హైదరాబాద్‌లా విశాఖ అవ్వాలంటే 10 ఏళ్లు చాలు.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : నారా లోకేశ్ October 12, 2025 by admin సూపర్ సిక్స్‌లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ న్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షలు ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా వెల్లడించారు.