GATE 2026 అప్లికేషన్ మిస్ అయ్యారా? ఇంకా ఛాన్స్ ఉంది.. October 11, 2025 by admin GATE 2026 రిజిస్ట్రేషన్ ఛాన్స్ మిస్ చేసుకున్న వారికి గుడ్‌న్యూస్! ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువును ఐఐటీ గౌహతి పొడిగించింది. అప్లికేషన్కి చివరి తేదీ, ఆలస్య రుసుముతో పాటు పరీక్షకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..