ఖమ్మం: దివంగత వనజీవి రామయ్య బయోపిక్ లో హీరో బ్రహ్మాజీ నటిస్తున్నారు. ఖమ్మం నగరం మేయర్ పునుకొల్లు నీరజ షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం నేచర్ వాలీ వెంచర్ లో దివంగత పద్మశ్రీ వనజీవి రామయ్య బయోపిక్ లో వనజీవీ రామయ్య పాత్రధారణలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఖమ్మంలో షూటింగ్ చేస్తున్నారు.