New Medical seats : దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలు, అదనపు ఎంబీబీఎస్ సీట్లు- ఆంధ్రలో కూడా.. October 13, 2025 by admin దేశవ్యాప్తంగా వైద్య కళాశాలు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగాయి. ఈ మేరకు ఎన్ఎంసీ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైద్య సీట్లు పెరిగాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..