బిసి గురుకుల విద్యాలయాలకు ప్రభుత్వం రూ. 79.5 కోట్లు మంజూరు చేసింది. రూ. 75 కోట్లు మంజూరు చేస్తూ బిసి సంక్షేమ శాఖ మంగళవారం జిఓ 164, బిసి గురుకులాలకు రూ. 4.50 కోట్లు మ ంజూరు చేస్తూ జిఓ 163 జారీ చేసింది. ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం కింద రూ. 7.58 కోట్ల అదనపు నిధులు మంజూరు చేస్తూ బిసి సంక్షేమ శాఖ జిఓ 165 జారీ చేసింది.