అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు! October 14, 2025 by admin తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 30న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.