Bihar Crime News : గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు- రెండో భార్యను తగలపెట్టేశాడు! October 12, 2025 by admin ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానన్నాడు.. అడ్డు చెప్పిన రెండో భార్యను బంధించి, ఆమెపై పెట్రోల్ పోసి, గ్యాస్ లీక్ చేసి నిప్పంటించి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది!