హీరోయిన్ అదితి రావు హైదరీ.. తన ఫ్యాన్, ఫ్రముఖ ఫోటోగ్రాఫర్లకు తన నుంచి వచ్చిన ఫేక్ మేజ్‌లను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు. తన పేరు, ఫోలటో వియోగిస్తూ.. ఓ వ్యక్తి ఫోటోగ్రాపర్లను మోసం చేస్తున్నాడని.. ఫేక్ అకౌంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఓ వ్యక్ వాట్సాప్‌లో పేరుతో పాటు ఫొటో ప్రొఫైల్‌పిక్‌గా పెట్టుకుని.. ఫెైటోషూట్స్ పేరిట పలువురు ఫొటోగ్రాఫర్లకు మెసేజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ మెసేజ్‌లు చేసింది నేను కాదు. ఫొటోషూట్ లాంటి వాటి కోసం ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలన్నా.. నేను నా వ్యక్తిగత ఫొన్ గెంబర్ వాడను. నా టీమ్ ద్వారానే వారిని సంప్రదిస్తా. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే.. నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేయండి’’ అని తెలిపారు.