చెన్నై: వివాహిత, ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. వీళ్లు ఏకాంతంగా గడుపుతుండగా శిశువు అడ్డుకావడంతో కన్నతల్లి చంపేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో జరిగింది. చిన్నతి గ్రామంలో సురేష్(38), భారతి(28) అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొంతకాలంగా సుమిత్ర అనే యువతితో భారతి సహజీవనం చేస్తోంది. ఇద్దరు కూడా లివ్ ఇన్ పార్టర్‌లో ఉన్నారు. భారతికి కుమారుడు పుట్టిన తరువాత ఇద్దరు కలవడం తగ్గించారు. ఈ జంట కలిసి సమయం గడిపేందుకు టైమ్ లేకపోవడంతో పసి కందును హత్య చేశారని భారతి నిర్ణయం తీసుకుంది.చిన్నారికి తల్లి పాలు ఇస్తుండగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తం డ్రి బాబును కెళమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి చనిపోయిందని తెలిపారు. బాబు మరణం సహజంగానే జరిగిందని అందరూ భావిలించారు. తన కుమారుడు చనిపోవడానికి అతడి భార్య భారతి(26), ఆమె ప్రియురాలు సుమిత్ర కారణమని ఆరోపణలు చేయడంతో పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. భారతి ఫోన్‌లో అసభ్యకర ఫొటోలు, వాయిస్ మెయిల్ ఉండడంతో పోలీసులు చూపించాడు. భారతి తన బిడ్డను చంపినట్లుగా ఒప్పుకున్న ఆడియో కూడా ఉండడంతో పోలీసులు సమర్పించాడు. దీంతో వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దంపతులకు నాలుగు, ఐదు సంవత్సరాల కూతుళ్లు కూడా ఉన్నారు.