ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, బిరెల్లిలో చెరువులోకి స్నానానికి వెళ్లి మంకిడి పవన్(25) గల్లంతయ్యాడు. దహన సంస్కారాల్లో పా ల్గొని స్నేహితులతో కలిసి చెరువులోకి స్నానానికి వెళ్ళిన ఆ యువకుడి ఆచూకీ కోసం డిడిఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.