ChatGPT prompts : చాట్‌జీపీటీ ఎక్కువ వాడుతున్నారా? ఈ 5 ప్రాంప్ట్‌లు చాలా ఎఫెక్టివ్.. October 12, 2025 by admin చాట్‌జీపీటీ సమాధానాల ఎఫీషియెన్సీని పెంచే విధంగా ఓపెన్ఏఐ కొన్ని ప్రాంప్ట్‌లను ఇటీవలే షేర్ చేసింది. అవి ట్రైడ్ అండ్ టెస్టెడ్ అని చెప్పింది. ఆ ప్రాంప్ట్‌లను ఇక్కడ చూసేయండి, వాడేయండి..