elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

bets10

casinolevant

casinolevant

casinolevant

casinolevant

nesinecasino

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

meritking

madridbet

kingroyal

pusulabet giriş

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

కాంచన-4లో కొత్త బ్యూటీ.. లారెన్స్‌ సెలక్షన్ సూపర్

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ ‘కాంచన’. ‘ముని’ సినిమాతో మొదలైన ఈ హారర్ మూవీ సిరీస్.. ఇప్పటికే నాలుగు సినిమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ‘కాంచన-4’ని తెరకెక్కించే పనిలో పడ్డారు లారెన్స్‌. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కొత్త బ్యూటీ మీరా రాజ్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, లారెన్స్‌, నోరా ఫతేహీ లాంటి స్టార్ నటీనటులతో నటించే అవకాశం కొట్టేసింది మీరా.

ఉత్తరాది నుంచి వచ్చిన అమ్మాయి అయినా.. మీరా తన తొలి చిత్రం ‘సన్‌ ఆఫ్’తో వెండితెరకు పరిచయం కానుంది. తొలి సినిమాకే ఆమె తన నటనతో అందరినీ మెప్పించింది. అంతేకాక.. తెలుగు నేర్చుకొని మరీ ఈ సినిమా కోసం స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణతో డబ్బింగ్ చెప్పింది. దీంతో ఆమె డెడికేషన్‌కి అందరూ హాట్సాఫ్ అంటున్నారు. ఇప్పుడు ‘కాంచన-4’లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇందుకోసం తమిళం కూడా నేర్చుకుంటోందని తెలుస్తోంది.

అయితే ఈ ప్రాజెక్టులో తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌పై తనకు అపారమైన గౌరవం ఉందని మీరా భావోద్వేగంతో చెప్పింది. ‘‘నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు లారెన్స్‌ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నా శక్తినంతా పెట్టి పని చేస్తాను’’ అని మీరా పేర్కొంది. మొత్తానికి కాంచన-4 లాంటి పాన్ ఇండియా చిత్రంలో మీరాను ఎంపిక చేసినందుకు లారెన్స్ సెలక్షన్ సూపర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

నారపల్లిలో టిప్పర్ ఢీకొని ఎఎస్ఐ మృతి

మన తెలంగాణ/బోడుప్పల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ ఢీకొనడంతో ఎఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అన్నోజిగూడకు చెందిన జగ్గాని రఘుపతి యాదవ్ (59) ఖైరతాబాద్ ఇంటెలిజెన్స్ ఎఎస్ఐగా పనిచేస్తున్నారు. సోమవారం తన విధులు ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే హైవేపై నారపల్లి మసీదు దగ్గర వెనుక నుండి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుండి లారీ కింద పడటంతో అతడి తల మీద నుండి టైర్ పోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు టిప్పర్‌ను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మోసం చేసిన లవర్.. బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్మాన్‌గూడ ఎస్ఎస్ఆర్ కాలనీలో అంబాదళ అశోక్, రూప నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు కూతురు విహారిక.. బిటెక్ మూడో సంవత్సరం చదువులోంది. స్థానికంగా ఉండే జై కిషోర్‌తో కొన్ని సంవత్సరాలుగా విహారిక ప్రేమలో ఉంది. అయితే వివాహం చేసుకొనేందుకు జై కిషోర్ నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విహారిక డిసెంబర్ 17న ఇంటి నుంచి వెళ్లిపోయంది. డిసెంబర్ 18న విహారికను ఆమె ప్రియుడు తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.

పెళ్లి చేసుకోవాలని విహారిక తల్లిదండ్రులు కూడా అతన్ని కోరారు. కానీ, అందుకు అతను నిరాకరించాడు. దీంతో విహారిక మనస్తాపానికి గురై.. ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కళ్ల ముందే కన్న కూతురు విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు ఘోరంగా విలపిస్తున్నారు.

‘దృశ్యం-3’ అప్‌డేట్.. విడుదల తేదీ ఎప్పుడంటే..

ఇండియన్ సినీ చరిత్రలో చిరస్థాయలో నిలిచిపోయే చిత్రం ‘దృశ్యం’. క్రైమ్ థ్రిలర్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రీమేక్ చేశారు. తెలుగులో వెంటకేష్ ప్రధాన పాత్రాలో నటించగా.. హిందీలో అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించారు. ఇక దీని సీక్వెల్ కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మూడు పార్ట్‌ రాకకు రంగం సిద్ధమైంది. హిందీలో ‘దృశ్యం-3’కి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియోని చిత్ర యూనిట్ అవిడుదల చేసింది. అందులో ఈ సినిమా 2026, అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ‘దృశ్యం-2’ ప్రేక్షకులకు ఎంత మేరకు వినోదాన్ని పంచుతుందో వేచి చూడాలి.

రెండు, మూడు రోజుల్లో ఇంకా తగ్గనున్న చలి

మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండడంతో  తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దిశ నుంచి దూసుకొస్తున్న శీతల గాలులు వీస్తుండడంతో చలి ఎక్కువైందన్నారు. సోమవారం ఆదిలాబాద్‌, పటాన్‌చెరులో 7.2 డిగ్రీలు, మెదక్‌ 7.8, రాజేంద్రనగర్‌ 9, హనుమకొండ 10.5, నిజామాబాద్‌ 11.7, రామగుండం 11.9 డిగ్రీలు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించారు. సాధారణంగా ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3 నుండి 5 డిగ్రీలు తగ్గుతుండడంతో రాత్రి, తెల్లవారుజామున ప్రజలు చలితో వణికిపోతున్నారు. రాబోయే రెండు, మూడు రోజులు ఇదే స్థాయి చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర, పశ్చమ, ఈశాన్య జిల్లాల్లో శీతల, అతిశీతల గాలులు వీయడంతో చలి ప్రభావం అధికంగా ఉంటుందని వివరించారు. హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది. చలి తీవ్రతకు సాధారణ జనం గజగజ వణుకుతున్నారు. ఉదయం, రాత్రిపూట బయటికి వెళ్లి పనులు చేసుకోవాలంటేనే బెంబేలెత్తుతున్నారు. చలి ప్రభావం ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులపై అధికంగా ఉంది.

లవ్ మ్యారేజ్… ఆరు నెలల గర్భిణీని చంపిన తండ్రి

బెంగళూరు: కులాంతర వివాహం చేసుకుందని కూతురును కన్నతండ్రి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం ధర్వాడా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…హుబ్బళ్లి గ్రామంలో ప్రకాశ్ ఫక్కిర్‌గోడా అనే తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన కుమార్తె మాన్య పాటిల్(19) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లోని నుంచి పారిపోయి వివాహం చేసుకుంది. గ్రామంలో ఉంటే తనని చంపేస్తారనే భయంతో గ్రామానికి వంద కిలో మీటర్ల దూరంలో హవేరి జిల్లాలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. మాన్య పాటిల్ ఆరు నెలల గర్భవతిగా ఉంది. తన భర్తతో కలిసి అత్తింటికి వచ్చింది. అత్త మామలు పొలం పనులు వెళ్లిన తరువాత కూతురుపై తండ్రి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో సాయంత్రం మరో ఇద్దరు బంధువులతో కలిసి ఇనుప రాడ్ లతో కూతురుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దాడిలో మన్యం పాటిల్ అత్తామామలు రేణుకమ్మ, సుభాష్ కూడా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

చాలా కుంగిపోయాను.. క్రికెట్ వదిలేద్దామనుకున్నా: రోహిత్

2023 ప్రపంచకప్ ఫైనల్‌ని ఏ భారత క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత్.. ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. ప్రపంచకప్‌ను ఆఖరి మెట్టుపై చేజార్చుకుంది. ఈ ఓటమి ఎందరో క్రికెట్ అబిమానుల మనస్సును విరిచేసింది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. సగటు అభిమానికే కాదు.. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ కూడా ఆ మ్యాచ్ తర్వాత చాలా కుంగిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ గుర్తు చేసుకున్నాడు.

‘‘అందరిలా నేను ఏం జరిగిందో నమ్మలేకపోయాను. అది వ్యక్తిగతంగా నాకు చాలా కఠినమైన సమయం. ఆ ఫైనల్ ఓటమి తర్వాత చాలా కుంగిపోయాను. ఇకపై క్రికెట్ ఆడకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఆ టోర్నమెంట్‌ కోసం ఎంత కష్టపడ్డాడు. ఏదో రెండు, మూడు నెలల నుంచి కాదు. 2022లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అది సాధ్యం కాకపోవడంతో నేను పూర్తిగా కుంగిపోయాను. నా శరీరంలో ఎలాంటి శక్తి మిగిలలేదు. కోలుకొని సాధారణ స్థితి రావడానికి రెండు నెలల సమయం పట్టింది. నాకు నేను ధైర్యం చెప్పుకొని నెమ్మదిగా బాధ నుంచి బయటకు వచ్చాను. మరోసారి లక్ష్యం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నా. ఆ పట్టుదలే 2024 టి-20 ప్రపంచకప్‌ విజేతగా మమ్మల్ని నిలబెట్టింది’’ అని రోహిత్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

అర్థరాత్రి పాతబస్తీలో పోకిరీల భరతం పట్టిన పోలీసులు

హైదరాబాద్: అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీసుల పాతబస్తీలో ఆపరేషన్ నిర్వహించారు. పాతబస్తీలోని బాలాపూర్, చాంద్రాయణగుట్ట, పహడి షరీఫ్ ప్రాంతాలలో పోలీసుల ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఆవారాగా తిరుగుతున్న పోకిరీల భరతం పట్టారు. పోలీసులు పోకిరీలను వెంటాడి వేటాడి చితకబాదారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరీలకు పోలీసులు బుద్ధి చెప్పారు. రెండోసారి తమకు చిక్కితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పోకిరీలకు పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. 

విజయవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం సృష్టించింది. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మధురానగర్ లో 10 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ ను అమ్ముతుండగా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ప్రధాన నిందితుడి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సెంటిని హాస్పిటల్ సమీపంలో కెకె గ్రాండ్ హోటల్ వద్ద డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మధురానగర్ కు చెందిన పారేటి వెంకట జగదీష్ కుమార్, సింగ్ నగర్‌ బాలిబోయిన అఖిలేశ్‌ లు డ్రగ్స్ అమ్ముతుండగా వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు చెందిన మరో ప్రధాన నిందితుడు దొడ్డు రాజేష్ పరారీలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఎండమా ఎండిఎంఎ డ్రగ్స్ తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు.

యుద్ధానికి ఆయుధాలు అక్కర్లేదు..

నా మరణం ముఖ్యం కాదు

నీవు బతకాలి, నా కథలు వినిపించాలి

గతానికి ప్రతినిధిని నేనైనా,

భవిష్యత్తుకు రాజువు నీవే

చరిత్రలేనిదే వర్తమానానికి,

భవిష్యత్తుకు పునాది లేదు

నా మరణం ముఖ్యం కాదు,

చరిత్రకు మరణం ఉండదు

రేపటి చరిత్రకు ఈ రోజు

సంతకంగా నీవు బతకాలి

మన స్నేహానికి మధ్య వున్న

గాఢతకు మరే రుజువులు అఖ్ఖర్లేదు

ఈ దేహం మట్టి, ధూళి మాత్రమే కాదు,

నీడనిచ్చే చెట్టు కూడా

ఈ స్నేహంలో పచ్చనాకుల ఒగరు,

పూల పరిమళం కూడా వుంది

యుద్దానికి ఆయుధాలు అఖ్ఖర్లేదు

మన స్నేహమే ఒక తిరుగులేని ఆయుధం

డా.రూప్ కుమార్, డబ్బీకార్