మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్.. యూనివర్సిటీకి జరిమానా, గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు! October 8, 2025 by admin మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ జరిమానా విధించింది. అంతేకాదు గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు చేసింది.