లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు: మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తులపై ఈడీ దాడులు ఎందుకు జరిగాయి? October 8, 2025 by admin మలయాళ చిత్ర పరిశ్రమలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు కలకలం సృష్టించాయి. భూటాన్ నుంచి లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసులో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి.