సిఎం రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం ముంబైకు వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ముంబైకు బయలుదేరి వెళ్లారు. మాజీ కేంద్రమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనువరాలు పెళ్లికి సిఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.