7550ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్- ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్స్పై భారీ డిస్కౌంట్ October 11, 2025 by admin ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్లో స్మార్ట్ఫోన్స్పై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి! రూ. 40,000 లోపే గెలాక్సీ ఎస్24, నథింగ్ ఫోన్ 3 లభ్యం అవుతోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..