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

‘ఆస్ట్రేలియాలో కాల్పులతో హైదరాబాద్‌కు సంబంధం లేదు’

ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడే అయినప్పటికీ, ఆ ఉగ్ర ఘటనతో హైదరాబాద్‌కు సంబంధం లేదని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపిన వారిలో సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు బయటపడింది. ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో కాల్పులకు తెగబడి పోలీసుల చేతుల్లో హతమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నగరంలోనే బీకామ్ వరకూ చదివారని తెలిపారు. సాజిద్ అక్రమ్ 27 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి వచ్చాడని వెల్లడించారు. 1998లో అక్రమ్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని, ఆ తర్వాత అదే సంవత్సవరం యురోపియన్‌కు చెందిన యువతి వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడని తెలిపారు.

పెళ్లి అయిన అదే ఏడాది మెుదటిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. 2004లో ఓసారి, 2009 ఫిబ్రవరిలో మరోసారి నగరానికి వచ్చాడని వెల్లడించారు. 2011 జూబ్లీ ప్రాపర్టీ సెటిల్మెంట్ ఇంకోసారి వచ్చాడని, 2016 మరోసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. 2022 తల్లి, సోదరిని చూడటం కోసం నగరానికి చెప్పారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్)తో సంబంధం ఉన్న తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ యూదులం తా బాండీ బీచ్‌లో హునెక్కా పండుగ చేసుకుంటుండగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 16 మంది మృతిచెందగా 36 మంది గాయ పడ్డా రు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని కుమారుడు నవీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నవీద్‌పై న్యూ సౌత్‌వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. వాటిలో 15 హత్యలు, ఓ ఉగ్రవాద చర్యకు సంబంధించిన కేసులు ఉన్నాయి.

పేద విద్యార్థిని విద్యా రుణం కోసం హరీశ్ ఇల్లు తాకట్టు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: ప్రజలకు ఆప ద వస్తే అండగా తానున్నానని, ఆపదకు మరోపేరుగా నిలిచిన హరీశ్‌రావు మరోమారు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తన క్యాంపు కార్యాలయంలో మమత అనే పిజి వై ద్య విద్యార్థినికి విద్యా రుణం కోసం బ్యాంక్‌లో తన స్వగృహాన్ని మార్ట్‌గేజ్ చేసి రూ.20లక్షలు మంజూరు చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితం గా ఎంబిబిఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసిం ది. పిజి ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్‌నగ ర్ ఎస్‌విఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ వి భాగంలో ఆమెకు సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీన ర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ.7.50 లక్షల చొప్పున ట్యూ షన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు. దీంతో ఆర్థిక స్తోమత లేని ఆమె తండ్రి రామచంద్రం గతంలో 

తన కుమార్తెలకు ఎంబిబిఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీశ్‌రావు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని ఆయనకు సమాచారం చేరవేశారు. విషయం తెలియగానే వెంటనే హరీశ్ రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి ఆ విద్యార్థిని సీటు దక్కించుకుంది. మొదటి సంవత్సరం హాస్టల్‌కు లక్ష రూపాయలు అవుతుందని హరీశ్ రావు దృష్టికి రాగా మళ్ళీ హాస్టల్ ఫీజుకు ఎలాంటి అప్పు చేయొద్దని అ లక్ష రూపాయలు కూడా తానే చెల్లిస్తానని అందజేశారు.

పిజి అసాధ్యం.. చదవలేనేమో అని బాధపడ్డా: మమత (వైద్య విద్యార్థిని)

మా అమ్మానాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబిబిఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పిజి ఎంట్రన్స్‌లో సీటు దక్కిందని సంతోషపడ్డాను. ఉచితంగానే సీటు వచ్చినా ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. పిజి చదివే యోగ్యం లేదని బాధపడ్డా. కానీ ఆనాడు నాతో పాటు నా చెల్లెళ్ళకు ఎంబిబిఎస్ చదవడానికి హరీశ్‌రావు సార్ హెల్ప్ చేశారు. మేము అడగడమే ఆలస్యం.. ఆయన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకు వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆయన రుణం తీర్చుకోలేనిది.

బ్యాంకు లోన్ తీర్చడానికి దొంగనోట్లు

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: జిల్లాలోని వర్ని గ్రామంలోని ఓ బ్యాంకులో చెలామణి చేయడానికి తెచ్చిన దొంగ నోట్లను అధికారులు గు ర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై ప్రత్యేక పోలీస్ బృం దం గురువారం రాత్రి నుంచి దర్యాప్తు మొదలు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన సాయిలు అనే రైతు చాలా రోజులుగా పెండింగ్‌లో క్రాప్ లోన్‌ను క్లియర్ చేయడానికి గురువారం వర్నిలోని కెనరా బ్యాంకు వచ్చాడు. రూ.2.08 లక్షల నగదును బ్యాంకులో అందజేశాడు. అన్నీ రూ.500 నోట్లు కావడంతో బ్యాంక్ క్యాషియర్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

తాను అనుమానించినట్లుగానే అవన్నీ దొంగనోట్లుగా నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి సాయిలును అదుపులోకి తీసుకుని విచారించారు. అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించగా తన కొడుకు ఇచ్చాడని, బ్యాం కులో లోన్ కట్టేయాలని చెప్పడంతో తెచ్చానని సమాధానం ఇచ్చాడు. దీం తో అతని కొడుకు కోసం పోలీసులు వెళ్లగా పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నారు. బాన్స్‌వాడ ప్రాంతంలో దొంగనోట్లు చెలామణి చేసే ముఠాను కామారెడ్డి పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఆ ముఠాకు చెందినవారే ఈ దొంగనోట్లు ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

శనివారం రాశి ఫలాలు (20-12-2025)

మేషం

దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృషభం

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

మిధునం

ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు.

కర్కాటకం

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బందు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభాకార్య విషయాలపై చర్చలు చేస్తారు.

కన్య

దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికామౌతాయి.

తుల

చిన్న పాటి అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. రెండు రకములైన ఆలోచన వలన ధన నష్టాలు తప్పవు.

వృశ్చికం

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

ధనస్సు

వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మౌతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

మకరం

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కుంభం

వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీనం

వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు ఆశాజకనంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

 

     

జయత్రి ఇన్‌ఫ్రా ఎండి అరెస్ట్

గత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కేసులో ఎండి కాకర్ల శ్రీనివాస్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చెన్నైలో అదుపులోకి తీసుకుంది. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కాకర్ల శ్రీనివాస్ పలువురి నుంచి రూ.60కోట్లకు పైగా వ సూలు చేశాడు. గతంలో హైదరాబాద్ సి సిఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఇడి మరో కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టిం ది. కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ లో నగరంలోని 8చోట్ల సోదాలు నిర్వహించింది. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలను స్తం భింపజేసింది. ఈ క్రమంలో పరారీలో ఉన్న కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది.

నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్

 సింగరేణి ఆ ధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్య అసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి వి క్రమార్క అన్నారు. గురువారం ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో బేగంపేటలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తె లంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సం దర్శించి అంచనాలు రూపొందిస్తుందని తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ విట్టల్, సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్, సింగరేణి అధికారులు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

టీమిండియాదే టి20 సిరీస్

సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన ఐదో, చివరి టి20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 31 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. చెలరేగి ఆడిన డికాక్ 35 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 65 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 17 బంతుల్లోనే 31 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలం కావడంతో సఫారీకి ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు, బుమ్రా రెండు వికెట్లను పడగొట్టారు.

శుభారంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు దూకుడుగా ఆడి స్కోరును పరిగెత్తించారు.దూకుడుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ ఆరు ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన శాంసన్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 22 బంతుల్లోనే37 పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి నిరాశ పరిచాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యలు చెలరేగి ఆడారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ 42 బంతుల్లోనే పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేశాడు. మరోవైపు హార్దిక్ 25 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, 5 ఫోర్లతో63 పరుగులు సాధించాడు.శివమ్ దూబె 3 బంతుల్లోనే అజేయంగా 10 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 231 పరుగులకు చేరింది.