ఇండియాలో టాప్ 3 హైబ్రీడ్ కార్లు- అఫార్డిబుల్ ధరతో పాటు ఎక్కువ మైలేజ్.. October 13, 2025 by admin అధిక ఇంధన సామర్థ్యం గల కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? హైబ్రీడ్ ఆప్షన్ చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఎక్కువ మైలేజ్, తక్కువ ధరతో కూడిన టాప్-3 హైబ్రీడ్ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..