సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ముందంజలో ఉంది. రెండో వన్డేలలో సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ గిల్ పరుగులు తీయడంతో ఇబ్బంది పడ్డారు. విరాట్ కోహ్లీ అయితే రెండు సార్టు డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఆఖరి వన్డే కావడంతో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. మూడో వన్డేలో ఆసీస్ గెలిస్తే క్లీన్ స్వీప్ చేస్తోంది.