అంగరంగ వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం October 7, 2025 by admin ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నులపండుగగా మెుదలైంది.