అమరావతి: ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడా వారధి ప్లైఓవర్ పైనుంచి ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.