స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించొచ్చు.. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు! October 12, 2025 by admin నకిలీ మద్యం కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.