elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

kingroyal giriş

madridbet

meritking

pusulabet

meritking

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

భారత జాతీయ ఆత్మకు 150 ఏళ్ల స్ఫూర్తి

వందేమాతరం’.. ఇది కేవలం ఒక గేయమే కాదు. భారతదేశాన్ని ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా, తల్లిగా దర్శించే వేల సంవత్సరాల జాతీయ సంస్కృతి భావజాలానికి ప్రతీక. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ మహాగీతం 150 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సమయంలో, దాని చారిత్రక నేపథ్యం, అసలైన భావార్థం, కాలక్రమంలో జరిగిన వక్రీకరణలపై దేశవ్యాప్తంగా గంభీరమైన చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో ‘వందేమాతరం’ను రచించి, అనంతరం ఆనందమఠ్ నవలలో భాగంగా చేర్చారు. బ్రిటిష్ బానిస పాలన భారతీయ మనసుల్లో నిస్సహాయతను నాటే ప్రయత్నం చేసిన కాలంలో, ఆ సంకెళ్లను ఛేదించే ఆధ్యాత్మిక- జాతీయ స్ఫూర్తిగా వందేమాతరం అవతరించింది. ‘సుజలాం సుఫలాం’ అనే తొలి పాదం నుంచే భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, తన పిల్లలను ఆదరించే తల్లిగా భావించాలన్న ఆలోచనను ప్రజల మనసుల్లో బలంగా నాటింది. భారతదేశాన్ని పూజించాల్సిన మాతృభావంగా సామాజిక చైతన్యంలో స్థిరపరిచింది.

భారతదేశం కేవలం ఒక భూమి ముక్క కాదు; అది జీవించే జాతీయ ఆత్మ. అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నట్టుగా.. ‘భారత్ ఏ భూమి కా తుక్డా సహీ హై… యే జీతా జాతా ఏక్ రాష్ట్ర పురుష్ హై’. ఈ భావన ఏ ఒక్క కాలానికి చెందినది కాదు. వేదకాలం నుంచే ‘ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను’ అనే దృఢమైన ఆలోచన భారతీయ సంస్కృతికి మూలాధారం. అదే మాతృభావం, తాత్విక భావజాలం, అదే జాతీయ చైతన్యం కాలక్రమంలో వందేమాతరంగా అవతరించింది. సరస్వతి, లక్ష్మీ వంటి దేవీదేవతలను భరతమాత రూపంలో దర్శించే విశాలమైన సంస్కృతి భారతదేశానిది. స్వామి వివేకానంద భారతదేశాన్ని తల్లిగా ఆరాధించే భావజాలాన్ని స్పష్టంగా వివరించి, దానిని తరతరాలకు అందించారు. అలాంటి వేల సంవత్సరాల సంస్కృతి పరంపరలోంచే వందేమాతరం అవతరించింది. అందుకే వందేమాతరం ఏ మతానికి చెందిన గేయం కాదు.. అది భారత జాతీయ సంస్కృతికి ప్రతీక. దాన్ని మతపరమైన గేయంగా ముద్ర వేయడమంటే భారతీయ సంస్కృతి మూలాలనే అపహాస్యం చేయడమే.

అయితే దురదృష్టవశాత్తు, కాలక్రమంలో వందేమాతరాన్ని బెంగాల్ రాజకీయాలకు, మత కోణాల కోసం ముడిపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ‘ఇది బెంగాలీల గేయం’, ‘ఇది మతపరమైన పాట’ అనే విమర్శలు చరిత్రను అర్థం చేసుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ కవి కావచ్చు, బంకించంద్ర ఛటోపాధ్యాయ బెంగాలీ రచయిత కావచ్చు. కానీ వారు ప్రాతినిధ్యం వహించినది ఏ ప్రాంతానికో, ఏ మతానికో కాదు.. సంపూర్ణ భారత జాతీయ ఆత్మకోసమేనని గుర్తుంచుకోవాలి. వారిని ప్రాంతీయ సంకుచితత్వంతో పరిమితం చేయాలనుకోవడం, భారతీయ జాతీయ భావజాలాన్ని చిన్నచూపుగా చూడడమే. బ్రిటిష్ కుట్రలకు ఎదురుగా భారతీయ ఐక్యతను నిలబెట్టిన శబ్దంగా వందేమాతరం మార్మోగింది. బ్రిటిషర్లు ‘విభజించి పాలించు’ అనే కుట్రను అమలు చేయడానికి బెంగాల్‌ను ప్రయోగశాలగా మార్చారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన నినాదం ‘వందేమాతరం’. ఆ గీతమే స్వదేశీ ఉద్యమానికి ప్రాణం పోసి, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించింది. ఈ స్ఫూర్తి బెంగాల్‌కే పరిమితం కాలేదు, దేశం నలుమూలలా విస్తరించి స్వాతంత్య పోరాటానికి దిశానిర్దేశం చేసింది.

బెంగాల్‌కే పరిమితం కాకుండా, హైదరాబాద్‌లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ ‘వందేమాతరం’ నినాదం గట్టిగా మార్మోగింది. రామచందర్ రావు వంటి నాయకులు నిజాం అణచివేతకు ఎదురుగా పోరాడిన సందర్భంలో.. అదే గేయం ఉద్యమకారులకు ధైర్యం, దిశ ఇచ్చింది. తమిళనాడులో సుబ్రమణ్యం భారతి వంటి మహానుభావులు కూడా ఇదే జాతీయ భావజాలాన్ని ప్రజలలో వ్యాప్తి చేశారు. అందుకే వందేమాతరం ఏ ఒక్క ప్రాంతపు నినాదం కాదు.. భారతదేశమంతటా ప్రతిధ్వనించిన జాతీయ నినాదం. ఇక్కడే ప్రధాన ప్రశ్న ఉద్భవిస్తుంది- వందేమాతరాన్ని మత కోణంలోకి లాగిన వారు ఎవరు? సంపూర్ణ గీతాన్ని పక్కన పెట్టి, కొన్ని చరణాలకే పరిమితం చేయడం ఎవరి స్వార్ధానికి అనుగుణంగా జరిగింది? 1933 -1947 మధ్యకాలంలో, దేశవిభజన రాజకీయాలు, జిన్నా కోసం సర్దుబాట్లు, కొన్ని వర్గాలను సంతృప్తిపర్చే ప్రయత్నాలు.. ఇవన్నీ భారత జాతీయ ఆత్మను బలహీనపరచే చర్యలే.

అప్పటి కాంగ్రెస్ జాతీయ చైతన్యాన్ని రాజకీయం కోసం తక్కువ చేసి, జిన్నా వ్యూహాలను అనుకూలంగా చూడటానికి సిద్ధపడింది. చరిత్ర స్పష్టంగా నిరూపిస్తోంది. స్వాతంత్యానికి ప్రతీకగా, దేశమాతకు ప్రతీకగా పుట్టిన వందేమాతరాన్ని, రాజకీయ లాభాల కోసం కుదించడమే తప్పు. మొత్తం వందేమాతరాన్ని కత్తిరించి, కొన్ని చరణాలకే పరిమితం చేయడంవల్ల గీతంలోని అసలు అర్థం, సంపూర్ణ స్ఫూర్తి దేశప్రజలకి అందలేదు. వందేమాతరం మొత్తం పాడినప్పుడు మాత్రమే, భారత దేశాన్ని తల్లిగా ఆరాధించే పూర్తి భావజాలం, జాతీయ చైతన్యం స్పష్టమవుతుంది. అన్ని చరణాలు కలిసినప్పుడు మాత్రమే, భారత జాతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయి. వందేమాతరం 150 ఏళ్ల ప్రయాణం స్పష్టంగా చెప్పేది ఏంటంటే- భారతదేశాన్ని మతపరమైన కళ్లజోడు ద్వారా మాత్రమే చూడాల్సిన అవసరం లేదని. వేలాది సంవత్సరాల సంస్కృతి పరంపరను తల్లిగా ఆరాధించే భావజాలమే నిజమైన భారతీయత, ఆ భావజాలానికి ప్రతీక వందేమాతరం. ఈ గేయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం అసహ్యకరం. దాని అసలు అర్థాన్ని, స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయడం అత్యవసర కర్తవ్యం. వందేమాతరం కేవలం చరిత్ర జ్ఞాపకం మాత్రమే కాకుండా, వర్తమానానికి దిశానిర్దేశం, భావితరాలకు ప్రేరణ.

– డా. ఎస్.ప్రకాశ్ రెడ్డి

(బిజెపి సీనియర్ నాయకులు)

నిరాశపరిచిన ‘గుర్రం పాపిరెడ్డి’

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

కథ: గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) అలాగే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) కలిసి గొయ్యి (జీవన్), చిలిపి (వంశీధర్ గౌడ్), మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి)లతో మాట్లాడి శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో మరో శవంతో మార్చాలని ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) లు గుర్రం పాపిరెడ్డిని టార్గెట్ చేసి అతన్ని వెతుకుతూ ఉంటారు. అసలు గుర్రం పాపిరెడ్డి ఎవరు? పైగా వాళ్ళ ఆస్తి ఎందుకు కొట్టేయాలని చూస్తాడు? అసలు ఆ శవం ఎవరిది? ఎందుకు మార్చాలనుకున్నారు? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

విశ్లేషణ: తెలుగులో గతంలోనూ డార్క్ కామెడీ థ్రిల్లర్‌లు చాలానే వచ్చాయి. కానీ ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా రొటీన్‌గా సాగి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ డార్క్ కామెడీ మూవీలో ఫన్ అండ్ ట్విస్ట్‌లు అక్కడక్కడా ఉన్నప్పటికీ, కథనం మాత్రం చాలా సాగదీతగా ఉండడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. ప్రారంభంలో ఫన్ ట్రాక్స్‌తో వెళ్లిన సినిమా మెయిన్ ప్లాట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో బలం లేదు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. కోర్టు రూమ్ డ్రామా మొదలైనప్పటి నుంచి కథలో సీరియస్‌నెస్ తగ్గిపోయింది. సింపుల్ కథకు పురాణాలను లింక్ పెట్టడంతో లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇక నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా తమ నటనతో పర్వాలేదనిపించారు. యోగిబాబు లాంటి కోలీవుడ్ కమేడియన్‌ని పెట్టుకొని తక్కువే వాడుకున్నారు. ఇంకా లెజెండరీ బ్రహ్మానందంకి మంచి ఫన్ ట్రాక్స్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ మధ్య కాలంలోనే వచ్చిన కొన్ని ఫన్ క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తు రాక మానవు. కొత్తదనం ఆశించేవారికి ఈ సినిమా నిరాశపరుస్తుంది. దీనికి తోడు కథనంకి పాటలు మరింత అడ్డుగా అనిపిస్తాయి. ఈ సినిమాలో బోర్‌గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. చివరగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా ప్రేక్షకులను అలరించలేక నిరాశపరిచింది.  

ఉదయ్ భాస్కర్ సహజ నటన హైలైట్‌గా..

సహజ నటనకు, భావోద్వేగ ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ భాస్కర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సెకండ్ ఇన్నింగ్స్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సుమారు పదహారు సంవత్సరాల నటనా అనుభవం కలిగిన ఉదయ్ భాస్కర్ పాత్రలోకి పూర్తిగా లీనమయ్యే నటుడిగా పరిశ్రమలో గుర్తింపు పొందారు. ‘సెకండ్ ఇన్నింగ్స్’ చిత్రంలో ఉదయ్ భాస్కర్ ప్రదర్శన గురించి చిత్ర బృందం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో ఆయన నటన సినిమాకే ప్రధాన బలంగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సహనటిగా నక్షత్రతో ఆయన నటించిన సన్నివేశాలు సహజంగా, నిజాయితీగా వచ్చాయని, ఇద్దరి మధ్య కనిపించే భావోద్వేగ అనుసంధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

రైలు ఢీకొట్టడంతో ఎనిమిది ఏనుగులు మృతి

దిస్‌పూర్: ఏనుగులను ఢీకొట్టి అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ వెళ్తుండగా జమున్ ముఖ కాన్పూర్  ప్రాంతంలోని ఎనిమిది ఏనుగులు రైల్వే ట్రాక్‌లపైకి వచ్చాయి. రైలు ఢీకొట్టడంతో ఎనిమిది ఏనుగులు ఘటనా స్థలంలోనే చనిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. గౌహతికి 126 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. 

ప్రతి కొడుకు తండ్రికి చూపించాల్సిన సినిమా

సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ… నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ మాట్లాడుతూ… ‘ఈ చిత్రం వినోద్ కుమార్‌కి కమ్ బ్యాక్ అవుతుంది. మా హీరో సాయి సింహాద్రి కూడా నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా బలంగా ఈ సినిమాలో చూపించాం”అని అన్నారు. హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ “ఈ కథ రియల్ లైఫ్ లో నాకూ, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది.

ఇందులో డ్రామా, ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రతి కొడుకు… తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం”అని తెలిపారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ… “ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. రెగ్యులర్ లైఫ్‌లో ఓ తం డ్రి, కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను ప్రస్తుతం గోపీచం ద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. మారెమ్మ చిత్రంలో నటిస్తున్నా. అలాగే సు హాసినితో కలిసి ఓ సినిమా చేస్తున్నా”అని తెలియజేశారు. కార్యక్రమంలో చిత్రం శీను, రిషి పాల్గొన్నారు.

రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక కుప్పకూలిన తహశీల్దారు

అమరావతి: రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఓ తహశీల్దారు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చౌటపాచర్ల పరిధిలోని భూములను కొందరు నాయకులు ఆక్రమించారు. బాధితుడు లక్ష్మణ్ కుమార్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య తహశీల్దారు వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి ఆ భూములను పరిశీలించాడు. అనంతరం ఇరువర్గాలను తాహశీల్దారు ఆఫీస్‌కు పిలిపించి మాట్లాడారు. రాజకీయ నేతల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా తహశీల్దారు అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే అతడిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ భూముల విచారణ బాధ్యతలు డిప్యూటీ తహశీల్దారుకు అప్పగించారు. 

కర్నూలు జిల్లాలో గంజాయి సాగు… ట్రాక్టర్ లో తీసుకెళ్లిన పోలీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో య‌థేచ్ఛ‌గా గంజాయి సాగు చేస్తున్నారు.  దేగులపాడు గ్రామంలో భారీగా గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  దేగులపాడు గ్రామానికి చెందిన శివయ్య అనే రైతు మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. పోలీసులకు సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకొని గంజాయి మొక్కలను పీకి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక లీడర్ల అండతోనే శివయ్య అనే రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతి త్వరలో మూడు పువ్వులు ఆరు కాయలు లాగా గంజాయి సాగు చేస్తే గంజాయాంధ్రపదేశ్ గా మారుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంజాయి అమ్మేవారిని, కొనేవారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తే మత్తు పదార్థాల జోలికి ఎవరు వెళ్లారని తెలిపారు. 

యాదాద్రి భువనగిరిలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి

యాదాద్రి భువనగిరి: నవదంపతులు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో గురువారం అర్థరాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపిలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం(25), భవాని(22) రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో అద్దె ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు. వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిని తరువాత ఇద్దరు డోర్ వద్ద నిల్చొని ఉన్నారు. డోర్ నుంచి ఇద్దరు కిందపడడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ట్రాక్‌మెన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

ఇంట్లో బాయ్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు తండ్రి వచ్చాడు… 8వ ఫ్లోర్ నుంచి పడి కూతురు మృతి

హైదరాబాద్: బాయ్ ఫ్రెండ్‌తో ప్లాట్‌లో ఉండగా తండ్రి రావడంతో కూతురు పక్క ప్లాట్‌లోకి దూకబోయి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీకి చెందిన ఓ యువతి(20) నగరంలో ఓ సంస్థలో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో పని చేస్తున్న యువకుడు పరిచయం కావడంతో ప్రేమలో పడింది. తెల్లపూర్ పరిధిలోని అపార్టుమెంట్‌లో ఆమెకు రెండు పడక గదులు ఉన్నాయి. గురువారం యువకుడితో కలిసి యువత ఆ ప్లాట్‌కు వచ్చింది. అదే సమయంలో రేషన్ బియ్యం కోసం తండ్రి అదే ప్లాట్‌కు వచ్చాడు. ప్లాటుకు బయట తాళం వేసి ఉండడంతో లోపల ఎవరో ఉన్నట్లు గురించి కేకలు వేయడంతో కూతరు భయపడింది. పక్క ప్లాట్‌లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. తప్పించుకునే క్రమంలో ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడడంతో ఘటనా స్థలంలోనే యువతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మళ్లీ మంటల్లో బంగ్లా

ఢాకా: బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని షే క్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బి న్ హదీ హత్యోదంతం దేశంలోని పలు ప్రాంతాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా త మొదలైన నిరసనలు, హింసాకాండ శుక్రవారం కూడా కొనసాగాయి. అవామీలీగ్, భారత్ వ్యతిరేక నినాదాలతో రహదారులపై నిరసనకారులు ఆందోళనలకు దిగారు. యూనివర్శిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారులు బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం వద్ద ఇప్పటికే కూల్చివేసిన నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. ఛాటోగ్రామ్ ప్రాంతంలోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై కొందరు రాళ్లు రువ్వారు. ఢాకాలో హింసా కాండకు పాల్పడుతున్న నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్రయోగించారు.

లాఠీ చార్జి చేశారు. 12 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడినట్లు తెలిసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమమద్ యూనస్ టెలివిజన్ లో ప్రసంగిస్తూ, ఇంక్విలాబ్ మంచా లీడర్ హాది మరణాన్ని ధృవీకరించిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. హాదీ పై డిసెంబర్ 12న అనూహ్యంగా ఢాకాలో దుండగులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్సకోసం సింగపూర్ తరలించగా అక్కడ గురువారంనాడు ఆయన మరణించారు. దీంతో గురువారం రాత్రినుంచే ఆయన మద్దతు దారులు అల్లర్లకు తెగపడ్డారు. గురువారం అర్థరాత్రి సమయంలో నిరసనకారులు బెంగాలీ భాషా దినపత్రిక, ఆంగ్ర పత్రిక భవనాలకు నిప్పంటించారు. మొదట ప్రోథోమ్ అలో కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత దినపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టారు.రాజ్ షాహి నగరంలో అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసంచేశారు.

హిందూ యువకుడి దారుణహత్య..

ఇదే నేపథ్యంలో భారత వ్యతిరేకులైన అల్లరి మూక దాడిలో భలుకా సబ్ డిస్ట్రిక్ట్ లో దీపు చంద్ర దాస్ అనే హిందు యువకుడు చనిపోయాడు. ఇస్లాంను అవమానించారని ఆరోపణపై ఈ దాడి జరిగింది. విచక్షణ కోల్పోయిన నిరసనకారులు అతడి మృతదేహాన్ని తగులపెట్టారని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. హాదీ మరణానంతరం హింసాత్మక నిరసనలు చెలరేగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. హిందూ వ్యక్తి హత్యను కూడా ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లా ప్రభుత్వం ఖండించింది. కొత్త బంగ్లాదేశ్ లో అలాంటి హింసకు చోటులేదని పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వదిలి పెట్టబోమని ప్రకటించింది. నిరసనకారులు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదిలావుండగా మోమిన్ సింగ్ అనే మరో యువకుడిని కూడా ఆందోళనకారులు హతమార్చినట్లు తెలిసింది.

12న ఢాకాలో కాల్పులు.. సింగపూర్‌లో మృతి

కాగా, వచ్చే ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం, రానున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా హదీ పోటీ చేస్తున్నారు. ఆయనకు చెందిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడంపై యూనస్ ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగాలని హదీ నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 12న సెంట్రల్ ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన కొందరు దుండగులు ఆయన పై కాల్పులు జరిపారు. సింగపూర్‌లో ఆరు రోజుల మృత్యువుతో పోరాడి హాదీ చనిపోయారు. గురువారం రాత్రి ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ అనంతరం ఊరేగింపు జరిగింది. హాది పై దాడి చేసి హత్యచేసిన దుండగులు తర్వాత భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ వారు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హంతకులు తిరిగి వచ్చే వరకూ భారత హై కమిషన్ ను మూసివేయాలని వారు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పరిస్థితి అల్లకల్లోలం: పార్లమెంట్ ప్యానెల్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి అత్యంత సంక్లిష్టం, అల్లకల్లోలంగా ఉందని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. “ భవిష్యత్‌లో భారత్‌బంగ్లాదేశ్ సంబంధాలు” అన్న శీర్షికన కమిటీ సమర్పించిన నివేదికలో ఉభయదేశాల విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై ఇటీవల రాజకీయ పరిణామాల ప్రభావాన్ని వివరించింది. ఈ ప్రభావం నుంచి ద్వైపాక్షిక సంబంధాలను పరిరక్షించడమవుతుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహిస్తున్న ఈ పార్లమెంటరీ కమిటీ గురువారం ఈ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ప్రజాస్వామ్య ఎన్నికల షెడ్యూల్ విషయంలో అనిశ్చితి నెలకొందని, 2024 ఆగస్టులో సంభవించిన రాజకీయ పరిణామాలతో మైనారిటీలు, గిరిజనసమాజాలు, మీడియా వర్గాలు, మేథావులు, జర్నలిస్టులపై హింస , దాడులు చెలరేగి అనిశ్చితి, అస్థిరత ఏర్పడిందని కమిటీ తన నివేదకలో పేర్కొంది. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణం , ఆర్థిక మందగమనానికి దారి తీసిందని వివరించింది.