కాన్‌బెర్రా: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి ట్వి20 మ్యాచ్‌లో ఆసీస్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 43 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో టిమ్ డెవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజుల్ శుభ్‌మన్ గిల్(16), సూర్యకుమార్ యాదవ్(08) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.