కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రేంజ్‌తో పాటు ఇంకొక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదే సేఫ్టీ! ఈ నేపథ్యంలో భారత్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్‌లో 5 స్టార్ రేటింగ్‌ని సాధించిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..