ముద్దు పెట్టుకుంటూ కనిపించిన మాజీ ప్రధాని- ప్రముఖ సింగర్! ఫొటోలు వైరల్.. October 12, 2025 by admin కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, ప్రముఖ సింగర్ కేటీ పెర్రీ సంబంధంపై వస్తున్న ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ కొన్ని ఫొటోలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. ఆ ఫొటోల్లో వారిద్దరు కౌగిలించుకుంటూ, మద్దు పెట్టుకుంటూ కనిపించారు.