ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లాలి! October 9, 2025 by admin మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా విశాఖ వేదికగా ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ తొలి రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. మ్యాచ్‌ల నేపథ్యంలో వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.