హైదరాబాద్: హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా చెట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరు ప్రేమ మైకంలో మునిగిపోయారని సినీ వర్గాల్లో షికార్లు పుకార్లు చేశాయి. సమంత షేర్ చేసిన ఫొటో ఇప్పుడు నిజమని తెలుస్తోంది. రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తుందని తెలుస్తుంది. పెర్‌ప్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో సమంత దిగిన ఫొటో వైరల్‌గా మారింది. ఈవెంట్‌లో పలువురితో ఫొటోలు దిగిన అనంతరం తన ప్రయాణాన్ని సమంత గుర్తు చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నానని, కుటుంబసభ్యులు, స్నేహితుల మద్దతు ఇవన్నీ చేయగలిగానని వివరణ ఇచ్చింది. రిస్క్ తీసుకొని ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయం తీసుకున్నానని, చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నానని సమంత తెలియజేశారు. హార్డ్ వర్క్, ప్రతిభావంతులతో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
సిటడెట్: హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్2 సినిమాలలో సమంత నటించారు. ఈ సినిమాకుల రాజ్ డికె నిర్మాత వ్యవహరించారు. రెండు ప్రాజెక్టుల కోసం పని చేస్తున్న సమయంలో రాజ్‌కు, సమంతం స్నేహం ప్రేమగా మారింది. శుభం, మా ఇంటి బంగారం సినిమాలో సమంత నటిస్తుండగా రాజ్ తెరకెక్కిస్తున్నారు.