YouTube down : యూట్యూబ్ డౌన్- సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్.. October 16, 2025 by admin Is YouTube down : ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా అమెరికాలో యూట్యూబ్ సేవలు చాలా సమయం పాటు నిలిచిపోయాయి. యూట్యూబ్ పనిచేయడం లేదని లక్షలాది మంది యూజర్లు ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఫిర్యాదులు చేస్తున్నారు.