రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. 67వేలకుపైగా ఉద్యోగాలు! October 8, 2025 by admin 11వ ఎస్‌ఐపీబీ సమావేశంలో పెట్టుబడులపై లోతుగా చర్చ జరిగింది. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర లభించింది.